పల్లవి:రంగురంగుల పూలు రాసులుగా బోసినాము// రంగు రంగుల పూలు// ఆ పూల తోటి నీకు పూజలే చేసినాము ఆ పూల తోటి // అమ్మ తల్లి దిగు దిగు దిగు దిగు దుర్గమ్మ కొండ దిగి రావమ్మా// దిగు దిగు // చరణం : శతకోటి భక్తులంతా నియమాలను వేసుకుని // శతకోటి// భక్తితోటి పూజ చేసి నీ భజనలు చేస్తుంటే// భక్తితోటి// ఇరుముడిని గట్టుకొని నీ కొండకు వస్తుంటే // ఇరుముడి// అమ్మ తల్లి దిగు దిగు దిగు దుర్గా దుర్గమ్మ కొండ దిగి రావమ్మా 2: చరణం: అంబా శాంభవి నీవు చండికదుర్గవు నీవు // అంబా శాంభవి// అష్టాదశ పీఠాలకు అధిపతియే నీవమ్మా// అష్టాదశ// ఏడు లోకాలకు పట్టపురాణివి నీవే// ఈ ఏడు// దిగు దిగు అమ్మ దిగు దిగు దిగు దుర్గా దుర్గమ్మ కొండదిగి రావమ్మా
Amma durgamma thali na wife sowjanya manasu marchi theasuku ra amma durgamma thali vijayawada konda dhigi durgamma thali hyderabad veli durgamma thali na wife sowjanya manasu marchi theasuku ra amma durgamma thali