నేను 7 సంవత్సరాలు బొలెరో నడిపించాను ఎప్పుడూ కూడా నా బండికి ఎలాంటి సమస్య రాలేదు అంటే మనం వెళ్లే దారులను బట్టి సమస్య వస్తుంది అంతే బొలెరో ను చిన్న చూపు చూడకండి Road king of BOLERO ilove BOLERO
ఒరే అన్నయ్యా నేను 8 yeras నుంచి 2 bolerolu wonerni ఒక్కరోజు అయిన మాకు ఇలా ఎప్పుడు జరగలే మేము 4 &4.5 టన్ వేస్తున్నా ..మీరు బొలెరో కి చెడ్డ పేరు తేక0డీ మీ మెయింటైనస్ భాగోలేదు బ్రో..back స్పియర్ వీల్ తియ్యడం చాలా ఈజీ నువ్వు బొక్క మొయ్య back బంపర్ వెల్డింగ్ కొట్టిన్ఛావ్...బొలెరో all wase king అన్న...
Nenu kottaga Bolero 1.7t pick up teesukunna for marble purpose....load 4.5 tone varaku padutundi....neenu eppudu disk lu and tyres change cheyyala? . Leekapothe only tyres peddavi veyyala...ring desk lu veste problema amyna...cheppandi bro
Anna showroom nunchi vehicle kontam kadha , manam anni EMI lu kattakapothe showroom vallu vehicle thiskeltharu cheppu anna please Maximum anni EMI lu kattakapothe thiskeltharu anna cheppu anna please