Тёмный

Belur chennakeshava temple full tour in Telugu with Guide | Hoysala temples | Karnataka 

Nanda's Journey
Подписаться 449 тыс.
Просмотров 339 тыс.
50% 1

Belur chennakeshava temple (Hoysala temple) complete information in Telugu. Here we provide a complete tour of Belur chennakeshava temple in Telugu, which means how to reach Belur, Belur Accommodation and Food, Belur places to visit, Budget for Belur trip, etc.
► Best of India in 365 days Episode 9 - Belur chennakeshava temple
#bestofindiain365days #nandasjourney #belurchennakeshavatemple #karnataka #telugutraveller #telugutravelvlogs

Опубликовано:

 

8 сен 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 463   
@mpadmasri
@mpadmasri 2 года назад
మన పురాతన దేవాలయాల్లో ఉన్న కళాకృతులు చూస్తే,, మన భారత్ కన్నా సంపన్న దేశం ఇంక ఏదీ లేదు అనిపిస్తుంది... చాలా మంచి వీడియో చేసారు,, Tnq అన్నా👌👍👍
@karunleader1140
@karunleader1140 2 года назад
చాలా బావుంది గుడి🙏ఇలాంటి అప్పటి మన కళాకృతులను కాపాడుకోవడం లో మన హిందూవులు ఏకతాటిపైకి వస్తే బావుంటుంది,,కానీ అది ఎప్పటికీ జరగదు,ఎక్కడి నుండే వచ్చినవారు ఏకతాటిపై వుంటున్నరు,ఇక్కడి వారిని శాశిస్తున్నారు,,హిందువులు పాశ్చాత్య సంస్కృతిని మించిన మన సంస్కృతిని తిరిగి పాటించాలి అని కోరుకుంటూ, ఇలాంటి కళాకృతుల కలిగిన,నా హిందూ దేవాలయాన్ని చూపినందుకు కృతజ్ఞతలు🙏 🙏
@kadarlarajendar274
@kadarlarajendar274 2 года назад
సూపర్ నంద గారు👌👌నిజంగా మేము మా ఫ్యామిలీ తో వెళ్లి స్వయంగా చూసినా కూడా ఇంతటి అనుభూతిని పొందలేదు.మీ వర్ణన చాలా సూపర్ బ్రో.తెలుగు ప్రజలు,మీ subscribers చాలా అదృష్టవంతులు.కర్ణాటక లోని ఆలయాలు దేశానికే ఆదర్శం.సూపర్👌👌👌థాంక్యూ బ్రో.
@gaatiprakash9408
@gaatiprakash9408 2 года назад
సోమనాధపుర,బేలూరు మరియు హలేబీడు గుడుల శిల్పకళ అద్భుతం. జీవితంలో ఒకసారైన చూడవలసిన ప్రదేశాలు.
@SandeepReddy_
@SandeepReddy_ 2 года назад
The Hoyasala Architecture Is one of the top most in the world ever. Thanks Nanda anna for showing this historic Temple to us. 👍
@kalyanabharathikrovvidi3044
చాలా బాగుంది మంచి కవిత విన్నట్టు, సంగీత కచేరీలో మైమరిపించినట్టు,దేవుడు ప్రత్యక్షమయివరాలు యిచ్చినట్టుగా ఉంది ధన్యవాదాలు
@ganeshl2872
@ganeshl2872 2 года назад
చాలా చక్కగా వివరించారు. ఇంత మంచి దేవాలయాల గురించి, శిల్ప సంపద గురించి మరియు శిల్పుల శిల్ప చాతుర్యం గురించి మన పాఠ్య పుస్తకాలలో ఏ దశలోనూ (అంటే ఏ తరగతిలోను) ఒక పాఠంగా పొందుపరచలేదు. నిజంగా ఇది అత్యంత విచారించ దగ్గ విషయం.
