Тёмный
Srinivas LifeBook
Srinivas LifeBook
Srinivas LifeBook
Подписаться
ఒక జర్నలిస్టుగా.. ఈ ఛానెల్ నా వ్యక్తిగత అంశాలు, సినిమా విశ్లేషణలు.., సున్నితమైన భిన్న వివిధ అంశాలపై నిశిత చర్చ, విశ్లేషణ చేయడానికి ఈ ఛానెల్..

2009లో జర్నలిజంలోకి అడుగు పెట్టిన నేను అనేక సవాళ్లు ఎదుర్కొన్నాను.. నా అనుభవాలు, జ్ఞాపకాలతో సహా నా నిత్య జీవన అంశాలు, ప్రభావిత అంశాలు, వ్యక్తిగత అంశాలను ఈ ఛానెల్ లో. పంచుకుంటాను..


ఇది స్వఛ్చమైన జర్నలిజానికి వేదిక..
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజా సమస్యలు..
రాజకీయ విశ్లేషణలు.. నాయకుల అవినీతి వ్యవహారాలు..
అన్ని రకాల అంశాలపై లోతుగా అధ్యయనం చేసి పరిశోధనాత్మక జర్నలిజం అందించే ఉద్దేశంతో ఈ ఛానెల్ పెట్టాము..

తీవ్రమైన సమస్యలను నేరుగా క్షేత్రస్థాయిలో పరిశీలించి.. ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్ళి.. పాజిటివ్ కోణంలో లేని పక్షంలో నిలదీసే తత్వంలో అడగడమే మన ఛానెల్ లక్ష్యం!

ఇది ఒక కొత్త అడుగు.. ఈ అడుగులో ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి రోజూ మీరు తోడుగా ఉంటారని ఆశిస్తున్నాను..!
#SrinivasJournalist
#InvestigativeJournalism
#TeluguJournalistSrinivas
Комментарии
@SudhakarParvatheneni
@SudhakarParvatheneni День назад
❤❤
@vinishkorra9007
@vinishkorra9007 2 дня назад
Super Sir... Your Speech..❤❤❤
@mothukurikhasim1097
@mothukurikhasim1097 2 дня назад
ఓం శాంతి
@jratnasree8474
@jratnasree8474 3 дня назад
రతన్ టాటా గారిని ఖచ్చితంగా, దేవదూతలు అందరూ కల్సివచ్చి, అధికా ర లాంచనాలతో తీసుకువెళతారని, స్వర్గానికే మణిమకుటమైన వ్యక్తి వచ్చాడని అనుకుంటారనీ అనిపిస్తుంది సర్.
@vbsvakati8274
@vbsvakati8274 3 дня назад
The legend miss you sir
@sivagolukondasivasiva8317
@sivagolukondasivasiva8317 3 дня назад
Miss you sir Ratan Tata Garu 🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺
@BatistaSrinu774
@BatistaSrinu774 3 дня назад
❤🎉❤Block buster movie Ntr anna❤🎉❤
@AmarGali-nj2qc
@AmarGali-nj2qc 3 дня назад
The great man TATA garu ❤️miss you sir RIP🙏
@venkatasubbaraokaluva4735
@venkatasubbaraokaluva4735 3 дня назад
Tcs software company Lo job eqal to Government job 🎉🎉🎉 TaTaji RIP🎉🎉
@Dr.NarayanaRaoKotikala
@Dr.NarayanaRaoKotikala 3 дня назад
వారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని ప్రార్ధిస్తున్నాను.
