కృష్ణంరాజు సొలో హీరోగా సాధించిన ఆఖరి విజయం ఇదే. అలాగే తెలుగులో భానుప్రియ నటించిన ఆఖరి చిత్రాల్లో కూడా ఇది ఒకటి. ఆ తరువాత ఆమె ఎక్కువగా తమిళ చిత్రాల్లో నటించారు. కథ, సంగీతం, యాక్షన్ సన్నివేశాలు, హీరో పవర్ఫుల్ నటన, హీరోయిన్ గ్లామర్ అన్నీ బాగా కుదిరాయి
@@nagasriankam6 ఈ చిత్రం తర్వాత యమధర్మరాజు, విధాత లాంటి ఒకటి రెండు చిత్రాల్లో హీరోగా చేసారు కానీ దక్కిన ఆఖరి విజయం ఈ భగవాన్ చిత్రం మాత్రమే. మిగతా హిట్ చిత్రాలు అన్నింటిలోనూ (బావ-బావ మరిది, నాయుడుగారి కుటుంబం వంటివి) వేరే హీరోలతో కలిసి చేసారు.
కృష్ణం రాజ్ గారి యమధర్మరాజు మూవీ కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ..అందులో ఒకరు జర్నలిస్ట్. మరొకరు నక్సలైట్ పాత్ర చాలా మంచి సాంగ్స్ ఉన్నాయి ప్లెజ్ అప్లోడ్ చేయండి
నాకు ఊహ తెలిసిన తర్వాత థియేటర్లో చూసిన మొదటి సినిమా ఇది మా అక్క చిన్నప్పుడు చేయిపట్టుకుని తీసుకుపోయిన సినిమా ఇది ఇప్పుడు నా వయసు 40 సంవత్సరాలు కానీ నా జీవితంలో ఈ సినిమా మరచిపోలేని సినిమా