Тёмный

BJP MLA Etela Rajender Vs Minister Prashanth Reddy | CM KCR | Telangana Assembly 2022 | YOYOTV 

YOYO TV Channel
Подписаться 3,9 млн
Просмотров 507 тыс.
50% 1

BJP MLA Etela Rajender Vs Minister Prashanth Reddy | CM KCR | Telangana Assembly 2022 | YOYOTV
Monsoon Session 2022 LIVE | CM KCR | 12-09-2022 |YOYO TV Channel
CM KCR Assembly Speech | Minister Harish Rao | Minster KTR | MLA Raghunadan Rao Assembly Speech | MLA Raja Singh Assembly Speech | MLA Etela Rajender Assembly Speech | 8th Session of IInd Telangana Legislative Assembly - Day 02 || Ace Media || Telangana Assembly
#TelanganaAssemblyLive #TelanganaAssembly #CMKCR #TelanganaBudget2022 #KCRAssemblySpeech #HarishRao #KTR #RaghunadanRao #TelanganaAssemblyMonsoonSessionLive #YOYOTVChannel
Download YOYOTV App Now
Android: play.google.co...
iOS: itunes.apple.c...
Watch 24/7 News Videos, andhra pradesh and telangana Latest News Online, Breaking News updates, special political analysis, current issues, celebrity latest updates, movie reviews, movie Public Talks and exclusive Interviews anytime anywhere.
________________________________
Follow Us on:
Facebook:
Twitter: / yoyotvchannel
Website: yoyoiptv.com/
Subscribe Us / @yoyotvchannel

Опубликовано:

 

1 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1 тыс.   
@nageshpanthulu9853
@nageshpanthulu9853 2 года назад
తెలంగాణ కోసం ఉద్యమం చేసిన వారికి జరుగుతున్న సన్మానం.ఇదెక్కడి రాజకీయం.
@bhupathirajashekar8255
@bhupathirajashekar8255 2 года назад
V c,b ,, n
@bhupathirajashekar8255
@bhupathirajashekar8255 2 года назад
V c,b ,, n,. N. Oo
@bhupathirajashekar8255
@bhupathirajashekar8255 2 года назад
, ,. ,,
@haritumuluri2735
@haritumuluri2735 2 года назад
KCR ki gattiga buddi cheppali
@swamykothi4841
@swamykothi4841 2 года назад
అందరిని సస్పెండ్ చేసి మీరే కూర్చొని గోటీలు ఆడండి ఎవరు ఎదురు క్వశ్చన్ వేయదు. మీ బొంద వారితో మాట్లాడే దమ్ము లేక సస్పెండ్ చేసారు ఓడిన దెగ్గర గెలిచి వచ్చినా నిజాయతి గల నాయకుడు 👌🏻
@rajurasuri5867
@rajurasuri5867 2 года назад
Kukkalaga arustaventra adunav nv Telangana udyamam lo kcr kukka biscuits tini...mind dobinda
@jogulaswamynath5446
@jogulaswamynath5446 2 года назад
👌👍🙏
@SanjeevKumar-zj3no
@SanjeevKumar-zj3no 2 года назад
ఉన్న ఇద్దరి MLA లకు సమాధానం చెప్పడానికి మీకు ధైర్యం లేదు అది తెలుసుకోండి
@govardhanyadugiri4158
@govardhanyadugiri4158 2 года назад
రాజేందర్ గారి మీద సబ పక్షపాతం(కక్ష పూరి తంగా )చేస్తున్నట్టు డైరెక్ట్ గా కనిపిస్తుంది
@kurimillaprabhakar6403
@kurimillaprabhakar6403 2 года назад
వేముల ప్రశాంత్ చాలా ఎక్కువ చేస్తున్నావ్ రాజేందర్ అన్న ముందే మాట్లాడేదానికి అంత దమ్ముందా ఆయన ఉద్యమంలో చేసినప్పుడు ఏడ పడుకున్నావ్ వేముల ప్రశాంత్ ముందుంది ముసళ్ళ పండుగ ఇక చూసుకో తెలంగాణ లో టిఆర్ఎస్ ను బొంద పెట్టడానికే యుద్ధంలోకి దిగిన రాజన్న జై రాజన్న జై జై రాజన్న 💪💪💪
@mahikiranmudhiraj1886
@mahikiranmudhiraj1886 2 года назад
జై రాజేందర్ అన్నా
@ipllovers8112
@ipllovers8112 2 года назад
Ootu ki 5000 ichi gelichadantaa mee raajendar anna🤣....vaadike mundi undi musalla pandagaa
@theofficialnareshnani1291
@theofficialnareshnani1291 2 года назад
Chala dharunam nijamina Telangana udhyamakarudni avamana parustunaru
@Gkcumar
@Gkcumar 2 года назад
Baga sampadinchindu
@sanjaysiddo6429
@sanjaysiddo6429 2 года назад
Prashanth reddy worrest fellow
@karanamvenkatasubbarao7804
@karanamvenkatasubbarao7804 2 года назад
ఈటెల రాజేందర్ గారి విజయాన్ని ఇంకా జీర్నించుకొలెకున్నరు. ప్రజలు అన్ని గమనిస్తుంటారు. మూడ్ ఆఫ్ ది హౌస్ అంటే ఇదేనా. చాలా బాధాకరం.
