Тёмный

Baptism Site Of Jesus By John | River Jordan 🇯🇴 | Uma Telugu Traveller 

Uma Telugu Traveller
Подписаться 1,2 млн
Просмотров 216 тыс.
50% 1

Encourage this channel with a coffee! ☕️
www.buymeacoff... (Thank you! 😃)
Brand collaboration
Umaprasadmalempati@gmail.com
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Sharanya : / @umasharanyavlogs4890
Thumbnail : ...

Опубликовано:

 

3 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 812   
@redapanguestherrani1982
@redapanguestherrani1982 3 месяца назад
ఉమా గారు మీరు బాప్టిజం గురించి చాలా చక్కగా వివరించారు అలాగే జీసస్ బాప్తిసం తీసుకున్న స్థలం చూసినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది థాంక్యూ 😊
@prakashreddy5635
@prakashreddy5635 3 месяца назад
వ్యక్తిగతం గా వెళ్లి చూడాలి అనుకున్న స్థలాలు చక్కగా చూపించారు.. God bless You బ్రదర్
@ShaikRasheedaBegum-t3q
@ShaikRasheedaBegum-t3q 3 месяца назад
I am Muslim but I Love and like Jesus words and meeru explore chesina vidanam chala chala nàchindi.pavithramaina places chusi romalu nikapoduchukuntunnai.kondaru valla food dance vekili vishayalu thapinchi intha deepga explore cheyaledu.adi meeru kashtapadi sramatho sadincharu.salute andi Umagaru.mee keerthi chirasthayeega nilichipothundi.lots of thanks to you.jaihind
@srplc2501
@srplc2501 3 месяца назад
Nu Muslim kadu konda gorre ani ardham avuthondi bill bill chadivi niku brain dobbindi abadhalu cheppaku nu Muslim vi kadu sare nu Muslim aithe Jesus devuda kaada cheppu , mi Christian la natakalu maku telusule muslimlu kuda mi bill bill chethani loudala israhell ni gouravinchinattu buildup ivvadanike ga nenu Muslim ani comment lo chepthunnav nuvvu , nu Muslim Kane kadu
@januakkishorts
@januakkishorts 3 месяца назад
Meeru great andi 🥳👍👏🤝
@churchofchristgarividi3534
@churchofchristgarividi3534 2 месяца назад
Tq sister garu
@AparanjiSharonBalla
@AparanjiSharonBalla 2 месяца назад
Jesus loves you too, dear sister.
@maryqueen9330
@maryqueen9330 Месяц назад
పవిత్రమైన స్థలానికి మేము వెళ్లక పోయినా మీ వల మొబైల్ లో చూసాం thankyou ఉమా గారు మీరు చాలా అదృష్టవంతులు😊😊😊
@aarondofficial
@aarondofficial 3 месяца назад
జీవితంలో ఒక్కసారైనా చూడాలి ఆ ప్రదేశాలకు వెళ్లాలి అని ఆశ ఉన్న వెళ్లలేని మాలాంటి వారి కొరకు ఇలా ఉన్నది ఉన్నట్టు చూపిస్తున్నందుకు ధన్యవాదాలు బ్రదర్
@GodSaithanhellheaven
@GodSaithanhellheaven 3 месяца назад
😮 😊లేవీయకాండము 24:16. యెహోవా నామమును దూషించువాడు మరణశిక్ష నొందవలెను; సర్వసమాజము రాళ్లతో అట్టి వానిని చావ గొట్టవలెను. పరదేశియేగాని స్వదేశియేగాని యెహోవా నామమును దూషించిన యెడల వానికి మరణశిక్ష విధింపవలెను.
