Тёмный

RSS Serious on BJP | బీజేపీ‎పై RSS ఆగ్రహం | Special Focus | 10tv 

10TV News Telugu
Подписаться 4,3 млн
Просмотров 239 тыс.
50% 1

RSS Serious on BJP | బీజేపీ‎పై RSS ఆగ్రహం | Special Focus | 10tv
#rss #bjp #pmmodi #specialfocus #10tv
►For Latest Updates Follow Our WhatsApp Channel
shorturl.at/fgqA9
Watch 10TV Live Updates : / @10tvnewstelugu
For More Updates
►Watch 10TV LIVE: ru-vid.com...
►Visit our Website: 10tv.in/
For More Updates
►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
►Like us on Facebook: / 10tvnewstelugu
►Follow us on Twitter:- / 10tvtelugunews
►Follow us On Instagram: bit.ly/3oK0AUu
►Follow us on Telegram :- t.me/tentvnews
10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
10TV RU-vid Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
Stay tuned for all the breaking news in Telugu !
హాయ్,
10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
Contact Us
Email: 10tv.vod@gmail.com
Whatsapp: +91 84980 92047
Thank You For Visiting.
Visit Again -Team 10Tv

Опубликовано:

 

5 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 482   
@srinivasaraoadari434
@srinivasaraoadari434 2 месяца назад
ఆర్ఎస్ఎస్ ఎప్పుడు భారత్ మాతా కి జై అన్న వారిని తనతో కలుపుకోవడానికి చూస్తుంది
@Savithri-kx1ji
@Savithri-kx1ji 2 месяца назад
Rss Modi ni promote chesi thappu chesindi
@Navigation.1996
@Navigation.1996 2 месяца назад
@@Savithri-kx1ji రాహుల్ గాంధీని ప్రమోట్ చేయాల్సింది కదా ఆంటీ
@pullaraodhomakonda1499
@pullaraodhomakonda1499 2 месяца назад
మతం గురించి మాట్లాడితే ....పగులుద్ది.....దేశం కోసం మాత్రమే RSS
@bharath7034
@bharath7034 2 месяца назад
RSS chethilo janda yee rangu lo vuntadi kaashayam antey artham yenti hindhuv matham hindhuv desham .....eppudu pagulathadi neeku
@srinivasaraoadari434
@srinivasaraoadari434 2 месяца назад
ఆర్ఎస్ఎస్ ఎప్పుడు మతం కోసమో కులము కోసము మాట్లాడు దు భారత్ మాతాకీ జై అన్న ప్రతి ఒక్కరిని తనతో కలుపుకోవడానికి చూస్తుంది
@LifeLensPsychology
@LifeLensPsychology 2 месяца назад
అంత దేశ ప్రేమికులు జాతీయ జెండా 20 years క్రితం వరకు ఎందుకు ఎగరవేయలేదు?
@vorugantisureshkumar9556
@vorugantisureshkumar9556 2 месяца назад
​@@LifeLensPsychologyనేను ఆరెస్సెస్ కార్యకర్తనే, నేనెప్పుడూ ఆరెస్సెస్ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేస్తే బాగుండు అని కోరలేదు,కాగా వద్దనే అనుకున్నాను. అలా కార్యాలయంలో ఎగురవేస్తే నేను నా కార్యక్షేత్రంలో ఎగురవేయలేను,కనీసం హాజరు కాలేను. చెడ్డ పేరు తెచ్చుకుంటాను.
@LifeLensPsychology
@LifeLensPsychology 2 месяца назад
@@vorugantisureshkumar9556 బాగా కవర్ చేసావు గాని మొత్తానికి ఒప్పుకున్నావు ఎగరేయలేదని..!! స్వతంత్రం వచ్చిన ఒక్క రోజు ఎగరేస్తే నువ్వు సంవత్సరం మొత్తం బాధపడుతూ కర్యక్షేత్రంలోకి వెళ్ళలేవా పాపం నువ్వు.