@gugulothlachiram1277
@gugulothlachiram1277 2 года назад
బాల్క సుమన్ నువ్వు ఈటల రాజేందర్ అన్న కు ఎదురు మాట్లాడే వ్యక్తి ఆ సుమన్ నువ్వు ఒక సారి రాజేందర్ అన్న నీకు చేసిన సహాయం మరిచిపోయి మాట్లాడుతున్నావ్ next చెన్నూరు లో ఎలా గెలుస్తావో చుస్కో
@sagargasiganti2100
@sagargasiganti2100 2 года назад
బానిస నుమర్
@rajireddyreddy5153
@rajireddyreddy5153 2 года назад
Suman ki vntadi eesari election lo
@k.jagadish2916
@k.jagadish2916 Год назад
Athanu balka suman kadu
@user-myupdates
@user-myupdates 2 года назад
ఈటల రాజెందర్ గారికి సమాధానం చెప్పలేక ఇదంతా .....
@sirangivenkateswarlu8974
@sirangivenkateswarlu8974 2 года назад
Next govt lo కెసిఆర్ కి కూడా ఇదే గతి పట్టుద్ధి చర్యకు ప్రతి చర్య
@karthikp207
@karthikp207 2 года назад
Kcr bochu vasthadu.
@omnamoshivaya.4561
@omnamoshivaya.4561 Год назад
Yes...
@venkatalaxmi8524
@venkatalaxmi8524 2 года назад
ఎవరు మర్యాదగా ప్రవర్తిస్తున్నారని రాష్ట్ర ప్రజలకు క్లియర్ గా అర్ధం అయ్యింది... మూడ్ of the house ante ఎంది కొడతారా ఏం???? కచ్చితంగా ఇది బెదిరింపు ధోరణే పీకర్ గానితో సహా..
@maheshrasamalla752
@maheshrasamalla752 2 года назад
జై రాజన్న 🙏
@manojkongala909
@manojkongala909 2 года назад
జై ఈటల రాజన్న...... ✊️✊️✊️✊️✊️✊️
@devendarvlogs9766
@devendarvlogs9766 2 года назад
ప్రశాంత్ భజన బృందం, ఇక్కడ కేసీఆర్ భజన చేయబడును.
