Тёмный

BJP BRS Big Deal: బీజేపీ - బీఆరెస్ బిగ్ డీల్! మూడు కండీషన్లతో విలీనం.. | TS119 Channel 

Srinivas LifeBook
Подписаться 37 тыс.
Просмотров 76 тыс.
50% 1

Опубликовано:

 

13 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 338   
@NKS1982
@NKS1982 Месяц назад
దరిద్రుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డంగా చేల్చేశాడు. కలిసి ఉన్నింటే ఈ పాటికి రాష్ట్రం అన్ని విధాలా బాగా అభివృద్ధి చెందేది. రెండు రాష్ట్రాలు సాధించింది ఏమీ లేదు కొత్త రాష్ట్రాలు వచ్చాక.
@veereshamaithu5975
@veereshamaithu5975 Месяц назад
100% correct ga cheparu
@syams84
@syams84 Месяц назад
Telugus lost bargaining power in Union...one of its kind Naidu got advantage this term.
@loksai5916
@loksai5916 Месяц назад
నా మెట్టు దిగి విలీనం బెటర్ లేదా తెలంగాణలో టిఆర్ఎస్ క్లోజ్ ఆంధ్రాలో వైసీపీ క్లోజ్
@anandaraopampana8164
@anandaraopampana8164 Месяц назад
కుాతురు కోసం కలిపేస్తాడ,తెలంగాణ కోసం కాదా,సొంత సభ్యులకోసం పార్టీ పేట్టారని అర్ధం అవుతుంది,మళ్లి కాంగ్రేస్ గ్యారంటి,
@anandaraomp4876
@anandaraomp4876 Месяц назад
రాష్ట్రం సర్వ నాశనం కావాలంటే కాంగ్రేసు కే ఓటెయ్యండి ,,!!
@kodumuruupendrarao2906
@kodumuruupendrarao2906 Месяц назад
కేటీఆర్ సీఎం కాలేడు. Brs పార్టీ ప్లేస్ లో టీడీపీ వస్తుంది. టిడిపి గెలుపు పక్కా
@ఓంఓంఓం
@ఓంఓంఓం Месяц назад
విలీనం అయితే KCR/KTR/Harish దద్దమ్మల కింద లెక్క
@savitripalaparthi7052
@savitripalaparthi7052 Месяц назад
మోడీ అంతకన్నా దరిద్రుడు
@mps.zsreezsree439
@mps.zsreezsree439 Месяц назад
అధికారంలో కేసీఆర్ వున్నపుడు అతని భాష,అహంకారం తొక్కేశాయి.
@ramkumarm6288
@ramkumarm6288 Месяц назад
Tomuch over action kcr or ktr
@valasalasivakumar7815
@valasalasivakumar7815 Месяц назад
నాకు తెలిసి ఉండదు...లాస్ట్ టైం ముక్కు తాత..కాంగ్రెస్ కి కూడా హ్యాండ్ ఇచ్చాడు😂
@chandanprathipati2649
@chandanprathipati2649 Месяц назад
Ipudu KCR ki Kavitha bhayataku ravali kadha Bhayya Tapadhu
@bhallaladeva5676
@bhallaladeva5676 Месяц назад
Last time congress kabatti mosam chesadu.. eesari bjp lo modi-shah unnaru.. mukku thata ki kutha ramp ayitadi hand iste
@komirishettyramesh8776
@komirishettyramesh8776 Месяц назад
కాళేశ్వరం ఫోన్ టపింగ్. విదయూత్ ఒప్పందలు జీస్ట్ కుంభకోణం కేసు. లు. తపించుకోవాలంటేయ్ బీజేపీ. లొ. విలీనం చేసుకుంటే కేసు. లు ఉండవ్
@Malyadriyenumula
@Malyadriyenumula Месяц назад
ముక్కు తాత 😂 ముక్కు కాకా ఐతే బాగుంటుంది 😛
@valasalasivakumar7815
@valasalasivakumar7815 Месяц назад
@@chandanprathipati2649 avi comman jail ki podam ravadam
@tilakv
@tilakv Месяц назад
ఆ కండిషన్లు ఒప్పుకుంటే అది బీజేపీ అవ్వదు. BRS లో బీజేపీ విలీనం అనుకోవాలి
@bogeanreddy
@bogeanreddy Месяц назад
BRS, వైచిపి రెండు పార్టీలు చరిత్రలో కలసిపోయాయి సార్ ఇక ఉనికి అనేది ఉండడు
@ponthapallisatyamnaidu6810
@ponthapallisatyamnaidu6810 Месяц назад
Sollu anna
@rafishaik9199
@rafishaik9199 Месяц назад
బెయిల్ కోసమే ఈ విలీనం.ఇఓ ఒక రోజున బీజేపీ పుట్ట పగిలి సర్వనాశం అయి పోయే రోజులు దగ్గరో నే ఉంది.
