Sir naku ledges creation ela chayaloo doubt gaa undi... Bank statement excel lo ela cheyali chepandi And...... Debit credit difference chepandi nenu chala consiuze avthunannu
@@TALLYLOKESHఒక వీడియో upload చేసినప్పుడు viewers చాలా questions వేస్తారు. Wrong అయితే wrong అని చెప్తారు wrong చేసినప్పుడు correct చేస్కునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది కానీ తిరిగి reckless గా reply ఇవ్వడం correct కాదు. అక్కడ check num.. వేయలేదు అని చెప్పారు దానిలో తప్పు ఏముంది ఒకసారి check చేసుకుంటే సరిపోతుంది లేదా ఎందుకు వేయలేదో explain చేయాలి. భూతులు ఏమి తిట్టలేదు కదా నిన్ను మరి ఎందుకు అంత పొగరుగా మీరు ఇవ్వండి next వీడియో లో వేస్తాను అంటే అర్ధం ఏంటి