@sidhuramreddy624
@sidhuramreddy624 2 года назад
😂😂😂😂😂😂😂😂😂🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤝
@malleshmendemallesh937
@malleshmendemallesh937 2 года назад
రాజేందర్ అన్న. అంటే ఎంత భయమో వేముల ప్రశాంత్ రెడ్డి కి అర్ధం అయింది అందుకే అంత ల ప్రాధేయ పడుతుండు. అన్న మీరు ఆ కుక్కలకు క్షమాపణ చెప్పకండి మీరు తప్పు. మాట్లాడలేదు
@malleshvadla8801
@malleshvadla8801 2 года назад
Yes
@madhukarkusa4594
@madhukarkusa4594 2 года назад
Yess
@naveenkumarrachoti155
@naveenkumarrachoti155 2 года назад
100%
@vkkalappa5679
@vkkalappa5679 2 года назад
S 💯
@rajinikanthreddymanda6567
@rajinikanthreddymanda6567 2 года назад
ఇంత దానికి సభ నడపడం ఎందుకు ప్రజా ధనం అంతా వెస్ట్ మీరే మాట్లాడుకుంటే అయిపోతుంది కదా
@jangiti_murthy_mudhiraj
@jangiti_murthy_mudhiraj 2 года назад
That is ఈటెల రాజేందర్ ముదిరాజ్ 🐅✊💪 కెసిఆర్ కి ఎదురుతిరిగిన నాయకుడు . మాది ముదిరాజ్ జాతి భయపడే జాతి కాదు ✊💪🐅
@varunreddy4644
@varunreddy4644 2 года назад
avunu andhuke assembly speaker chair ni avumaninchadu
@sivasguthi2925
@sivasguthi2925 2 года назад
Vachindi andi vayyari.! ( caste ni chusi support chestunava)
@kishore198812
@kishore198812 Год назад
Jai bc
@kishore198812
@kishore198812 Год назад
Jai bc jai bjp
@theemperor535
@theemperor535 Год назад
@@sivasguthi2925 nuvvemaina kindha chusi support chesthava.. adhe gutthi
@a.naveentdr4968
@a.naveentdr4968 2 года назад
జై ఈటల రాజన్న...... ✊✊✊✊✊✊
@s.rajkumargoud3998
@s.rajkumargoud3998 2 года назад
ఈరోజు మీది...రేపు మాది... జై బిజెపి
@SaiCharan-if4ky
@SaiCharan-if4ky 2 года назад
అది ఒక కల
@bharadwajramana2125
@bharadwajramana2125 2 года назад
🤣🤣
@nenavathshekar5482
@nenavathshekar5482 2 года назад
@@SaiCharan-if4ky anduke kada miku BJP ani Japam chesthunnaru miku BJP fever pattukundi
@marojuanakumar5063
@marojuanakumar5063 2 года назад
Antha seen ladu
@srinivassirisha3798
@srinivassirisha3798 2 года назад
@@SaiCharan-if4ky kala kuda kastam bro
@kemburunagabhusan9840
@kemburunagabhusan9840 2 года назад
తెరాస పతనం మొదలైంది
@ramarao3096
@ramarao3096 2 года назад
Mood of the house ఏంటీ. స్పీకర్ గారు ,ఒక్క ముక్కలో నాకు క్షమాపణ చెప్తావా లేదా అని అడగొచ్చుకదా. అది అవమాన మా ఒక క్లాస్ లో టీచర్లకీ కూడా స్టూడెంట్స్ పేర్లు పెడతారు.వాళ్ళని బయట కూడా అలాగే సంభోదిస్తారు.. రాజేంద్ర గారు బయట ఎక్కడో అన్నారు. అసెంబ్లీ లో అన లేదు. బయట అన్నదానికి సభలో ఎందుకు sorry చెప్పాలి భాయ్. ఇదేందీ భాయ్. ఇదెక్కడి సభను నడపడం భాయ్ BAC కూడా పిలవలేదుగా. ఎందుకని ఆయన ఒప్పొసిషన్ mla కదా. ఇద్దరి బీజేపీ ల మీద కూడా మీ trs బలం చూపిస్తారా.
@CHARITHAVLOGS
@CHARITHAVLOGS 2 года назад
ఈటెలతో విధానపరమైన చర్చ చేసే దమ్ము ఒక్కడికి లేదు... వర్లడం తప్పా
@gandamsiva6794
@gandamsiva6794 2 года назад
ఈటెల రాజేందర్ గారిని తట్టుకునే శక్తి trs బానిసలకు లేదు
@shivamudhiraj6926
@shivamudhiraj6926 Год назад
Yess
@rmc5347
@rmc5347 2 года назад
ఇది సభనా, ఒక ప్రతిపక్ష నాయకున్ని మాట్లాడనీయకుండా వ్యవహరించే పద్దతి సభ్యులకు ఉండదా,ఎవరికైనా కూడా ఒక సమయం వస్తుంది అది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, ఈ వ్యవహారం సరియైనది కాదు అని ప్రతి సామాన్యుడికి కూడా అర్థం అయింది.
@satyahariaddagatla4699
@satyahariaddagatla4699 2 года назад
మీరు కావాలని బీజేపీ వారిని దూరం పెట్టాలని వేస్తున్న ఎత్తుగడ తప్ప వేరే ఏమిలేదు .ఇది జనాలు గమనిస్తున్నారు.దేవుడు సమయం అందరికి ఇస్తాడు. ఎల్లప్పటికి తెలంగాణ రాష్ట్రాన్ని మేమే ఎలుతాం అనే బ్రమ లో మీరు ఉన్నారు. MIM నుండి అసదుద్దీన్ హిందువుల గురించి అన్నప్పుడు గాని, అఖెబరుద్దీన్ తిట్టినప్పుడు మీరుగాని మన CM గాని నోరు తెరువలేదు .ఇదంతా ప్రజలు చూస్తున్నారు.