@aarondofficial
@aarondofficial 3 месяца назад
@@GodSaithanhellheaven అవును అంతేగా ఏమనక పోయిన కూడా క్రిస్టియన్స్ ను ముస్లిం ను జైశ్రీరామ్ అనమని చెప్పి చంపుతున్నారు కదా చాలా మందిని కొడుతున్నారు కదా ముందు ఆ సంగతి చూసుకో
@anilsiri25
@anilsiri25 3 месяца назад
@@GodSaithanhellheaven ఇదేందిరా ఏసుని నమ్మని వాడిని చంపాలా అప్పుడు ఏసు గాడ్ ఎట్లా అవుతాడురా బుర్రతక్కువ గొఱ్ఱె బిడ్డా
@Pendemsalomi
@Pendemsalomi 3 месяца назад
🙏 brother, tq so much ( మీరు RU-vidr gaa out of countries ki వెళ్ళటం వల్ల,, అందరూ మన India ను గుర్తించి ఎంతగానో పొగడు తున్నారు . అయినా మన భారతదేశంలో నిజముగానే మంచి ఆచార సాంప్రదాయము కలిగినది,, అందరిని గౌరవించ కలిగిన దేశం. మనము కూడ ఇంకా గొప్పగా చెప్పుకోవడానికి చాలా గర్వించ తగిన దేశం. అందరికి అభిమానము🙏
@Galiboys12345
@Galiboys12345 3 месяца назад
ఓకే సూపర్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసేది చాలా పద్ధతిగా ఉంటుందన్న
@Duddenagasrinu
@Duddenagasrinu 3 месяца назад
థాంక్యూ భయ్యా నేను నా జీవితంలో ఒక్కసారైనా జోర్డాన్ వెళ్దాం అనుకున్నాను కానీ నా పాస్పోర్ట్ రెన్యువల్ చేయలేదు మీరు జోర్డాన్ నది చూపిస్తూ ఉంటే మీ వెంటే నేను ఉంటూ చూస్తున్న ఫీలింగ్ కలిగింది
@keerthanaavutapalli3740
@keerthanaavutapalli3740 3 месяца назад
Yesaya గురించి చక్కగా వివరించారు. యేసయ్య మీ కుటుంబాన్ని దీవించి రక్షించును గాక. ఆమెన్ 🙏🙏🙏👏👏
@RenuSidhi
@RenuSidhi 2 месяца назад
థాంక్యూ బ్రదర్ మా జీవితంలో ఒక్కసారి అయినా దర్శించాలనుకునే ప్రదేశాలు మీరు చాలా చక్కగా చూపించారు థాంక్యూ బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు
@adv.satyanarayana3787
@adv.satyanarayana3787 3 месяца назад
మేము వెళ్లలేని ప్రదేశల్ని, దేశాల్ని చూపిస్తున్న... ఉమా గారికి ధన్యవాదములు 👌🏽👌🏽👏🏽👏🏽🙏🏽🙏🏽
@kokkiligaddaparimala9993
@kokkiligaddaparimala9993 10 дней назад
Iam సో హ్యాపీ about water బాప్తీస్మం explain, God బ్లెస్స్ u 💐💐💐🙏 great job and if u have hard work. may గాడ్ bless u బ్రదర్ గారు (ఇండియన్స్ చాలా మంచి వారు అని మీ ద్వారా నే వారు చెప్పారు . iam ప్రౌడ్ of u. 🙏🙏🙏🙏🌹🌹🌹♥️❤️💐👌praying for u r జర్నీ........
@amaranath.
@amaranath. 3 месяца назад
సూపర్ ఉమా గారు మీ మూలాన మేము చాలా పవిత్రమైన ప్రదేశాలు చూసాము ధాంక్స్ పర్ వీడియో జై ఇండియా జై కర్ణాటక 🇮🇳🙏🌹
@-kanipinchani-4go-Meku
@-kanipinchani-4go-Meku 3 месяца назад
దేవుడూ అనేవాడు.... % పాపులు చేసిన తప్పులకి, పాపాలకి శిక్ష వేసి... అన్యాయం జరిగినా వారికి న్యాయం జరిగే లా చూడాలి అప్పుడే దేవుడూ అనే దానికి ఒక అర్థం వుంది. కానీ..: ఎవడు bro sulligadu... నేను పాపులు నీ రక్షిస్తాను నీతిమంతులు కోసం రాలేదు.. నాన్ను నమ్మకపోతే నిత్య నరకమే అంటాడు. సైకో దేవుడూ 😂 ఈ సైకో గాడి అమ్మా పుకూ దేంగా...
@yernenijyothi3592
@yernenijyothi3592 3 месяца назад
థాంక్యూ సో మచ్ ఉమా గారు నేను చూడాలనుకున్న ప్రదేశాలు చక్కగా చూపిస్తున్నారు మీకు తెలియకపోయినా ఎంతో చక్కగా తెలుసుకుని మాకోసం వివరిస్తున్నారు గాడ్ బ్లెస్ యు ఉమా గారు
@medariepri
@medariepri 3 месяца назад
పవిత్రమైన స్థలం చూసి అదృష్టం నీకు వచ్చింది బ్రదర్ ప్రపంచ క్రైస్తవులు చూడాలనుకున్న ప్రదేశాలవి ఐ లవ్ యు ఇండియా
@ratnagampala3301
@ratnagampala3301 3 месяца назад
ఈరోజు నేను కొంచెం పని మీద ఉండి మీ యొక్క వీడియో చూడలేకపోయాను లేటుగా చూసాను 💐💐🙌🙌👏💐 బాగుందండి వీడియో మాత్రం బాగుంది 💐✝️
@M.rameshMedi
@M.rameshMedi Месяц назад
మీరు ఇంత అందమైన ప్రదేశాలను చూపుతున్నప్పుడు నా హృదయం ఆనందిస్తోంది సార్ మీ గురించి నిజంగా గర్వపడుతున్నాను
@Ashika_the_classical
@Ashika_the_classical 3 месяца назад
Tq sooomuch ఉమగారు 🤗🤗 మేము అడిగినట్లుగా జోర్దన్ రివర్ చూపించారు 🥰🥰ఇలాగే మీరు akadikivelte అక్కడివి ఫేమస్వి... చూపిస్తారుగా....
