Тёмный

Halebidu hoysaleswara temple full tour in Telugu with Guide | Hoysala Temples | karnataka 

Nanda's Journey
Подписаться 472 тыс.
Просмотров 267 тыс.
50% 1

Halebidu hoysaleswara temple (Hoysala temple) complete information in Telugu. Here we provide a complete tour of Halebidu hoysaleswara temple in Telugu, which means how to reach Halebidu, Halebidu Accommodation and Food, Halebidu places to visit, Budget for Halebidu trip, etc.
► Best of India in 365 days Episode 10 - Halebidu hoysaleswara temple
#bestofindiain365days #nandasjourney #halebiduhoysaleswaratemple #karnataka #telugutraveller #telugutravelvlogs

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 391   
@RR_49
@RR_49 2 года назад
నాకు కడుపు మండిపోతుంది.అంత క్లిష్టమైన రీతిలో శిల్పాలను చెక్కడం ఇప్పటి తరంలో ఎవరికి కుదరదు.అలాంటిది 11 వ శతాబ్దంలో అటువంటి శిల్పాలను మన హైందవులు మనకోసం మన గొప్పతనం ప్రపంచానికి చాటి చెప్పేలా శిల్పాలు చెక్కారు.కానీ మన దేశంలో కొంతమంది లంజకొడుకులు మన గొప్పతనం ప్రపంచానికి తెలియకుండా కనుమరుగు చేశారు ఇంకా చేయాలనే చూస్తున్నారు.అటువంటి ఇంకా ఎన్నో కళా నైపుణ్యాలను ఇంకా కనుమరుగు చేయాలని చూస్తున్నారు.షాజహాన్ గాడు తాజ్మహల్ కట్టించాడు నా బొచ్చు కట్టించాడు అని చెప్తారు కానీ ఇలాంటివి చెప్పరు..మన రేంజ్ వేరే అబ్బ..మీకు ధన్యవాదాలు 🙏
@jagathkumar9216
@jagathkumar9216 3 года назад
ఎంద వర్క్ మెంట్టల్ ఎక్కిపోయింది అప్పటి టెక్నాలజీ చూస్తే మనం చాలా వెనకపడి ఉన్నాం అనుకుంటా
@koppalkumar
@koppalkumar Год назад
Avunu bro. Pls visit
@YASHWANTH25691
@YASHWANTH25691 Год назад
Kailasanatha temple in ellora commissioned by rashtrakuta king Krishna-II is a marvel by any standards. Aurangajeb ordered his army to destroy the temple for which they tried for years to bring down the structure and deface the architectures.
@naveenraju1722
@naveenraju1722 3 года назад
Karnataka is wonderland.
@srip6191
@srip6191 3 года назад
India is wonderful 🇮🇳
@lakshmitmk9921
@lakshmitmk9921 3 года назад
@@srip6191 Karnataka
@rajavishnuvardhana6830
@rajavishnuvardhana6830 2 года назад
@@srip6191 Karnataka is wonderland means Karnataka + 100 = land of enchantment
@subhas367
@subhas367 2 года назад
Yes Karnataka is wonderland
@yashaswiniyashaswinigowda8080
Yes karnataka is blessed place
@mpadmasri
@mpadmasri 3 года назад
మన దేశ కళా సంపద🙏🙏🙏🙏 ఆ శిల్పకారుల జన్మ ధన్యం... చూపిస్తున్న మీకు ఎంతో పుణ్యం...
@sripurkar999
@sripurkar999 3 года назад
Excellent
@lakshmitmk9921
@lakshmitmk9921 3 года назад
Karnataka richest state and Wonderful land
@RR_49
@RR_49 2 года назад
yes...it's true
@hearijack2912
@hearijack2912 3 года назад
వాళ్ళ కళా నైపుణ్యం మహా అద్భుతం. ఈ ఆలయాలు మనకు అందిన గొప్ప వరాలు 🙏🙏
@RR_49
@RR_49 2 года назад
అది వాళ్ళది కాదు బ్రో.మన హైందవులది
@tanguturiraghavendra4588
@tanguturiraghavendra4588 3 года назад
చాలా బాగా వివరించారు అన్నగారు.నేను "7వ తరగతి" చదివేటప్పుడు వెళ్ళాను. ఎంతో అత్యద్భుతమైన దేవాలయం ఇది.
