బ్రదర్ వండర్ఫుల్ ❤️❤️❤️❤️❤️ ఇండియా ఏ ట్రావెలర్ మీ లా ఎవరు ఎక్సప్లోర్ Helping. అందుకే మీరు no.1💞. Any వన్ నెవెర్ reach to your achivements. Lovely brother
నిజంగా మా life lo నా life lo real గా చూసే అవకాశం లేడు ఎన్నో జన్మల పుణ్య ఫలం ఇలాంటి wunders చూడడం జోర్డెన్ life style చాలా కస్టపడి మాకు చూపించునందుకు ఉమగారు ఒక hollywood సినిమా చూసాం అనే ఫీలింగ్స్ me వీడియో ద్వారా చూడడం రాక్ హిల్స్ థియేటర్ మహా అద్భుతం అప్పటి life style ha ఐడియా లు వేరు 4k members చూడాలి అంటే only one హిల్ అందుకే wunder 2పెట్రా మేము ఎప్పుడు చూడాలి గ్రేట్ ఫీలింగ్స్ నా life lo me వీడియా first అన్ని వీడియో s chusa కానీ ఇది మరుపు rani వీడియో 🙏🏽🙏🏽🙏🏽👌🏽👌🏽👌🏽💐💐uma గారు 🙏🏽🙏🏽🙏🏽
That bird looks like our 'paala pitta ' Uma gaaroo😊మీరు పెడుతున్న ప్రతి వీడియో నాకు ఎంతో నచ్చుతోంది...ఇప్పటివరకూ చూసినవన్నీ లైక్ చేశాను...కొన్ని షేర్ కూడా చేశాను.మీరు మేము చూడలేని ఎన్నో ప్రదేశాలను చాలా అద్భుతంగా చూపిస్తున్నారు. చైనా వీడియోస్ అయితే చాలా సాహసాలు చేస్తో కూడా చక్కగా వీడియో చేశారు...It's really amazing ...TQ for sharing the videos 🎉😊
నియ😊మ🐑🧠.. శ్రీ రా,మ్ ప్ర,భు నామములో మతం0 మారిన గొర్రె లం0జోడుకులకు బుర్రలో మట్టి పోయి తెలివి తేటలు ఆలోచన ప్రశ్నలు అడిగే ప్రశ్నించే ధైర్యం వచ్చుగాక మనుషులుగా మారు గాక
అద్భుతమైన కట్టడాలు అండి అద్భుతమైన కట్టడాలను కళాఖండాలను వీటి గురించి ఎంత చెప్పినా తక్కువే కానీ ఆ స్టేడియం చెక్కారు ఆ గృహ గుడిని కట్టారు సూపర్ అద్భుతమైన వీడియో చూపిస్తున్నారని మీ కోసం వెయిటింగ్ నెక్స్ట్ వీడియో ఎప్పుడు వస్తుందో ఏమి అద్భుతం చూపిస్తారా అని వెయిటింగ్👌👌👌👌🙏🙏🙏
అన్న ఇంత కష్టపడి ట్రావెలింగ్ చేసి వీడియోస్ చేస్తున్నారు కానీ ఒక్క తెలుగు లో మాత్రమే వీడియోసువస్తున్నాయి చిన్న web series తీసి 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు అలాంటిది మీ కష్టానికి తగిన ప్రతిఫలం రావాలి ఇండియా మొత్తం మీ వీడియోస్ చూడాలి హింది & English లో dub చేసి రిలీజ్ చెయ్యండి🌟🤗💐
నిజంగా చాలా అద్భుతం ఈ పేట్ర ప్రపంచం వింతల్లో ఒక్కటి ఏల కొండలని చెక్కి కట్టారో ఊహించలేని అద్భుతం 🤯 ఇప్పుడు ఇలా ధ్వంసం చేసిన తర్వాత కూడా ఇంత వింతగా ఉంది అంటే, ఆ రోజుల్లో nebuthians paripalinche rojullo entha andanga undedo Mari oohinchagalam, hatsaff to their imagination and carving skills in the 1st century era, that they hv no knowledge about modern tools and technology 🤔 that's y it is deserving 🌎 wonder ga nilichindi ✨ memu nijaga life ilanti adbhuthanni choodaleka povachu kani mee dwara idi chusthunnam , hattsaff to you uma garu, meeru chesthunna sahasam, shramaki thanks chala chinna word 👋👏 really u r a wonderful, daring person anali , ilage meru yekkada vellina manchi jaragalani korukuntunna ✨🤗 Go ahead !