@raajabuchupati5087
@raajabuchupati5087 3 месяца назад
ఉమగారు అన్ని ఛానల్ యూట్యూబర్ చూస్తాను మీ ప్రతి వీడియో చూసాను అద్భుతం ga చూపిస్తారు లోకల్ peoples వారితో superga కలిసిపోతారు ప్రపంచం lo ప్రతి అద్భుతం ని కన్నులకి కట్టినట్టు మీ వీడియో ద్వారా అందరిరిని ఆనంద పరుస్తున్నారు so hpy ఇంకా ముందు ముందు మంచి వీడీస్ చేస్తారు అని మీరు మంచి ఆరోగ్యం ga ఉండాలి అని దేవుని దయతో ఉమగారు
@BungaJosephine
@BungaJosephine 3 месяца назад
Thank you so much అన్న మొత్తం జోర్డాన్ చూపించినందుకు.మేము అక్కడ తిరిగినట్టు అనిపిస్తుంది,ఇజ్రాయెల్ వెళ్లినట్టు.
@lovelynikhilm-jz9oe
@lovelynikhilm-jz9oe 3 месяца назад
హాయ్ ఉమా బ్రదర్ మీరు కులమతాల బేధం లేకుండా అన్ని మతాల వారికి సమన్యాయం చేస్తూ అన్ని దేవాలయాలను అందరి దేవుళ్లను అద్భుతమైన ప్రాంతాలను చూపిస్తూ వాటి యొక్క చరిత్రను వివరిస్తూ ఎన్నో శ్రమల పడుతూ ఎంతో ప్రయాసతో మాకు వీడియోలు తీసి చూపిస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు❤❤❤❤
@SureshSurakasi
@SureshSurakasi 3 месяца назад
హాయ్ ఉమా గారు వీడియో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది మీరు నీళ్లు తాగ లేదని బాధపడుతున్నారు జీసస్ నడిచిన చోటు లోనే మీరు కూడా నడుస్తున్నారు అంతకంటే అద్భుతం ఇంకేం కావాలి మీకు చాలా ధన్యవాదాలు జీసస్ నడిచిన చోటు మాకు చూపిస్తున్నందుకు😊
@chendrashekhar3415
@chendrashekhar3415 3 месяца назад
Nice bro miru videos chela clear ga explain chestharu mi traveling different ga untumdi thanks you👏👏👏
@MAHALAXMIKARIPE
@MAHALAXMIKARIPE 2 месяца назад
PRAISE THE LORD JESUS CHRIST
@padmafoodsandvlogs
@padmafoodsandvlogs 3 месяца назад
ఉమ గారు మీ వీడియో కోసం మార్నింగ్ టీ తాగుతూ చూస్తు ము వీడియో క్లారిటి గా అర్థము అవుతాయి అందరికీ ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తారని మేము ఎదురు చూస్తూ ఉంటాము 😊👍💐
@tejokirandowrla1395
@tejokirandowrla1395 3 месяца назад
May God bless you dear brother
@pantuluraghupathi8348
@pantuluraghupathi8348 3 месяца назад
అద్భుతమైన దివ్యమైన వీడియో. 🎉
@usharanivattikonda3995
@usharanivattikonda3995 3 месяца назад
Historical site’s!very informative video!!thank you Uma!!👍👍
@vijaysalver8051
@vijaysalver8051 2 месяца назад
PRAISE THE LORD JESUS CHRIST Thank You anna
@benjimenmiriyala3539
@benjimenmiriyala3539 3 месяца назад
చాలా బాగుంది బ్రదర్ వీడియో... దేవుడి దయ ఉంటే నేను కచ్చితంగా ఆ ప్రదేశాన్ని చూడాలి అనుకుంటున్నా.... భవిష్యత్తులో...