@nthirumalreddythirumal1889
@nthirumalreddythirumal1889 2 месяца назад
Only for BJP RSS
@user-lr3qg7ly5g
@user-lr3qg7ly5g 2 месяца назад
Bjp ka dalla hai kya 🤡🐷🐷😂❌ Modi panoti hai isliye 🤡🤡❌ Congress 🇮🇳😈🔥✅
@jadalabalrajuspnf6639
@jadalabalrajuspnf6639 2 месяца назад
భయం మొదలయింది
@naveenchowdary598
@naveenchowdary598 2 месяца назад
Rss is the mother organisation of bjp, without rss no bjp a d without bjp no RSS,
@JudgementdayonAugust15
@JudgementdayonAugust15 2 месяца назад
Bjp can survive without RSS but RSS cannot survive without Bjp the reason is simply RSS cannot solve any problem that nation is facing and at the end of the day RSS is exposed that it is not pro hindu but pro Anti nationals who want to destroy hindus and hindus should understand it
@jaimaheshbabu
@jaimaheshbabu 2 месяца назад
BJP unna lekuna RSS untadi. BJP adikaram lo untene use kani RSS eppudu use avtadi
@rakeshracharla5942
@rakeshracharla5942 2 месяца назад
జై బీజేపీ......jai RSS
@vijayakrishna2206
@vijayakrishna2206 2 месяца назад
నమస్తే సదా వత్సలే మాతృభూమే 🇮🇳
@surekhasurekha5041
@surekhasurekha5041 2 месяца назад
We. Are All BHARAT VASI Forever forever Respects
@santoshpandiri1203
@santoshpandiri1203 2 месяца назад
మీ లాంటి వాళ్ళుఎన్ని చెప్పిన మేము నమ్మము జై బ్జారత్ జై rss జై హింద్
@ismailkhan-yb5fs
@ismailkhan-yb5fs 2 месяца назад
జై భారత్ వరకు ఓకే...! జై ఆరెస్సెస్ కాదు, జై బిజెపి కాదు. మతం పేరుతో జనం మధ్య వర్గవిభేదాలు సృష్టించే పార్టీలు దేశానికి అరిష్టం!!
@ramkondapalli3537
@ramkondapalli3537 2 месяца назад
ఒక్కసారి RSS ప్రధాన కార్యాలయంలో భారత జాతీయ జెండాను ఎగురవేస్తే చూడాలని ఉంది. మీకు దేశ ప్రయోజనాల కంటే RSS ప్రయోజనాలే ముఖ్యం.
@ismailpatodi1885
@ismailpatodi1885 2 месяца назад
వాస్తవాలు నమ్మరు బీజేపీ భక్తులు 😂
@user-ut1jj5ig3d
@user-ut1jj5ig3d 2 месяца назад
మతం ఆర్ఎస్ఎస్ ఎజెండా కాదు. దేశ రక్షణ నే ఆర్ఎస్ఎస్ ఎజెండా.
@nani-1432
@nani-1432 2 месяца назад
Indipendence moment lo rss m pikindi ra 😂😂
@venkateshwarlugarrepelli7309
@venkateshwarlugarrepelli7309 2 месяца назад
దేశభక్తులను తయారు చేసే సంస్థను పట్టుకొని మతం ఆధారంగా చెప్పడం తప్పు
@kishanreddybanda34
@kishanreddybanda34 2 месяца назад
RSS గురించి నీకేమి తెలుసు రా బాలరాజు. ఈ దేశంలో అర్ధ రాత్రి అయినా సరే ఎలాంటి ఆపద వచ్చినా వెంటనే ఆదుకునేది.Nation First.That is RSS.
@ravikiran3638
@ravikiran3638 2 месяца назад
మతం గురించి RSS ఎప్పుడు చెప్పదు.. దేశహితం గురించే తప్ప వేరే ఆలోచన RSS కు ఉండదు.. RSS లో ముస్లిమ్స్ కూడా ఉన్నారు.. పూర్తి సమాచారంతో న్యూస్ ప్రజెంట్ చేయండి..
@khasima3897
@khasima3897 2 месяца назад
😂😂
@venkataraojandrajupalli929
@venkataraojandrajupalli929 2 месяца назад
Jock baagunddi
@venkataraojandrajupalli929
@venkataraojandrajupalli929 2 месяца назад
Jock baagunddi
@tradefx5601
@tradefx5601 2 месяца назад
😂😂😂
@249shafishaik5
@249shafishaik5 2 месяца назад
BATHAILU 😂😂
@MAHAMMADILIAS
@MAHAMMADILIAS 2 месяца назад
తోడు దొంగలు పైకి దేశభక్తి....మూర్ఖ మనస్తత్వం
@chintharavikumar5096
@chintharavikumar5096 2 месяца назад
Bro ye country lo deshabhakthi Leni party murkulu vundey party congres partye mathrame ippuduippude country prajalu gurthinchi congress party ni bangalakatham lo kaliparu
@MogulappaGolla-ms6ec
@MogulappaGolla-ms6ec 2 месяца назад
🤝
@chanduavari3300
@chanduavari3300 2 месяца назад
Terrorist కి అలానే ఉంటుంది
@chat.malleshchinthapudi1037
@chat.malleshchinthapudi1037 2 месяца назад
Rss మీద .bjp మీద అబ్బదపు ప్రచారం చేయకుడదు ఆపండి
@mahendrakvuppala3047
@mahendrakvuppala3047 2 месяца назад
ఇది దుష్ప్రచారం మాత్రమే .ఈ వీడియో ను dislike 👎 చేయండి . నేను చేసాను .