@ranjithreddy7244
@ranjithreddy7244 3 года назад
ఇది కద మన హిందు darma Prathista గొప్పదనం
@Temple_History.
@Temple_History. 3 года назад
అన్న నువ్వు చూస్తూ మా అందరి కోసం మా జీవితంలో మేము చూడలేని ఒక అద్భుతమైన శిల్ప కళాలతో అనాటి మన పూర్వీకులు చెక్కిన శిల్పాలు చెక్కబడిన అద్భుతమైన ఘట్టాలు రామాయణం, మహాభారతంలో నీ ఘట్టాలు చాలా బాగా వివరించారు .ఆ శిల్ప కళా చాతుర్యం ఎంత గొప్పదో అర్ధం అవుతుంది. ఇలాంటి అరుదైన అపురూపమైన అద్బుతాలు చూపిస్తూ న్న మీరు చాలా గ్రేట్ అన్న 🙏🙏
@kadarlarajendar274
@kadarlarajendar274 3 года назад
చాలా బాగా చెప్పారు నంద గారు,థాంక్యూ వెరీ మచ్👌👌👌
@chandrachandhu2530
@chandrachandhu2530 2 года назад
Hoysala architecture❤️
@padmabheeman1425
@padmabheeman1425 3 года назад
A very very beautiful temple , an architectural marvel built by the Hoysala rulers( here, the minister in the Hoysala court) Hats off to those sculptors for their vivid imagination and creativity, which is visible on the sculptures.👌👌👌 Thank you, for explaining it in a simple way🤝
@ravindrav4564
@ravindrav4564 3 года назад
Great history temples in karnataka
@raaaaa7081
@raaaaa7081 3 года назад
ಜಯ ಕರ್ನಾಟಕ
@Bharatheeyudu88
@Bharatheeyudu88 2 года назад
నంద అన్న గారి వివరణ కి 🙏 జై హింద్ 🇮🇳
@shriravik
@shriravik 3 года назад
ఈ వీడియో చూసి లైక్ చెయ్యని వాళ్ళు వేస్ట్.
@venkatarosaiah3006
@venkatarosaiah3006 3 года назад
సూపర్ గా చెప్పారు .మీ వీడియోస్ బాగుంటాయి.
@gayatrijyotish6915
@gayatrijyotish6915 3 года назад
భారత్ లో ఉన్న అన్ని రకాల సంపదలను బహిరంగంగా దోచుకుని తమ దేశానికి పట్టుకెళ్ళి ను బ్రిటిష్ దొంగలు.ఈరోజు తామేదో ప్రపంచలో నే మేధావులమని, విద్యావేత్తలని గొప్పలు చెప్పుకొంటున్న బ్రిటీష్ వాళ్ళు నిజంగా భారత్ నుండి దోచుకున్న ధనంతో ఈరోజు అనుభవిస్తున్న సంపద
@djanardhanrao7381
@djanardhanrao7381 2 года назад
మన దేశ సంపద ఎంత ఉందో మీ ద్వార తెలుస్తోంది. అభినందనలు
@nageshpendela2474
@nageshpendela2474 Год назад
Holibeedu ki Hyderabad nudi ravalante road rute,akkada unde fee gurinchi cheppandi
@vijayakitchens
@vijayakitchens Год назад
Anaa meru cheepvi kuda chala chala vivaramga cheptharu memalini entha poginaa Thakuve anaa great mee and tq naku teliyani story s chala bhaga chepathunaru tq tq tq anaa🙏
@ytramanaytramana72
@ytramanaytramana72 3 года назад
అక్కడ నైట్ వుండాల్సివస్తే ఉండటానికి safty గా రూమ్స్ లాంటి సదుపాయాలున్నాయ
@NandasJourney
@NandasJourney 3 года назад
available
@rajasekharreddy781
@rajasekharreddy781 3 года назад
Mana hindhu devalayalni maname kaapaadukovaali sir
@renuka1483
@renuka1483 3 года назад
Tajmahal eppudu waste ee sir .... Atleast ippudippudu south India explore chestunnaru because of social media ....
@sagargowda5564
@sagargowda5564 2 года назад
Karnataka One State many worlds
@prasannayashu85
@prasannayashu85 3 года назад
Yes I visit this place..... extraordinary mind blowing 🙏🙏
@RaviKumar-td1oj
@RaviKumar-td1oj 3 года назад
Its a great place to visit. I visited these 2 temples 5 years back.