@sudhavijayaratnam7475
@sudhavijayaratnam7475 2 месяца назад
Thank you sir, happy about this content you made and spoke
@ivananischal
@ivananischal 11 дней назад
Wow, what an incredible journey! The way you explored the Jordan River and the birthplace of Jesus is so moving. Your insights and the breathtaking visuals really bring these historic sites to life. Thank you for sharing such a profound experience and sharing them with us! ❤
@golluriswamy7221
@golluriswamy7221 3 месяца назад
మంచి లొకేషన్స్ చూపెడుతున్నారు. ధన్యవాదాలు
@-kanipinchani-4go-Meku
@-kanipinchani-4go-Meku 3 месяца назад
.లంజల వంశం లో పుట్టిన... వ్యభిచార పుత్రుడు దేవుడూ ఎట్లా అవుతాడు...?
@-kanipinchani-4go-Meku
@-kanipinchani-4go-Meku 3 месяца назад
యెహోవా ❌ ఆడవాళ్ళు లంగా లేపి హుక్ నీ చూపిస్తా
@lakshmann6018
@lakshmann6018 3 месяца назад
​@@-kanipinchani-4go-Mekuఏరా నీకు తెలుసు తెలియదు పంది🐖🐷 విసర్జించిన దాన్ని తింటుంది కానీ నువ్వు పంది విసర్జించిన దాన్ని తింటావు అందుకే నీ మాటలు ఇలా ఉన్నాయి నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయితే నువ్వు ఇంతకన్నా బూతులు అవసరమైతే నా ఇంట్లో వాళ్ళను కూడా లాగే తిడతావ్ కానీ నీ దేవీ దేవతలు నీ గ్రంథాలు అవే నేర్పించినాయని ఊరుకుంటా
@lakshmann6018
@lakshmann6018 3 месяца назад
​@@-kanipinchani-4go-Meku🐖🐷🐄🌬️
@Johnny-q3z
@Johnny-q3z 3 месяца назад
@@-kanipinchani-4go-Meku శివుడి 🍆కోసేసారు 🥸
@vinodch5682
@vinodch5682 3 месяца назад
Praise the lord 🙏uma Anna
@jiivakiran3048
@jiivakiran3048 3 месяца назад
Nenu andrni chusa na anveshna kuda chusa but mere neat ga padhathiga explain chesaru best traveller mere we support you always ❤❤❤
@santhireturu1337
@santhireturu1337 3 месяца назад
Yes.. Uma is best always😍😍
@UMADEVISIMMITI
@UMADEVISIMMITI 3 месяца назад
Meeru chala great brother u r so blessed
@shivaraj3694
@shivaraj3694 3 месяца назад
ಥ್ಯಾಂಕ್ಸ್ ಉಮಾ ಸರ್.ಗ್ಲೋಬಲ್ ಕನ್ನಡಿಗ. ಫ್ರಮ್ ಬೆಂಗಳೂರು.ನಾನು ಅವರನ್ನ ನೋಡಿದಕೆ.ಸಂತೋಷ ಆಯಿತು.ಜೈ ಕರ್ನಾಟಕ ಮಾತೇ
@sandelasaroja2387
@sandelasaroja2387 3 месяца назад
Uma garu meru akkadiki velladam god bless jesus thirigina place ki velladam very great 👍👍👍
@bujjibujjivlogs1187
@bujjibujjivlogs1187 3 месяца назад
మంచి మంచి ప్రదేశాలు చూపిస్తున్నా రండి మీరు, వీడియో చాలా బాగుందండి 🙏🙏🙏
@Johnny-q3z
@Johnny-q3z 3 месяца назад
@@bujjibujjivlogs1187 బుజ్జి 😁
@playgames12899
@playgames12899 3 месяца назад
Super uma garu Jesus baptism teesukunna place chupincharu thank you. దేవుడు మిమ్మల్ని దీ వుంచిను గాక
@mangalaflorence201
@mangalaflorence201 3 месяца назад
Super brother chala Baga cheparu chala plases chupetaru memu chudanve meru chupetaru godbless you real ga chusthunaduku chala happy nenu Bible lo unave Kane real ga Jesus plases
@suharsh0208
@suharsh0208 3 месяца назад
పర మతాన్ని గౌరవించని ప్రతి వాడు గాడిద తో సమానం అని ఎప్పుడో మన పెద్ద వాళ్ళు చెప్పారు...అందుకే " India is secular country " అని అన్నారు...❤
@Johnny-q3z
@Johnny-q3z 3 месяца назад
@@suharsh0208 ఎందుకు పాటించాలి🥸 నకిలీ ఏదో ఒరిజినల్ ఏదో ఎలా తెలుస్తుంది 🤥🤥🤥🤥
@suharsh0208
@suharsh0208 3 месяца назад