@ramkondapalli3537
@ramkondapalli3537 2 месяца назад
దుష్ప్రచారం ఎందుకు అవుతుంది? అవి నిజాలే.
@hunsraajyadav843
@hunsraajyadav843 2 месяца назад
మతం కాదు ధర్మం ఇంకా ఎన్నాళ్ళు ఈ తప్పులు కళ్ళు తెరవండి మీడియా
@Navigation.1996
@Navigation.1996 2 месяца назад
అసలు ఈ చర్చ అనవసరం.. దేశవ్యాప్తంగా కూడా ఎక్కడా కూడా బిజెపి పార్టీ దెబ్బతినలేదు.. అనూహ్యంగా ఒక్క పశ్చిమ బెంగాలు ఉత్తరప్రదేశ్లో మాత్రమే దెబ్బ తినింది.. అంత మాత్రం చేత ఈ విధమైన విమర్శలు తగవు
@irfanmunna2229
@irfanmunna2229 2 месяца назад
BJP ki india kootamiki 4 seats teda antey lastlo TDP india lo cheruntey paristiti inkola undedi...... RSS lekuntey Modi ji & co zero Ani gurtu pettukovali
@Navigation.1996
@Navigation.1996 2 месяца назад
@@irfanmunna2229 bjp కి కాంగ్రెస్ కి ఎంత తేడా ఉందో చెప్పు..?? Nda కి ఇండి కూటమికి ఎంత తేడా ఉందో చెప్పు... ఆర్ఎస్ఎస్ ఎప్పుడు ఎప్పటికీ మాకు ఎంతో గౌరవం మా మాతృ సంస్థ మా మార్గదర్శనం... కానీ నేను చెప్పిన దాంట్లో ఎలాంటి తక్కువ లేదు ఎవ్వరూ కూడా ఉత్తరప్రదేశ్లో సీట్లు తగ్గుతాయని ఊహించలేదు పశ్చిమ బెంగాల్లో తగ్గుతాయని కూడా ఊహించలేదు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అనుకున్నట్లుగానే సీట్లు వచ్చాయి కానీ ఈ రెండు రాష్ట్రాల్లో మాత్రమే తగ్గాయి...
@irfanmunna2229
@irfanmunna2229 2 месяца назад
@@Navigation.1996 asalu TDP tho kalistarani one month mundu meekeu teleedu inkenti meeranukunedi.....just Babu gaarni jail lo vesinapudu Rahul Gandhi kalisi undi untey aata aipoi undedi.....
@Navigation.1996
@Navigation.1996 2 месяца назад
@@irfanmunna2229 బాబు గారిని జైల్లో వేసినప్పుడు రాహుల్ గాంధీని మరి ఎందుకు కలవలేదు..? ఎవడు ఆపాడు.. ఒకవేళ బాబు గారు పోయినా కూడా బిజెపి పార్టీ తనకు తాను ఎలా ముందుకు వెళ్లాలో తెలుసు, నితీష్ పోయినా కూడా.. జనసేన బీజేపీ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో బాబు గారు సీఎం కాలేరు అది గుర్తుపెట్టుకో...