@itsshridhar
@itsshridhar 2 года назад
That is because our seculars mostly focused on glorifying Mughals
@jagadishkumart
@jagadishkumart 2 года назад
70 years of mughal congi rule we learn only about mughals, tajmahal, kutub minar, congress pollutes people mind as muslim rulers are great
@hanumantharaydud6445
@hanumantharaydud6445 2 года назад
పాత సిలబస్ లో అమర శిల్పి జక్కన పాఠము వుంది
@varlavenkatesham1533
@varlavenkatesham1533 2 года назад
Very nice information
@PVRao-kd6rm
@PVRao-kd6rm 2 года назад
))))F vs Sf ZZ z7
@hearijack2912
@hearijack2912 2 года назад
మహా అద్భుతమైన శిల్పాలను.. అద్భుతంగా చూపించినందుకు 🙏❤️🙏❤️
@sreelakshmiblakshmi9686
@sreelakshmiblakshmi9686 2 года назад
I visited two times to Belur and Halebeedu every time I was shocked for beautiful places and proud to be an Indian
@venusvlogs971
@venusvlogs971 2 года назад
వీడియో చాలా బాగుందండి...చరిత్రని చాలా చక్కగా వివరించారు...ధన్యవాదములు.
@obannamro4627
@obannamro4627 2 года назад
Super sir
@shivaprasadks9189
@shivaprasadks9189 2 года назад
Visited 4 times and still wish to go there🖤 there is something about Karnataka tourism and those places ❤️
@n.k.murthy88
@n.k.murthy88 2 года назад
ll ಓಂ ನಮೋ ವಿಶ್ವಕರ್ಮಣೇ l Amazing architecture. Hat's off to sculptors of Vishwakarma Community.
@sreedharcp
@sreedharcp 2 года назад
Beluru Halibedu temples also one of the best to visit in Karnataka
@gangadharamg9469
@gangadharamg9469 2 года назад
నేనెప్పుడూ ఇలాంటి విడియో చూడలేదు. ఎప్పటినుంచో చూడాలనుకున్న ఆ శిల్పాల విశిష్టతని చక్కగా చూపించారు , చెప్పారు. THANK you so much !
@narasingaraokanapaka3541
@narasingaraokanapaka3541 2 года назад
మీ వివరణ బాగుంది. ఈ ఆలయం సృష్టికే ఒక అందం.
@suryanarayanab3738
@suryanarayanab3738 2 года назад
1988వ. సం. లో.మేము హాలిబెడు., బేలూర్ వెళ్ళాము. కానీ... ఇంత వివరంగా తెలీదు. మీ వీడియో ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకున్నాము. మీకు ధన్యవాదాలు.💅💅💅🙏🙏🙏🙏👌🌹🙏🙏🙏
@subbareddyvaddi9800
@subbareddyvaddi9800 2 года назад
Master piece of Hoya Salas and pride of Indian architecture. Very well explained Nandaji 🌹🌹👍👍
@ganjanishekhar165
@ganjanishekhar165 2 года назад
Super video brother. ఇంతవరకు మేము చూడని గుడిని చూపించినందుకు ధన్యవాదాలు
@myfunnyreactions7326
@myfunnyreactions7326 2 года назад
చాలా చాలా బాగుంది. నీ క్యూరియాసిటి కి ధన్యవాదములు.👌👌👌
@chviswaprakasharao244
@chviswaprakasharao244 2 года назад
అన్నిటికన్నా కష్ట మయింది పిల్లర్ చుట్టూ ఎనిమిదో పదో ఒక full number of శిల్పాలు రావడం. చాలామందికి ఇది తోచదు. కానీ ఇది చాలా చాలా కష్టం. చెక్కేటప్పుడు ఎక్కడా తప్పు రాకూడదు. అంటే Mathematics లో మంచి ప్రావీణ్యం ఉండాలి. 3D imagination కూడా బాగా ఉండాలి.
@naveenraju1722
@naveenraju1722 2 года назад
One and only masterpiece in the world.