@gaatiprakash9408
@gaatiprakash9408 3 года назад
South కన్నడ(ghatroad) బేలురు ముగింపు,హలేబీడు తర్వాత బెంగళూరు వరకు రాయలసీమలో ఉన్నట్లు అనిపిస్తుంది.
@ramayya1954
@ramayya1954 2 года назад
Most spectacular and Amazing sculptural magnificence . How they chiselled the stones with such intricate details is really beyond human comprehension. Beautifully explained. Thank you.
@tirumalavenkataramanakumar5990
@tirumalavenkataramanakumar5990 3 года назад
In the same route you can also visit Sravanabelagola jain temple...start from Bangalore towards Mysore and rake this route and you will reach outskirts of Ranganatha temple in Mysore
@suriya2626
@suriya2626 3 года назад
Excellent bro super 👌 ఒక్క సారి వెళ్ళాలి బ్రో
@VIJAYAKUMAR-sn7vu
@VIJAYAKUMAR-sn7vu 3 года назад
Super Nanda...Excellent Explanation 👌🏼👌🏼🙏🙏🙏
@devendraraokoppisetty2367
@devendraraokoppisetty2367 3 года назад
Super sir
@j.k.krishnaarts
@j.k.krishnaarts 2 года назад
మీరు చెప్పిన విధానం చాలా బాగుంది . దేవాలయం చాలా అద్బుతం గా ఉంది . సూపర్‌
@madhusudhanvemula6946
@madhusudhanvemula6946 3 года назад
ఆన్న ధన్యవాదములు భారత దేశం అంటే దిక్కుమాలిన సమాధి నీ చూపెట్టుతారు ఇలాంటి పవిత్ర క్షేత్రం కళా నైపుణ్యం కలిగిన ప్రపంచ దేశాల కు తెలియజేయాలి కొన్ని కోట్ల మంది టూరిస్ట్ లు వస్తారు జై శ్రీరాం జై హింద్ భారత్ మాతా కీ జై
@Bharatheeyudu88
@Bharatheeyudu88 2 года назад
అత్యద్భుతం అనేమాట కూడా చాలా చిన్నది. ఎన్నో అద్భుతాలకు నిలయమైన, పుణ్యభూమి అయిన నాదేశాన్ని తురక పందులు, బ్రిటిష్ కుక్కలు నాశనం చేశాయి. అవి పోయినా కూడా వాటి విష బీజాలు నాటి పోయాయి. అందుకే ఇప్పటికి నాదేశం అభివృద్ధి చెందలేకపోతుంది. ఇక్కడ ఉంటూ ఇక్కడ తింటూ కూడా ఈదేశ నాశనాన్ని కోరుకునే విష సంస్కృతి కల ఎడారి మతాలను తురక పందులు, బ్రిటిష్ కుక్కలు ఇక్కడ వదిలిపోయారు. జై హింద్ 🇮🇳 భారత్ మాతాకీ జై 🇮🇳
@satish1890
@satish1890 3 года назад
బ్రదర్ మీ explantion కి నా జోహార్
@DishaaTheMehboob
@DishaaTheMehboob 3 года назад
Halebeddu HOYASALESHWARA TEMPLE ku kaneesam 1% ku koodaa polchaleni, poteeku ku panikiraani, Palampeta RAMAPPA Temple nu UNESCO WORLD HERITAGE Site gaa gurthinchatam, INDIAN SHILPAKALA VAIBHAVAANNI gurthinchataumlo UNESCO dwandadaneethi. HOYASALESHWARA TEMPLE ku UNESCO WORLD HERITAGE SITE gaa gurthimpu labhinchaka povatam INDIAN ITHIHAASAALLANU UNESCO vaallu gurthinchatamlo kaligina avamaanam. KARNATAKA GOV'MENT vaiphalyam. TELANGANA GOVERNMENT chesina laabeing valla UNESCO arhata leni aalayaaniki UNESCO SITE gaa gurthimpu (HOYASALESHWARA temple nu World heritage Site gaa gurthinchakundaa, Ramappa nu Word heritage site gaa gurthinchatam).
@sandeeprajagolla4660
@sandeeprajagolla4660 3 года назад
I heard abt the great arch . today i saw. thanks again for showing this beautiful temple.