@rafiabdul1445
@rafiabdul1445 Месяц назад
BRS లేక పోతే TDP, జన సైనా లు బలపడతాయి
@appalaswamyandchaituandsan4689
@appalaswamyandchaituandsan4689 Месяц назад
Family kosam antegani prajalakosam kadhu
@rajeshvinnu444
@rajeshvinnu444 Месяц назад
Anduke ga ycp + brs party bhumi loki poyaru , main noti dula tagginchukunte eroju e situations vachevi kadu
@neelakantappgajulaneelakan3459
@neelakantappgajulaneelakan3459 Месяц назад
ఈసారి T D P, వర్సెస్ కాంగ్రెస్
@vuyyurusrinivas6096
@vuyyurusrinivas6096 Месяц назад
BRS, BJP కలిస్తే ఒక అవకాశవాదం సిగ్గు సిగ్గు మీరు ఇలాంటి వీడియో లు చేయ కండి.. మనకెందుకు ....
@srinivaskalavakollu8993
@srinivaskalavakollu8993 Месяц назад
BRS పార్టీ BJP లో విలీనం అయిన వారం రోజుల్లో కవిత కి బెయిల్ వస్తుంది
@prasadtvr788
@prasadtvr788 Месяц назад
కాంగ్రెస్ నే merger అంటూ మోసం చేసిన kcr Bjp ని మోసం చెయ్యడని గారంటీ ఏమిటి?
@penumarthisubrahmanyam6544
@penumarthisubrahmanyam6544 Месяц назад
It is his birth nature got patent
@ravindartappeta9127
@ravindartappeta9127 Месяц назад
నువ్వు కేసీఆర్ గురించి తెలుసుకొని మాట్లాడుతున్నావా చరిత్ర 🔥🔥🔥🔥
@krishnamraju215
@krishnamraju215 Месяц назад
గుంటనక్క గురుంచి ఏం తెలుసుకోవాలి😀😀
@ravindartappeta9127
@ravindartappeta9127 Месяц назад
@@krishnamraju215 తెలంగాణ తెచ్చిన పులి
@padmajyoti9057
@padmajyoti9057 Месяц назад
Good analysis.Now we can imagine what is CBN sir.since 40 years onwards leading like leader with good leadership qualities. KARMA will come back.Mr x sir.
@RamamurthyP-w8t
@RamamurthyP-w8t Месяц назад
100% కేసులు లేకుండా ఉండాలంటే తప్పదు
@swargammurali6320
@swargammurali6320 Месяц назад
బయ తెలంగాణ లో మలి కాంగ్రెస్
@VigneshKumar-nm9mm
@VigneshKumar-nm9mm Месяц назад
Good joke mem congres tondarga digalani waiting
@alimohamed5823
@alimohamed5823 Месяц назад
Good analysis
@paratpararaobandi2703
@paratpararaobandi2703 Месяц назад
Kcr రాజకీయ చాప్టర్ క్లోజ్ j
@Chowreddy786
@Chowreddy786 Месяц назад
Vilinam undadu pakkaa
@Rockstar-dr2gs
@Rockstar-dr2gs Месяц назад
💯%విలీనం చేయాడు
@singupurammahesh4224
@singupurammahesh4224 Месяц назад
ప్రజల మనోభావాలు ఎవరికి అవసరం లేదా????