@avramanamycoid398
@avramanamycoid398 2 года назад
Shiva temple excellent thank you brother
@mohandasgandhikantamsetty7642
@mohandasgandhikantamsetty7642 2 года назад
Exactly correct
@manjulamakam7582
@manjulamakam7582 2 года назад
BEAUTIFUL EXPLAIN ING BY JOURNALIST ABOUT CHENNA KESAVA TEMPLE SALUTE TO HISTORION
@captaincool8053
@captaincool8053 2 года назад
I need location bro please chepu
@ravikumarkesanakurthi5203
@ravikumarkesanakurthi5203 2 года назад
చాలా బాగా వివరించారు. నాకు వెళ్ళిన అనుభూతి కలిగింది. ధన్యవాదములు నందా గారు.
@koppadasrinivasu9525
@koppadasrinivasu9525 2 года назад
ఆ దేవాలయంలో ఉన్న శిల్పాలు చూస్తుంటే కళ్ళు చెదురుతున్నాయి ఇలాంటి అద్భుతాలు చెయ్యడం భారతీయులకు మాత్రమే తెలుసు మహానుభావులందరికి శతకోటి వందనాలు. కృతజ్ఞతలు సోదర చాలా మంచి వీడియో పెట్టారు.
@prabha1175
@prabha1175 2 года назад
Iam visited this temple two years back Excellent architecture , Mind blowing sculpture
@sriharikaturu3671
@sriharikaturu3671 2 года назад
ఈ దేవాలయాన్ని 1985 సం!! లో సందర్శించాను. చాలా బాగుంది. 👍
@shashikumarchannegowda8057
@shashikumarchannegowda8057 7 месяцев назад
Not 1985 this is 1200 ad 800 year old
@sitaramalakshmanamurthy86
@sitaramalakshmanamurthy86 2 года назад
I have visited both belur and halebedu. I enjoyed visiting these temples because of your videos Explaining each every sculpture you have explained is excellent.
@NandasJourney
@NandasJourney 2 года назад
so nice of you
@suvarnasuvvi6753
@suvarnasuvvi6753 2 года назад
అన్నా మీరు చాలా బాగా వివరించారు ఆనాటి శిల్పకళా సంపద ఎంత బాగుందో చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు చాలా బాగుందన్న 🙏🙏
@Varalakshmi-tz3pf
@Varalakshmi-tz3pf 2 года назад
మీరు చేసిన అన్ని వీడియోస్ లో హైలెట్ superb👌👌👌
@yvenkateswarareddy9360
@yvenkateswarareddy9360 2 года назад
We can proudly say we born in India and we are the Indians after seeing such marvelous structures. Thanks 😊
@vickynaresha5071
@vickynaresha5071 2 года назад
Karnataka one state, many worlds.... 😍😍💚
@knlpresent2113
@knlpresent2113 2 года назад
చాలా చాలా థ్యాంక్స్ బ్రో ఇలాంటి గొప్ప దేవాలయం దర్శనం చేయించేందుకు ధన్యవాదములు
@goldenchannel6199
@goldenchannel6199 Год назад
బ్రదర్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు థాంక్యూ
@soumithrachary4997
@soumithrachary4997 2 года назад
shilpi what a creation of designs...this is 900 years old but shilpi..family how many years learned. from before hundreds of years.....varasatvam...great vishwakarma familys
@aniladithya8056
@aniladithya8056 2 года назад
నందా గారు అద్భుతమైన శిల్పాలను చాలా చక్కగా వివరించారు.థాంక్స్
@madhubabu833
@madhubabu833 2 года назад
Exlent Exlent Exlent super ana oka sarei చూడాలని ఉంది baga explanation చేశారు
@vro667
@vro667 2 года назад
Excellent
@tirumalaraomadabattula9776
@tirumalaraomadabattula9776 2 года назад
What a lovely and wonderful presentation
@annavarapusrikanth
@annavarapusrikanth 2 года назад
Every time a new experience and feeling by seeing Halebeedu and Beluru temples, good translation and highlighting important statues
@srikanthds4566
@srikanthds4566 2 года назад
This is How a video explaining temple and it's architecture should be. Even kids can understand. 👏👏👌
@ravinderbandaru7986
@ravinderbandaru7986 2 года назад
అద్భుతం! అమోఘం! మీ వ్యాఖ్యానం మధురం! 👏👏
@kamakshikrishnamurthy8170
@kamakshikrishnamurthy8170 2 года назад
Dr who
@RamaKrishna-ks3sc
@RamaKrishna-ks3sc 2 года назад
7తేది నేను వెళ్ళి నాను హోలెబీడ్ బేలూరు. అద్బుతం bro
@ksrguptakota7880
@ksrguptakota7880 2 года назад
హాయ్ బ్రదర్! గతంలో మీ వీడియోలో కంటే ఎక్కువ విషయాలు తెల్పారు, ధన్యవాదములు. బేలూరు మీద ఎన్ని వీడియోస్ ఉన్నప్పటికీ మరలా మరలా చూడాలనిపిస్తుంది.