@prabha-8868
@prabha-8868 2 года назад
Prajalu pichollala chustunnaru kani question chestaledu
@mahendarreddy5412
@mahendarreddy5412 Год назад
Arey sannasulara oka udyma veerudu rajendar meeru sodigallu udyamam jarigetappudu yadunnnarrrra
@vikrampalleboina154
@vikrampalleboina154 2 года назад
జై ఈటెల 💪💪💪
@s.rajkumargoud3998
@s.rajkumargoud3998 2 года назад
పొమ్మను వారు.. కాదు కానీ.. పొగ పెట్టు వారు ( వేముల గారు)
@Alicorn7891
@Alicorn7891 2 года назад
జై ఈటెల
@boinisrinivas3802
@boinisrinivas3802 2 года назад
ఉచ్చ పడుతుంది ఈటెల ను చూసి వీళ్ళకి
@ratnakarvujjini1877
@ratnakarvujjini1877 2 года назад
స్పీకర్ టీఆరెఎస్ ఏజెంటూ గా పనిచేయడం బాదాకారం?
@ramaiahhospitals5872
@ramaiahhospitals5872 2 года назад
సభా గౌరవము ఎవ్వరూ kapaadutunnaro రాష్ట్రం చూస్తోంది,
@dsnayaksongs7092
@dsnayaksongs7092 2 года назад
సభ యొక్క మూడ్ ప్రజలకు ఆర్థం ఆవుతుంది తెరాస నాయకుల్లారా, ప్రజల మూడ్ ఎలా ఉందో కొంచెం ఆలోచించి ప్రవర్తించండి.....తెరాస బానిసలు.....
@shankareslavath3816
@shankareslavath3816 2 года назад
తెలంగాణ రావడానికి కారణం అయిన ఈటెల రాజేందర్ గారికి తెరాసా పార్టీ తరుపున తెలంగాణ ద్రోహుల ద్వారా అవమానాలు ఇదే బంగారు తెలంగాణ
@kranthiAmmorukindi
@kranthiAmmorukindi 2 года назад
ఒకప్పుడు YSR CM సబలో KCR ని ఏలా ఛేసీ నాడో ఇప్పుడు etala Rajender ని అల చేస్తునా రు but time change any sutivation Future లో same Problem trs వలకి వాస్తది so respect n feel Responsibulity. ఒక్కడె అనుకుంటటె Future లో 100 మంది అవుతరు ।............
@sidhuramreddy624
@sidhuramreddy624 2 года назад
Rit. Nejamm🤝
@venureddy616
@venureddy616 2 года назад
Jai etala
@balubabbur100
@balubabbur100 2 года назад
TRS కు టైం దగ్గర పడ్డది
@jeyramyadavjey2162
@jeyramyadavjey2162 Год назад
తెలంగాణలో ఈటెల రాజేందర్ అనే వ్యక్తి బలమైన లీడర్ అని భారత దేశం అందరికీ తెల్సు.. కానీ అక్కడ ఒక్క మంత్రి ఉన్నాడు ఎదో ఎదో అంటున్నాడు అసలు ఆ మంత్రి పేరు కూడా నాకే తెలువదు...దేశం దాకా అక్కర్లేదు... జై ఈటెల
@devendrareddy1473
@devendrareddy1473 2 года назад
Antha bhayam endhuku etela rajendhar ni chusi, BJP ni chusi
@narsareddymudhiraj6702
@narsareddymudhiraj6702 2 года назад
Jai ఈటెల రాజేందర్ sir
@usudhakar9578
@usudhakar9578 2 года назад
ఈ టల సార్ అంటేనే తెరాసా వాళ్లకు ఉచ్చపడుతునట్టు ఉంది లేకపోతే ఆయనకు యెందుకు ఇలా భయపడుతున్నారు
@ramaiahhospitals5872
@ramaiahhospitals5872 2 года назад
ప్రజా సమస్యలపై అస్సలు చర్చ జరుగుతోందా.... అస్సలు assembly ఎందుకు ఉంది... నువ్వెంత నేనెంత...These people are our representatives.