@rafishaik9199
@rafishaik9199 Месяц назад
ప్రజలు బిస్కట్లు తినే కుక్కలని రాజకీయ నిర్వచనం.
@tulasibabu1223
@tulasibabu1223 Месяц назад
నేను విన్నాను, ఢిల్లీ ఎలక్షన్స్ అయిపోయాక విలీనం జరుగుతుంది.
@anantharamarao7469
@anantharamarao7469 Месяц назад
పుకులో పొట్టు ఏమీ కాదా
@naveenchowdary2051
@naveenchowdary2051 Месяц назад
Abn RK గారి విశ్లేషణ చూసి వీడియో చేశావా బ్రదర్, మీరు ఈ మధ్యన తేడా గా ఉన్నాయి వేరే న్యూస్ చూసి వీడియోస్ చేస్తున్నారు
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy Месяц назад
ఆ రాష్ట్ర సంగతి మనకెందుకు లెండి మన రాష్ట్రంలో రావణ కాష్టం గురించి వీడియో చేయండి
@rambabuilla388
@rambabuilla388 Месяц назад
ప్రదాని అడిగితే
@shekarshekar9738
@shekarshekar9738 Месяц назад
అన్న శీను అన్న నీ ముసలి చంద్రబాబు ఇంకా 47 సంవత్సరాల పరిపాలన చేస్తాడు అంత లేదు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ తెలంగాణలో కెసిఆర్ మళ్ళీ
@adi-allinone9923
@adi-allinone9923 Месяц назад
అంటే ఈ బేకర్ బ్యాచ్ ఏది అడిగితే అది ఇచ్చి పంచుకుంటే చూస్తూ వుండడానికి తెలంగాణా ప్రజలు పిచ్చి వారు కాదు. మక్కెలు ఇరగదీసి నడ్డి మీద తంతారు.
@srivedabharathi760
@srivedabharathi760 Месяц назад
తెలంగాణ భాష తెలుగే! కాక పోతే యాస మాత్రం ప్రత్యేకం. అంతే..
@annepuvarahagiri9302
@annepuvarahagiri9302 Месяц назад
ఇప్పుడు ఈ కండిషన్స్ కి బీజేపీ ఒప్పుకొని తరువాత బీజేపీ మాట తప్పదు అని గారెంటీ ఏమిటి
@srivasudev
@srivasudev Месяц назад
Maata thappanu, madama thippanu Ani ye party cheppadu 😄😄😄 except jagan 😄😄😄
@Nijamkudauntundhi
@Nijamkudauntundhi Месяц назад
​@@srivasudevandari kante akkuva tippedhi jagan
@srivasudev
@srivasudev Месяц назад
@@Nijamkudauntundhi ade kadaa nijam mithramaa 🙏
@penumarthisubrahmanyam6544
@penumarthisubrahmanyam6544 Месяц назад
Kcr is not at all a reliable person most cunning jackal
@naveen2145
@naveen2145 Месяц назад
టీడీపీ కి 23 సీట్స్ వచినప్పుడు బీజేపీలో విలీనం చేసిర్రా
@TheVali143
@TheVali143 Месяц назад
Vallaku ilanti cases ledu kadha. 😂
@anandmahesh324
@anandmahesh324 Месяц назад
కుటుంబం కోసం పార్టీ తాకట్టు
@naveen2145
@naveen2145 Месяц назад
కాంగ్రెస్ కు తెరాస కు 1 పర్సెంట్ మాత్రమే తేడా
@GardenerTulasi
@GardenerTulasi Месяц назад
Bye bye kcr 😂😂.... Jai CBN ✌️✌️🔥
@bathulamalakondaiah7610
@bathulamalakondaiah7610 Месяц назад
శ్రీనివాస రావు గారు ఒక డౌట్ నాకు అధికారంలో ఉన్న పార్టీ తో కలిస్తే కేసులు అని కొట్టేస్తారు అలాంటప్పుడు మనం ఎందుకంటే వాటిని ఎన్నుకోవడం వేస్ట్ కదా
@ramireddyduggempudi3000
@ramireddyduggempudi3000 Месяц назад
Case lu kottiveyaru kakapothey Jail ki povadam deley avuthundhi ..okavala kottivesina chala time pattuddhi
@sudhakaravadhanam4569
@sudhakaravadhanam4569 Месяц назад
బీజేపీ తో కెసిఆర్ కలిస్తే జగన్ safe. ఒకవేళ కాంగ్రెస్ జగన్ కలిస్తే కెసిఆర్ safe. ఇది అసలైన మాట /రహస్యం
@Panda-er4nd
@Panda-er4nd Месяц назад
👏👏👏correct
@mps.zsreezsree439
@mps.zsreezsree439 Месяц назад
ఎవరు ఎందులో కలిసిన , కేసీఆర్,జగన్ నీ ప్రజలు నమ్మారు. నిరంకుశత్వం పాలన ఎలా వుంటుందో చూసిన ప్రజలు మళ్ళీ అదే పాలన కావాలి అని అనుకోరు.