ఉమా గారు పెట్రా సిటీని చాలా బాగా చూపించారు నైట్ వ్యూ అయితే చాలా బాగుంది ప్రపంచంలో ఉన్న ఇంత అద్భుతమైన ప్లేసెస్ ని మీరు మాకు చూపిస్తున్నందుకు చాలా చాలా థాంక్స్❤🎉🎉You are the no 1 traveler in our country❤🎉Take care of u and Happy journey 👏🤩🤗😍
పెట్రా అద్భుతమైన ప్లేస్. బ్రో మీ వీడియోస్ చూస్తున్న. చాలా బాగున్నాయి. మీరు మధ్యమధ్య లో జోక్స్ కూడా వెస్తుంటే సరదాగా ఉంది. మేము మీవెంటే నడుస్తూ ఎంజాయ్ చేస్తున్నాము thank u bro🙏🏻🎉🎉
Memu vellinapudu petrachoodalani vunna Theesukavellinavari planlo ledhu ennomarlu vellinavallukooda Bahusha Petra Vellaledhu but UmaSon nee Dwara Petra Vellochinatlu Feel Avuchunnanu God Bless You Umason
Maatallev matladukodallev Superrrrrrrr adbhutham intha kante cheppadaniki words levu.Thank you so much Uma Garu ilantivi adbhuthalu chupinchinadhuku.inka marenno adbhuthalu miru chusthu mamalni kuda entertain chestharu ani manspurthiga korukuntunna🙏🏻
omg really Amazing, if SSR watches ur videos, he may get a choice to choose the locations. really u are giving xlnt information. but especially their civilization was wonderful. its looking like more than our Azantha Ellora caves
Amazing lost city . People might be very very strong and having great intellectual people in the Architecture. Thank u showing one the wo ders of the world . God bless you all.
chala bavundhi asalu ela chekkaro oka kotala undhi kondane ala chesaru ante really great super. uma garu meeru chala supraise ayyaru anipistundhi nice experience
Super brother petra is place biblical place in Bible person called eassave his genaration lived there that is history protecting himself from the enemy so he and family hidden there made caves that little bit history
meru tesina e video adbutham ga undui anna naku telesi kontha mandhi movie clips kosam kuda cut chesi tiskunturu ankunta and at last video explanation was grate love u uma anna
జోర్డాన్ నీ ఇంకో పెరు ఉర్దున్.... మీరు మా ఇస్లాం మతం చరిత్ర చూస్తే గనక ఆది మనుషులు చేతులతో చేసారు అన్న ఇది వంద శతం నిజం మన ఇస్లాం పవిత్రమైన గ్రంథం ఖురాన్ లో ఆది రాసి ఉంది
Exactly this is very valuable information we request u to prepare these valuable informations as a series and post every student can gain knowledge by watching
Uma, I saw only Treasury in Petra and theatre area. Never attempted to see Monastery. You made my dream site witnessed through your lense. God bless you. You really take efforts and pain to reach places what we can't afford. Great job my son❤
Petra, Jordan is a biblical site and archaeological wonder that is significant because it was part of Moses' Exodus journey. In the Bible, Petra is referred to by its Hebrew name, "Sela," which means "rock". Isaiah 16:1 states, "Send lambs as tribute to the ruler of the land, from Sela, across the desert, to the mount of the Daughter of Zion".
Hi UMA amazing, wonderful, excellent, awesome words not enough to describe about Petra. 2 Telugu RU-vid vloggers shown,but didn't explore like you. This kind of explanation is possible by only UTT. All the best UMA Sharanya
OMG 😳 😳 😳 😳 😳 Mind blowing ga undi brother kaani koncham scary ga 😱 kuda undi brother . I love the ❤ way one small boy open the gate for you near the church. Very humble 🙏 Mottani ki shopping 🛍️ chesaru anamata 😂😂😂😂😂😂😂kaani meru traveller kada mee fridge already full ga cover aipoiundadi kada 😂😂 Next time fridge magnets kakaunta key 🗝️ 🔐 chians tiskondam baguntundi anukunta.😊😊 Thank you vedio chella chella bagundi👍
Your vlogs are adventurous , very informative besides being well covered with nice. Keep it up. There's no dearth of wonderful places in India also. You can do vlogs on Temples of Badami in Karnataka, Elephanta caves & temple of Ellora, paintings in Ajanta in Maharashtra and many more...
Bird Name Is Red-Winged Starling (Onychognathus Morio) is a bird of the starling family Sturnidae native to eastern Africa from Ethiopia to the Cape in South Africa.
Uma bro, really what a beautiful place. This is one of the best videos in Jordan 🇯🇴. We are traveling in the past, you are so lucky to visit this place. Beautiful structures on the stones. Beautiful video, I like it 👌. ❤❤❤❤❤ 🎉🎉🎉🎉