పెదనాన్న మీ వంటకం ఆహారం మాత్రమే కాదు..నాకు ఔషదం గా అనిపించింది.జ్వరంగా ఉన్నపుడు ఈ పచ్చడితో అన్నం తినగలిగాను.మీతో ఆనందాన్ని పంచుకోవాలి అనిపించింది.నేను కూడా మీరు చెప్పినట్టు చేసి చూసాను.చాల రుచిగా ఉంది.ధన్యవాదములు.This is my first process of cooking ..while watching your vedio..I made this recipe .it's so much tasty.very thank you Andi. 3:34 3:34
మీతో పాటు ఇంకొకరి కడుపు నింపుతున్నారు చాలా మంచి మనసు మీది మీరు పచ్చడి తింటుంటే నాకు తినాలి అనిపించింది అంతా బాగుంది పచ్చడి టమోటో పచ్చడి చాలా బాగుంటుంది టేస్టీ గా ఉంటుంది 👍టమోటో పచ్చడి రెసిపీ
Peddananna garu namaskaram andi, meeru cheppe vidhanam chese paddathi chusthunteney noru vuripothundi maku , its looking so spicy and yummy. Meeru song kuda chala baga padinaru.. thank you so much for this receipe, we wi deffinetly try this.
I tried this and it turned out yummy... I watched ur new home video... I felt very happy.. congratulations... Long way to go Uncle.. All the very best... Keep posting videos... We are always with you...😊
Mee voice ,meru pade old song ,meru danche tomato pachhadi Naku Maa grandfatherni gurtuchestunnai.all the best uncle.ilanti best videos inka cheyalani korukontunnamu .