Тёмный
No video :(

Battle of Bobbili: బొబ్బిలి యుద్ధం ఎలా జరిగింది? తాండ్ర పాపారాయుడి వీరత్వం ఏమిటి? | BBC Telugu 

BBC News Telugu
Подписаться 1,7 млн
Просмотров 436 тыс.
50% 1

Опубликовано:

 

20 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 385   
@bhavanidevi7917
@bhavanidevi7917 2 года назад
ఈ బొబ్బిలి యుధ్ధం కథను నేను పద్యనాటకం గా రాశాను.30 ప్రదర్శనలు జరిగాయి
@radical5908
@radical5908 2 года назад
Damn
@golluanilkumar1628
@golluanilkumar1628 2 года назад
Great maam
@ThisisVijay
@ThisisVijay 2 года назад
Great madam
@venkataramanagodishe62
@venkataramanagodishe62 2 года назад
Book రాశారా madem name చెప్పండి
@KantaraoJada
@KantaraoJada 2 года назад
Great mam
@SudheerKumar-ge4sh
@SudheerKumar-ge4sh Год назад
మాది నెల్లూరు, నాకు మా నాన్నమ్మ ఈ బొబ్బిలి కత చెప్పుతూ ఉండేది, అప్పట్లో బొబ్బిలి కథ చెప్పిన ప్రతిసారి మా నాన్నమ్మ కి కన్నీళ్లు వచ్చేవి విన్న మాకు రోమాలు నిక్కబోడుచుకొనేవి మరియు భాధ కలిగేది.
@jayasakarudayagiri5473
@jayasakarudayagiri5473 2 года назад
ఆ ప్రాణత్యాగాలు చేసిన నారీమణులకు , వీరయోధులకు ప్రణామాంజలి.జోహార్లు...
@venkatareddy8563
@venkatareddy8563 11 месяцев назад
రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి తాండ్రపాపారాయుడు లో ఈ కధను దాసరి గారి దర్శకత్వం లో అద్భుతంగా చూపించారు
@ramanagurana5852
@ramanagurana5852 2 года назад
ఆనాటి చరిత్ర ను ఈనాటి తరానికి పరిచయం చేసిన మా బేబీ నాయన గారికి కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏
@JK-Lets-Talk
@JK-Lets-Talk 2 года назад
ఏముంది రా దీనిలో గొప్పతనం … అప్పుడు దోచుకుంటున్నారు …. ఇప్పుడు దోచుకుంటున్నారు …. అంతా బిస్కట్ల కోసమే గదరా భయ్…! ⚔️ 🗡 🧇🧀⚔️🗡🧇🧀
@neeleshlal2888
@neeleshlal2888 2 года назад
@@JK-Lets-Talk well said brother 😂. Public ni chuitya bana istunaru 😂😂
@madasuvenkatakotaiah4456
@madasuvenkatakotaiah4456 Год назад
@@JK-Lets-Talk So
@allurirams
@allurirams Год назад
Yeraa Nee BB NAYANAA ?? NEE NAANNAMMA BRITISHODITHO THONGUNTE MEERU PUTTARAA ??? BRITISHODU VADILI POYADANI AUG 15 HSRUPUKONTONTE BBC VAADU NEEKU NEETHULU CHEBUTUNNADANI COMMENTS PEDATHAVAA ??? FRIST BBC GURINCHI THELUSUKONI MATLAADU , NUVVU ORIGINAL INDIAN ITE NEEKU SORRY !!!!
@drvajralavlnarasimharao2482
@drvajralavlnarasimharao2482 11 месяцев назад
🙏
@sivakrishnamarrapu5021
@sivakrishnamarrapu5021 2 года назад
బొబ్బిలి యుద్ధం ని రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తే ఇప్పుడు బాగుంటుంది ,,,, మా బేబి నాయనా మంచి మనిషి
@ravikiransingarapu5912
@ravikiransingarapu5912 2 года назад
Already evaraina cinema theesthe appudu copy kodathadu Rajamouli
@baburaogudla3258
@baburaogudla3258 2 года назад
mana telugu cinema vallaki pakka rashtralla charitra mida makkuva ekkuva.
@raviprbvloges1715
@raviprbvloges1715 2 года назад
వైసీపీ నుంచి టీడీపీ నేత
@pushpalatha-xg5bp
@pushpalatha-xg5bp 2 года назад
Old is gold 🙂 old movies are best
@allurirams
@allurirams Год назад
Intha Serious Vishatam meeku CINEMA teestegani nacchadaa ,??? Appatlo mee NAANNAMMA NO , AMMAMMANO BRITISHOLLU ALLARI CHESUNTARU , VAALANADUGI VAALLA STORES CINEMA LU TEEINCHANDI APPUDU MANAKU VERE BHASHALA CINEMAALU AKKARLEDU , THUU MEEAMMA MEERU MEE COMMENTS 😮😮😮 IKKADA VISHAYAMENTI ??? MEE CINEMA LA GOLENTI DHARIDRULAARA
@bhavanidevi7917
@bhavanidevi7917 2 года назад
మనవాళ్ళు తమలో తాము కలహించుకోవటంవల్లనే విదేశీయులు చలాయించారు.ఇకపైన అయినా భారతీయిలు జాగ్రత్తగా ఉండాలి
@srinivas2431
@srinivas2431 2 года назад
నిజము చెప్పారు అమ్మ....ఈ బుద్ధి ఆనాటి నుండి ఈనాటి వరకు ఉంది.. అఖండ భారతావని చరిత్రలో ఏ చరిత్ర చూసిన శత్రువు ఎక్కడో ఉండడు. మన దేశం మన ఊరు మన ఇంటి లొనే ఉన్నాడు... రాజ్య కాంక్షతో అలుసు ఇచ్చింది మన వాళ్ళే. ఇంటి గుట్టు వాళ్లకు చెప్పింది మనవాళ్లే .దోచుకోమని ఆస్కారం ఇచ్చింది మన వాళ్లే. కానీ మన దేశ చరిత్రలో ఎక్కడ ఈ నిజం ఒప్పుకోలేదు... కానీ స్వాత్రంత్ర సమరంలో దేశమంతా ఒక్కటై గెలిచినా గెలిచామన్న పేరే తప్ప ఇప్పటికి మనం దోచుకోబడుతున్నాము.కాకపోతే ఇప్పుడు దోచుకుంటున్నది మన వాళ్లే... ఎప్పటికి మన దేశం అభివృద్ధి చెందే దేశంగానే ఉంటుంది ఈ దేశ వ్యవస్థ మారనం త కాలం....ధన్యవాదాలు....