@arunf2official801
@arunf2official801 2 года назад
Etela rajendar anna 🔥🔥🔥🔥
@galletalent6115
@galletalent6115 Год назад
Andaru kukkalu okka సింహం 🔥🔥
@venureddy616
@venureddy616 2 года назад
Prashanthi Niku ithadhi
@bhuthapillyrajanarsimlu576
@bhuthapillyrajanarsimlu576 2 года назад
Jai etela Rajender Anna
@Kumar-chaitra-ramadevi
@Kumar-chaitra-ramadevi 2 года назад
జై ఈటెల 🔥🔥🔥
@Suresh-sb5be
@Suresh-sb5be 2 года назад
ఈటెల రాజేందర్ గారు అసలు సారీ చేపల్లిసిన అవుసరం
@siddareddy9534
@siddareddy9534 2 года назад
Rajendra no sorry why sorry Prashanth Reddy no sorry you assembly meeting every MLA ask any problem conscience problem state problem why not do you know give time BJP leaders speaker sir every time sorry sorry why sorry no sorry this is BJP MLA correct to following
@siddareddy9534
@siddareddy9534 2 года назад
Telangana assembly meeting only sorry sorry public problems everything discuss is better why sorry time waste speaker sir public wish you discuss is better
@ramcharanfanvamshi5900
@ramcharanfanvamshi5900 2 года назад
రచ్చ చేశాడా.. గతం లో స్పీకర్ పోడియం వద్దకు దూసుకొని వెళ్లి పేపర్ లు విసిరి గొడవ చేసి స్పీకర్ ని బెదిరించిన MLA లు లేరా..సందర్భాలు లేవా.. అసలు ఈటల రాజేందర్ ఇప్పుడు ఏమి చేసాడు..అని..ఆయన ప్రశ్న లకు సమాధానం చెప్పలేని దద్దమలు ఎలాగైనా ఆయన్ని బయటకి పంపించాలని ప్లాన్ చేసారు
@justthink4628
@justthink4628 2 года назад
Rajendaranna 🔥🔥🔥 neelantode kavalanna rashtraniki. Asalu sisalaina Telangana poru bidda 👏 💪💪
@rajaiahb582
@rajaiahb582 2 года назад
Jai ettela Rajender
@pathipakaanand5908
@pathipakaanand5908 2 года назад
Randa government kcr di thelisikondi prajalaraa sigguledu kcr ganiki
@CN12NewsTelugu
@CN12NewsTelugu 2 года назад
Eetela Sorry Asalu Cheppadu,, కెసిఆర్ ప్రభుత్వమే ప్రజలకు క్షేమపన చెప్పాలి
@punnamrakesh6105
@punnamrakesh6105 2 года назад
Yess etala rajender is great person
@donthabhaskar5233
@donthabhaskar5233 2 года назад
Eatala great person in Telangana assembly
@ramsagar8696
@ramsagar8696 2 года назад
ఈటెల విజయాన్ని జీర్ణించుకోలేక చస్తున్నారు....Govt మొత్తం వెళ్లి హుజూరాబాద్ లో ఏం పీకలేక.... సభలో మరీ తిక్క తిక్క వేషాలు వేస్తున్నారు....Next election వరకు మీరు Public లోకి రండి .... బాగా బుద్ధి చెప్తారు జనాలు. Public అంతా చూస్తున్నారు....over acting.... మొత్తం
@shekaremmadi891
@shekaremmadi891 2 года назад
Governor nu. Meeru. Sabhake. . Ranivaru🦶🦵🦶🦵🦶🦵🦶🦵🦶🦵🦶
@chandhuradium8239
@chandhuradium8239 2 года назад
Jai etela anna
@pathipakaanand5908
@pathipakaanand5908 2 года назад
Prajalaku thelisipoyindi kcr gani gurunchi total dongala rajyam telangana state lo Ani
@krismk5816
@krismk5816 2 года назад
మన రాజ్యాంగం ఇలా ఏడిసింది.మూడ్ ఆఫ్ ది హౌస్,సభా మర్యాద ల కన్నా, voice of the people, ప్రజా సంక్షేమ చర్చలు ప్రధానం, ప్రజాస్వామ్యం లో.ఇది రాజ సభ కాదు, సభా మర్యాదలు పాటించడానికి.ప్రజల మూడ్ నే, మూడ్ ఆఫ్ హౌస్ గా.. మార్చుకోకుండా...పంతం నెగ్గాలనుకునేది రాజరిక‌ వ్యవస్థ.ప్రజాస్వామ్యం ..అంటేనే.. ఆంక్షలు లేని..ప్రజాహిత భావ ప్రకటన.అవునా?కాదా?