@irfanmunna2229
@irfanmunna2229 2 месяца назад
@@Navigation.1996 Babu gaaru lekuntey janasena,BJP okka mla kuda gelavaledu Pavan tho saha.....nota kantey takkuva votelu vachai 2019 lo BJP ki......rendu chotla poti chesi odi poyadu Pavan......adi kuda gurtu pettuko TDP valla votela thone vallu baita padindi
@HarinathPamula
@HarinathPamula 2 месяца назад
RSS BJP ఒక్కటే,దేశం కోసం కాదు, మతం కోసం కాదు, బ్రహ్మనిజం కోసం బ్రాహ్మణులు నిర్మించిన సంస్థ, ఆర్ఎస్ఎస్ స్థాపించినప్పటినుంచి ఈరోజు వరకు కూడా ఆర్ఎస్ఎస్ అధిపతులు బ్రాహ్మణులే ఎందుకున్నారు, లోతుగా అధ్యయనం చేయాలి విశ్లేషణ చేసుకోవలసిన అవసరం ఉంది దేశం కోసం ఆర్ఎస్ఎస్ లో పనిచేసే sc st bc సోదరులారా మీకు ఒక్క విజ్ఞప్తి చేస్తున్న,,,sc st లను పక్కన పెడుదమ్,, ఆర్ఎస్ఎస్ కు అధిపతిని ఒక Bc ని కేవలం ఆరు నెలలు మాత్రమే నియమించ మనండి నియమిస్తారొ లేదో చూడండి బీసీ ల్లార అడిగే దమ్ముందా, మీరు అడిగి నంక నే తెలుస్తుంది ఆర్ఎస్ఎస్ నిజ స్వరూపం ఆర్ఎస్ఎస్ ను గుడ్డిగా నమ్మితే అది మీ కర్మ
@nakka.saidulusaidulu305
@nakka.saidulusaidulu305 2 месяца назад
నీ లాంటి సంకర జాతి నా కొడుకులను బరాయించడమే‌ మా ఖర్మ
@rao_venkatanh-5688
@rao_venkatanh-5688 2 месяца назад
Good News for the Indian Nations
@harinathlaxetti146
@harinathlaxetti146 2 месяца назад
అసలు బీజేపీ నాయకులు గెలిచినా తర్వాత వారికీ ఎక్కడ అధ్యాత్మిక సంబంధ ప్రయాణం చేసినారు. వారు హిందూ మతమంటే సర్వజనుల మతమని, అసలు జీవహింస లేని మతమని, అందరిని ఆదరించే మతమని, చెప్పలేక, మనిషి అయితే చాలు అన్నట్లు చేసిన నిర్వాకమే బీజేపీ ఓట్లు తగ్గటానికి అసలు కారణం. మనిషి అన్నవారు మానవులపై చేసే విష ప్రచారం విత్తనం దగ్గరే కాల్చివేస్తారు.
@bhattarammaheswara4803
@bhattarammaheswara4803 2 месяца назад
Rss హిందూ సంస్థకాధు .అది ఓ జాత వ్యాధి గ్రస్థ సంస్థ. హిందూల ప్రాణాలు పోతుంటే చేతులు కట్టుకు కూర్చోవాల. మీకు దంమ్ముంటే రాజకీయాలలో పోటీపడి గెలవండి . లేదా మింగేయండి . జై మోడి జై బిజేపి.
@user-ef4se9zb6w
@user-ef4se9zb6w 2 месяца назад
క్రమశిక్షణ ఏడుందిరా మహిళలు పాడు చేస్తారు
@dattubonige4726
@dattubonige4726 2 месяца назад
ఆర్ఎస్ఎస్ ప్రతి గ్రామానికి మంచి పేరు తేవాలి కానీ మా నిజాంబాద్ డిస్టిక్ లో ఎప్పుడన్నా ఆర్ఎస్ఎస్ కనపడదు ఏదైనా ట్రైనింగ్ కనపడదు చూపెట్టండి ఒకసారి😊
@SreeRamaMurthyNamburu-nn9de
@SreeRamaMurthyNamburu-nn9de 2 месяца назад
కాంగ్రెస్ వాళ్లు చేసిన అబద్ధపు ప్రచారాలు కూడా చెప్పవయ్యా బాబు
@sshyd3994
@sshyd3994 2 месяца назад
BJP=RSS=TDP=JSP=PAVAN=LOKESH=CBN=EC=Supreme court!
@sankararaoyelisetti8416
@sankararaoyelisetti8416 2 месяца назад
దేవుడు మనకి ఎంత ఇచ్చాడు అధి పెద్ద విషయం కాదు మనం జనానికి దేవుడికి ఎంత భాకి పడ్డం అన్నది ముఖ్యమైన అంశం 😅😅😅
@Radhakrishna-lo2iw
@Radhakrishna-lo2iw 2 месяца назад
Mohan Bhagwat ji great words
@gunagenjipavitra2661
@gunagenjipavitra2661 2 месяца назад
ఇప్పుడు ఎందుకు మోహన్ భగవత్ మాట్లాడు తున్నాడు.వచ్చే ఎన్నికలు కోసం ఇదే ప్రభుత్వం నిలబెట్టుకోవడం కోసం కొత్త వ్యూహం.
