కోటేశ్వరరావు, సచివాలయ ఉద్యోగి మూడేళ్ల క్రితం మిద్దె తోట ప్రారంభం అన్ని రకాల కూరగాయలు, పండ్లు ఆకుకూరలు, పూలు పెంపకం సొంతంగా ఎరువులు తయారీ భార్య, పిల్లలతో మొక్కల పోషణ
కోటేశ్వర రావు గారు నిజంగా మీరు ఒక అద్భుతమైన వ్యక్తి. ఉద్యోగం చేస్తూ ఇలాంటి అద్భుతమైన తోట నిర్మించి మెయింటెన్ చెయ్యటం చాలా ఆదర్శంగా ఉండటం... మీ వ్యక్తిత్వానికి తార్కాణం. అదృష్టం కొద్దీ మీ తోట చూసే అవకాశం నాకు కలిగింది. అప్పటి నుంచి నేను కూడా మిమ్మల్ని inspiration గా తీసుకొని నేను చిన్నగా మొదలు పెట్టాను. థాంక్యూ కోటేశ్వరరావు గారు. థాంక్యూ రైతునేస్తం.
Your true inspiration to all bavagaru. Your Patience, Love, Passion towards work is always Great. Finally your best example to all how to balance the Life.🙏🙏🙏. Green...Green....Life Is Evergreen🍀🍀🍀
All will not have own house.. but still I started small balcony garden.. inspired by most of them. N I love nature🌿☘🌴.. lucky people u all..Hard working husband, Happiest wife and peaceful children.. God bless 🎊🎉💐
Sir man no kani mee no kani evvandi naa placeki nearest ayithe naku chudadam sarada gardening lo yemaina sandehalu vunte aduguthanu please chala bagundi mee garden