@anantharamm7917
@anantharamm7917 2 года назад
You made explanation about temple sculpture absolutely awesome..
@peacefulljoyfulllifeee630
@peacefulljoyfulllifeee630 2 года назад
Indian world heritage is marvelous its done by gods we are so so proud to born this precious soil🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sujathanunekoppula3472
@sujathanunekoppula3472 2 года назад
Chala detail ga informative ga vundi mee ee video,effective. THANKS FOR UR EFFORTS.
@surendrareddy9883
@surendrareddy9883 2 года назад
Wonderful architecture.it is heaven of earth
@vr.traveling.family
@vr.traveling.family 2 года назад
What a great work👌 thanks for the whole bunch of information gathered and shared 👍
@vmreddy5089
@vmreddy5089 2 года назад
అన్నా నమస్తే నేను లాస్ట్ మంత్ వెళ్ళొచ్చాను చూడ్డానికి ఎంతో అందంగా ఉంది కానీ మేము వెళ్లి అక్కడ గైడు ఎవరిని సలహా తీసుకోలేదు కాళీ మనుషులు మాత్రమే గుడి చుట్టూ చూశాం మీరు చెప్పిన తరువాత చాలా స్పష్టంగా అర్థమైంది ఇలాంటి టెంపుల్ లో మూడు ఉన్నాయి అన్నారు కదా ఒకటి చెన్నకేశవ స్వామి టెంపుల్ రాజస్థాన్లో 1 ఇంకొక ఊరి పేరు చెప్పారు అది కూడా ఒకసారి వీడియో చెయ్ అన్నా థాంక్యూ సో మచ్
@rajasekharreddy781
@rajasekharreddy781 2 года назад
చాలా అద్భుతంగా చెప్పారు సార్ మీరు... ధన్యవాదాలు,,🙏🙏🙏🙏🙏
@maddu197
@maddu197 2 года назад
Clearly explained. Many many thanks sir.
@joethim
@joethim 2 года назад
Amazing. Such intricate details on those structures. Thanks for the video
@kaushalone8439
@kaushalone8439 2 года назад
Memu important temples ki vellinappudu Guide avasaram ledu Nandaji Mee information daggarapettukunte chalu Hats off to you God bless u
@rameshpemmani147
@rameshpemmani147 2 года назад
First time iam watching your video 🙏. You have given full details in detail about art and sculptures. Thank you so much and much appreciate your efforts. Keep going 👍
@sandeeprajagolla4660
@sandeeprajagolla4660 2 года назад
Bro tq actually i love the ancient temples and their Arch. Even i ahve a dream to see all temles in india before i die. Thanks your showing all i hope.
