అన్న నమస్తే అన్న నేను కూడా ఒక డ్రైవర్ ని బండి క్యాబిన్ కు ఇంకా మళ్ళీ వేరే స్టిక్కరింగ్ వద్దు ఈ వైట్ కలర్ బండికి సింపుల్ గా ఉంటేనే బాగుంటుంది నా మనది ఏ ఊరు అన్న నాకు ఏమీ ఉంది లైసెన్స్ రావచ్చా డ్రైవింగ్ కి రిప్లై పెట్టు అన్న
అన్న కంపెనీ తోని వచ్చిన లైట్స్ ఉన్నాయి కదా అన్న ఆ లైట్ లో హెడ్ లాంప్ తీసేసి ఎక్కువ ఉండే లైటింగ్ పెట్టి కటౌట్ పెట్టి ఇచ్చేసేయ్ ఫుల్ లైటింగ్ వస్తాదా అన్న