హిందువులు ధన మాన ప్రాణాలకు పోయిన బుద్ధి సిగ్గు లేదు రాదు.. భారతీయ జనతా అభివృద్ధి చేస్తూ వుంటుంది అందుకే స్టాక్ మార్కెట్ భారతీయ జనతా ను కావాలి అంటుంది..ఖాన్ గ్రేస్ వస్తె ఉచితాలు వల్ల జిడిపి పోతుంది.. Jai hind..
@@meharkumar4767 wakf board article 370 laga separate law undhi, danini court kuda pekaleni vidam ga, congress anni rights echindi.. Andukey bjp akkuva seats kavali ani adigindi, 370 kanna akkuva vastey, wakf board ni easy ga remove cheyavachu
Today Indian students suffering for the #Unemployment Where is the 2 Cr Jobs Per Year ??? & High Prices for Rice,Pulses,Oils,Gas,Petroleum Products & Some of the government sectors is going to Private Sectors, A.P special category status,Visakh Steel Plant issue, Visakhapatnam Railway Zone,SCR Railway Coach Factory, Manipur Violence,Ladakh etc........ The Prime Minister did not have enough Time to Speak Their issues. He have only time talking Hindu-Muslim,Adani,NOOD,Anti-Hindu etc................. Note:- Blind Devoters Open Your Eyes 👀
This is a very fundamental rule in stocks market. You should not have posted this since it his is a wate of problem. First of all investing in stocks is a non productive job.
How it is possible bro market open ayidhi 9.15 ki close ayidhi 3.30 kani full results vachindhi 6 to 9 pm time lo ga malli yela telisindhi investor ki BJP government form chestundho ledhu ani😂😂
Actually em ayyindi ante exit polls ni nammi andaru BJP ki 350+ ani fix epoyaru kani real results shock ochindi so market bari ga padindi inka evng results ochaka next day kodiga recover ayyindi ante eroju Inka chudali repu em avuthundo
2014, 2019 రెండు సార్లు 10 ఏళ్ళు పూర్తి మెజారిటీ బీజేపీకి ఇచ్చిన తరువాత కూడా భారీ పెట్టుబడులు భారత దేశానికి రాలేదు. నిర్మలా సీతారామన్ అసహనం వ్యక్తం చేయడం దీనికి నిదర్శనం. పైగా అప్పు 50 లక్షల కోట్ల నుండి 155 లక్షల కోట్లకు పెరిగింది. నిత్యవసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. నిరుద్యోగం ఎన్నడూ లేనంతగా విలయతాండవం చేసింది. మీరన్నట్లు షేర్ మార్కెట్ పెరిగితే పెట్టుబడులకు లాభం. భారతదేశ ప్రజలపై భారాలు పడబోతున్నాయని అర్ధం.
ఇదిగో ఇలా పరాయి సోనియా కి సంతృప్తి పెట్టాలి అని చూస్తే మొత్తం ప్రాంతీయ పార్టీలు వాళ్ళు బీజేపి లోకి వచ్చి దాన్ని తరి మేయ గలరు వళ్ళు దగ్గర పెట్టుకోండి రా
కాంగ్రెస్ పార్టీ వల్ల 50.60 ఏళ్ళు నష్టపోయిందానికంటే ఎక్కువ కాదుగాని,కాంగ్రెస్ పార్టీ వల్ల దేశం ఎప్పుడు నష్టపోతూనే ఉంది ఈ దారిద్ర్యం దేశానికి అవసరమంటారా😂
AP lo jagan why not 175 ani, central lo modi why not 400 ani aakasam loki vellaaru. Kani devudu aney vaaru unnaru. Athanu veellaki veella position ichi kindha koorchopettaru😊
Hello, Video uploaded person, why are you misleading people, actually BJP won, your video content BJP not won, why are you uploaded fake videos, Dear viewers, do not follow You tube channel blindly, these kind of fake person will be there, double check paper, news channel...