@NaveenRocky672
@NaveenRocky672 3 дня назад
👍♥️💅⭐🌟🙏🇮🇷🙏🌟⭐👍♥️💅🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇷🇮🇷🇮🇷🇮🇷🇮🇷🇮🇷🇮🇷🇮🇷🇮🇷🇮🇷♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️🇮🇷🇮🇷🇮🇷🇮🇷🇮🇷🇮🇷🇮🇷🇮🇷🇮🇷🇮🇷♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@ramakrishnaraokosaraju955
@ramakrishnaraokosaraju955 3 дня назад
Anthaga yedigina aayana niradambarata sevabhavam mecchukovalasina vyakti 🎉
@ramalingasastry5213
@ramalingasastry5213 3 дня назад
Enni vela lakshala kotlu unna maranam numchi tappinchu Ko leka poyaadu
@sasankc2939
@sasankc2939 3 дня назад
It's big loss for our country
@ramprasadraju1142
@ramprasadraju1142 3 дня назад
ఈ రోజు మన దేశం ఒక గొప్ప దేశభక్తుడిని కోల్పోయింది,ఆయన మళ్లీ మన దేశం లోనే జన్మించాలని ఆ దేవుడిని కోరుకుంటూ ఉన్నాను,నిజంగానే మనం ఆయనకు టాటా చెప్పలేక ఉన్నాం శ్రీను గారు
@mveeraiah7908
@mveeraiah7908 4 дня назад
ఆయన ఒక రియల్ hero
@BaburaoGokarla
@BaburaoGokarla 4 дня назад
Rip sar
@paparaoarasavalli7144
@paparaoarasavalli7144 4 дня назад
బాధాకరం ఆయన మన మధ్యలో లేకపోవడం ఓం శాంతి sir
@aravindreddim
@aravindreddim 4 дня назад
Tata sons was founded by Jamshedji Tata he was one from the extended family of Tata's. RJD his predecessor was also a great human being. Ratan Tata was not the first choice to Succeed RJD but there was some patch up and Ratan Tata took over. Ratan Tata really excelled after he took over as chairman of Tata group.
@Shivajyothi333.
@Shivajyothi333. 4 дня назад
😢😢😢🙏🙏🙏 we lost great man of the World
@venkatnag8981
@venkatnag8981 4 дня назад
Rest in peace Ratan tata jee
@someshp6363
@someshp6363 4 дня назад
I miss you Tata ratan sir
@SantoshGedela-r8y
@SantoshGedela-r8y 4 дня назад
Tq sar mee goppa tanni yeppaki marchi polemu rest in peace sar meeru malli puttali yentho yettuku yedagali yendharo pedha vallaku andaga vundali tq sar
@mallimallimalli2348
@mallimallimalli2348 4 дня назад
D
@gamingwithdiedevil478
@gamingwithdiedevil478 4 дня назад
చాలా బాధాకరం ఇలాంటి వారు ఉన్నంత వరకు ఇప్పుడు పేరు మర్చిపోలేం ఒక శిఖరం నేలకొరిగింది
@DigalaHarirama
@DigalaHarirama 4 дня назад
రిప్. రతన్ ట ట
@DfassionvlogsDeepika
@DfassionvlogsDeepika 4 дня назад
Rathan TATA ji amar rahe
@srinivassns9591
@srinivassns9591 4 дня назад
భారతరత్న... దివికేగినారు... 💐🙏🙏😓🕉️
@psrambabu6199
@psrambabu6199 4 дня назад
రతన్ టాటా గారించెప్పాలంటే సింపుల్ గా" అయన ఆధునిక మానేజ్మెంట్ గురు"
@PutturGaneshGanesh
@PutturGaneshGanesh 4 дня назад
🙏😔💔💐☹️
@srinivasjrg2896
@srinivasjrg2896 4 дня назад
ఈ రాజకీయ నాయకులు భారతరత్న మాత్రం ఇవ్వలేకపోయారు ఇటువంటి వ్యాపార దిగ్గజానికి..
@VamsiKrishna-cm3dh
@VamsiKrishna-cm3dh 4 дня назад
YS Jagan gadu Ratan Tata garni money demand chesadu ani news ustunde. Can you please make video on it
@saichakrinyanamadala1999
@saichakrinyanamadala1999 4 дня назад