@bhaskarsowjikatta9949
@bhaskarsowjikatta9949 2 года назад
అద్భుతం 🙏🙏👌🏻
@ravindermerugu751
@ravindermerugu751 2 года назад
Very good explanation, many thanks for your dedication and hardworking bro🙂
@NandasJourney
@NandasJourney 2 года назад
So nice of you
@vijayvijay-qy8eo
@vijayvijay-qy8eo 2 года назад
Broo superb superb.. no words 😶 amazing 🤩. Mind blowing.. please explore many many things such videos
@hemanthyadav3417
@hemanthyadav3417 2 года назад
ilanti puratana temples chusinaa chalu janma dhanyam ipotundi....nijamga videolo chustunna okko silpam okappati mana hindutva vibhavaniki...bharatadesamlo unna kalakarula pratibhaki sajeeva saakshyalu... ado teliyani happyness...ade timelo akado china baada...future henerations ilantivatini kaapadukogalaraa ledaa ani..ipatike manam chalaa pogottukunnam ...😥😥 anyways...tqqq soo much nandaa bro... ilanti historical templesni bagaa chupinche prayatnam chestu undandi plzzz....👍👍🙏
@sarathchandra7189
@sarathchandra7189 2 года назад
Great best architecture which I saw and thanks for explaining in detail.
@appu791
@appu791 2 года назад
Super brother chala baga chupincharu. Direct ga veli chusina artham kadu. Alantidi clear ga explain chesaru, thanks
@maheshkumar-he2xq
@maheshkumar-he2xq 2 года назад
Very good explanation, many thanks for your dedication
@raviavula4427
@raviavula4427 2 года назад
Excellent video sir and superb Explanation 👌👌👌
@raghuramaiahtamatam734
@raghuramaiahtamatam734 2 года назад
చాలా బాగా వివరించినారు.దన్యవాదాలు.
@sriramaruna9354
@sriramaruna9354 Год назад
Explained very well. Detailed history of architecture of hoyasala 👌
@RAM-cc2kd
@RAM-cc2kd 2 года назад
Excellent narration sir, you are one of model to other vlogers..
@sureshp-fl2bw
@sureshp-fl2bw 2 года назад
Excellent work and beautiful place
@kmv_gaming_ff
@kmv_gaming_ff 2 года назад
MIND BLOWING. UNBELIEVABLE...
@nagendrasharma3759
@nagendrasharma3759 2 года назад
అద్భుతం.మీ వీడియోలు పరమాద్భుతం.
@pavanca8922
@pavanca8922 Год назад
Superb explanation brother :) its detailed, crisp & clear communication. God bless you.
@talentinfluencer9157
@talentinfluencer9157 Год назад
Very Very fantastic, wonderful, Mervalous, no words, to say... But Nanda explained very well... hat's off to Nanda Keep going Nanda you have nice future And you will become number one RU-vidr...God bless you 🙏🙏🙏
@dandapanireddy1412
@dandapanireddy1412 2 года назад
Excellent video sir.One has to visit this temple in life time.
@sivalakshmijulakalva9317
@sivalakshmijulakalva9317 2 года назад
Super bro nev explain chesina vidhanam chala nachindi I like your explanation
@arravanarsimha3980
@arravanarsimha3980 2 года назад
Nanda..Anna ki 🙏...me videos dwara maku chala information esthunaru...chla thanks..
@raghunandannagoji2082
@raghunandannagoji2082 2 года назад
The way of Explanation is Fantastic 👏.
@anuradhapaladi2357
@anuradhapaladi2357 2 года назад
Thanku maku chuse avkashem detales expllain chesenduku more valubule infermation ichinduku and identficesinduku tq
@trimurthulupinapothu7339
@trimurthulupinapothu7339 2 года назад
very nice brother...you are doing a wonderful job..God bless you
@pushpalatha6953
@pushpalatha6953 2 года назад
Chala manchi templ chuse chuse adrushatanni kalpichaaru danya vadalu nandagaru 🙏🙏👏👏
@vinaykumar5308
@vinaykumar5308 2 года назад
Amazing explanation brother. Temple 👌👌👌👌👌
@rajakn1042
@rajakn1042 2 года назад
Nandagaru excellent job 👏👍👌 keep it up
@nanisaradhi
@nanisaradhi 2 года назад
Nijamgaa chala bagunde mee videos annintilo e video chala bagunde
@sriharinotla3226
@sriharinotla3226 2 года назад
Super brother... many many thanks...