@kforking9
@kforking9 2 года назад
అంటే విదేశీయులు రాకముందు ఈ దేశంలో యుద్దాలు జరగలేదా
@nehareddy5799
@nehareddy5799 2 года назад
@@kforking9 Jerigayi kani manalo manaki godavallu pettadaniki videsi vallaki hakku ledhu vallu evaru asallu manaki
@kforking9
@kforking9 2 года назад
@@nehareddy5799 యుద్ధం లో వ్యాపారం లో మనవాళ్ళు, పరయివాల్లు అని బెదాలుండవు. విదేశీయులు గొడవలు పెడుతుంటే వీల్ల బుర్ర ఏమైంది?
@mailasn22
@mailasn22 2 года назад
@@kforking9 ఒరేయ్ కింగ్... నీ వాదనలో పాయింట్ ఉందిరా....👍.
@puttajrlswamy1074
@puttajrlswamy1074 2 года назад
వీరులు, శూరులు, దాతృత్వం కలవారు, తెలుగుజాతికి గర్వకారణము. 🙏
@pediredlaramakrishna1083
@pediredlaramakrishna1083 2 года назад
Mana బొబ్బిలి,mana తెలుగు నేల,mana గౌరవం,🌺🏹🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@simhagirikona3118
@simhagirikona3118 Год назад
.... చరిత్ర నుండి గుణ పాఠం నేర్చుకో వాలి లేకుంటే ఈ దేశం మరోసారి స్వతంత్రాన్ని కోల్పోతుంది....
@ritantareprises7967
@ritantareprises7967 2 года назад
ఏమున్నది గర్వకారణం ఈ రాష్ట్రం ఈ దేశం నిత్య బొబ్బిలి యుద్ధం .
@shyamkumarmahadev
@shyamkumarmahadev 2 года назад
Thanks to BBC for recognizing the great history of Bebbuli(Bobbili)
@var7632
@var7632 2 года назад
Padmanaya velama 💜💜💜
@YSR_KDP
@YSR_KDP Год назад
ఇప్పుడు రాజ్యాంగము, చట్టంలు ఉన్నాయి కాబట్టి... నోరు మూసుకొని కూర్చున్నారు. లేకపోతే అప్పటి లాగానే ఇప్పుడు కూడా యుద్ధాలు చేసుకొని, ఒకరిని ఒకరు చంపుకునే వారు😂😂😂😅😅
@denverreview
@denverreview 2 года назад
మా bobbili ప్రజలందరికీ republic day శుభాకాం్షలు... గుర్తింపు పొందిన bobbili లో జన్మించడం గర్వకారణం గా ఉంది....thank you BBC
@sujathavaddadi3112
@sujathavaddadi3112 2 года назад
నేను కూడా 👍
@anilkumar-pk7tr
@anilkumar-pk7tr 2 года назад
సూపర్ సార్ చాలా బాగా వివరించారు మాది ఆఊరే రాజాం , పాలకొండ పరిసర ప్రాంతాలు సార్
@anilkumar-pk7tr
@anilkumar-pk7tr 2 года назад
నేను అనీల్ సబ్బవరం సార్
@sunilrayudu6237
@sunilrayudu6237 2 года назад
చాల సుందరమైన ప్రదేశాలలు
@bejak6194
@bejak6194 2 года назад
It's really good to see their current generations respect each other .
@simhachalammarrapu1490
@simhachalammarrapu1490 2 года назад
We don't know about past, we read article about Bobbili Fight but nowadays I can see only one person none other than RVSKK Baby Nayana Garu, if Any problem comes to his notice At any cost at Anytime ,At Any Place he will Try to Solve it 100%...... Really He is a Great Person......
@KrishnaPrasad-hg2ip
@KrishnaPrasad-hg2ip 2 года назад
Kudos to bbc, epoudu kullu politics kaakundaa ilanti vishayalu cheppi bayata Variki kooda telusela chepthunnaru
@rajeshbaru4840
@rajeshbaru4840 2 года назад
వీళ్లు మొఘలుల కు సాయం చేస్తే వారు ఫ్రెంచ్ వారికి సాయం చేశారు ఇద్దరూ కూడా విదేశీయులకు మద్దతు పలికారు వారి స్వార్థం కోసమే
@srinivas2431
@srinivas2431 2 года назад
నిజం భయ్యా .... ఈ రాజులు వాళ్ల స్వార్ధం కోసం వేరే దేశాల వారికి కొమ్ము కాయడానికి సిద్ద పడ్డరు...అదే ఇద్దరు ఏకమై మొగలులకు ప్రెంచ్ వారికి వ్యతిరేకంగా పోరాడి ఉంటే వీళ్ళు చరిత్రలో అమర వీరులుగా ఉండేవారు...కానీ ఎప్పుడైతే పగ కోసం రాజ్యకాంక్షకు ఆశపడి వారి సహాయం తీసుకున్నారో అప్పుడే వీళ్ళు భానిసలయ్యారు.....కానీ ఈ నిజాలని గ్రహించే సామర్ధ్యం మన రాజులకి లేదు భయ్యా.... ఏ చరిత్ర చూసినా మన రాజులు సుఖ భోగులు...ఎంత సేపు సుఖంగా కవిత్వాలు విని నాట్యాలు చూసి బ్రతకడమే కానీ. కొత్త ఇన్వెన్షన్ ని ఏ రాజు చేయలేదు...అందుకే ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అని మన సంపద మొత్తం పరాయి రాజ్యాల పాలయే....