@@Johnny-q3z నఖిలి లేదు ఒరిజినల్ లేదు నోట్లో విభూది వేస్తే రోగం నయం అవుతుంది అంట అని చేప్తే గుడ్డి గా వెళ్తారు... పాస్టర్ నూనె రాస్తే రోగం నయం అవుతుంది అంట అని గుడ్డి గా వెళ్తారు... ఇక్కడ మీ నమ్మకం తో ఆడుకునే వాళ్ళే కానీ... ఏది నాఖిలి ఏది ఒరిజినల్ అని చెప్పే వాళ్ళు లేరు ఒకవేళ ఉన్నా కూడా...వాళ్ళని బతకనివ్వరు... అందుకే ఒక సినిమాలో అన్నారు "మన ఇండియా లో సైంటిస్ట్ కన్నా బాబాలు ఫేమస్" అని
@nandeeshyadav5834
@nandeeshyadav5834 3 месяца назад
​@@suharsh0208secularism ane word consistution lo enduku vacchindho ela vacchindho koncham telusukondi bayya pakka deshalemo religion aadharanga unnaru India lo Hindus matrame mem secularism ani sollu comments pedtharu evari nammakam valladhi bayya poddhunne lesthe vere mathala devullani thidthu matha maarpidi chesthu last ki deshanni inko naalugu baagalu chestharu current affairs chudatledha? Adagatledha ni thokkalo jnanabodha vallaki cheyyandi bayya
@tangudugopalakrishna2735
@tangudugopalakrishna2735 3 месяца назад
You are correct 💯✅ sir 💐 మన మతాన్ని ఆచరిస్తూ అన్య మతాన్ని గౌరవిస్తుమ 🎉❤.
@GodSaithanhellheaven
@GodSaithanhellheaven 3 месяца назад
​@@Johnny-q3z❤😊ద్వితీయోపదేశకాండమ 13:6 1.నీవు ఎరుగని యితర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పినయెడల ⚔️🥓🍖6.నీ తల్లి కుమారుడేగాని నీ సహోదరుడేగాని నీ కుమా రుడేగాని నీ కుమార్తెయేగాని నీ కౌగిటి భార్యయేగాని నీ ప్రాణస్నేహితుడేగాని 7.భూమియొక్క యీ కొన మొదలుకొని ఆ కొనవరకు నీకు సమీపముగా నుండినను నీకు దూరముగానుండినను, నీ చుట్టునుండు జనముల దేవ తలలో నీవును నీ పితరులును ఎరుగని యితర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన యెడల 8.వారి మాటకు సమ్మతింపకూడదు; వారిమాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు; వారియందు జాలి పడకూడదు, వారిని మాటుపరచకూడదు; అవశ్యముగా వారిని చంపవలెను. 9.చంపుటకు నీ జనులందరికి ముందు గాను నీ చెయ్యి మొదట వారిమీద పడవలెను 10.రాళ్లతో వారిని చావగొట్టవలెను. ఏలయనగా ఐగుప్తుదేశములో నుండియు దాస్యగృహములోనుండియు నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాయొద్దనుండి వారు నిన్ను తొలగింప యత్నించెదరు. 13.పనికి మాలిన కొందరు మనుష్యులు నీ మధ్య లేచి, మీరు ఎరుగని యితర దేవతలను పూజింతము రండని తమ పుర నివాసులను ప్రేరేపించిరని నీవు వినినయెడల, నీవు ఆ సంగతిని శోధించి పరీక్షించి బాగుగా విచారింపవలెను ఆ పురనివాసులను అవశ్యముగా కత్తివాత సంహరించి, దానిని దానిలోనున్న సమస్తమును దాని పశువులను కత్తివాత నిర్మూలము చేయవలెను.
@mnagavalli
@mnagavalli 3 месяца назад
Jesus baptism thesukunna place chupisthu chala baga explain chesaru maalanti chudalenivarki meeru chupinchadam chala happy ga undi and meeru chala adrushtavanthulu God bless you and your family thank you uma garu
@pspkwalla990
@pspkwalla990 3 месяца назад
My country INDIA 🇮🇳 is being loved across and I’m proud of it. Thank you Sir Ji for reminding us how important is it to live in respect as we are from a respectful nation and not behave bad when the world has its eyes on us
@vijaysalver8051
@vijaysalver8051 2 месяца назад
PRAISE THE LORD JESUS CHRIST Thank you anna
@veeraarekanti5591
@veeraarekanti5591 3 месяца назад
Waiting for the new And more videos Anna . Explain chese Way super ga undi Anna . Always i will support to you my brother👍.
