తమ్ముడు నేను హౌజ్ wife nu. Nenu monthly 2000/- save chestanu. Maa husband govt emply. Inapatiki Naku vachina aa chinna amount nu ye విధంగా use చేయవచ్చు. Amount ooko month kasta yekkuva kuda (500/-) save chestanu. Manchiga use iye idea cheppu tammudu. Na age 40
ప్రజలు కష్ట పడి సంపాదించే డబ్బును ఏ విధంగా వాళ్ళ పిల్లల భవష్యత్తు కోసం దచుకోవలో తలియనీ తరుణం మీలాంటి ఛానల్ వాళ్ళకి చాలా స్ఫూర్తిదాయకం చాలా బాగా వివరణ ఇచ్చారు బాబు🤌👍
మిత్రులారా ఇతడు చెబుతున్నది అంతా అక్షరాలా నిజం ఏమీ తప్పులేదు మన పిల్లల కోసం మన భవిష్యత్తు కోసం కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి మొట్టమొదటిగా మనకి వయసు వచ్చిన తరువాత మనం సొంతంగా బ్రతకడానికి ఎనిమిది చేసుకోవాలి. రెండవది పిల్లల కోసం చెయ్యాలి ముందు మీరు బ్రతకడానికి చేసుకోలేదు అనుకోండి తరువాత మీ పిల్లలు మిమ్మల్ని చూస్తారు అని మీకు నమ్మకం ఏమిటి? ఆ తప్పే ఇప్పటిదాకా భారత దేశంలో 95% ప్రజలు చేస్తున్న మొట్టమొదటిగా మీరు బ్రతకడానికి మీ వయసు అయిపోయిన తర్వాత ఎవరి మీద ఆధారపడకుండా మీరు బ్రతకడానికి చూసుకోండి రెండోది పిల్లల కోసం ఇప్పుడు నేను చెబుతున్నది ఏమిటి అంటే మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయండి ప్రైవేటు కంపెనీల దగ్గర చేయకండి ఈ పాలసీలకు కానీ మీ ఇన్వెస్ట్మెంట్ కానీ భద్రత లేదు ఉండదు కూడా అందులో మొట్టమొదటిగా మ్యూచువల్ ఫండ్స్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి పెట్టకండి దానికి పెద్ద కథ ఉన్నది రెండోది హెచ్డిఎఫ్సి కొట్టక్క లైఫ్ ఇన్సూరెన్స్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇతరత్రా అనేక ప్రైవేట్ ఇన్సూరెన్స్ లు ఉన్నాయి. వాళ్ల దగ్గర కూడా మీ పాలసీలకి ఎట్టి పరిస్థితులలోనూ భద్రత లేదు ఇది నా 10 సంవత్సరముల అనుభవంతో చెబుతున్నాను నా మొబైల్ నెంబర్ కూడా పెడుతున్నాను దేనికో ఎందుకో మీరు ఫోన్ చేసి అడగండి 9440884949 కొద్దిగా సమాధానం సరిగ్గా చెప్పకపోయినా పోస్ట్ ఆఫీస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసి ఇతరత్రా ప్రభుత్వ పరమైన బ్యాంకులు ఇన్సూరెన్స్లలో మీరు పెట్టుబడులు పెట్టండి 10 పైసలు లాభం తక్కువ వచ్చిన మీరు కట్టిన పాలసీలు బయట వాళ్ళ ఎవరికీ తెలియవు. భద్రత ఉంటుంది మీకు ఎటువంటి మీ కుటుంబానికి హాని కలగని కంపెనీలు భద్రతలో మొట్టమొదటగా ఈ కంపెనీలే ఉన్నాయి ప్రైవేటు కంపెనీలలో భద్రత లేదు
@@samudrala1978సముద్రాలు గారికి నేను వ్యక్తిగతంగా ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది వారి అభిప్రాయం ఏమంటే ఈ ప్రైవేట్ కంపెనీలో అంటే ప్రైవేట్ బ్యాంక్స్ లో పనిచేసే ఎంప్లాయిస్ మన పూర్తి వివరాలు రేపు వేరే కంపెనీ కి వెళ్ళిన తర్వాత వాటి ద్వారా మనల్ని మరల అప్రోచ్ చెయ్యి గతంలో నేను పని చేసినటువంటి మంచిది కాదండి అందుకే నేను మానేశాను అన్న కారణాలు చెప్పి మనలను అయోమయానికి గురి చేసే విధంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అనే సవివరంగా చెప్పడం జరిగింది ఆయన ఏమి ఏ జంతువు కాదు మనలా సామాన్య వ్యక్తి పాలసీలు కట్టుకుని గతంలో ఇబ్బంది పడ్డ వ్యక్తి అంట అట్లాంటి విషయాలు జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీ యొక్క నెక్స్ట్ వీడియోలో తెలపగలరు ధన్యవాదాలు
Last 3 years ga mi videos chusthuna appudu yela unnarooo ippuduu alane unaaru sir awesome sir 👍 still not even a single bit of proudness or attitude in your mind. REVANTH garu meru chaala great sir