@shobharani4997
@shobharani4997 3 месяца назад
మీరు చాలా పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.. మీచాన లు.నాకు.చాలా. ఇష్టం
@teatalkfranchise3023
@teatalkfranchise3023 3 года назад
Im Big fan of u sir, ,ఇలాంటి వీడియోస్ రెగ్యులర్ గ చేయండి, Tamil Praveen mohan youtube channel la reach avtaru
@prask4277
@prask4277 3 года назад
Congratulations for doing this video brother. All the best . Expecting more such. God bless you
@ksrguptakota7880
@ksrguptakota7880 3 года назад
సూపర్ బ్రదర్! మీరు కొంత వరకే చెప్పినప్పటికీ బాగా వివరించారు, ముఖ్యమైన కొన్ని శిల్పాలు ఇంకా వున్నాయి.
@chundisaratbabu9437
@chundisaratbabu9437 3 года назад
Very, very important temple in respect of Silpa Soundayam. If I am right, I remember Amar Shilpi Jakkanna staue also here in one corner of temple.
@tamaranakapurna7356
@tamaranakapurna7356 3 года назад
జైబారత్ జైశ్రీరామ్
@kushilreddy2393
@kushilreddy2393 3 года назад
these temple had shikaras over it and only 50% of the temple is survived till date.The remaining was raided and destroyed twice by delhi sultanates and moghuls.The temple 72 idols of shilabhalikas which were stolen by british .the idols are in british museums.and local people also destroyed the artwork of the temple
@penguinsofindia4754
@penguinsofindia4754 6 месяцев назад
Good information bro great work
@muralimohanchennoju8891
@muralimohanchennoju8891 2 года назад
రాజు కట్టాడు అంటారు రాజు లేదు భూజు లేదు. కేవలము విశ్వకర్మ శిల్పులు మాత్రమే ఈ పని చేయగలరు కానీ వారి పేరు మాత్రం చెప్పరు. అమరశిల్పి jakkanachari గారి సృష్టి జై విశ్వకర్మ
@madhanyelagandhula4381
@madhanyelagandhula4381 3 года назад
No words to say, Our Indian culture great In the world,,,Thanks to you and that time King, and sculpturers
@krishnamacharyuluch3370
@krishnamacharyuluch3370 11 месяцев назад
నా చక్కగా వివరించావు "నందా" ఆయురారోగ్యాలతో వర్ధిల్లు నావయసు 75 సంవత్సరాలు
@dadepogukrishna8461
@dadepogukrishna8461 Год назад
Super duper duper Happy Happy tepol.abdutham.gaundi d.kurnool
@sumanthreddyganugapenta2929
#UNESCO World heritage site
@IndiatravellerVlogs
@IndiatravellerVlogs 3 месяца назад
Kanureppaki kunuku undatledu gunde chappuduki noppi teliyatledu manassuki maro alochana tattatledu akalestundi Nandu bhayya mi video chustunte eppude vellipoyyi chusoddama belur and halebeedu temples chusi daham teerchukovalani.. nenu mi videos and explanation chusi attract ayyi Kukke, Dharmasthala, Udupi and Murdeshwar vellesi ochanu already next nuvve(Belur and Halebeedu) trip na hit list lo first target followed by Horanadu as you already made a video about Horanadu place inspired me to take a journey. You are maintaining one of the best RU-vid channel for Telugu travel lovers like me
@HariHaran-cu8zs
@HariHaran-cu8zs 3 года назад
Best exploration and explanation channel in telugu, big fan bro.! Continue the awesome work.
@villagerockstars3643
@villagerockstars3643 3 года назад
Mi vedeos baguntai... But views ravatle .. meru maku vivarenche vidanam baguntadi..
@Rishicool406
@Rishicool406 3 года назад
Narration chala baga chepparu. Any particular dress code for this temple??? Can we go in jeans and t-shirts???
@NandasJourney
@NandasJourney 3 года назад
No dress code
@sitaramalakshmanamurthy86
@sitaramalakshmanamurthy86 2 года назад
Wonderful. And your coverage is fantastic.