@dv9239
@dv9239 2 года назад
@@srinivas2431 entha easy kotti padesav ayya valla thyagalani Aanati rajakiyalu matalatho poyevi kavu raktham kalla chuse daka shatruvulu oorukoru Prana nastam aapataniki chala cheyalsi vastundi
@srinivas2431
@srinivas2431 2 года назад
@@dv9239 ఆ శత్రువు కూడా ఒక రాజ్యం రాజే కదా భయ్యా....శత్రువు అంటున్నారు వాళ్ళు వేరేదేశం వాళ్ళు కాదు కదా...అఖండ భారత్వానిని ఒక్కటిగా చేరి రక్షించాల్సిన రాజులే మనకు మనమే శత్రువులమై వేరే వాళ్లకు అవకాశం ఇచ్చింది ఎవరు...చరిత్ర చూడండి భయ్యా మంచిరాజులు ఉన్నారు... చెడ్డ రాజులు ఉన్నారు.....కానీ శత్రువు మన వాళ్లలోనే ఉన్నారు... మంచి వాళ్ళ త్యాగాలు గొప్పవి కానీ ఈ లోబరుల సంగతేంటి భయ్యా....ఆ శత్రువే కదా భయ్యా వేరే వాడికి లొంగింది వాడు కూడా మన రాజులే భయ్యా..... చరిత్రను చూసి పొంగి పోవడం కాదు భయ్యా చరిత్రలో తప్పుల్ని పునరావృత్తం కాకుండా చూసుకోవాలి...అప్పుడే మనిషి మనిషిగా ఎం జరిగిందో జరుగుతుందో గ్రహించగలుగుతాడు....
@dv9239
@dv9239 2 года назад
@@srinivas2431 Ee roju kuda Desham peruke oka union Rajastan vadiki Tamil nadu vadiki sambandam lekunda brathukuthunnam Ee kalam lo ne ila unte Inka appudu okkati cheyali ane alochana evariki osthundi
@srinivas2431
@srinivas2431 2 года назад
@@dv9239 అవును భయ్యా.... నిజమే ఎంత సేపు బ్రిటిష్ వాడు దోచుకున్నాడు అని ఏడవటం తప్ప వాడికి అలుసు ఇచ్చింది ఎవరు అని ఎప్పుడు మనం ఆలోచించం. పుస్తకాల్లో బ్రిటిష్ వాడు మనల్ని దోచుకున్నాడు అని చెబుతారు తప్ప దానికి ఆస్కారం ఇచ్చింది మనమే అని వివరంగా దైర్యంగా చెప్పరు... తప్పు ఎదుటివాడి మీద రుద్దుతాం కానీ మన ఐక్యత లోపం వల్లనే వాడు దోచుకున్నాడు అని చెప్పరు..... ఇప్పటికి మీరు అన్నట్టు గానే ఉన్నాం.బ్రతుకు తున్నాం....లోకల్ నాన్ లోకల్ అని మన దేశంలోనే ఉంది...ఇలా చెప్పుకుంటే పోతే చాలానే ఉన్నాయి... కానీ మీరు ఏమనుకున్న ఒకటి చెబుతాను....మనం కత్తులతో యుద్ధము చేసే సమయానికే ఆంగ్లేయులు ఆయుధాలు కనిపెట్టారు..మరి ఇంత సంపన్న దేశం ఎందుకు చొరవ చూపించలేదు...అంటే మన వాళ్లకి ఆ తెలివి లేకన... లేక మనం మనం కొట్టుకు చచ్చే సమయం చాలకనా...లేక సంపన్న దేశం కదా రాజులకి సుఖాలు ఎక్కువయ్యాయి కాబట్టి అందుకేనా... ఇప్పటికి మనం వేరే దేశాల నుండి కొనుక్కునే ఆయుధాలే ఎక్కువ ఎందుకని....మనమే ఆలోచించాలి. ఒక నిజం మాత్రం చెబుతాను భయ్యా మన చరిత్ర చూస్తే మన రాజులందరికి గుళ్ళు గోపురాలు కట్టించడం...కావులతో సాహిత్యాన్ని ఆస్వాదించడం..సుఖము గా జీవించడం తోనే సరిపోయింది....ఇక మిగిలిన సమయం పక్క రాజులతో యుద్దాలకి సరిపోయింది.ఈ తెలివి ఎదో కొత్త కొత్త వాటిని కనిపెట్టే వాటి మీద కొంచెం పెట్టి ఉంటే మన సంపద మన దేశం లోనే ఉండేది....చాలా వాటిని మనమే ముందు కనిపెట్టాం అని సంబర పడేవాళ్ళం....ఏదైనా మన చరిత్ర గొప్పదే ...ఆ చరిత్ర లో లోపాలు గోప్పవే....
@boppadapuganesh410
@boppadapuganesh410 2 года назад
పేరుకే చరిత్ర అభివృద్ధి లో సూన్యం. ఇక రోడ్లు గురించి చెప్పనక్కర లేదు.
@hemanthprabhas1234
@hemanthprabhas1234 2 года назад
సనాతన ధర్మం అనుసరించండి ధర్మన్ని తపక కాపాడు నీ ఆఖరి శ్వాస వరకు జై శ్రీరాం చెప్పు 🚩🙏
@gabrielroy4336
@gabrielroy4336 2 года назад
Praise the lord
@gurramraj7781
@gurramraj7781 2 года назад
@@gabrielroy4336 ప్రైస్ ది లార్డ్ బ్రదర్
@user-jl6jm5hp9u
@user-jl6jm5hp9u 4 месяца назад
మతోన్మాదం....ఇదే
@iamrajesh27
@iamrajesh27 2 года назад
Thank you BBC for presenting the story of Bobbili..
@srinivas2431
@srinivas2431 2 года назад
విభజించు పాలించు అనేది ప్రెంచ్ వాళ్లు బ్రిటిష్ వాళ్ళు మనల్ని చూసే నేర్చుకున్నారు.... లోకువ ఇస్తే ఎవడైనా లోకువ గానే చూస్తాడు...మన స్వార్ధం కోసం ఒకడికి దాసోహం అంటే వాడు మనల్ని దోచుకుంటాడు....మన చరిత్రలో జరిగిందీ ఇదే... రాజ్య కాంక్షతో వాళ్ళు ఇచ్చే బహుమతుల కోసం వాళ్ళ సహాయం కోసం ఇంటి గుట్టు చెప్పారు అప్పటి రాజులు...వీళ్ళ లోపల్ని వాళ్ళు చక్కగా వాడుకున్నారు....లోపం మన వాళ్లదే.... ఇంటి దొంగలు మన వాళ్ళే.... కాబట్టి శిక్ష మన వాళ్లే అనుభవించారు...దాని పర్యవసానం ఇప్పుడు మనం చూస్తున్నాం...... ఎక్కడయితే ఐకమత్యం ఉండదో అక్కడ విడగొట్టడం చాలా తేలిక... కానీ మన దురదృష్టం ఏమిటంటే మనము ఇంకా మన తప్పుల్ని తెలుసుకోలేక పోతున్నాం.... ఏ రాజ్య చరిత్రలో అయిన చివరికి అన్నీ కోల్పోయేది సామన్యుడే... అప్పుడయిన ఇప్పుడయిన్...... చరిత్ర ను మనం గొప్పగా చెప్పుకోవడం చూసుకోవడం కాదు...అసలు ఏం జరిగిందో అలా జరగడానికి కారణాలు ఏమిటో ఎవరి స్వార్ధం కోసం ఎవరు ఎం చేశారో క్షుణ్ణంగా పరిశీలించాలి....