@vijayakrishna2206
@vijayakrishna2206 2 месяца назад
ఎడారి మత పిచ్చోళ్ళు తప్ప మరెవ్వరూ ఆరెస్సెస్ ను మత సంస్థ అని చెప్పరు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రపంచంలోనే దేశ భక్తులను కల్గిన,సేవా కార్యక్రమాలు మీదే పనిచేస్తున్న క్రమశిక్షణ కల్గిన అతి పెద్ద ప్రభుత్వేతర సంస్థ నమస్తే సదా వత్సలే మాతృభూమే 🇮🇳
@Mysterious1972
@Mysterious1972 2 месяца назад
Edari matham antume edari matha desalaku egabadi velthunnaru .Malli venakku rakundane akkade settle avuthunnaru.ante manakante valle great countries anega parugulu peduthunnaru.edari matha desale nayyam vere desala variki comfortabilities istunnai. Satabdaluga Ikkada putti ,ikkada peruthunna himsinchi champestunnaru
@vijayakrishna2206
@vijayakrishna2206 2 месяца назад
@@Mysterious1972 ఎడారుల్లో తెలివైన వారు లేక మన దేశం నుంచి అక్కడకు వెళ్తున్నారు అని కూడా అనుకోవచ్చు కదా
@sultanasalim9249
@sultanasalim9249 2 месяца назад
Hahaha......Bapanolla kosam.....bapanolla valla.....Bapanolla. Cheta ...nadapa badutunna. Oka Fascist samsta adi .......Desabhakti ledu.....guddu ledu...😂
@user-bz3lx7zg5d
@user-bz3lx7zg5d 2 месяца назад
Yedari deshalaki poye meru batuktunnaru me chadasa vadulu gurtu pettuko ra jaffa
@MogulappaGolla-ms6ec
@MogulappaGolla-ms6ec 2 месяца назад
ఓకప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్న RSS
@vemulasrinivas4487
@vemulasrinivas4487 2 месяца назад
Rss ఆర్ఎస్ఎస్ ప్రధానిపై చేసిన విమర్శలు 100కు 100% కరెక్ట్ ఇప్పటికైనా మోడీ తన పద్ధతిని మార్చుకొని మెలగాలి
@zameerzameer3163
@zameerzameer3163 2 месяца назад
British🇬🇧 lovers RSS
@saiprasad7375
@saiprasad7375 Месяц назад
Abba cha
@duddudavidu7624
@duddudavidu7624 2 месяца назад
ప్రభుత్వఆచరణ.....నిజం పెద్దలహితోపదేశం... అబద్ధం నోటితో హితవచనాలు....నొసటి తో వెక్కిరింతలు
@botsavenugopalarao7604
@botsavenugopalarao7604 2 месяца назад
Jai RSS
@chenrayudu1362
@chenrayudu1362 2 месяца назад
దేశ దౌర్భాగ్యం ఇలాంటి సంస్థలు దేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేలా సహకరించడం, అభివృద్ది ని స్త్రీల మీద అగయిత్యాలను పట్టించుకోవు అవి
@ravikishorekoppishetti2189
@ravikishorekoppishetti2189 2 месяца назад
Malli election ki b j p sarvanasanam
@chkameswarao6323
@chkameswarao6323 2 месяца назад
నమస్తే సదా వత్సలే మాతృభూమి🇮🇳🚩⛳️🛕🕉💯🙏💪👍👌👋👏❤️✊️🤝
@pamumahesh4270
@pamumahesh4270 2 месяца назад
అరేయ్ 10టీవీ ఆర్ఎస్ఎస్ కి బిజెపికి దూరాన్ని నువ్వు సృష్టించకు మణిపూర్ విషయాన్ని మధ్యలో పెట్టి ఈ మూవ్ చేయాలనుకుంటే ఒకరోజు వివరనా ఇవ్వాల్సి వస్తది
@nageswarasarma3206
@nageswarasarma3206 2 месяца назад
Already RSS and BJP have moved away. Nadda's comments after 6th phase of elections itself makes it clear.
@NagaRaju-lp9tn
@NagaRaju-lp9tn 2 месяца назад
Bjp ki favour ga undali,rss anedi vari vyaktigatam Ani na uddesamu.
@KRTvTeluguComedy4446
@KRTvTeluguComedy4446 2 месяца назад
Good going 👌👌 ఇదే కావాల్సింది
@rakeshracharla5942
@rakeshracharla5942 2 месяца назад
అంతసీన్ లేదు ఆలా కలలు కనడమే కానీ ఎప్పటికి వేరు కాదు....
@gadamnmallesh9556
@gadamnmallesh9556 2 месяца назад
remove amit sha from bjp. then every thing is ok
@hanand8524
@hanand8524 2 месяца назад
Rama మందిరం కట్టిన. చోటు ఓడిపోవడం అంటే RSS కి కోపం వచ్చినట్టు ఉంది.. మోడీ వెల్లెవరకు నా చరిష్మా ఉండాలి అని కొన్ని నిర్ణయాలు దొబ్బెకొట్టీ.. RSS ఫ్రస్ట్ దేశం ఫ్రిస్ట్ అంటుంది కాబట్టి కోప పడటం లో తప్పు లేదు.. మోడీ రాజు అనే ఫీలింగ్ లో ఉన్నారు ఇద్దరు ఒకరు మోడీ ఇంకోవారు అమిత్ షా.. వీళ్లిద్దరూ అధికారం ఇచ్చిన అహంకారం తలకెక్కిన మదం తప్పితే ఇంకా ఏం ఉంటుంది...