@ramakrishnakapavarapu1713
@ramakrishnakapavarapu1713 Месяц назад
CPM is good party in India
@Jasti.Sreehari345
@Jasti.Sreehari345 Месяц назад
హాయ్ శ్రీనివాస్ గారు 💐
@NagabrahmamAvula
@NagabrahmamAvula Месяц назад
ఇవన్నీ గాసిప్స్
@mvraghavarao9648
@mvraghavarao9648 Месяц назад
మాకు కుండబద్దలు సుబ్బారావు గారు లేని లోటు మీరు తీరుస్తున్నారు
@jaganmohanaraopadavala
@jaganmohanaraopadavala Месяц назад
KCR అంటేనే దోపిడీకి మారు పేరు, తెలంగాణ ప్రజలు ఇప్పటికి అయినా తెలుసుకున్నారు,సంతోషం,తన స్వార్ధం కోసం యెంతకి అయినా తెగిస్టాడు, that is KCR
@jayateja8686
@jayateja8686 Месяц назад
All brs (trs)party and bjp party haters like here iam big supporter of congress party so jai congress jai jai congress party ✍️😎🤝💯🙏🤫🤐🫵💪
@venkatasureshkumar2009
@venkatasureshkumar2009 Месяц назад
దీన్ని స్వార్థ పూరిత రాజకీయ వ్యభిచారం
@penumarthisubrahmanyam6544
@penumarthisubrahmanyam6544 Месяц назад
What ever name you call kcr never mind
@mps.zsreezsree439
@mps.zsreezsree439 Месяц назад
Super. Ycp కూడా ఇలాగే ఏ పార్టీలో ఐనా ఇలా కలిపేస్తే, కచ్చితంగా ఆ కలుపుకున్న పార్టీ నాశనం ఐపోతుంది.
