1) కృష్ణుడిని తెలుసుకోవటానికి ఏ గుణము చాలా ముఖ్యమైనది? 2) విశ్వరూప దర్శనంలో అర్జునుడు చూసిన కొన్ని వ్యక్తుల పేర్లు? 3) విశ్వరూపంలో కృష్ణుని నోటిలోకి ఎవరు ప్రవేశించారు? 4) కృష్ణుని యొక్క శాశ్వత రూపం ఏది? 5) 11.55లో కృష్ణుడు ఏమి చెప్పాడు? 1)which gunam is very important to know krishna ? 2)names few personalities which arjuna saw in the vishwarupa darshan ? 3)who were entering the mouth of krishna in vishwarupam ? 4)which is permanant form of krishna ? 5)what is krishna says in 11.55 ?
హరే కృష్ణ ప్రభుజీ 🙏🙏🙏 1) కృష్ణుడి గురించి తేలుసుకునేవారికి భగవంతుని పట్ల ఎంతో వినయం,యోగ్యత,సరళత్వం, భగవత్ భక్తులు నుంచి శ్రవణం చేయటం ముఖ్యమైనది..( శ్రవణం,కీర్తనం, భగవన్నామ జపించడం వల్ల కృష్ణుడి ప్రేమ మన పైనా మన పై వుంటుంది 2) బ్రహ్మ,శివ,రుద్రులు,ఇంధ్రులు, కృష్ణుడి యొక్క విశ్వరూపంలో కనిపిస్తారు 3) దుర్యోధన, దుశ్శాసన,శకుని,భీమ,భీష్మ,కృప వీరందరు కృష్ణుడి పోటీలోకి ప్రవేశించారు 4) కృష్ణుడి యొక్క శాశ్వత రూపం ( చతుర్భుజ స్వరూపం) ..విరమించి రేండు చేతులు రూపం శ్రీ కృష్ణ స్వరూపాంగా దర్శనమిస్తాడు 5) కృష్ణుడి కోసం కర్మ చేయి, కృష్ణుడి సేవా కోసం చేయి,నేనే పరతత్వాన్ని అని అర్ధం చేసుకోని ఆచారించు,దుస్సాంగత్యం ప్రపంచంలో చేయకు,ఏ జీవరాశుల పైనా అసూయ, ద్వేషాలు,కోపం పెంచుకోకుడదు,ఎవరిని శత్రువు గొ భావించకు, శ్రవణం కీర్తనం భగవాన్ నామం జపించే వాళ్లు నన్ను చేరుకుంటారు పాండావా అని చేప్పాడు..
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare jai jai,Prabhu ji jai jai Sriram🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😊😊😊😊😊😊😊😊😊😊😊 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you prabhu ji thank you krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda narayanan madava madava keseva narayana
హరేకృష్ణ ప్రభూజీ ప్రణామాలు 🙏🙏🙏🌹 1) వినయం 2) బ్రహ్మ, శివ,సప్తరుషులు, ద్వాదశ ఆదిత్యులు,శేషనాగులు మొదలగువారు. 3)దుర్యోధనుడు, దుస్సాశానుడు, కర్ణుడు, శకుని, భీష్ముడు,కృపా చార్యుడు మొదలగువారు. 4) నీలామేఘ శ్యామ ద్విభుజ రూపం 5) నా శుద్ధ భక్తియుక్త సేవలో కామ్యకర్మలు, మనోకల్పనల నుండి విముక్తుడై నన్నే జీవిత పరమలక్ష్యముగా చేసుకొని, నాకోసమే కర్మలు చేయువాడు, అన్నిజీవుల పట్ల స్నేహాభావం కలిగి వున్నవాడు తప్పనిసరిగా నన్నే చేరుకొనును. అని శ్రీకృష్ణుడు చెప్పాడు.
1) వినయం, శ్రవణం, కీర్తనం చేత కృష్ణుడిని ప్రేమించాలి 2)సకలదేవతలు, సర్పాలు బ్రహ్మ రుద్ర, శివ, లక్షల కోట్ల సూర్యుల తేజస్సు తో ఉన్న విశ్వరూపం ని జ్ఞాన చక్ష్వువు తో అర్జనుడు చూసాడు 3)కాలస్వరూపం లోకౌరవులు సైన్యము యోధులు అందరూ విశ్వరూపం లో ఉన్న కృష్ణుని నోటిలోకి ప్రవేశించారు 4)చతుర్భుజ శ్యామ సుందరారూపం శంఖు చక్ర గదా పద్మం కలిగిన సుందర రూపం 5)ధర్మం కోసం కర్మ చెయ్యి, శ్రవణ కీర్తనం చేత భక్తి చెయ్యి సర్వ జీవరాశి లో ఈర్ష్య అసూయ ద్వేషం లేకుండా అందరిలోను ఉన్న నన్ను చూడు అన్నారు కృష్ణుడు
Hare Krishna Prabhuji - when you narrated Shiva visiting krishna in Vrindavan I remembered - just before that Trinavarta whirl wind demon Leela happens - so yashoda Matha resists to show krishna to person whose looks are so different - as you say - it's wonderful listening to krishna Leela - feeling fortunate to listen to bhagvadgita from you prabhu - Hare Krishna - listening to srimad bhagavatam from you will be wonderful 🙏
1. Obedience (vinayam) and simplicity 2. Brahma, Shiva, Saptarshis, Devine snakes . 3. Kauravas, Bhishma, Drona, Karna, and other kings including soldiers of both sides. 4. Twin handed form 5. Person who does Karma for Krishna, whose destiny is Krishna, friendly with all living- certainly reach Krishna.
1. Obedience 2. Brahma, Shiva, sages, Divine Serpents and all Demigods 3. Bhishma, Drona, Karna, Chief Soldiers, Sons of Dhrtarastra along with their allied kings 4. Human form manusha rupam is permanent form of SriKrishna 5. One who involves in Bhaktiyukta seva, leaving all material opulences, who makes Srikrishna as supreme goal of his life, being kind to every livingbeing who works only for Krishna will definitely reach supreme lord SriKrishna
Hare Krishna 🙏🙏 1.ananya bhakti. with vinayam,saralam.. Shravanam cheyali 2.Brahma,Shiva,Adityas,vasus,sadhyas,visvedevas,Ashwini Kumara's,maruts, gandharvas, yakshas,asuras and other demigods. 3.kauravas,Bhisma,drona, Karna and soldiers 4.two handed form (goloka) Four handed form(vaikunta) 5.Krishnudi kosam Karma chestu Krishnude paratatvam ani ardham chesukoni ,bhakti ni acharinchali.dusangathyam chyakunda, friendly towards every living entity will surely attain Krishna. Hare Krishna 🙏🙏