కొందరు విలేకరుల ముసుకు వేసుకొని అధికారులతో భయభ్రాంతులను చేయడానికి ఒక ఆయుధాన్ని ఉపయోగించుకొని స్వలాభం కోసం నీచమైన దగాకోరు ఆలోచనలతో మంచి హృదయంతో పనిచేస్తున్న అధికారులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఇది నీచమైన సంస్కృతి ప్రజలకు ఉపయోగపడే యువకులకు రైతుల కోసం అహర్నిశలు కష్టపడే కార్మికుల కోసం తమ తెలివితేటలను ఉపయోగించి వాటి కోసం ప్రభుత్వంతో పోరాటం చేసి ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ అధికారులకు తెలియజేయడం ఒక సంస్కృతి ఈనాడు విలేకరులు గమనించాలని నా మనవి..
నేను నా చిన్నతనంలో చూసిన సినిమా అప్పుడు నా వయస్సు 18 ఇప్పుడు 49 years.. సూపర్ ఫీలింగ్ good మూవీ.. అలాగే డాక్టర్ భవాని మూవీ కూడా చూడండి ❤ చూస్తారు కదా 🎉
జై శీనన్న తాండూరు ప్రజల పేదల పెన్ని ఏ చిన్న విలేజ్ లో ఉన్న వ్యక్తులు గాని అన్న ఈ ఆపదని శీనన్న ముంగట వాళ్ళ బాధ చెప్పుకుంటూ నేనున్నాను అని ఎంతటి అధికారులైనా ప్రశ్నించే వ్యక్తి మా దాసరి శీనన్న జై శీనన్న