@gittanibabu543
@gittanibabu543 18 дней назад
Praise the Lord Amen 🎉❤
@SonkamleSujala
@SonkamleSujala 19 дней назад
Thank you brother chala baga chupincharu mem velli chudalemu kani Mee video dwara chustunnam brother
@RajaCookingRecipes
@RajaCookingRecipes 3 месяца назад
Wonderful vlog brother ❤👌 chala Baga chupincharu brother excellent job ❤❤😊😊
@gelknightvizagvlogs963
@gelknightvizagvlogs963 3 месяца назад
Thank you so much Uma for showing us this wonderful video of Holy Places. God bless you and your family 💐💐💐
@kamsamardhanarajunarra8145
@kamsamardhanarajunarra8145 2 месяца назад
❤🎉❤SWEET 💖 JOURNEY 💚 IN THE NAME OF GOD 🙏 TQ GOD BLESS YOU ALWAYS 💚🙏💚
@deevanagogu1262
@deevanagogu1262 2 месяца назад
తమ్ముడు మీరు చాలా బాగా చూపించారు నేను 2016 లో వెళ్ళాను జోర్డెన్ రివర్ లో దిగి నాము 45 మెంబెర్స్ చేలా సంతోషం మీరు చూపించు ప్లేస్ కాదు వేరే ప్లేస్ చూపించారు may God bless you 🙏
@GKK120
@GKK120 3 месяца назад
నిజమే బ్రో మీరు పెట్టిన logs చూసి ఎంజాయ్ చెయ్యాలి తెలియనివి అసలు చూడనివి, చూస్తామో లేదో తెలియని చూపిస్తున్నారు చాలా కష్టపడి ..కానీ కొంత మంది మైండ్ లేకుండా రిలీజియన్ ఇష్యూ మీద కామెంట్స్ ...respect everyone ❤ అలాగే మీ ప్రయాణం ఆరోగ్యం జాగ్రతః my brother😊
@-kanipinchani-4go-Meku
@-kanipinchani-4go-Meku 3 месяца назад
😂😂😂😂 మాకు తెలుసు రా జఫ్ఫా యేసు గాడు లెడు అని.. ఈ క్రైస్తవం లోని వచ్చే కానుకలు, 10% దసమభాగాలు, పంట పండిన, పెంక్షన్ వచ్చిన, కుంత భాగము ఇవ్వాలి. దేవజనులు కి ఒక హోదా లేకపోయినా మాకు గొర్రెలు ఇచ్చే గౌరవము వేరు ఇంతకూ మించి ఏ మతం లో వుంటుందా ?😂
@anilsiri25
@anilsiri25 3 месяца назад
నీ ఇంటికి ఓ తురకొడో, కిరస్తానీ గొఱ్ఱె గాడో వచ్చి ఇంట్లో వయసుకి వచ్చిన ఆడపిల్లల్ని లేపుకెళ్ళితే తెలుస్తుంది పరమతాన్ని గౌరవించాలా వద్దా అని
@--Shalom--
@--Shalom-- 2 месяца назад
@@-kanipinchani-4go-Meku Yudhulani thidthe nuvu kuda hamas valla laga sanka nakipothav... me pranam leni rathi vigrahalauku bangaru kiritam, bangaru cheppulu isthe neku problem undadu kani oka Christian konni dabbulu Church development kosam isthe neku problem
@babuballari1290
@babuballari1290 3 месяца назад
Super video brother 👌👌👌 chala bagundhi...manchi places choopistunaru meeru..god bless you forever
@uvftimepass6850
@uvftimepass6850 3 месяца назад
చాలా బాగుంది అన్న వీడియో నా కోరిక ఏంటంటే ఇజ్రాయిల్ వచ్చి ఆ బాప్టిస్ నీటిని తాగాలని నాకు పెద్ద కోరిక ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలని ఈ సండే నేను ప్రేయర్ చేస్తాను కల్వరి టెంపుల్ లో షాలోమ్ 🇮🇳🤝🇮🇱
@prabhudaskuraganti364
@prabhudaskuraganti364 3 месяца назад
Praise the lord pastor garu from guntur 🙏❤️
@ramanakapurapu216
@ramanakapurapu216 3 месяца назад
ఉమ్మన్న వీడియో చాలా బాగుంది ఫుడ్ గురించి కూడా పెట్టు❣❣❣❣
@SonyYalam
@SonyYalam Месяц назад
Explain chese way super ga undi Anna. Always i will support to you my brother 👍
@bhartiv9991
@bhartiv9991 3 месяца назад
Nice video uma garu. Beautiful places ni chupincheru super.
