Тёмный

Bhagavad Geetha|| 18th Chapter|| 26th slokam 

 Geetha Parimalam(గీతా పరిమళం)
Подписаться 1,1 тыс.
Просмотров 58
50% 1

These videos are being narrated by Dr. Sudha Surampudi, Ph.D., Author of the book "Krishna Sudha" and Slokas recited by P. Sushma.
Video Created By B.S. Madhavan And P. Sushma
Please watch "Virtue of Reading Chapter-15" by clicking the video : • Bhagavad Geetha|| Virt...
"All the videos, songs, images, and graphics used in the video belong to their respective owners and I or this channel does not claim any right over them"
🍁🍁🍁🍁🍁🍁🍁
🙏గీతా సాధన🙏
భగవద్గీత లో 18 అధ్యాయాలు ఉన్నాయి . 18 అధ్యాయాలూ రోజూ చదవగలిగేవారు ఉన్నారు . అందరూ అలా చదవలేరుకనుక కనీసం ఒక అధ్యాయాన్ని అయినా రోజూ చదివితే మన జన్మ ధన్యం అవుతుంది.
అయితే ఏ అధ్యాయం రోజూ చదవాలి ? అనే సందేహం కలుగుతుంది ..
దానికి సమాధానంగా తయారుచేస్తున్నవే ఈ 18 వీడియోలు .
ఈ కథలు వింటే మనకి ఏం అవసరమో ఏ అధ్యాయం రోజూ పారాయణ చేయచ్చో నిర్ణయించుకో వచ్చు .
అధ్యాయం అంతా ఒక్క రోజులో చదివే ఓపిక కూడా లేనివారు రోజూ 10శ్లోకాలూ/ 5 శ్లోకాలూ కనీసం ఒక్కశ్లోకం చొప్పున అయినా చదివే ప్రయత్నం చేయవచ్చు.
కృష్ణభగవానుడు ప్రత్యేకంగా స్వయంగా చెప్పిన ఈ భగవద్గీతని మనం అందరం ఏదో విధంగా చదువుదాం ...
మన తలరాతను మార్చుకుందాం .
-- సుష్మ & సుధ
🍁🍁🍁🍁🍁🍁🍁

Опубликовано:

 

11 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2   
@hanumantharao1308
@hanumantharao1308 25 дней назад
ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః! కృష్ణం వందే జగద్గురుం. ఆసక్తిని విడిచినవాడూ అహంకార రహితుడూ ధైర్యోత్సాహాలతో కూడినవాడూ జయాపజయాల చేత భాదింప బడని వాడూ అయిన కర్త 'సాత్వికుడు' అని అనబడుతున్నాడు. జై శ్రీ కృష్ణ. శ్రీకృష్ణ శరణం మమ. సర్వం శ్రీ కృష్ణార్పణ మస్తు.
@sudhasurampudi6263
@sudhasurampudi6263 25 дней назад
జైశ్రీకృష్ణ🙏
Далее
Это iPhone 16
00:52
Просмотров 1,1 млн
skibidi toilet zombie universe 37 ( New Virus)
03:02
Sri Chaganti  speeches pravachanam latest
22:18
Просмотров 351 тыс.
Это iPhone 16
00:52
Просмотров 1,1 млн