@ix029vishnusiddhardhaix-a9
@ix029vishnusiddhardhaix-a9 2 года назад
‌ గురువుగారు ఎందుకోగాని భారతీయులపై పగ పట్టినట్టున్నారు. తెగ తిట్టేస్తూ బ్రిటీష్, ఫ్రెంచ్ ఇంకా మొఘల్స్ ని వెనకేసుకొస్తున్నాడు. కిరస్తానీల ఉచ్చతాగుతున్నాడేమో కొజ్జాగాడు. చీ చీ. ఇలాంటి సిగ్గులేని జన్మల్ని చెప్పుతో కొట్టాలి. బొబ్బిలి చరిత్ర విని గుండె మండుతుంటే... నీ ముండమోపి కారుకూతలేంట్రా బెవకూఫ్.
@srinivas2431
@srinivas2431 2 года назад
@@ix029vishnusiddhardhaix-a9 నోరు ఉంది కదా అని చెత్త పదాలు ఉపయోగిస్తే అక్షరాలనే చెప్పుగా చేసి కొడతా.కొజ్జా నాయల నీలాంటి సగం సగం వినే వాళ్ళని ఏమనలిరా.... ఎం టైప్ చేసానో చదివి రిప్లయ్ ఇవ్వరా....గుండె మండితే గుద్దలో నీళ్లు పోసుకో.. ఎరా మగవాళ్ళతో పొడుకునే అలవాటు నీకు ఉందా అలాంటి పదాలు టైప్ చేశావ్.సగం చదివి రిప్లయ్ ఇచ్చే వాళ్ళని ఏమంటారురా..నీలాంటి వాడికి ఇలాంటి చెత్త రిప్లయ్ సరిపోతుంది.....
@kforking9
@kforking9 2 года назад
@@ix029vishnusiddhardhaix-a9 social media అంటే నీ ఇల్లు కాదు ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టటానికి. ఎప్పుడైనా స్కూల్ కి వెల్లావా లేక ఆవారగాడివా. నీకంటే మా వీధిలో అడుక్కునే వాడికే కొంచం మర్యాద తెలుసు....సిగ్గు పడు
@kforking9
@kforking9 2 года назад
కింద బూతులు తిట్టిన వాడిని report చెయ్యండి.... వెదవని బ్లాక్ చేస్తారు
@ix029vishnusiddhardhaix-a9
@ix029vishnusiddhardhaix-a9 2 года назад
@@kforking9 ఆ కమీన్గాడు తిట్టేది అమాయక భారతీయుల్ని రా. వెనకేసుకొచ్చేది కిరస్తానీ విదేశీయులను. మోసగాళ్లను వొదిలేసి, మోసపోయిన అమాయకులను తిడుతున్నాడు. తెలుసుకోరా.
@ravitejaperumali3222
@ravitejaperumali3222 2 года назад
Maa Bobbili 🥳😀👍🏻
@ok-xm5qr
@ok-xm5qr 2 года назад
Mana Bobbili
@JK-Lets-Talk
@JK-Lets-Talk 2 года назад
ఏముంది రా దీనిలో గొప్పతనం … అప్పుడు దోచుకుంటున్నారు …. ఇప్పుడు దోచుకుంటున్నారు …. అంతా బిస్కట్ల కోసమే గదరా భయ్…! ⚔️ 🗡 🧇🧀⚔️🗡🧇🧀
@karriseenusuper5741
@karriseenusuper5741 2 года назад
Bobbili velama verulu 🕉️🕉️🕉️🕉️🕉️🕉️✊✊✊✊👌👌👌
@avulajathinmunnurukapu
@avulajathinmunnurukapu Год назад
Tealaga veerulu
@Eekshitha-jp2zk
@Eekshitha-jp2zk Год назад
😂 kulagajji kaap dogs
@cvragrochemicals
@cvragrochemicals 5 месяцев назад
asalu kukka vi nuvu@@Eekshitha-jp2zk
@ashokraju944
@ashokraju944 2 года назад
Our Great Grandma's won the hearts of their Grand Children. We are proud of you and taught us lessons by sacrificing your lives for good cause. VANDHE MATHARAM
@pbb1
@pbb1 2 года назад
ఇస్తారు, చేస్తారు, చెబుతారు = future tense ఇచ్చారు, చేశారు, చెప్పారు = past tense Most of the youtubers changing telugu tenses...🤐🤐
@majjisaikumar4787
@majjisaikumar4787 2 года назад
చరి్రాత్మక యుద్దాన్ని వెండి తెర పై చూడాలి అనీ ఉంది
@ganeshlaveti1231
@ganeshlaveti1231 2 года назад
2 movies vunnayi bro .. ntr gaari bobbili yuddham, krishnam Raju gaari tandra paparayudu movies vunnayi chudandi, chala baguntayi
@KSR_Oney
@KSR_Oney 2 года назад
బొబ్బిలి బుర్రకధ చెబుతుంటే కూర్చొని వింటున్న ప్రజలు రోషంతో / పౌరుషంతో మీసాలు మెలివేసేవారంట..?
@24638
@24638 2 года назад
Good to see a video like this on our history. From Vizianagaram.