@sharonprayertemple
@sharonprayertemple 3 месяца назад
Congratulations Brother You Achieved 1M.. Subscribers.. God Bless You More
@TrawellTales
@TrawellTales 3 месяца назад
Jai sri ram uma anna. Shubhodayam. Have a safe and secure journey. ❤❤❤❤❤
@muzammilhussain7984
@muzammilhussain7984 3 месяца назад
Only Dravidian gods bro...Aryan humans are not gods
@vijayasrid2215
@vijayasrid2215 3 месяца назад
​@@muzammilhussain7984but you are different
@JanardhanBikshamNarige
@JanardhanBikshamNarige 3 месяца назад
పవిత్రమైన స్థలాలు చూపించినందుకు థాంక్స్ బ్రో
@Navaneetha471
@Navaneetha471 26 дней назад
Brother I hope you will understand Jesus is real God, because you are knowing everything about Jesus. And you are telling to people every thing without any hesitation. Thank you.
@madanuravikumar1272
@madanuravikumar1272 3 месяца назад
GOD BLESS YOU THAMUDU YOU AND YOUR FAMILY AND YOUR NEXT GENERATIONS.
@PoornimaRaj-b5j
@PoornimaRaj-b5j 2 месяца назад
The video is very good, Uma garu❤ really very happy when people from other countries talk about our country🎉All the best to ur journey and Tc🤗👏👍
@ReplyWizard
@ReplyWizard 3 месяца назад
Super uma garu, mee videos chala bagunnai,every video like one memorable things , keep it up.
@sidduVlogschannel
@sidduVlogschannel 3 месяца назад
శుభోదయం ఉమా గారు చాలా బాగున్నాయి వీడియోస్ 💚😍
@lebakasupervisor284
@lebakasupervisor284 2 месяца назад
Brother God bless you. Miku chala chala thank you jesus gurinchi chala baga chepparu . Mi valla memu chustunnamu
@NeeRv163
@NeeRv163 3 месяца назад
మంచి ప్రదేశాలు chuinchinandhuku చాల థాంక్స్ ఉమా అన్న.
@சத்தியமேவிடுதலைஅ.டேவிட்மதுரை
🪴🪴வணக்கம் VANAKKAM Uma brother Congratulations🪴🪴
@VijayKumar-b2p9g
@VijayKumar-b2p9g 3 месяца назад
మంచి లొకేషన్స్ చూపెడుతున్నారు. ధన్యవాదాలు
@venkimaddala1781
@venkimaddala1781 26 дней назад
యేసుక్రీస్తు ప్రభువు నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆమేన్ ❤
@gosirajeswari9754
@gosirajeswari9754 3 месяца назад
Praise the lord Hallelujah Amen 🙏🏠🙏🏠🙏🏠🙏 Yesayya Amen Yesayya kaapadandi Prabhuva Amen 🙏🙏🙏🏠🙏🏠🙏🏠🙏
@MGqueek
@MGqueek 3 месяца назад
Comments lo kottukovadhhu plzzz ani last lo …..….👌👌👌👌🤣🤣
@lovelysharonvarunlovelysha5020
@lovelysharonvarunlovelysha5020 3 месяца назад
Tq so much brother pavithramaina places chupinchinaduku
@antoniyelika9604
@antoniyelika9604 2 месяца назад
You are very lucky uma anna.... your videos are amazing... thank you
@uumessh4530
@uumessh4530 2 месяца назад
God bless you brother
@BHASKARKUMAR-co4ku
@BHASKARKUMAR-co4ku 3 месяца назад
నా జీవితం ధన్యమయ్యింది ఏసు క్రీస్తు తిరిగిన ప్రదేశాలు చూపించారు Thank you Sir
@6414sanju
@6414sanju 3 месяца назад
Hi Uma, it's a very nice video and we enjoy it during our breakfast every morning. Thankfully, complete family can sit together to watch your video as no foul language and clean talks. Just to brief you, since the time Modiji came to power, he has been developing relationships with all the countries, and hence, you can see a positive hospitality. Also, India is now the 5th largest economy, surpassing the UK. Modiji is now aiming for 3rd largest economy, and hopefully, we achieve that collectively. Thanks to you for spreading good image about Indians, youtuber is also playing a good role in nation-building.
@TravelingWithChandra
@TravelingWithChandra 3 месяца назад
we always respect all the religions but unfortunately there are some religion groups try to involve into Hindus and try to convert them for money and they don't respect us. But as a Santana dharma, Hindu religion says we are all humans and we can pray any god as they like. I am sure Uma can always proud to be Hindu and he will respect all the religions. Great work Uma.