Bro meeru evari maata vinakandi...Meeru చెప్పే explanation chalaa బాగుంటుంది....మీలా ఎవరు చెప్పడం నేను చూడలేదు...వీడియో లెంగ్త్ ఐతే ఏముంది...క్లారిటీ గా ఉంటుంది అంతే గా...వీడియో important అనిపించే వాళ్ళకి కష్టంగా ఎందుకు అనిపిస్తుంది... కీప్ rocking andi...Mimmalni misguide cheddam try chese vallu try chestaru... offcourse manam valla trap lo padam అనుకోండి.... You are great sir...
:)hello Bro, I have taken this SSY for my baby girl two months back. You have explained very well and in detail even bank employees are not explained like this. Thank you bro and keep rocking....:)
Thank you for guiding the society nenu entha cheppina evaru vina ledu. Now they are realising. myself, I am an option seller in the market getting 3 to 10% monthly. And I am a software Engineer. I got the financial knowledge in my first job as insurance agency manager.
brother me term isurence vido ni na friends ki share chasai nenu min 20 members ni term insurence ni teskunaru me video chala useful realy term insurence chala takkava
Chala useful video sir. Term insurance need a situation face chesinavallaki Baga telustundi...oka accident family ni road meedaki teste health insurance importance telustundi ... gold investment cheyalani telusu right suggestion from you SGB, Now I knew to invest PPF AND Index fund for my son. I am already investing in SSY for my daughter. NPS for retirement Thank you so much.
You Are a Gem Of Modern World ,U Will Add Value for Every vedio u make ,The Energy U have is Amazing,Even A Sleeping will go and Work ,when he Watch your Vedios ,Words Which u Said Is Heart Touching Sir , Everyone Loves their Family,But Only Some Knows How to Protect them While in their Absence,We Always Take Ourselves Granted for Everything,But Life Doesn't Work Like That,U are Awesome Sir , Never Stop Ur Vedios ,They are Energy Boosters for So Many People❤❤❤❤.
Pnl video raledhu which means u r in profit congratulations DTT🎉 But ih year trading lo face chesina issues and future perspective ela undabodhundhi any changes in trading style danimidha oka video cheyandi annaya❤❤
good explanation. i request you to review the video before posting so that if you forget any information to mention while capturing the video, can be added later.
మీరు చెప్పే విధానం బాగుంది కానీ ఒక question ఇప్పుడు investment చేస్తాము but future లో మీ పెట్టిన స్కీమ్ or ఆ కంపెనీ క్లోజ్ చేస్తే, మేము పెట్టిన investment ఏం అవుతాది...దీని గురించి detail గా చెప్పండి భయ్య
బ్రో మీ వీడియోస్ ఎంత లెన్త్ ఉంటే మాకు అంత ఇష్టం..bcoz ఎక్కువసేపు మీ వాయిస్ వినొచ్చు... పవర్ స్టార్ మూవీ లెన్త్ పెరిగితేనే ఫాన్స్ కు పండగ కదా....తగ్గొద్దు బ్రో....❤
గుడ్ మార్నింగ్ అన్న మీరు చెప్పినటువంటి నాలుగు స్కీములు ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగస్తులకు EPFO(PF) and ESIC కట్ చేస్తారు కదా మరి ఈ స్కీములు అర్హులైన వారు చేపండి.....