@vgajender1296
@vgajender1296 2 года назад
రాజ్యాంగం గురించి తప్పుగా మాట్లాడకు. దాన్ని పరిపాలించే వెదవలు కొందరు.నీలాగా అర్థం చేసుకోలేని వాళ్ళు చాలా మంది ఉంటారు
@avinashreddy1615
@avinashreddy1615 2 года назад
Etela ni entha avamaniste TRS antha digajaaruthundi.... Neutral ga unde vallu kuda, TRS charyala valla Etela ki (not BJP) support chestunnaru..
@donthabhaskar5233
@donthabhaskar5233 2 года назад
వచ్చే assembly cm eatala rajendher
@drama4397
@drama4397 2 года назад
Ni Bondha
@s.rameshswamy2824
@s.rameshswamy2824 2 года назад
Jai etelarajender gaaru meeru chala spastanga vunnavu
@malupunaveenkumarnaveenkum1689
@malupunaveenkumarnaveenkum1689 2 года назад
మా తండ్రి లాంటి వారు అన్నపుడు వారు మర్యాద ఇచ్చినాడు తగ్గినడు ఇంకా ఎందుకు రా బాబు అలాంటి వెక్తితో మట్లదే దైర్యం లేదు మీకు
@puthalashekarputhalashekar6069
@puthalashekarputhalashekar6069 2 года назад
AP &ts కలిసి unnapude poradina huzurabad mla rajender is tiger 🐯🐅 in TS trs vallaki uchaaa పడుతున్నది chudulli ...
@surendharguguloth3923
@surendharguguloth3923 Год назад
Jai etala
@ThoughtsofTelugu
@ThoughtsofTelugu 2 года назад
జై ఈటెల... Telangana assembly లో ఏ విషయం మీద చర్చ జరగదు.only MLA లను suspend చేయడం ఒకటే జరుగుతది. అదే చర్చ....
@salvajivenugopal789
@salvajivenugopal789 2 года назад
ప్రతిపక్షము లేకుండా చేసి సభ నడిపించాలి అనుకుంటుంది. ఇది మరీ ముర్కత్వం.
@srinivaskarantoth6831
@srinivaskarantoth6831 2 года назад
Jai etala rajendra
@satyannani
@satyannani 2 года назад
Prathi ఒక్కరికి time vastadi. అన్ని రోజులు మనవె kadu.
@battininareshgoud231
@battininareshgoud231 2 года назад
అధికారం ఎప్పుడు ఒకరి చేతుల్లో ఉండదు
@vasu1573
@vasu1573 2 года назад
చైనాలో అత్యంత ధనవంతుడైన జాక్ మా ఇలా అంటాడు:-* మీరు కోతి ముందు అరటిపండ్లు మరియు చాలా డబ్బు పెడితే, కోతి అరటిపండ్లను తీసుకుంటుంది, డబ్బును కాదు. ఎందుకంటే డబ్బుతో చాలా అరటిపండ్లు కొనవచ్చని దానికి తెలియదు. అదే విధంగా, వాస్తవానికి ఈ రోజు భారతదేశ ప్రజలు తమ వ్యక్తిగత ప్రయోజనాలను నెరవేర్చుకోవాలని మరియు జాతీయ భద్రత మరియు వ్యక్తిగత ప్రయోజనాల మధ్య ఎంచుకోవాలని కోరినట్లయితే, వారు తమ వ్యక్తిగత ప్రయోజనాలను ఎంచుకుంటారు. దేశం సురక్షితం కాదని వారు అర్థం చేసుకోలేరు కాబట్టి, మీరు వ్యక్తిగత ప్రయోజనాల మూటను ఎక్కడికి తీసుకెళతారు? * ఈ రోజుల్లో మూడు విరుద్ధ ధోరణులు జరుగుతున్నాయి---- *ప్రధమ😘 భారతదేశం పేద దేశం కాబట్టి బుల్లెట్ రైలు అవసరం లేదు. కానీ, లక్షలాది రోహింగ్యాలను ఆదుకునేంత ధనిక భారతదేశం! *మరొకటి😘 మసీదు తరపున దేశంలోని యాభై ఆరు మంది చాలా ఖరీదైన న్యాయవాదులు. కానీ, ఆలయం