2011 లో నేను అర్జెంట్ గా మా కంపెనీ వారు నన్ను అర్జంట్ గా ముంబై నుంచి కలకత్తా వెల్లమన్నారు, ఎయిర్ ఇండియా విమానం ఎక్కాను, అప్పుడు రతన్ టాటా గారిని చూసి నమస్కారం చేసాను, నేను వెళ్లి నా సీట్ లో కూర్చున్న, 10 నిమిషాలు తరువాత ఆయన వచ్చి మాకు 3 వరుసలు ముందు ఎకానమీ సీట్ లో కూర్చున్నారు, ఏంటి విషయం అని స్టాఫ్ ని అడిగితే ఒక లావు గా మహిళ ఇబ్బంది పడుతున్నారు అని తెలిసి ఆమె కు ఆయన సీట్ ఇచ్చి ,ఆయన మా దగ్గరగా కూర్చున్నారు, అప్పుడు నా దగ్గర కెమెరా ఫోన్ లేదు , ఉంటే ఫోటో కూడా ఇచ్చేవారు😢😢😢
@MurugeshMadhu-rl7ck
@MurugeshMadhu-rl7ck 4 дня назад
Rip sir
@GkondappaNaidu-x8u
@GkondappaNaidu-x8u 4 дня назад
ఓం శాంతి 🙏
@anilkumar-jq5vf
@anilkumar-jq5vf 4 дня назад
ఇప్పుడున్న పారిశ్రామిక ఎత్తలేదు నుంచి చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది tata గారి నుంచి ఎందుకు అంటే కేవలం ఆర్థిక లాభార్జన కోసమే ఇప్పుడున్న పారిశ్రామికవేత్తలు నేను చూసిన పారిశ్రామికవేత్త లో భారత దేశంలో మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి రతన్ టాటా గారు
@sureshnagam3720
@sureshnagam3720 4 дня назад
గొప్ప మనసు కల్గిన దాతృత్వం వున్న మహా మనిషి గౌరవ లెజెండ్ సార్ రతన్ టాటా గార్కి భారతరత్న ఇవ్వాలి✊
@hari.kodaliharunath7076
@hari.kodaliharunath7076 4 дня назад
Very good title
@Super99Stores
@Super99Stores 4 дня назад
This type of human never born again. World tallest personality
@mohnishdevada7425
@mohnishdevada7425 4 дня назад
TCS జగన్ జగన్ GAARI ACCOUNT లోకి వెళుతుంది .మీరు ఎన్ని చెప్పినా VIZAG లో TCS జగన్ TIME లో ఒప్పందం అయింది.
@GkondappaNaidu-x8u
@GkondappaNaidu-x8u 4 дня назад
అయితే ఇప్పుడు ఏమి చేద్దాం అంటావ్ అయితే రివర్స్ టెండరింగ్ కి వెళ్ళ మంటావా ఇప్పుడు
@RAM0418
@RAM0418 4 дня назад
అయితె తుగ్లక్ జలగ ఇప్పుడు మనస్తాపం తో దోచుకున్న 4 లక్షల కోట్లు తిరిగి ఇచ్చేస్తాడ ఏపీ ప్రజలకు 😂😂
@mohnishdevada7425
@mohnishdevada7425 4 дня назад
@@RAM0418 2014 నుండి 2019 వరకు చంద్ర బాబు నాయుడు, దోపిడీ బాబు DOSUKUNNA DABBU కూడా IVVAMANANDI. OK.
@mohnishdevada7425
@mohnishdevada7425 4 дня назад
@@RAM0418 మొత్తం 7 లక్షలు.
@mohnishdevada7425
@mohnishdevada7425 4 дня назад
@@RAM0418 కోట్లు.
@getbackyourlife6862
@getbackyourlife6862 4 дня назад
శీనన్న రతన్ టాటా గారి జీవితంలో చాలా గొప్ప విషయాల్లో ఉన్నాయి వీలైతే ఒక వీడియో చేస్తావని ఆశిస్తున్నా...
@mohnishdevada7425
@mohnishdevada7425 4 дня назад
మంచి మనిషి మహా మంచి మనిషి.
@rajamohan-x3y
@rajamohan-x3y 4 дня назад
Rathan Tata is a excellent human being Srinu garu RIP
@kavurirajesh4520
@kavurirajesh4520 4 дня назад
మేరు పర్వతం
@Bhavyababy-h1x
@Bhavyababy-h1x 4 дня назад
ఆయన పేరు వింటే అదే ఒక ఏమో్సేషన్
@MangaliNagendra-ts2mv
@MangaliNagendra-ts2mv 4 дня назад
Thanks sir respected videos pettavvh
@dnagoor9399
@dnagoor9399 4 дня назад
ఆమహోన్నతమహనీయునిఆత్మకుశాంతి చేకూరలనిఆపరమశివున్నికోరిపార్ధించుతున్నాను.ఓశాంతి
@d.kiranpandu9774
@d.kiranpandu9774 4 дня назад
ఎందరికో ఉద్యోగ ఉపాధి చూపిన దిగ్గజo రతన్ టాటా గారు మనమధ్య లేకపోవడం విచారకరం. ఆయన ఆత్మకు శాంతి సమాధానం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@sbm9063
@sbm9063 4 дня назад
రతన్ టాటా గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను 🙏
@MrBujji24
@MrBujji24 4 дня назад
Anna..news papar loni edi byte..separte video chyandi sir tata garu ..cheisna panlu.m.emplys ko ichi values ..donations and helping nature with business enthics 🎉