The way you are telling is it's superb and very valuable information you shared..you can share more and more valuable videos to us have a great day.. thank you ji this is the my first comment in all these years 😊😢
Love your efforts DTT team☺.But eppatinundo stock market careers gurinchi part 2 video chestarani wait chestunna paiga mee channel chala mandhi students unnaru vallaku oka roadmap lo kuda untundhi. ippudu board exams ayyayi kabatti this is the perfect time.Waiting for your reply
Arogya sree anni disease ki apply avvadhu.. So alanti time lo ivi manaki use avuthai. But bayata insurance lo kuda anni disease ki approval ivvaru. Chusukoni tesukondi
Hi Bro, I want to give some information regarding SSY so that the same can be updated or conveyed to our audience in future videos. I've 3 daughters (twin daughters in 1st pregnancy and 1 daughter in 2nd pregnancy) and for all my 3 daughters, I've opened SSY account in SBI and contribution is being made from 2 years almost. Since, twins are there in 1st pregnancy, my 3rd daughter is also eligible for SSY account. As per the information in this video, my 3rd daughter is not eligible but in actual she's eligible and she's having a SSY account. Pls enquire about this once again and update the data in future videos so that its useful for our subscribers. Thanks for making the video. After watching ur PPF video only, I've opened a PPF account for all my 3 daughters in March itself.
Super brother . Baga explain chesaru. Ma papa ki sssy lo veyyadam theliyaa ledu. Ma papa ki Age 13 years . SGB joint account lo papaki babuki kalipi veyya vatchuna. And SGB lo Monthly 5000 invest chedham anukuntunnanu. Ela apply cheyyalo video cheyyandi brother. Thank you.
I don't agree . Try to explain brief sir. Even you just said scheme guidelines we should again research about them and without knowledge we may miss any important thing as we may not be dedicated to that research like you. One thing you can do that sir first ethanu adiginattu schemes guidelines cheppesi next continuation explain cheyyandi sir
Thanks for Sharing knowledge brother. Could you please explain why there's a difference of 300-400 per gram when comparing SBG to the open market? If Revanth Bro or anyone else knows, please respond. Thank you in advance.
Miru chepevi chala useful ga untay but nenu chepedhi entante miru oka scheme gurinchi chepetapudu aa scheme gurinchi purthiga chala clear ga chepandi ippudu SSY gurinchi cheparu but madhyalo vere scheme gurinchi chepthunnqru ante malanti sariga ardham Kani valam untam kabati oka video lo oka scheme gurinche chala clear ga chepandi plz
A small suggestion. Videos length chala untundi, information kuda anthe quality undi but the thing is it's not eye catchy, audience alage one hour, half an hour chudaru, adi kuda short videos platform boom lo unna e rojullo. Either make short videos, or edit the videos in such a way to hold the audience. Just content read chesinattu kakunda, animations, meme content images pettadatm lantive cheyandi
Hi Anna , TS and AP Govt. Employees fight for Old Pension scheme NPS vadhu ani , Endlulo adhi best mari employees ki andarki OPS Kavali , CPS vadhu dhini vaala benifit kanna , okka employees expired inaa or trd inaa pedhaga CPS valla benifits Lev ani fight chesthunaru Miru explain cheyandi anna , adhi best or andulo benifit . Tq ❤😊
Hi Bro Memu Ma papa ki sukanya yojana lo 5yrs continue ga pay chesam, last 3yrs nundi kattatledu, so account close avuthunda, active lone vuntunda and ala continue cheyali please let me know bro
Hii Anna I am ur new subscriber Anna nenu Sukanya samriddhi yojana nenu post office lo kakunda sbi bank Account open chasi kadthunna bank lo waste antunnaru nejama
Anna, Home makers term insurance vala own money toh tesukovacha? Leda job earnings chestuna valle eligible a ? Job company valu health insurance estunaru. Adi kakunda baita kachitanga health insurance tesukovala anna