@kishanreddybanda34
@kishanreddybanda34 2 месяца назад
RSS మరియు బీజేపీ మధ్య ఎలాంటి సమస్యలు లేవు. మీ లాంటి మీడియా వారు అతి ఉత్సాహం చూపిస్తున్నారు.
@IAMrajasekhar
@IAMrajasekhar 2 месяца назад
Jai BJP Jai RSS Jai Bharat
@sekharreddyambavaram3625
@sekharreddyambavaram3625 2 месяца назад
నిజాలు బయటికీ వస్తవి. ప్రజా తీర్పు, EVM ల తీర్పు అని
@TVSHOW-fr4lb
@TVSHOW-fr4lb 2 месяца назад
BJP వేరు RSS వేరు , అందులో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు..❤
@buchiraj7516
@buchiraj7516 2 месяца назад
వాస్తవంగా దక్షిణాదిన చాలా మంది మొదటి నుండి పనిచేస్తున్న కార్యకర్తలు ఉన్నారు, వారిని కాదని ఎన్నికల ముందు వచ్చిన వారికి ఇవ్వడంతో చాలాచోట్ల ఓటమి పాలయ్యారు. అంతేకాదు దశాబ్దాల తరబడి పనిచేస్తున్న కార్యకర్తల కు మింగుడు పడని అంశంగా మారింది. రానున్న కాలంలో తాము నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తున్న కార్యకర్తలను BJP విస్మరించదు అని భావిస్తున్న
@sambasivasastrypola1388
@sambasivasastrypola1388 2 месяца назад
మీరు పెట్టిన హెడ్డింగ్.... Not correct. RSS అనేది బీజేపీ మీద పెత్తనం చేయదు. ఆగ్రహం అనేది ఉండదు. ఈ డిబేట్ అనవసర
@ramkondapalli3537
@ramkondapalli3537 2 месяца назад
పెత్తనం ఉంది బ్రదర్. బీజేపీ కంటే RSS చాలా పవర్ ఫుల్
@kishorekumar8692
@kishorekumar8692 2 месяца назад
RSS... విద్యార్థుల కోసం ఏబీవీపీ పెట్టింది... కార్మికుల కోసం bms పెట్టింది... రాపిడ్ ఫోర్స్ కోసం బజరంగ్ దళ్ పెట్టింది... హిందూ జాగృతి కోసం విశ్వహిందు పరిషత్ పెట్టింది... పాలిటిక్స్ కోసం బిజెపి అనే పార్టీ ని పెట్టింది... తెలుసుకుని మాట్లాడు
@ramkondapalli3537
@ramkondapalli3537 2 месяца назад
@@kishorekumar8692 True
@rameshjaji4216
@rameshjaji4216 2 месяца назад
Jai bjp RSS okte
@gopinayak4231
@gopinayak4231 2 месяца назад
Bharat mata ki jai 🇮🇳🇮🇳🇮🇳 Jai BJP 🚩🚩 Jai RSS 🙏🏻🙏🏻🚩🚩
@prabhavathig4184
@prabhavathig4184 2 месяца назад
Joy, jiy, rss
@subbuk4787
@subbuk4787 2 месяца назад
Rss అంటే ఏమిటి... Rss కి బీజేపీ కి సంబంధం ఏమిటి.. ఎవరికైనా తెలిస్తే చెప్పండి బ్రో
@siddhusiddharth4756
@siddhusiddharth4756 2 месяца назад
RSS అనేది ఒక చెట్టు BJP- కొమ్మ(branch) political ABVP- student branch Bajrangdal-youth branch
@ashokbadari5725
@ashokbadari5725 2 месяца назад
మతం కాదు సనాతన ధర్మం గురించి మతం ఎక్కడ
@panjagalasubramanyam-ip2od
@panjagalasubramanyam-ip2od 2 месяца назад
I am also feeling very angry on BJP proud to be RSS
@RajeshRajeshnunnavena
@RajeshRajeshnunnavena 2 месяца назад
Modi's always correct
@kranthiroyalfilmtechnics6167
@kranthiroyalfilmtechnics6167 2 месяца назад
🧡🙏🚩
@satyammuthyala2090
@satyammuthyala2090 2 месяца назад
Jai b j p zindabad
@jyothikola4019
@jyothikola4019 2 месяца назад
హై డ్రామా
@rajasatyamohanarao9893
@rajasatyamohanarao9893 2 месяца назад
Good anslysis.