@user-lm2pv7nv1m
@user-lm2pv7nv1m 3 месяца назад
చాలా మంచి సందేశం!? ఇరు వర్గాల వారసులకు 🙏🙏🙏🙏🙏🙏🙏
@bhimrao3703
@bhimrao3703 2 года назад
అద్భుతమైన కాట్రదాలు గొప్పచరిత్ర రెండు సoస్థానాలు మధ్య యుద్ధం నాటి యుద్ధానికి గుర్తుగా స్తూపం నాటి వీరత్వాన్ని గుర్తుచేస్తూ ఎన్నో ఆయుధాలు రెండు చరిత్రగలిగిన కుటుంబాలు ...ఖచ్చితంగా సందర్శించవలసిన ప్రాంతం మా బావగారు చెప్పడం విశేషం 🌹🌷🌺
@bolaganivenkat
@bolaganivenkat 2 года назад
Kudos to BBC Telugu 👏👏👍👍
@sabbarapusrinivasarao342
@sabbarapusrinivasarao342 11 месяцев назад
Jai jai Velama
@venkatrradoni9371
@venkatrradoni9371 2 года назад
Thanks so much for sharing.🙏🙏🙏
@priyakumar9285
@priyakumar9285 2 года назад
Palnati yuddham enti sir? Dhani gurinchi kuda explain cheyandi
@arunkrishna8523
@arunkrishna8523 2 года назад
U tube 📺lo vundhi palnati history
@PramodKumar-ub2uk
@PramodKumar-ub2uk 2 года назад
Rebel against nizam kuda kavali
@srinivas2431
@srinivas2431 2 года назад
మన అఖండ భారత చరిత్రను చదివితే శత్రువు ఎక్కడో ఉండడు మన దేశం లో నే మన రాజ్యం లొనే మన ఇంటిలోనే మన ప్రక్కనే ఉన్నాడు. మన దేశం వేరే దేశాల మీదకు యుద్దనికి పోలేదు. కానీ పరిపాలన కాంక్ష రాజ్యవిస్తరణ పేరుతో మన దేశంలోని రాజ్యాలకే పడలేదు. అసలు వర్తక వ్యాపారానికి డబ్బుకి ఆశపడి వేరే దేశాల వాళ్లకి లోకువ ఇచ్చింది ఎవరు.పదవీ వ్యామోహంతో గుంటనక్కలకి స్తానం ఇచ్చింది మన దేశం రాజులే.. ఏ సామ్రాజ్య చరిత్ర చదివినా మనకి తెలిసేది ఇదే.... అసూయ రాజ్యకాంక్ష పదవీ వ్యామోహం పగ తో....... ఒక్కటిగా ఉండాల్సిన అఖండ భారత రాజ్యాల రాజులు వాళ్ల స్వార్ధం చూసుకోవడం మూలంగానే వేరే వాళ్లకి మనము బానిసలుగా మారాము... లోకువ ఇస్తే దొంగ ఇల్లంతా దోచుకుంటాడు... మొగలులు బ్రిటిష్ వారు మాత్రమే కాదు మన వాళ్ళు కూడా మనల్ని దోచుకునే వారే. ఎప్పుడైనా ఎప్పుడైనా ఇప్పుడైనా .... చరిత్రలో ఇప్పుడు మనకు మిగిలింది మట్టి దిబ్బలే....చూడటానికి..... ఒక ఉన్నత అఖండ భారత దేశం ఇప్పుడు ఇలా చీల్చబడతానికి కారణం బ్రిటిష్ వారని మనం అనుకుంటాము... కానీ చరిత్ర ను క్షుణ్ణంగా పరిశీలిస్తే మొదటినుంచి...మా ఆ రాజ్యాల రాజులే.... అందరూ కాదు కొంతమంది వీర నారిమణులు వీర రాజులు ప్రాణ త్యాగం చేసిన వారూ ఉన్నారు. వాళ్లకు నా జోహార్లు....నేను ఈ కామెంట్ చేసింది బ్రిటిష్ వాళ్ళ లోబాలకు లొంగిన వాళ్ళ గురించి....
@ix029vishnusiddhardhaix-a9
@ix029vishnusiddhardhaix-a9 2 года назад
‌నీకిదేం పోయ్యేకాలంరా నాయనా? భారతీయులపై పగతో రగిలిపోతున్నావేంట్రా. గురువుగారు ఎందుకోగాని భారతీయులపై పగ పట్టినట్టున్నారు. తెగ తిట్టేస్తూ బ్రిటీష్, ఫ్రెంచ్ ఇంకా మొఘల్స్ ని వెనకేసుకొస్తున్నాడు. కిరస్తానీల ఉచ్చతాగుతున్నాడేమో కొజ్జాగాడు. చీ చీ. ఇలాంటి సిగ్గులేని జన్మల్ని చెప్పుతో కొట్టాలి. బొబ్బిలి చరిత్ర విని గుండె మండుతుంటే... నీ ముండమోపి కారుకూతలేంట్రా బెవకూఫ్.
@girishn1762
@girishn1762 Год назад
Chala Baga chaparu mitrama
@sandeepyarlagadda3645
@sandeepyarlagadda3645 11 месяцев назад
Excellent 👍
@gopiskl
@gopiskl 5 месяцев назад
శ్రీకాకుళం జిల్లాలో ఉండే బొబ్బిలి ని రాజాం ను మొత్తానికి విజయనగరం జిల్లాలో విలీనం చేయించి గెలిచారు
@SatyaSatya-cu3jx
@SatyaSatya-cu3jx 2 года назад
BBC ki ok like
@saikumaradapa1637
@saikumaradapa1637 2 года назад
BOBBILI 💥🔥 name eyy oka vibration , proud to be BOBBILI citizen
@sandhyatelidevara7561
@sandhyatelidevara7561 2 года назад
Yes you are right..I am also proud to be bobbili citizen
@srikanths4919
@srikanths4919 Год назад
JAI VELAMA. Great VELAMA kingdom
@avulajathinmunnurukapu
@avulajathinmunnurukapu Год назад
Jai telaga
@srivasala4080
@srivasala4080 2 года назад
paga - a strong emotion, which led to the destruction of people, culture, well being. We all have emotions. this is an example of how we can destroy ourselves when wrong emotions are strengthened. prema, daya, karuna, etc are also emotions. People who strengthened these emotions managed to achieve great levels and also enable their people to grow up. Lets strengthen the right emotions and shed the wrong ones
@JK-Lets-Talk
@JK-Lets-Talk 2 года назад
ఏముంది రా దీనిలో గొప్పతనం … అప్పుడు దోచుకుంటున్నారు …. ఇప్పుడు దోచుకుంటున్నారు …. అంతా బిస్కట్ల కోసమే గదరా భయ్…! ⚔️ 🗡 🧇🧀⚔️🗡🧇🧀
@ragsvd5382
@ragsvd5382 9 месяцев назад
prostrations to the divine in you...yours is the one among the best comments i have read recently sir and it absolutely spoke my mind..thankyou very much srinivasala gaaru..