@bvmunireddy9737
@bvmunireddy9737 2 года назад
Good information video mee explanation is very super
@chaithanyagorantla318
@chaithanyagorantla318 6 дней назад
Chala bagundhi belur chennakeshava swamy temple
@balalakihmirangaiah8810
@balalakihmirangaiah8810 2 года назад
chala baga chupinchi chepparu --THANKS ANNA
@shivasaiglobalvisaservices7745
@shivasaiglobalvisaservices7745 2 года назад
Very good temples chupistunnaru
@sitaramalakshmanamurthy86
@sitaramalakshmanamurthy86 2 года назад
Beautifully explained. Iam going to visit this place tomorrow. . Since I have completed Darshan in kukke subrahmanyam. Thanks for your guidance.
@NandasJourney
@NandasJourney 2 года назад
So nice of you
@sekharamantripavankumar3455
@sekharamantripavankumar3455 2 года назад
Simply excellent.
@srinivasgoud6642
@srinivasgoud6642 2 года назад
Nanda gaaru meeru namaste,, temple vedios chala bagunnai
@soumyadipmukherjee6627
@soumyadipmukherjee6627 2 года назад
Thank you for visiting karnataka hope you enjoyed the hospitality jai ಕನ್ನಡ
@devi9154
@devi9154 2 года назад
Amazing' and wonderful Temple 🙏🙏🙏🌹🌹🌹🍅🍅🍅
@ashokkoneru1157
@ashokkoneru1157 2 года назад
Super bro mind blowing video
@rajuallagadda
@rajuallagadda 2 года назад
Nandha Anna Super Super Super🤗
@NandasJourney
@NandasJourney 2 года назад
Thank you Raju
@raavan2026
@raavan2026 2 года назад
@@NandasJourney Hi Bro నంద బ్రో మన చరిత్రను గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. మీ explanation excellent బ్రో.
@Formon11-11
@Formon11-11 2 года назад
Hai ra raju guddh* lo gadda...🤣🤣
@NarsingRaoschoolknot
@NarsingRaoschoolknot Год назад
Impressive video...thank you
@saivinaychinna
@saivinaychinna 2 года назад
Chala baga explain chesaru
@ManasaTravelCafe
@ManasaTravelCafe 2 года назад
One of the best videos I have seen on temples. Chala baaga capture chesaaru. Wish I can visit this temple one day 🙂
@NandasJourney
@NandasJourney 2 года назад
So nice of you
@k.chennappanaidu6176
@k.chennappanaidu6176 2 года назад
Nenu chusina me videos lo best video edhi super
@nagaranipadmashalli1209
@nagaranipadmashalli1209 Год назад
చాలా బాగుంది అన్నయ్య గారు.
@chinnumamindla
@chinnumamindla 2 года назад
Wonder temple 🌺🌹🙏🙏🙏 atyadbhutham 🙏🙏🙏🙏🙏🙏
@gvinodkumar5680
@gvinodkumar5680 2 года назад
Very nice description Nanda garu 👍
@PavanKumar-tb5gs
@PavanKumar-tb5gs 3 месяца назад
That architecture hats off to thier talent,❤and me explanation kuda super
@natkarramesh4594
@natkarramesh4594 2 года назад
Karnataka.. super. ಜೈ ಕರ್ನಾಟಕ..
Далее
Et toi ? Joue-la comme Pavard ! 🤪#shorts
00:11
Просмотров 2,1 млн
ПРОЖАРКА ХАРЛАМОВА
00:15
Просмотров 47 тыс.