@syednayyer747
@syednayyer747 2 месяца назад
Jai bjp jai rss
@krishnakumarready9174
@krishnakumarready9174 2 месяца назад
Ch babu will play dirty tricks on telangana
@gunagenjipavitra2661
@gunagenjipavitra2661 2 месяца назад
కొత్త నాటకం RSS, BJP రెండూ ఒకటే.
@RajeshRajeshnunnavena
@RajeshRajeshnunnavena 2 месяца назад
RSS is BJP BJP is RSS Jay BJP Jay RSS
@Karuna123-qk4zn
@Karuna123-qk4zn 2 месяца назад
RSS IT cell BJP ni ban cheyyali Good explanation
@nanduaswinig7324
@nanduaswinig7324 2 месяца назад
Jai sreram ❤
@venkataramanas9377
@venkataramanas9377 2 месяца назад
Jai BJP ............JAI RSS
@naralioniamadevilofmyworld2152
@naralioniamadevilofmyworld2152 2 месяца назад
RSS 🚩👑 bjp 👍
@hauksbyers2786
@hauksbyers2786 2 месяца назад
ఇదంతా రాజకీయ డ్రామాలు అమ్మ
@amirinenidamayanthi5997
@amirinenidamayanthi5997 2 месяца назад
జై బీజేపీ జై ఆర్ ఎస్ ఎస్. జయహో మోధీ జీ
@swamymandla8220
@swamymandla8220 2 месяца назад
Rss🚩
@paruchuriramamohanarao8919
@paruchuriramamohanarao8919 2 месяца назад
best analysis for public and honest information sri
@satyammuthyala2090
@satyammuthyala2090 2 месяца назад
Jai r s s
@dogiparthivenkatesh4424
@dogiparthivenkatesh4424 2 месяца назад
❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏👌👌
@user-hl7co8qx7n
@user-hl7co8qx7n 2 месяца назад
🚩🚩🚩🚩🚩🚩🚩
@venkat138
@venkat138 2 месяца назад
Jai bjp
@yadandlasaharsha2008
@yadandlasaharsha2008 2 месяца назад
Jai modi
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 2 месяца назад
Internal issue no one don't involve contraversy issues ❤❤❤
@mahalakshmijewelleryworks9220
@mahalakshmijewelleryworks9220 2 месяца назад
jiii bjp
@MAHAMMADILIAS
@MAHAMMADILIAS 2 месяца назад
చెప్పేది శ్రీరంగ నీతులు
@kumarvesapogu8901
@kumarvesapogu8901 2 месяца назад
మతం అన్నావాడు అడ్రస్ లేకుండా పోతాడు
@rajupadumuttam8813
@rajupadumuttam8813 2 месяца назад
ముందు ముందు nda ki అన్నీ చిక్కు ముడులే....? యెటు వైపు నుండి ఎలాంటి సమస్యలు వస్థాయో చెప్పలేం.!
@peerellaashoku9463
@peerellaashoku9463 2 месяца назад
BJP ekkada debba thina ledu population differences tho KONNI seats loss ayyaru BJP vote bank etu poledu
@BJRvlogger
@BJRvlogger 2 месяца назад
RSS చెప్పిన మాట వినలేదు అని వ్యతిరేకంగా ఇప్పుడు మాట్లాడుతున్నారు..
@jyothikola4019
@jyothikola4019 2 месяца назад
10 సం తర్వాత RSS మోడిలో మర్యాదలేకపోవడం అహంకారం ప్రతిపక్షాలను శత్రువులుగా చూడటం అర్ఎస్ఎస్ అబద్దాలు ప్రచారం RSS chief Mohan Bhagwat ఇప్పుడే అర్థం అయింది మనం నమ్మాలి.2024 మోడికి సోంతగా 272 సభ్యులు గెలిచివుంటే మోహన్ భగవత్ మాట్లాడే వాడా? హై డ్రామా నడుపుతుంది RSS&బిజేపి కంపెనీ
@hemanthprabhas1234
@hemanthprabhas1234 2 месяца назад
Nagpur లో కార్యకర్తలు సమావేశంలో kadhu ra అధి rss ❤3rd stage training last day బయిటక అంటారు
@m.raveendrareddy6949
@m.raveendrareddy6949 2 месяца назад
Middle class not happy with modi government
@ratnagirigadday3527
@ratnagirigadday3527 2 месяца назад
మణిపూర్ సంఘటన ఇప్పుడు గుర్తొచ్చిందా మోహన్ భగవత్ కి చానా ల నుంచి మణిపూర్ సంఘటన గురించి పత్రికలు కోడై కూస్తున్నాయి కదా ఇది నాటకం కాక ఏమిటి
@Satyanarayanasuvarnam
@Satyanarayanasuvarnam 2 месяца назад
Good observation
@mohansinghp.7192
@mohansinghp.7192 2 месяца назад
British lover's
@srinupatil5568
@srinupatil5568 2 месяца назад
RSS is not matham, don't blame RSS.