@SDManohar
@SDManohar 5 месяцев назад
Strong words which touch my heart
@nagiresu
@nagiresu 2 года назад
Proud be belonging to bobbili
@JK-Lets-Talk
@JK-Lets-Talk 2 года назад
ఏముంది రా దీనిలో గొప్పతనం … అప్పుడు దోచుకుంటున్నారు …. ఇప్పుడు దోచుకుంటున్నారు …. అంతా బిస్కట్ల కోసమే గదరా భయ్…! ⚔️ 🗡 🧇🧀⚔️🗡🧇🧀
@user-xq3ys2zc9k
@user-xq3ys2zc9k 2 года назад
@@JK-Lets-Talk pora puka
@harinimunagala8277
@harinimunagala8277 11 месяцев назад
@@JK-Lets-TalkA engili biscuits london nundi visireste ikkada pattukoni ikkada vallani avamanisthunnaru , India goppa culture ni thiduthunna varikante pranam kosam venakadani vallu chala goppa vallu
@venkatesanvellore8259
@venkatesanvellore8259 11 месяцев назад
దయచేసి భాషను సంస్కరించుకోండి. వ్యాకరణ పరంగా గతాన్ని సూచించే విషయాన్ని చెబుతున్నపుడు ‘చేసారు‘, ‘ఇచ్చారు‘ అని చెప్పాలి. మీరేమో ‘చేస్తారు’ ‘ఇస్తారు’ అని వర్తమాన కాలంలో చెబుతున్నారు. బిబిసి లాంటి ప్రముఖ మాధ్యమానికి పని చేస్తున్నపుడు ప్రామాణిక పత్రికా భాషను ఉపయోగించండి.
@RamRam-ps7ez
@RamRam-ps7ez 4 месяца назад
Lakkoju Sreenivasachayulu.... Jai Vishwakarma 🔥🔥🔥🔥🔥
@maddiaswini8553
@maddiaswini8553 2 года назад
Bobbili pavurshaniki pratika Jai babbili Veera bobbili
@competitivetricks1695
@competitivetricks1695 2 года назад
Tq for making this video...🧡from Bobbili🤝
@harithaammu9700
@harithaammu9700 2 года назад
Proud of velamas
@avulajathinmunnurukapu
@avulajathinmunnurukapu Год назад
Telaga veerulu kuda vunaru ani. Vinna
@nekkalamahesh1619
@nekkalamahesh1619 8 месяцев назад
​@@avulajathinmunnurukapuleru telaga Vallu Velama Naidu kinda panichesru Anthe
@gbr9615
@gbr9615 Год назад
చరిత్ర నుంచి మంచి నేర్చుకొని ప్రజాస్వామ్యం లో ప్రజల మంచి కోసంకలిసి నడవాలని రెండు రాజవంశాలు గ్రహించడం ఆ విధంగానే నడుస్తున్నందుకు వారి మంచిమనసులకు అనేక నమస్కారాలు. Jai AP, jai భారత్. 👌👌👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳
@truthordare210
@truthordare210 2 года назад
Thanks BBC
@Worldweloveu
@Worldweloveu Год назад
My for father's are from Kings castle I are sorry in behalf of my grand parents we should stand with you in the battle field they followed instructions of Kings to save life 😢😢😢
@savnsuryam
@savnsuryam Год назад
I have lot lot memories with Bobbili, I did my schooling from 7th-10th in Samsthanam high school 1985 to 89
@mohank301
@mohank301 2 года назад
Velamas..🔥🔥🔥🔥
@vasavijagarapu
@vasavijagarapu 2 года назад
Very few of know this bro😂
@avulajathinmunnurukapu
@avulajathinmunnurukapu Год назад
Telaga💪
@nekkalamahesh1619
@nekkalamahesh1619 8 месяцев назад
​@@avulajathinmunnurukapujai mala telaga
@shantikirangandham2470
@shantikirangandham2470 2 года назад
Let this video be viral throughout Andhra Pradesh particularly for government of A.p so that wisdom be dawned on them and respect each other irrespective of their rivalries.Learn lessons from history don't go back and behave what happened in the past.
@d.somesh1380
@d.somesh1380 Месяц назад
మంచి డాక్యుమెంటరీ ❤
@ATOZ-gz9uz
@ATOZ-gz9uz 2 года назад
ఇందులో చివరిగా చెప్పబడిన నీతి నేటి దేశ నాయకులకు అర్థమైతే బాగుంటుంది
@darlaadinarayana7798
@darlaadinarayana7798 Год назад
అర్ధం కాదు
@jk.4
@jk.4 2 года назад
బొబ్బిలి రాజ్యం లో స్త్రీలకు స్వేచ్ఛ యుద్ధ అభ్యాసం నేర్పించ కపోవటం వల్లే ఆత్మహత్య చేసుకున్నారు అనిపిస్తుంది
@Sagarnice007
@Sagarnice007 2 года назад
VIZIANAGARAM dist vallu oka like vesukondi ❤️
@k.b.ajaykrishna7118
@k.b.ajaykrishna7118 2 года назад
BBC varu elanti manchi veshyalanu andariki telpadam chala avasaram epati kalaniki meru elgey konasaginchali 😍✍🙏
@highvoltage1997
@highvoltage1997 2 года назад
Boiled blood 🔥🔥
@vamshiv8397
@vamshiv8397 2 года назад
Ennallu Bobbili Raja ante Venky gari Cinemagane telusu, thanks for enlightening us
@bharadwajk8122
@bharadwajk8122 Год назад
Moral:if we remain united, nobody can defeat us.
@prasanthguvvada8822
@prasanthguvvada8822 11 месяцев назад
Thank you BBC for this video...