@Amarnadh123able
@Amarnadh123able Месяц назад
This is the story of Baapu who is powerless leader😢😢
@VekateshVoore
@VekateshVoore Месяц назад
అన్న పెద్ద మొతభారీ అనుకున్న కెసిఆర్ కనీసం పార్టీ ని కాడుకోలేకపోతున్నాడు
@LakshmiNarayana-vr1mp
@LakshmiNarayana-vr1mp Месяц назад
విలీనం అయితే బీజేపీ ఈ జన్మలో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యలేదు
@rathnasagar8988
@rathnasagar8988 Месяц назад
అందరూ వీడియో చేశారు కాబట్టి మీరు చేస్తున్నారా?,,,నిజంగా ఇన్ఫర్మేషన్ ఉందా,,,
@ambojigopi1799
@ambojigopi1799 Месяц назад
నాకు తెలిసి impossible merge,
@Cent-130
@Cent-130 Месяц назад
NDA లో చేరితే కాంగ్రెస్ ని రెవెంత్ రెడ్డీ ని భూస్థాపితం చేయవచ్చు జై కెసిఆర్
@bhaskarsupervajrala5593
@bhaskarsupervajrala5593 Месяц назад
TDP vallane telangana lo BJP ki gurtimpu total ga cheppala te Bharat lo ne bjp ki chandrababu naidu gari valle gurtimpu
@vkotireddy246
@vkotireddy246 Месяц назад
Jai BJP jai hindu
@ultronplayers1416
@ultronplayers1416 Месяц назад
BRS కలవదు అని ktr చెపుతున్నారు
@penumarthisubrahmanyam6544
@penumarthisubrahmanyam6544 Месяц назад
Both have no sense cunning rogues they are ready to eat anything for their selfish motto
@బీశ్రీనివాస్
మోడి కి కేసిఆర్ కు తేలంగానాలో అవకాశం ఇవ్వకూడదు
@polisettychennakesavarao9196
@polisettychennakesavarao9196 Месяц назад
Namest.Srinivasu
@somasekhar1421
@somasekhar1421 Месяц назад
గతంలో కాంగ్రెస్ లో కూడా ఒకసారి విలీనం అయినట్లు ఉంది
@jayakumarm1863
@jayakumarm1863 Месяц назад
ఇప్పుడు నిద్ర లేచి నావు
@krishnareddytamma
@krishnareddytamma Месяц назад
Wish you all success dear
@venkatchintapalli3830
@venkatchintapalli3830 Месяц назад
మీకు ఏసోర్స్ ధ్వరా తెలిసింది sir
@sambasivaraomannava
@sambasivaraomannava Месяц назад
ఈ లోగా తెలుగుదేశం పుంజు కొనే అవకాశం ఉంది
@ramakrishnakapavarapu1713
@ramakrishnakapavarapu1713 Месяц назад
Not only Kcr but also babu pirikibandhalu
@drpedagopuviswamohan7778
@drpedagopuviswamohan7778 Месяц назад
Then 2029 NDA in Telangana BJP TDP JANASENA 🎉🎉🎉
@Mallianapalli
@Mallianapalli Месяц назад
Indulo swardam thappa emi ledu 😂😂😂
@shekarcreations8207
@shekarcreations8207 Месяц назад
నువ్వు చెప్పింది అబద్ధం అయితే చెప్పుతో కొట్టాల నిన్ను....
@VR_TALKS1
@VR_TALKS1 Месяц назад
ఈ ఒక్క ఎనాలసిస్ తో నీ జ్ఞానం ఏంటో తెలిసిపోయింది మిత్రమా
@SathishKumar-vn3iw
@SathishKumar-vn3iw Месяц назад
Ninna professsor nageswar kuda same ilaage video chesadu ...idhi confirm news ..
@ambojigopi1799
@ambojigopi1799 Месяц назад
Bjp lo చేరితే బెయిల్ వస్తదా అన్న
@snake2012india
@snake2012india Месяц назад
ఇవన్నీ ఉత్తి మాటలు శ్రీనివాస్ గారు వాళ్ళు మళ్ళీ పుంజుకుంటారు. కాకపోతే వారు ప్రతిపక్ష పాత్ర సరిగా పోషించుటలేదు.
