సూపర్ చెప్పారు సార్ నేను టెన్త్ తరువాత ఇంటర్ ఇంటర్ లో hec తీసుకున్నాను నేను ఇంటర్ 2 nd ఇయర్ చదువుతున్నాను నా గోల్ ips సార్ కాని ఏమి హిస్టరీ అసలు ఏమి చదువ్వాలి ఎలా చదువ్వాలి అర్ధం కావడం లేదు సార్ నేను తెలుగు మీడియం తీసుకున్నాను ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి 🙏🙏🙏🙏🙏🙏🙏