@Royalbob123
@Royalbob123 4 месяца назад
బొబ్బిలి వెలమ రాజులు మరియు యుద్ధం ఆంధ్ర ప్రజలకి గర్వకారణం . బాబుబలి కన్నా మంచి సినిమా తీయాలి లేటెస్ట్ గ. స్కూల్ బుక్స్ లో కూడా పెట్టాలి.
@MVS666
@MVS666 2 года назад
బొబ్బిలి ఒక చిన్న సంస్థానం మాత్రమే..అది రాజ్యం కాదు...విజయనగరం ఒక రాజ్యం... రెండింటికి పొలికేలేదు.. కొంతమంది చరిత్రను వక్రీకరించి బొబ్బిలి ని గొప్పగా చూపించారు..
@Pruthvi_Raj_Chauhan
@Pruthvi_Raj_Chauhan 2 года назад
ఇంకొంత మంది విజయనగర రాజ్యం ఏదో పీకి పొడిచింది అని చూపించారు, ఫ్రెంచ్ కుక్కలు వేసే బొక్కలకు ఆశ పడి సొంత దేశ సంస్థానాన్ని కూల్చిన విజయనగర రాజులు నపుంసకులు అని అనొచ్చు.
@MVS666
@MVS666 2 года назад
@@Pruthvi_Raj_Chauhan మీరు పొరబడుతున్నారు...అప్పుడు దక్షిణ భారతదేశం లో చాలా భాగం ఫ్రెంచ్ వారి ఆడినంలోనే ఉండేది. రాజులు కప్పం కట్టేవారు. బొబ్బిలి లాంటి సంస్థానాలు రాజ్యానికి కప్పం కట్టేవారు. ఇందులో తొత్తులు అనే మాట అవసరం లేదు. అలాగే బ్రిటిష్ వారు , డచ్ వారు , ఇంకాముందు ఢిల్లీ పాదుషాలు etc. కప్పాలు వసూలుచేసేవారు.
@Thevarma143
@Thevarma143 2 года назад
@@Pruthvi_Raj_Chauhan meru Indian and ap history puerthiga telisthe intha asbyakaramina matalu mataldaru, charithra telsukondi mundu, half knowlt tho commet pettavaddu
@birivasu3532
@birivasu3532 2 года назад
బ్రదర్ ఒక విషయం (హంపి విజయనగర సామ్రాజ్యం ) విజయనగరం వేరే ఒక చిన్న రాజ్యం అప్పుడే మొఘల్ సామ్రాజ్యం అంతం అయింది దాదాపు, అందరూ తిరుగుబాటు చేసారు.
@sangitaraomadireddy121
@sangitaraomadireddy121 2 года назад
బొబ్బిలి, విజయనగర రాజులు ఒకరిని మించిన వారు ఒకరు అన్నట్లు ఇద్దరూ ఎవరూ తక్కువ కాదు
@padalavenkatramareddy212
@padalavenkatramareddy212 2 года назад
Dear bbc telugu channel, pls make a video about subash chandrabose death and mysterios documents...
@bharat..n8743
@bharat..n8743 2 года назад
Pan Indian movie ga thiyyochu Bobbili yuddanni
@orgproducts6974
@orgproducts6974 Год назад
మొగల్ చక్రవర్తి ఔరంగజేబు వెన్ను లో వణుకు పుట్టించిన తెలుగు వీరుడు సర్వాయి పాపన్న గురించి విడియో చేయండి....
@eswarmarasu4617
@eswarmarasu4617 2 года назад
Please explain about Palanati Yuddham
@arifbaigmohd
@arifbaigmohd 2 года назад
Divide and rule:: Only benefits Rulers not people People should always reject such politics
@kforking9
@kforking9 2 года назад
మన చేతకాని తనానికి ఎదుటి వాళ్ళ మీద తోసేయటం
@sakesudhakar9122
@sakesudhakar9122 Месяц назад
మా నాన్న చాలా సార్లు బొబ్బిలి కథ చెప్పారు
@ganeshlaveti1231
@ganeshlaveti1231 2 года назад
Rajam... My city...
@user-rf6wq4gk7w
@user-rf6wq4gk7w 4 месяца назад
తాండ్ర పాపయ్య గూర్చి తెలిస్తే దళితులు అన్న పదం లేకుండా చేస్తుంది. ప్రేమ కోసమే విడిపోయిన పెళ్లి చేసుకోలేదు తాండ్ర పాపారాయుడు జమిందారు వ్యవస్థ ఎంట్రీ బొబ్బిలి నాశనం వెలమరాజులు బ్రతకటానికి కారణం తాండ్ర పాపారాయుడు ఎంతమందికి తెలుసు...
@PRASANTH_AMBATI
@PRASANTH_AMBATI 2 года назад
Palnati yuddam gurinchi kuda cheppandi
@Sureshbabuenglish
@Sureshbabuenglish 2 года назад
Any Venkatagiri ppl. Like here
@sandeepyarlagadda3645
@sandeepyarlagadda3645 11 месяцев назад
Our Indian kings are selfish kings they fight for themselves only not for people ( that's why Br entered and occupied our selfish kings given space to Britishers they looted us) thanks to our freedom fighters they fought for us ❤️❤️ from Andhra Pradesh East godavari
@tavitayyapatnana7737
@tavitayyapatnana7737 2 года назад
అందుకే బొబ్బిలి ని జిల్లా కేంద్రం గా చేయాలి
@dv9239
@dv9239 2 года назад
Velama veerula pourusham gurinchi entha matladina thakkuve
@sangitaraomadireddy121
@sangitaraomadireddy121 2 года назад
అది చాలా మందికి తెలీదు వెలమలు ఏదన్నా scilent గ చేస్తారు ఎక్కువ గొప్పలు చెప్పుకొరు
@Ramcharan-em5us
@Ramcharan-em5us 2 года назад
I am from vizianagaram thanks bbc ...