@rajeshvinnu444
@rajeshvinnu444 Месяц назад
Bjp tho alaince petukunte brs 2029 election strong+ wining untadi , congress party daridram gurinchi telisindega bro
@achary.v.s.achary4831
@achary.v.s.achary4831 Месяц назад
Adisadyam kadu only romers
@hiyarra
@hiyarra Месяц назад
One thing is clear - మీడియా లో విలువల పతనానికి కారణం TV9. రాజకీయాల్లో విలువలు పతనానికి కారణం TRS (KCR)
@kishorethimmapuram6392
@kishorethimmapuram6392 Месяц назад
Brs party ni naasanam cheyataniki bjp party unndi 100% naasanam chestharu
@Chowreddy786
@Chowreddy786 Месяц назад
Adiavvaadu ammma
@nsrinivassrinu9137
@nsrinivassrinu9137 Месяц назад
శీనన్న ఇంతకుముందు మీరు చెప్పింది నిజమే అయితే మొన్ననే ఈమధ్య ఆర్ టి విలో చూశాను త్వరలో కేసీఆర్ కోట కూల పోతుంది అయితే
@UmamaheswaraRaoPagidipalli
@UmamaheswaraRaoPagidipalli Месяц назад
Next bjp tdp kalasi potichestaru
@sudhakark8370
@sudhakark8370 Месяц назад
Cbn garu ki ag kalada
@shivjhighanesh257
@shivjhighanesh257 Месяц назад
Ktr CM cheyyala , dhanikosam , BJP lo kalustaraa , sir reality lo matladandi sir
@nagamantriudaykumar4200
@nagamantriudaykumar4200 Месяц назад
Epudu kalisina mali election time vidipovachu chepalem em avutadhoooo
@pbalu9457
@pbalu9457 Месяц назад
విలీనం జరగడం నిజమైతే రేవంత్ నెత్తిన పాలు పోసి నట్లే.బీజేపి కి విలువ పోతుంది. బీజేపీ పై అసహ్యం కలుగుతుంది.
@swargammurali6320
@swargammurali6320 Месяц назад
బిజెపి కి అంత సీన్ లేదు తెలంగాణ
@thisisme2325
@thisisme2325 Месяц назад
😂😂😂 avunu anduke monna MP elections lo 0 seets vachai
@VijayKumar-cf2lb
@VijayKumar-cf2lb Месяц назад
BJP lo BRS kaliste, Congress strong avutadi. TDP kuda improve avutadi.
@aravindvadlamudi688
@aravindvadlamudi688 Месяц назад
De limition vundhi ga 2026
@harinat
@harinat Месяц назад
Gujarat vaadu vachi paalinchavachu. Saati telugollu vundakoodadhu Telangana లో.
@laxminarayanakummari1478
@laxminarayanakummari1478 Месяц назад
అనంత ఉత్తదే 😩
@manojkumaryenuganti6697
@manojkumaryenuganti6697 Месяц назад
Brs ni bjp lo merge chestai Harish Rao garu TDP join ayyithai sure ga manchi future untundi
@penumarthisubrahmanyam6544
@penumarthisubrahmanyam6544 Месяц назад
But tdp never takes that dirty rogue, the worst nature fellow doesn't know how to speak in public. Got patent on the word conspiracy
@gopiraju-nu7io
@gopiraju-nu7io Месяц назад
Cbn ki return gift evaru istaru kcr BJP lo ki velithe
@srisrikanth6704
@srisrikanth6704 Месяц назад
1) TRS ఎప్పుడైతే పేరు మార్చుకుని BRS గా మారి దేశ్ కి నేత అన్నారో అది పెద్ద దెబ్బ తెలంగాణ ప్రజలు సెంటిమెంట్ గా కనెక్ట్ అయింది TRS కి మాత్రమే. 2) కేసీఆర్ గారి వయస్సు అతనిలో ఉత్సాహాన్ని తగ్గించింది. అతను ఆల్రెడీ నిరూపించుకున్న నేత కానీ అతని దృష్టి కేంద్రం వైపుకు వెళ్ళటంతో ప్రజల దృష్టి ప్రత్యామ్నాయం వైపు వెళ్ళింది. అంతే రాష్ట్రం లో BRS ఎక్కడికి పోదు
@SureshG-ml5kv
@SureshG-ml5kv Месяц назад
Kcr ennalu phone taping cheysi matrame rajikiyam cheysedu athaniki direct ga edurukune dammu ledu
@zenithshark814
@zenithshark814 Месяц назад
Kavita bail ki iste vileenam ani brs... Vileenam chesake bail ani bjp anukuntu undochu.... Iddaru iddare... Evariki inkokalla meeda nammakam undadu...😂😂😂😂😂😂
@rithunesthamagricultural
@rithunesthamagricultural Месяц назад
తెలంగాణ లో గ్రౌండ్ లెవెల్లో వచ్చి వచ్చి పరిస్థితులు చూడండి 1 పాత ఫించన్ ఇస్తులు 2 రైతు బంధు రాలేదు 3 ఒక జాబ్ నోటిఫికేషన్స్ ఇవ్వలేదు 4 రుణమాఫీ కాలేదు 5 కౌలు రైతులు కు రైతుబంధు ఇవ్వలేదు 6 తెలంగాణలో ఈసారి వర్షాలు పడలేదు గోదావరి లో water వెస్ట్ గా పోతునవి అవి వున మోటార్ లతో చెరువులు నేపలేదు చెప్పుకుంటూ పోతే ఒక రోజు సరిపోదు
@shanthanb-en8dq
@shanthanb-en8dq Месяц назад
Vadae andhrakukka ivem telsu vadiki....