@pemedia275
@pemedia275 3 года назад
Panduchery,Tamilnadu and kerala allturist placess gurinchi kuda kluptamga information cheppandi
@sriharinotla3226
@sriharinotla3226 3 года назад
I think this is the best temple compared to all other temples. Your explanation is very good brother. Feel proud to be Indian.. Thank you so much.. 🙏🙏🙏
@venkatlalith4741
@venkatlalith4741 3 года назад
బేలూరు చెన్నకేశవాలయం, హొయసల శివ టెంపుల్
@ChinniChinnu-v1q
@ChinniChinnu-v1q 20 дней назад
నిన్న ఏ ప్లేస్ కి పోయినాము సార్ చాలా అద్భుతంగా ఉంది
@edukondalutulluru2911
@edukondalutulluru2911 2 года назад
Best video in youtube history, hat's of your work 🙏🙏🙏🙏🙏
@varshanrajjarathi1827
@varshanrajjarathi1827 3 года назад
Hassan nunchi haleebeedu ki buses untaya anna
@NandasJourney
@NandasJourney 3 года назад
Available
@purushothamk3494
@purushothamk3494 3 года назад
Yes. Buses 🚌 are available from Hassan..
@prabhakarthatipally1621
@prabhakarthatipally1621 3 года назад
Very good information given by you and explained very well about shilpalu thanks for your narration.
@ChowdappaylYlc-sn9xh
@ChowdappaylYlc-sn9xh 3 месяца назад
Thank you ❤ so much sir ❤ for introducing about Halebeedu❤❤🎉🎉🎉🎉
@bhavanibatchu3983
@bhavanibatchu3983 Год назад
Memu vellina entha baga chudalemu,me ani ythralu chuste ani vella leni na lanti vallaki chala Andamga undi ani veli chusinatuluga undi,koni helth problemtho vella lemu nijaga na lanti vallaki velli chusin anu bhuthi kalu guthodi Thank you Brother🎉 Brothere🎉rr 5:22r🎉🎉🎉
@lakshmilucky.
@lakshmilucky. Год назад
Banglore nunchi direct ga trains eamanna unnaya.plz eavrikanna thelisthe cheppandi
@prasadakalli9169
@prasadakalli9169 2 года назад
Thank you very much An excellent narration. It is very useful to those who are planning a trip. I visited these places twice before about 35 years ago. Now the places are looking better maintained Thanks. God bless you
@ravurivenkateswararao3708
@ravurivenkateswararao3708 3 года назад
That is Hinduism
@sreelakshmiblakshmi9686
@sreelakshmiblakshmi9686 3 года назад
I think next Sravanabelagola
@janavakati
@janavakati 11 месяцев назад
Great architecture.... detailed explanation..thank you ❤❤
@srinivasa7963
@srinivasa7963 Год назад
ನಮ್ಮ ಕರುನಾಡು🥰
@dharavathvenkanna8005
@dharavathvenkanna8005 21 день назад
Instalo chushi vachinavallu entha mandhi
@parisparamanadhamu1870
@parisparamanadhamu1870 3 года назад
1900 years back not 190
@NandasJourney
@NandasJourney 3 года назад
you don't know telugu
@parisparamanadhamu1870
@parisparamanadhamu1870 3 года назад
Hoyasaleswara gudi nirimichinde hoyasla rajayamu varu. Raju garu paripalinchinde 12 th century apporx 1900 years back kattinde e gudi british matti tho kappadithe 1807-1809 lo vethiki tesaru. Inthaku minchi naku telugu radhu andi Click bait 190 alellu ani to my knowledge ade 190 miku telugu lo em anutaro chepthe telusukunta
@NandasJourney
@NandasJourney 3 года назад
naa channel loni okka video ki kuda click bait undadhu, all straight thumbnails, malli okasari sariga chaduvu thammudu. ee alayam nirminchadaniki 190 years pattindi. means complete cheyataniki 190 years pattindi. half knowledge tho comments endhuku. inka comedy enti antey 12th century lo nirmincharu, yes right, appudu 900 years avuthundi, mari 1900 ela ayyindi.
