ఐదు కొండల మీద అందాల బాలుడు అయ్యప్పో అయ్యప్ప కాంతిమల మీద జ్యోతిస్వరూపుడు అయ్యప్పో అయ్యప్ప విరాది వీరుడు ,,,,శ్రీమణికంఠుడు,,, శ్రీ భూతనాథుడు ,,, శబరిగిరిషుడు """"ఐదు""""" నీ మాల మేము వేసమయ్య నీ దీక్షా మేము చేశమయ్య 2 నీను చూడ మేము వచ్చమయ్య నీ రూపు గంచ వరమ్మియవయ్య 2 18 మెట్లనెక్కి అయ్యప్ప కో అయ్యప్ప నీ దయకై నిలచమయ్య అయ్యప్ప కో అయ్యప్ప 2. 5కొండల ఇరుముడి మేము తెచ్చమయ్య వనయత్ర మేము చేసమయ్య 2 శరవణ సొదర శరణం అంటూ నీ అన్న గణపయ్య కాళ్ళకి మొక్కి 2 నెయ్యభిషేకలు అయ్యప్ప కో "అయ్యప్ప " నీకు నిండారా చేసేమయ్య అయ్యప్ప. కో "అయ్యప్ప". 2 5 కొండల కార్తీకమాసం కడు పుణ్యమాసం. శ్వములందరు చేరి నిన్ను కొలిచే మాసం 2 నీ నామమే సదా మా మోక్ష మార్గం నీ జ్యోతి దర్శనం మా జన్మ ధన్యం 2 మాలధారణ పరమార్థం అయ్యప్ప కో "అయ్యప్ప" సర్వం నేనే అంటివి అయ్యప్ప. కో "అయ్యప్ప" 2 5 కొండల
భాస్కర్ గురుస్వామి గారు నిండా నూరేళ్ళు చల్లగా ఉండాలి పాటలు వింటుంటే ఎన్ని కష్టాలు ఉన్న మరచి ప్రశాంతంగా ఉంటుంది మరెన్నో మంచి పాటలు రాసి పాడి అయ్యప్ప స్వామి భక్తులను అలాగే అశేష ప్రజానీకం నీరాజనాలు అందుకోవాలని కోరుకుంటున్న
చాలా బాగా పాడారు నిజంగా మీలాంటి భక్తులు ఉన్నప్పుడు అయ్యప్పస్వామి తప్పకుండా దిగిరావాలి మీ తల్లిదండ్రులకు మీ గురువులకు పాదాభి వందనాలు స్వామి ధన్యవాదాలు లిరిక్స్ పెట్టండి స్వామి
@@bhaskarswamysongs669 ఈరోజు తిరువూరు లో మళ్ళీ ఈ పాట వింటున్నాము,మా ఫామిలీ మొత్తం వచ్చి మీ పాటలు విన్నాము స్వామి మీ వాయిస్ విన్న కొద్దీ వినాలనిపిస్తుంది.
అయ్యప్ప స్వామివారి దర్శనం కోసం తప్పనిసరి చేయడానికి ప్రణాళికలు ఉన్నాయి గనుక అతడు ఆగ్రహంతో నికిత తల్లిపై చెయ్యి వేసి ఒక రోజు ఉదయం ఎనిమిది మంది హర్షం వ్యక్తం చేస్తుండగా తీసిన ప్రతి రూపం అయ్యప్పస్వామి ఓం స్వామిఏ శరణo అయ్యప్ప