తరపున సుబ్రమణ్యస్వామి ఒక్కరే!! *మూడవది😘 దేశంలో జీఎస్టీపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కానీ, జనాభా పెరుగుదల పట్ల వ్యతిరేకత ఎప్పుడైనా చూసారా??? *నాల్గవది 😘 తమాషా ఏమిటంటే, ఇద్దరు పిల్లలు ఉన్నవారు పన్నులు చెల్లిస్తారు. కానీ, పది మంది పిల్లలు ఉన్నవారు సబ్సిడీలు తీసుకుంటారు!!!! * పై విషయాలు మీకు నచ్చకపోవచ్చు కానీ, ఇది ఖచ్చితంగా పరిగణించదగినది!!!* మరో వాస్తవం భారతదేశం గొప్పది...... వీరుల గని. ఇప్పటికీ అతను మొఘలుల బానిస.....ఎందుకు?... ఎందుకంటే "వ్యక్తిగత వ్యతిరేకత కారణంగా ఒక హిందూ రాజు మరొక హిందూ రాజుకు దూరంగా ఉండి మొఘలులకు మద్దతు ఇవ్వడంలో మొండిగా ఉన్నాడు" నేటికీ అదే పరిస్థితి. మోడీ హిందుత్వ పక్షాన నిలబడ్డాడు మరియు అయోమయంలో ఉన్న హిందువు దానిని నిర్మూలించాలనే పట్టుదలతో ఉన్నాడు.....!!!! మోదీని వ్యతిరేకిస్తున్న లక్షలాది మంది హిందువులను చూశాం. కానీ, ఒవైసీని తీవ్రంగా వ్యతిరేకించే ఒక ముస్లిం ను చూపించండి. హిందూ పతనానికి హిందువులే కారణం..... కొంచెం ఆలోచించి మిమ్మల్ని మీరు చేర్చుకోండి. జై హింద్ జై భారత్ ధన్యవాదాలు జై శ్రీ రామ్ 🙏షేర్ చేయండి లేదా. వ్యవస్థీకృతంగా ఉండండి
@Dharmahimsaa_thadaivacha
@Dharmahimsaa_thadaivacha 2 года назад
🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳
@sagaruragonda5179
@sagaruragonda5179 2 года назад
Trs is not fallowing democracy rules.. system is far important than people in democracy
@venkateshyedla7131
@venkateshyedla7131 2 года назад
ఎలా అయ్యారు రా సామీ మీరు mla లు 🙏🏻🙏🏻😡😡😡 సిగ్గు లేని వ్యవస్థ సిగ్గులేని ప్రజలు
@utvaishnavi1410
@utvaishnavi1410 2 года назад
Telangana prajalu anni chustunnaru Trs ki poye kalam vachindi
@harintr30
@harintr30 Год назад
రాజేందర్ అన్న డైనమిక్ లీడర్ ❣️👍 ప్రశాంత్ గాడికి సెలవు పెడతాడు నెక్స్ ఎలాక్షన్ లో
@indianbear4244
@indianbear4244 2 года назад
Rip prajaswamyam
@prashanthm5766
@prashanthm5766 2 года назад
వీడెవడ్ర తెలంగాణా ఉద్యమంలో ఎక్కడ పడుకున్నాడ్రా రాజేంద్రన్న
@srikanthputta2468
@srikanthputta2468 2 года назад
Jai bjp ❤️
@rakeshpatel4151
@rakeshpatel4151 Год назад
దమ్మున్న మొగోడు రాజేందరన్న...✊
@avulamaheshyadav5446
@avulamaheshyadav5446 2 года назад
Problems chaala unnavi sir free education ivvandi poor people talented people middle class people education ki help cheyyandi ladies rtc bus kosam bus stop lo wait chesthuntey busses raavu time ki women safety importance ivvandi
@shannu.7_
@shannu.7_ 2 года назад
వాళ్ళు రచ్చ చేస్తే మీకు ఉచ్చ పడుతుంది
@krishnareddy4024
@krishnareddy4024 2 года назад
Nuvvevaniva sablo vundalani korukonudu,As a member his right.