@palla7047
@palla7047 2 года назад
@@NandasJourney well said anna
@ravinderbandaru7986
@ravinderbandaru7986 3 года назад
Superb bro. Kannula panta. Veenula vindu.👏👏🙏🙏
@rajasekharreddy781
@rajasekharreddy781 3 года назад
ఏమిచ్చినా నా కూడా మీ రుణం తీర్చుకోలేము
@harishkumar-tw6wk
@harishkumar-tw6wk Год назад
Ah islamic kodukulaki manchi ante padadu destroy cheyadam matrame telusu asalu vadu unado ledo teliyadu vadini nammi andarini samparu
@saidulubootharaj750
@saidulubootharaj750 3 года назад
Amazing architecture
@SubramanyaSarma44
@SubramanyaSarma44 3 года назад
The narrative you have given is spectacular. Will the ASI give us permission to do a research for one week. If so can you let me know the details ? Thank you
@NandasJourney
@NandasJourney 3 года назад
no idea
@sandhyaranianjuru211
@sandhyaranianjuru211 Месяц назад
superb maha adhbhutam narration excellent
@susanaalvarez2239
@susanaalvarez2239 9 месяцев назад
Por favor me gustaría activen subtítulos en español no puedo entender su idioma .gracias
@Akumar2028
@Akumar2028 3 года назад
Excellent explanation...take bow 🙏
@srinivaspenke9047
@srinivaspenke9047 2 года назад
మీరు చాల బాగా వివరించి చెప్పారు బ్రదర్👏👏👏🤝❤
@sambasivarao98
@sambasivarao98 3 года назад
Sir, the period of construction is 190 years but it was constructed with donations collected.at least 4 or 5 ministers have to collect the required money.all was done 4 to 5 generations of kings,ministers,,carving people, etc.
@maramsatyanarayana3879
@maramsatyanarayana3879 2 года назад
కలియుగానికన్నా ముందు నిర్మించిన దేవాలయాలు .
@vinaykumar5308
@vinaykumar5308 2 года назад
Our history carved on stones 👌👌 amazing
@balajibalu7876
@balajibalu7876 10 месяцев назад
Chala abhudhutham ga cheparu sir 🙏🙏, thank you
@versatilevasavivlogs.5653
@versatilevasavivlogs.5653 3 года назад
Entha goppa culture mana daggara undi kuda manam pakka Deshalanu mechukuntunnam m karna ra Babu
@avantikastudio9156
@avantikastudio9156 Год назад
hii brother .. iam photographer ... pre wedding shooting permistion vuntunda... bro akkada
@NandasJourney
@NandasJourney Год назад
pre permission must
@ManiKanta-qj8pk
@ManiKanta-qj8pk 2 года назад
Chekkina shilpha karudu yavaru Peru emiti
@sriramulanageswarrao6954
@sriramulanageswarrao6954 3 года назад
Cholla raja Narthaki peru meedha architecture
@santhoshg9763
@santhoshg9763 11 месяцев назад
Ee devalayamloni shilpakala chala bagundi
@ramchander8700
@ramchander8700 Год назад
belur lo fresh avadaniki hotel emaina unaya
@krishnaraju913
@krishnaraju913 3 года назад
Thankyou sir 👌🏽👌🏽🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sridharbehera4567
@sridharbehera4567 3 года назад
Amazing explanation and very nice effort
@hmvvlog24
@hmvvlog24 2 года назад
Hindi me video banay 🙃😀🙃😇
@Ravi_Shankar_Kothari
@Ravi_Shankar_Kothari Год назад
Brother chala baga cover chesaavu, kaani stability unchu video lo, shaking undi ekkuva, image stabilization unte, ilanti places chala baga untaayi. and again, before we understand what you said, and relate to the video , the shot is being moved away, konchem hold cheyyu
@NandasJourney
@NandasJourney Год назад
Zoom stabilization not work properly
@telugintiathakodaluruchulu
@telugintiathakodaluruchulu 3 года назад
🙏🏻👌👌👌 తెలుగింటి అత్తా కోడళ్ళ రుచులు ఛానల్ నుంచి
@ravinderredd8445
@ravinderredd8445 3 года назад
బేలూరు ఆలయం వీడియో చూడాలంటే ఎలా గొ చెప్పండి
@NandasJourney
@NandasJourney 3 года назад
check recent videos in channel
@sathwiktandle2204
@sathwiktandle2204 3 года назад
Bro plz make Sabarimala video utrent plz
@NandasJourney
@NandasJourney 3 года назад
present series continue
@sathwiktandle2204
@sathwiktandle2204 3 года назад
@@NandasJourney what u are saying I didn't understood can you tell me again ? Make sabarimala video as soon as possible plz anna from hyderabad
@hanumantharaydud6445
@hanumantharaydud6445 3 года назад
వెరీ వెరీ సూపర్
@subramanyamnukala5526
@subramanyamnukala5526 Год назад
Extremely you ThanksyourVedioTeleCast
Далее
Провал со стеклянным хлебом…
00:41