Happy Varalakshmi Vratham to you all 🙏✨ Presenting our all time favourite Bhagyada Lakshmi Baramma written by Sri Purandara dasa Music Production : Rafi Mixing : Srinivas Kolli DOP : Sandeep
అత్యద్భుతం చెల్లమ్మా, అమృత గానం.👌👌🙏🙏 ఎంతో అద్భుతంగా,మధురంగా పాడారు. సంగీత సామ్రాజ్ఞి, తెలుగు తల్లి గారాల పట్టి. భరత మాత ముద్దుబిడ్డ మా సంగీత సామ్రాజ్ఞి కి నా అభివాదం.🙏🙏🙏 వర మహాలక్ష్మి పండుగ శుభకాంక్షలు 💐💐💐
శుక్రవారద పోజేయ వెళెగె సరిగ్గా శ్రీలలిత తల్లి లక్ష్మీ దేవి రూపంలో మా ఇంటికి వచ్చింది మా అందరికీ ఆనందంగా ఉంది ధన్యోస్మి మాతా 🙏🏻 వరమహాలక్ష్మి పండుగ శభాకాంక్షలు 💐
Greetings and Best Wishes to our Bangaaru Tallli, her Mother, Chi KaamaaKSHi, and her Mother. Wishing you all many, many solemn and fervorous celebrations of Sree, Sree VaraMahaa LaKSHmi vratamu. Naanna, naa manasulOni maata cheppanaa, maa Bangaaru TalllE LaKSHmi Ra. Like my Mother, Lata jee's very thought, my Grand Daughter's very sight sails me into a sacred and serene world. Thank you DEvuDu. Ammanu aDigi, driSHTi teeyinchuko. Forget not. "AMMA, maa Chitti Talli ni aseervadinchanDi."
🎉 బాగా పాడావమ్మా.హిందోళమ్ లో శ్రీ పురందర దాస కృతి "యారే రంగన,యారే కృష్ణన " పాడితే వినాలని ఉంది శ్రీ లలిత.wish you will sing in near future.Best wishes to you.
అద్భుతమైన మధురమైన గాత్రం శ్రీలత గారూ మీది పాడుతా తీయగా నుండి మీ తీయని గొంతుక వింటూనే ఉన్నాము దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నారు ఇంకా ఉన్నత శిఖరాలు మీ అమృత గాత్రం తో అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ మహి ☺️☺️☺️🙏🙏🙏☺️☺️🙏🙏 దేవుడు అనుగ్రహిస్తే మీతో కలిసి మీతో ఒక్క పాట పాడిన నా జన్మ ధన్యోస్మి ☺️☺️☺️
Hiii lalitha, first like and comment❤❤It is a pleasure to bring up our Hindu culture in the current times and we feel very lucky to have people like you
Super singing Lalitha. What a rendition!! U r really blessed. Keep going. May God bless u with a very very long, happy and healthy life to sing many more good songs like this.
वरमहालक्शमी रूपी प्यारी बहन श्रीललिता जी, सादर साष्टांग प्रणाम। आपके हंसमुख से मैं यह गाना कब से सुनना चाहता था, और आज यह कामना पूरी हो गई। आप साक्षात् महालक्ष्मी हैं। महालक्ष्मी का पूर्ण कृपा कटाक्ष आप को प्राप्त हो। प्यारी बहन श्रीललिता जी , आप तो--- "या देवी सर्वभूतेषु महालक्ष्मी रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।। आप को साष्टांग प्रणाम।