@chakradharreddy6075
@chakradharreddy6075 2 года назад
Excellent news channel in telugu requesting increase news videos on informative
@sabbarapusrinivasarao342
@sabbarapusrinivasarao342 11 месяцев назад
Naa Velama sodharllku naa joharllu
@ragsvd5382
@ragsvd5382 9 месяцев назад
మనుషుల స్వార్ధము మరియు మనుషుల అహంకారము ఎలాంటి వినాశనానికి దారి తీస్తుందో ఈ వీడియో.........."the doors of our kingdoms werent opened not by the invaders but from within the kingdoms"... ఏ నాడైతే క్షత్రియులు వారి క్షాత్ర ధర్మాన్ని విడిచి భోగలాలసతకు బానిసలయ్యారో ఆ నాడే విదేశీయుల అడుగులు ఈ నేల పై పడ్డాయి..
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 8 месяцев назад
Great history of Bobbili war movement
@suryaprakash8614
@suryaprakash8614 Год назад
Ee charitra ni vintunte chal goppaga anipistundi
@smr6474
@smr6474 2 года назад
Amina matladthira gajapathi tlraju garu ami sapthiri ami sapthiri talugu ne kadha adi
@greeshmi2017
@greeshmi2017 2 года назад
Srinivas sir nice...
@rajblogs4809
@rajblogs4809 2 года назад
BBC Telugu lo nenu reporter ga join avvalani undhi..how to clear.. explain sir
@Ranjittgs
@Ranjittgs 2 года назад
Proud 🙏
@drvajralavlnarasimharao2482
@drvajralavlnarasimharao2482 11 месяцев назад
గుడ్ ఇన్ఫర్మేషన్
@sureshk-rf2qp
@sureshk-rf2qp 2 года назад
Moghalulu, French vallu, British vallu andaru vachi banisalla chesukunaru. Rendu sathabdalu pilchi pippi chesi chivariki pindina rasam radu ani thelisi vellipoyaru. Unity lekapote ilage jarugutundi.
@kforking9
@kforking9 2 года назад
అంటే విదేశీయులు రాకముందు ఈ దేశంలో రెండు రాజ్యాల మధ్య యుద్దాలు జరగలేదా
@eswarjai
@eswarjai 2 года назад
Tq BBC
@navaneethbonthu1247
@navaneethbonthu1247 2 года назад
Thanks to BBC for giving kwoledge about bobbili
@bhanumathiganta9642
@bhanumathiganta9642 2 года назад
Super Raju Garu 🙏
@nevergiveup_vm3074
@nevergiveup_vm3074 2 года назад
Tnq...BBC
@manikantachokkapu1149
@manikantachokkapu1149 Год назад
Veera bobbili 🐅
@krishnabadrapathri2235
@krishnabadrapathri2235 2 года назад
Bobbili Kota ma ammama vala inti meda painunchi chala baga kanipisthundhi..
@vamsiarnepalli7991
@vamsiarnepalli7991 2 года назад
Royal king bobbili ❤️
@krishnamurtilammata4454
@krishnamurtilammata4454 4 месяца назад
బొబ్బిలి యుద్ధం 24 జనవరి 1757 న జరిగింది. యుద్ధస్తంభము పై 1756 అని రాసి వుంది. అది తప్పు. యుద్ధానికి ముందు లేదా వెనువెంటనే పెద్ద రంగారావు గారి ఆజ్ఞ మేరకు మల్లమ్మ గారిని వారితో పాటు మరికొంతమంది స్త్రీలను అగ్నికి ( ? బాంబులకు) ఆహుతి చేయించారు , ఆ ఆవేశంలో ఆఙ్ఞాపించారా లేక మల్లమ్మగారే స్వయంగా ఆత్మాహుతి చేసుకున్నారా సరిగ్గా తెలియదు. కానీ అది అనవసరం. ఎందుకంటె చిన్నరంగారావు / కుర్రవాడు దొరికితే బుస్సీ చంపలేదు పైగా సురక్షిత ప్రాంతానికి తరలించాడు. ఇది నీటి తగాదా మాత్రమే కాదు 6 - 7 ఏళ్లుగా నిజాం కి / బుస్సీకి చెల్లించవలసిన కప్పం / పేష్కస్ చెల్లించలేదు. అదే ముఖ్య కారణం. నిజాం సుబేదార్ కమరుద్దీన్ ఖాన్ చనిపోయిన తర్వాత (1748 ) వారసత్వ తగాదాల్లో రెండో కొడుకు, మనవడు యిద్దరూ కొట్టుక చస్తారు, పెద్ద కొడుకు ఢిల్లీ లో వుంటూ నాకు నిజాం రాజ్యం అక్కర్లేదు అంటాడు. మూడో కొడుక్కి హైదరాబాద్ సుబేదారి వస్తుంది, దానికి ఫ్రెంచ్ వారు ( బుస్సీ) సైన్య సహకారం అందిస్తారు. అందుకు బదులుగా నిజాం మూడోకొడుకు ఫ్రెంచ్ బుస్సీ కి ఉత్తర సర్కారులు (చికాకోల్ సర్కార్) కట్టబెడతాడు. అంచేత బుస్సీ కప్పం వసూలు చెయ్యడానికి విజయనగరం వస్తాడు. బొబ్బిలి సహా చిన్నా పెద్దా 53 జమీదార్లు అందరూ కప్పం విజయనగరం ద్వారా కట్టే వారు. బొబ్బిలి వారు కప్పం బాకీలు కట్టలేదు సరిగదా తిరస్కారం మాటలు ఆడుతున్నారని బుస్సీని మరింత పురిగొల్పారు. దాంతో యుద్ధం తప్పని సరి అయిందని చరిత్ర కారుల మాట. కధలు, బుర్రకథలు, సినిమాలు చరిత్రకు అనుగుణంగా వుండవు, అతిశయోక్క్తలూ మసాలా దట్టింపు వుంటుంది !. .
@suryaganta6743
@suryaganta6743 2 года назад
Thanks BBC...i love Bobbili.. My village
@chdhummuyadav9650
@chdhummuyadav9650 2 года назад
Sound koncam penchandi ples 🙄
Далее
SHIRT NUMBER OR SWIM 🙈💦
00:32
Просмотров 3,8 млн
Новый фонарик в iPhone с iOS 18
00:49
Просмотров 181 тыс.
Italians vs @BayashiTV_  SO CLOSE
00:30
Просмотров 2,4 млн
PEDRO PEDRO INSIDEOUT
00:10
Просмотров 803 тыс.
SHIRT NUMBER OR SWIM 🙈💦
00:32
Просмотров 3,8 млн