@pandupavan6777
@pandupavan6777 2 месяца назад
మతం గురించి Rss అప్పుడు మాట్లాడడు దేశం దెయంగా ఉంటది ముందు ఈ మీడియా వాళ్ళు ఏం మాట్లాడతారు అర్థం కాదు
@bunny9nlwaj7bhai6
@bunny9nlwaj7bhai6 2 месяца назад
😮👏🏻👏🏻👌🚩👍🏻 Jay BJP 🚩 Jai RSS 🚩
@bukkevenkateswaranaik5407
@bukkevenkateswaranaik5407 2 месяца назад
దేశ భక్తులకు bjp, rss రెండు కండ్లు.
@reshmabegum890
@reshmabegum890 2 месяца назад
పబ్లిక్ అటెన్షన్ అంత
@user-iw8oo7kr6u
@user-iw8oo7kr6u 2 месяца назад
మొదటి ప్రధాని పదవి చెప్పతప్పుడే మోడీ చెప్పాడు నేను Rss కార్యకర్త అని ఇక దాని గురించి చెప్నాక్కరలేదు బీజేపీ లో ఏముందంటే ఎవరు ఎక్కువ విద్వేషాలు రెచ్చగొడితే ఎవరి విద్వేషాలు ఎంత ఎక్కువ వర్కవుట్ అయితే వారికీ అంత పెద్ద పిటా వేస్తారు అన్ని వ్యవస్థలు మన చేతిలో ఉండగా మజిక్ ఫిగర్ ఎందుకు సాధించ లేదు అని rss కోపం అసలు విషయం ఇది
@AdepuLaxminarayana
@AdepuLaxminarayana 2 месяца назад
B 2:43
@sgudi
@sgudi 2 месяца назад
Just political , against RSS,
@abrahamofficial111
@abrahamofficial111 2 месяца назад
Pm Modi garini anadam naku nachaledu antakaina modi garu mana desha pm
@saiteja2213
@saiteja2213 2 месяца назад
Bharat distinition akhand bhart🚩🚩🚩
@samba369
@samba369 2 месяца назад
400 రాలేదు కద..అందుకే సానుభూతి కధ అళ్లు తున్నారు 🙆‍♂️
@Navigation.1996
@Navigation.1996 2 месяца назад
బ్రదర్ నీ అసలు పేరేంటి😂
@samba369
@samba369 2 месяца назад
@@Navigation.1996 నా పేరు ఇదే బ్రో.ఓం నమశ్శివాయ 🙏
@Navigation.1996
@Navigation.1996 2 месяца назад
@@samba369 nice name Abdullah 😂✌️
@samba369
@samba369 2 месяца назад
@@Navigation.1996 అంధ బక్త్ 🧠🙆‍♂️🙈🙏
@Navigation.1996
@Navigation.1996 2 месяца назад
@@samba369 బ్రదర్ నా ఆలోచనా శక్తి ఏందో నా స్థాయి ఏంటో నాకు తెలుసు నువ్వు.. నాకు చెప్పాల్సిన అవసరం లేదు.. నువ్వు దొంగ పేర్లు పెట్టుకొని హిందువులాగా పేరు మార్చి కామెంట్ పెట్టిన అంతమాత్రాన మోస పోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు.. ఎన్నో రోజులుగా నేను అబ్జర్వ్ చేస్తున్న నువ్వు పెట్టే కామెంట్లు అన్ని చూస్తున్న 😂 నీ బతుకు ఏంటో నాకు తెలుసులే అబ్దుల్లా 😂 నువ్వు మహా శివుడి ఫోటో డిపి పెట్టుకున్నావు కదా అదే మహా శివుడి మీద జ్ఞాన వాపి లో కాళ్లు చేతులు కడుక్కుంటున్నారూ.. సిగ్గు శరం ఉందా నీకు.. నువ్వు నీ నిబ్బ తెలివి 😂🤣
@venkateswarluchaluvadi7540
@venkateswarluchaluvadi7540 2 месяца назад
All those looters joined godi party were cleaned in godi washing machine and made as pious as ma Ganges. Godi converted bjp as looters party by burying bajpai principles.
Далее
Friends
00:32
Просмотров 207 тыс.
How to get Spongebob El Primo FOR FREE!
01:36
Просмотров 13 млн