@gerrym4329
@gerrym4329 2 месяца назад
You're absolutely right, and just like bole baba from Hatras that caused so many innocent lives to perish. So sad to hear from the news.
@DINESH-DARELLI
@DINESH-DARELLI 3 месяца назад
డివైన్ ప్లేసెస్ లో ఉన్నావ్ బ్రదర్ ...👌
@harisukinikantha754
@harisukinikantha754 2 месяца назад
పవిత్రమైన స్థలములు చూసినందుకు చాలా ఆనందముగా ఉంది
@jsatyavathi5197
@jsatyavathi5197 Месяц назад
వావ్ చాలా బాగా చూపిస్తున్నారు బ్రదర్ చాలా థాంక్స్
@sandelasaroja2387
@sandelasaroja2387 3 месяца назад
Oka manchi pradesham chupinchi nandhuku chala thanks brother 🙏🙏🙏🙏 God bless you
@sureshkumarvasanth9754
@sureshkumarvasanth9754 Месяц назад
Thank you Uma gaaru GOD BLESS
@rajesh166
@rajesh166 3 месяца назад
బాగా ఉంది ఈ వీడియో బ్రో. ఉమ గారు మీకు ఒక చిన్న suggestion మీకు తెలియని భాష మాట్లాడాల్సి వచ్చినప్పుడు మీ galaxy S23 లో live translate అనే feature ఒకటి ఉంటుంది దాని ఉపయోగించండి తెలియని భాష ఇబ్బంది కాకుండా ఉంటుంది. మన దేశం గురించి మీ గైడ్ భారత్ దేశం గురించి గొప్పగా చెబుతూ ఉంటే చాలా బాగా ఉంది. Thank you ఉమ గారు మంచి వీడియో ఇది
@ramakanthragula2682
@ramakanthragula2682 3 месяца назад
Praise the lord 🙏🙏🙏
@swarna5250
@swarna5250 3 месяца назад
tq brother chala baga cheppinaru god bless you broooooooo😊 inka enno places miru explore ani aashistunamu ❤
@NAGARAJ-mr9zt
@NAGARAJ-mr9zt 3 месяца назад
Super RAJU Bangalore ❤️👌👍
@jangamswarajyam116
@jangamswarajyam116 2 месяца назад
ఉమా గారు నమస్కారం 2020 నుండి మింమల్ని follow అవుతున్నాం కానీ first time comment చేసిన
@sabithanyatha4281
@sabithanyatha4281 3 месяца назад
God bless you brother
@puliramchannal
@puliramchannal 3 месяца назад
Bapthisam gurinchi correct ga cheppla but ... Prayatnicharu. Dhanigurinchi purthiga telusukunte.. Meru bapthisam tenchukuntaru ... Anna god bless u 🙇🙇🙇🙇🙏🏿
@DramaDream-j5c
@DramaDream-j5c 2 месяца назад
బ్రదర్ మీరు ఇంక చాలా చూపించిన లేదు నేను కూడ అక్కడకి వెళ్లిన చాలా సంతోషకరమైన స్థలము గాడ్ బ్లెస్స యూ బ్రదర్ ❤❤❤❤❤❤❤❤❤❤❤
@nareshdekkapati7709
@nareshdekkapati7709 12 дней назад
Thank you brother for showing valuable information God bless you.
@balaramkadali2228
@balaramkadali2228 16 дней назад
Anna mana దేశంలో చాలా చూడవలసిన ప్రదేశాలు వున్నాయి . మీరూ వచ్చాక చూపించండి
@anushareddy3070
@anushareddy3070 3 месяца назад
God bless you😊very nice holy place great to see and nice explanation 👍🏻
@jeremiahdharma3403
@jeremiahdharma3403 3 месяца назад
Israel and Jordan series is awesome bro thank you soooooooooo much ❤
@gerrym4329
@gerrym4329 2 месяца назад
Jesus Christ the lord and saviour of the world. Amen 🙏
@lovelyamrutha
@lovelyamrutha 3 месяца назад
Excellent 👌 marvelous ❤
@mahalaxmikaripe879
@mahalaxmikaripe879 2 месяца назад
GOD BLESS YOU anna
Далее
Учёные из Тринидад и Тобаго
00:23
ЭТО НАСТОЯЩАЯ МАГИЯ😬😬😬
00:19
#慧慧很努力#家庭搞笑#生活#亲子#记录
00:11
BAPTISM at Jordan River
2:16
Просмотров 83 тыс.
Учёные из Тринидад и Тобаго
00:23