@apoorisrinivasapoorisriniv8520
@apoorisrinivasapoorisriniv8520 2 года назад
ఉద్యమం చేస్తున్న క్రమంలో కౌశిక్ రెడ్డి తన ప్యాంటు జిప్పును విప్పదీసి ఈటెల గారిని హేళన చేయడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ ద్రోహులు రాజ్యమేలుతూ అసలైన ఉద్యమ వీరులకు అన్యాయం ఈ విధంగా చేస్తున్నారు
@bheemeshrangam2559
@bheemeshrangam2559 2 года назад
Jai ఈటెల రాజేందర్ అన్నారు
@gangababunimmala1474
@gangababunimmala1474 Год назад
అరె వేముల ప్రశాంత్ రెడ్డి కెసిఆర్ నీవు చీకు మాకు అవసరం లేదు.
@Sai8945
@Sai8945 2 года назад
Telangana lo TRS PARTY emaina Cheypavachu..other person limet cross cheyavadhu..TRS PARTY ki justice ⚖️ and other parts ki one justice..Wow super 👌
@prashanthdandu8392
@prashanthdandu8392 2 года назад
బలిసిన సుమన్ ....గా నీకు....దమ్ముంట్టే ఈటెల మీద నిలబడి గెలువు....
@MrSrikanth470
@MrSrikanth470 2 года назад
Kaakula group lo kokila avasaram ledu eetela gaaru
@nenavathshekar5482
@nenavathshekar5482 2 года назад
Maryada gurinchi trs vallu matladuthunte funny GA undi Mr trs mla s miru public GA entha maryadaga matladuthunnaro okay sari gurthu techukondi
@Kumar-chaitra-ramadevi
@Kumar-chaitra-ramadevi 2 года назад
.సారీ చెప్తే అతడు స్వీకరినే అవమానించినట్టు అందుకే అతని స్వార్ చెప్పట్లేదు ఎందుకంటే అతను అవమానించలేదు అవమానించింది మీరు మా రాష్ట్ర ప్రజలని మా రాష్ట్ర ప్రజలకు ఎంతో విలువైన సంపదలను విలువైన గౌరవనీ అప్పుల కుప్పలు చేసిన నా రాష్ట్రాన్ని చేసినందుకు మీరు జీవితాంతం సారీ చెప్పిన తక్కువే దీనికేమంటారు టిఆర్ఎస్ నాయకులను
@ambareshmuthyala3937
@ambareshmuthyala3937 2 года назад
Tru
@badribadri7018
@badribadri7018 Год назад
ఈటెల రాజేందర్ గారు సభలో వుండాలని కోరు కుంటూనె సారీ చెప్పాలని ద్వంద్వ నీతి ని పాటించదమ్ ప్రశాంత్ రెడ్డి గారికి హూందా తనం అస్సలు కాదు .రాజకీయాలకు అవి పనికి వస్తుంది కానీ మానవ విలువలకు అతని కు నీతి పనికి రాదు . ___ నిరంజన్ రెడ్డి
@pathipakaanand5908
@pathipakaanand5908 2 года назад
Randaa balka suman ganiki poyekalam vachindi
@susheelbanna
@susheelbanna Год назад
Arey nuvvu Huzurabad ki single ga rara Prashanth Reddy ga...
@nagarjunaanthati7265
@nagarjunaanthati7265 2 года назад
Enduku chepali sir quit trs party
@satyanarayana1356
@satyanarayana1356 2 года назад
ప్రజల్లో నీ మీద సింపతి బాగానే వర్కౌట్ అయింది రాజేంద్ర
@MadhanMadhan-qi3yd
@MadhanMadhan-qi3yd 2 года назад
Jai bjp
@swamykammary9057
@swamykammary9057 2 года назад
Jai bjp 🙏 jai etela rajender
@gshrdy5415
@gshrdy5415 2 года назад
Thieves always find a way to manipulate other side, this is what is happening here, there are more of the trs members yelling and not letting Etela to speak.
@sainimmalasainimmala3813
@sainimmalasainimmala3813 Год назад
Jai BJP
@maheshmudhiraj9312
@maheshmudhiraj9312 2 года назад
Tiger etala..🔥🔥🔥🔥
@rajasekhargodesi7447
@rajasekhargodesi7447 2 года назад
Jai jai etela rajendra garu
Далее
Как открыть багажник?
00:36
Просмотров 14 тыс.
Шоколадная девочка
00:23
Просмотров 598 тыс.
Eetela Rajender Ridicules CM Speech In Assembly
8:31