@chennakesavulusomanchi9749
@chennakesavulusomanchi9749 Месяц назад
మెర్జ్ అయితే బీజేపీ లో సీనియర్ లీడర్స్ ఉండగా ktr కి cm ఇవ్వరు.
@prasannakumarvee8917
@prasannakumarvee8917 Месяц назад
1st like
@chakravarthi369
@chakravarthi369 Месяц назад
గవర్నర్ గా కేసీఆర్ వెళ్తే కచ్చితంగా ఆంధ్ర కి వస్తాడు అందుకే ఈ ప్రతిపాదన
@purushottamaprasadgabbita9864
@purushottamaprasadgabbita9864 Месяц назад
CBN will carefully manage to deny that chance to KCR - Appointment as Governor of A.P., because CBN knows what KCR will do as Governor - creating rift in KOOTAMI to destabilize the duly elected to Govt in A.P..,
@chakravarthi369
@chakravarthi369 Месяц назад
@@purushottamaprasadgabbita9864 అసలు 2019 నుంచి ఆంధ్ర ఇలా అవటానికి మొదటి కారకుడు కేసీఆర్ తెలంగాణ సాదించుకున్నకూడా ఆంధ్ర నీ నాశనం చేశాడు జగన్ అండ్ పవన్కళ్యాణ్ నీ మార్చేసి మెదడులో విషం నింప్పి
@srinivas_kunsoth
@srinivas_kunsoth Месяц назад
Baseless
@RaghavaK-c9q
@RaghavaK-c9q Месяц назад
Are judges under influence of BJP high command ? If BRS is merged into BJP , how ED & CBI save the life of Kavitha ? It means -- will ED & CBI weaken the case by removing proofs to arrange bail for Kavitha ? What happened in 2 g Spectrum case ?
@ramakrishnakapavarapu1713
@ramakrishnakapavarapu1713 Месяц назад
That is capitalist party, s Swabhavam
@ganenarayanarao2482
@ganenarayanarao2482 Месяц назад
BRS okavela BJP lo vileenamaithe, Hareeswararao nayakatwamlo TRS mallee oopiri posukunte appudu cadre etuvaipu velutundi?
@Loading....173
@Loading....173 Месяц назад
మన జాతీయ పార్టీ brs Maharastra lo ఎన్నీ seats గెలుస్తాడు??? క్లీన్ స్వీప్ చేస్తారేమో 😂😂😂😂😂 నాకు తెలిసి brs గెలిస్తే కేసీఆర్ చక్రం తిప్పి,కేటీఆర్ నీ మహారాష్ట్ర సిఎం చేస్తాడేమో అంత సీన్ లేదు లెండి 😂😂😂😂😂😂😂😂😂
@saikishore2401
@saikishore2401 Месяц назад
Kasthapadindhi Hareesh Rao ithe.. KCR ji KTR ni promote cheyadam valla differences eppudo vachai.. meeru annattu jarigithe Hareesh Rao vargam tho congress loki velladam jaruguthundi Naku anipisthundhi anduke Hareesh Rao e madhya thakkuva vimarsisthunnadu congress ni
Далее
ЧТО ВЫРОСЛО ОТ КОКА КОЛЫ😱#shorts
00:26