🙂అన్న నువ్వు తోపు..నిల ఇప్పటి వరకు ఏ సార్ చెప్పలేదు..👌👌🙏🙏అమ్మతోడు నువ్వు గ్రాండ్ మాస్టర్వి యువర్ ఏ జీనియస్ ఇంటెలిజెంట్..ఫ్యాన్ ఆఫ్ యూ థాంక్యూ సో ముచ్ బ్రో...
Brother...... Chaala chakkagaa explain chestunnaaru. School lo teachers kuda elaa explain chesthe.... Math ante yevvariki bhayam undadu. All the best to your channel
🙏🏻😇 చాలా థ్యాంక్స్ బ్రో.. చదువుకున్నవాళ్ళు అందరూ షేర్ చాట్ లో ఈ ప్రశ్నలతో నన్ను ఆడుకున్నారు, నువ్వు ఇచ్చిన ఈ క్లారిటీతో, అందరికీ ఈరోజు నుంచి సీంగిల్ ఏస్తా బ్రో.. అయిపోయారు అందరూ దబిడి దిబిడే ... 🤣🤣🤣🤣
Really effective and efficient explanation Babu. As a Biology teacher I felt very hard to sort out these types of problems . But your way of teaching makes me feel free to understand the main base formula of + - , - + So nice . TQ And God bless you maa .
Maths ante pedda manushyula dagara asthula pampakamlaga undi. 1st members nu devide ÷ cheyyali. 2nd kotlata × pettali. 3,4 (+or-) kalapali leda vidagottali. Then only problem solve. Am I Right
Sir super pakka nenu moddu Ni maths assalu radu elanti video nenu appudu chudalyy sir chala baga chepparu tqs sir but compitetive exams ki inka brackets use chesi estaru ga a model lo kuda explin cheyyandi sir
Anna first inspiration is best inspiration anna Excellent ga cheppavu anna.Claritiga opikatho baga cheppavu.Andhuke subscribe chesukuna anna thank you for your information 👌👌👌👌👌
పిల్లలకి చక్కగా అర్థం అయ్యేలా బాగా చెప్పారు. -,+ ×,÷ వీటి గురించి addition and multiplication ,,చేసేటపుడు చాలా confuse అవుతున్నారు. దాని మీద వీడియో చేయండి. ప్లీజ్