బాబాయ్ గారు మీరు అందరి లాగా బయట ఫుడ్ తినకుండా స్వయంగా వండి తినడం చాలా బాగుంటుంది ఆరోగ్య వంతమైన వంటలు వండి తినడం ముఖ్యంగా ఆకు కూరలు తినడం సూపర్ అండి 🙏🙏🙏
అన్నయ్య గారు ఎప్పటిలాగానే మీరు చేసిన బీరకాయ రోటి పచ్చడి మీ మాటలు ఈ పాటలు మాటల్లో ప్రాస బీర పాదు పెట్టడం కాయలు కాయడం వాటిని కోయడం మరియు కూరగాయల మనమే పండించు కొని కాయలు కోసుకొని రోటి పచ్చడి చేసు కొని తిని మీరు పొందుతున్న రసానుభూతి నిజంగా మా నోటి నుండి ఊట వస్తుంది మీరు సూపర్ అన్నగారు ప్రతి vlogలోను కూడా ఒక పాట ఉండాలి
Hiee uncle... Ala unnaru... Nen mee teju.... Beerakai roti pachhadi chala chala baa chesar uncle.... Nd"" vishala gaganamlo chandhamama""... Prashantha samayalo kaluvalemaa""🎼🎼🎼🎼ntha baa padaru uncle... Chala hai ga undhi vintunte.... Beerakai roti pachhadi tho ma andharki kuda oka muddha pettandy uncle... We feel very happy😊😊😊. .... Waiting for next video...lot's of ❤❤❤❤ uncle...
బాబాయి గారు, మీరు వర్ణిస్తుంటే నోరు ఊరుతుంది. మొన్న మీ ఉలవచారు వీడియో చూసాను, పూర్వం వండుకునే పద్ధతి చూపించారు. అలానే ఎముకల చారు కూడా చేసుకోవచ్చా ? ఎముకల చారు వీడియో చేయగలరా ?
People will have big Houses and bank balance in crores But taste and good food is important for ever person, You don't have anything but your very happy and healthy life and wealth in fields with Nature 🙏🙌 Your life is the best uncle ji