ఎవరి రుణం ఐనా డబ్బులతో తీర్చేయొచ్చు కానీ అమ్మ నాన్న రుణం మాత్రం స్వచ్ఛమైన, నిస్వార్థమైన ప్రేమ రూపంలో మాత్రమే తీర్చేయాలి. మనకి వేరే ప్రపంచం ఉంటుండోచ్చు కానీ మన అమ్మ నాన్నకి మనమే ప్రపంచం. #ryakalanagappa
Meeru youth ki oka maanchi energy istunnaru sir really iam very impressed after watching your videos meeru ilage manchi maatalu cheptu padi kaalaala paatu challaga undalani aa bhagavantudni korukuntunnanu
ఈ సమస్త భూమికంటే బరువైనది తల్లి. ఆకాశముకన్నా ఉన్నతుడు తండ్రి. ఒక్కసారి తల్లికీ, తండ్రికీ నమస్కరించినచో గోవును దానం చేసిన ఫలము దక్కును. సత్యం తల్లి...జ్ఞానము తండ్రి. పదిమంది💐 ఉపాధ్యాయులకంటే ఆచార్యుడు గొప్పవాడు. వందమంది💐 ఆచార్యులకంటే తండ్రి గొప్పవాడు. ఆ తండ్రికంటే వేయి రెట్లు గొప్పది జన్మనిచ్చిన తల్లి. వారికి సేవ చేస్తే ఆరుసార్లు భూప్రదక్షిణ చేసిన ఫలమూ, వెయ్యిసార్లు కాశీయాత్ర చేసిన ఫలమూ, వందసార్లు సముద్ర స్నానము చేసిన ఫలమూ దక్కుతాయి. ఏ పుత్రుడూ, ఏ పుత్రికా మాతృదేవతను సుఖంగా ఉంచరో, సేవించరో వారి శరీరమాంసాలు శునక మాంసము కన్నా హీనమని వేదం చెబుతుంది. ఎంతటి శాపానికైనా నివృత్తి ఉంది, కన్నతల్లి కంటనీరు తెప్పించితే దానికి లక్ష గోవులు దానమిచ్చినా, వేయికి పైగా💐 అశ్వమేధయాగాలు చేసినా పోదు. తను చెడి బిడ్డలని చెడగొట్టిన తండ్రిని అసహ్యించుకున్నా తప్పులేదు. చెడు నడతతో ఉన్న తల్లిని నిరాదరించినా అది తప్పేనని ధర్మశాస్త్రము చెప్తోంది. తల్లిని మించిన దైవం లేదు, గాయత్రికి మించిన మంత్రం లేదు. ధన్యవాదములు 💐🙏