ఆదర్శంగా సంధ్య, ఈశ్వర్ దంపతుల మిద్దెతోట
పిల్లలపై ప్రేమతో మిద్దెతోట నిర్మాణం
పిల్లలకి సహజమైన ఆహారం అందించాలన్న లక్ష్యంతో అందమైన తోట ప్రారంభం.
2 వేల చదరపు అడుగుల్లో అన్ని రకాల కూరగాయల సాగు.
వివిధ రకాల మడులు, కుండీలు, టబ్బుల్లో కూరగాయల పెంపకం.
సొంతింటి కూరగాయలతో ఆరోగ్యం బాగుందన్న ఈశ్వర్
6 окт 2024