Тёмный
No video :(

Brahmasri Lakshmananda Guruji About Siddhi Vidhya Rahasyam | Ravi Sastry |  

PMC Telugu
Подписаться 1 млн
Просмотров 289 тыс.
50% 1

Brahmasri Lakshmananda Guruji About Siddhi Vidhya Rahasyam | Ravi Sastry | PMC Telugu
మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి ఎం. ఆ. ఆస్ట్రోలాజిస్ట్. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన PMC ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే ఈ గురు సాంగత్యం.
Contact: ssgastrology.co...
#Ravisastry #ravisastryInterview #RaviSastryPMC #RaviSastrySpeech #RaviSastryMarella #MarellaRaviSastry #RaviSastryAstrology #gurusangatyam #ravisastry
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి
సంప్రదించాల్సిన ఫోన్ నెం.
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
Official Social Profiles of Patriji (Subscribe)
🌐 / pyramidmeditationchannel
🌐 / pssmmedia

Official Brahmarshi Patriji Website:
🌎 www.pmconlinetv...
🌎 www.pssmovemen...
Our Other Language Channels:
🌐 PMC Global: / pmcglobal
🌐 PMC English: / pmcenglish
🌐 PMC Telugu: / pmconlinetv
🌐 PMC Hindi: / pmchindi
🌐 PMC Tamil: / pmctamizh
🌐 PMC Kanada: / @pmckannadatvchannel
🌐 Pyramid Valley: / pyramidvalleyinternati...

🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
🌎 Email: pmconlinetv@gmail.com
Like, Share & Subscribe to our PMC Telugu Channel
🌎 / pmconlinetv
#meditation #pmc_channel #pmconlinetv #pmclive #patriji #pyramidmeditationchannel #pyramid #pmcchannellive #pmcmeditationchannel #patriji_speeches_telugu #pmcchannelintelugu #siddheswarananda#swamiji#patriji_latest_speeches #patrijimeditation

Опубликовано:

 

20 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 127   
@PMCTelugu
@PMCTelugu 5 лет назад
sidha yoga ashrmam, punnapu reddypeta,gurla manadalam,vizianagaram-535002 ph numbers-8179682622,9346322395,9440399369
@prabhakarreddypolamreddy5212
@prabhakarreddypolamreddy5212 5 лет назад
Thank you for providing contact details of guruji.
@harinathchaganti1509
@harinathchaganti1509 5 лет назад
thank you so much
@sumanirmala
@sumanirmala 5 лет назад
మిమ్మల్ని చూసి చాలా ఆనందంగా అనిపించింది జీ, ఓం నమశివాయ 🙏
@123456zingaro
@123456zingaro 5 лет назад
PMC Online TV jya
@PushpaKumari-ro9ut
@PushpaKumari-ro9ut 5 лет назад
@@harinathchaganti1509 can
@madhavaraochoudarygummadi7409
@madhavaraochoudarygummadi7409 5 лет назад
ఇలా తెలుగు వారి గొప్పతనాన్ని వెలుగులోకి తీసుకు రావటం .....చాలా........ఆనందంగా ఉంది
@srinivaassattu100
@srinivaassattu100 5 лет назад
మారెళ్ళ రవి శాస్త్రీ జీ మీరు సరైన విధంగా సమ సమాజం దృష్ట్యా గరువుల యొక్క సంపూర్ణ జ్ఞానం ప్రపంచానికీ... పంచడానికి PMC chanel ద్వారా మీరు అందించే ప్రయత్నం మహ యజ్ఞం అద్భుతమైన ప్రయోగం ప్రపంచానికి అనంత ప్రయోజనం కలుగుతుంది.విశ్వమంతటా దాగివున్న గురుదేవులందరికీ... మా మనస్పూర్తిగా ప్రేమాభి వందనాలు తెలియజేస్తున్నాము.👌👌👌💐💐💐
@venugopalm6997
@venugopalm6997 3 года назад
చాలా చాలా బాగుంది. లోతైన విశ్లేషణ. అసాధారణ ప్రజ్ఞ.నమస్కారం వేణుగోపాల్
@trimurthuluanupoju6548
@trimurthuluanupoju6548 5 лет назад
మంచి సత్సంగం జరిగింది.గురువుగా రుచాలా విషయాలువివరించారు పరమావందమైంది Pmc వారికి ధన్యవాదాలు.
@surendharsurineni6103
@surendharsurineni6103 4 года назад
P m c chanal కి ధన్యవాదాలు గురువుగారికి పాదాలకు నమస్కారం, ఎంత వివరంగా చెప్పారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lakshnemani7960
@lakshnemani7960 5 лет назад
Dear sir, appreciate your efforts. You are interrupting Guruji a lot which I feel is creating blocks to his flow. Hope you take this in a positive manner
@drpoojamaddela3119
@drpoojamaddela3119 4 года назад
Blessed to hear great people🙏 Many thanks Ravi Shastri garu🌷
@swathirupa4913
@swathirupa4913 4 года назад
Thank you PMC channel such a great interviews
@sureshpendem140
@sureshpendem140 5 лет назад
Brhmahrshi Lakshmaandha Guruji Athma Pranamalu , Chala bhaga viverinchar spiritual truths with samskrutha slokalothu ,. ఒక మంచి సజ్జన సాంగత్యం , అందరూ వినవలసిన సత్యాలు రవీ శాస్ర్తీ మంచి వివరణ , థాంక్స్ గురు గారికీ థాంక్స్ PMC ki Thanks ఎందరో మహానుభావులు అందరికి వందనములు
@srinivassykam786
@srinivassykam786 4 года назад
లక్ష్మణానంద గురువుగారు మీకు నా నమస్కారము.
@yegireddivenkataramana6699
@yegireddivenkataramana6699 5 лет назад
చాలా మంచి సత్సంగం... గురువు గారికి కృతజ్ఞతలు
@kolipakaharini5692
@kolipakaharini5692 5 лет назад
First ever spiritual channel 👏🏼chala useful info 👍🏼thanks peddavaru amdariki 🙏🏼
@Blacklilie-k4p
@Blacklilie-k4p 3 года назад
Jai gurudeva..jai gurudatta..sri gurubhyoo namaha..hari he om
@SANDEEPKUMAR-wk4fr
@SANDEEPKUMAR-wk4fr 5 лет назад
విలువైన సమాచారం. 🙏🙏🙏
@venkataramanar1391
@venkataramanar1391 4 года назад
చాలా బాగా‌ చెప్పారు ధన్యవాదాలు
@jayamma4471
@jayamma4471 4 года назад
Sir🙏guruvu garu matladinidi chala bhagundi
@karthikkkondreddi3222
@karthikkkondreddi3222 4 года назад
Thank you gurujee
@sriranichowdary1923
@sriranichowdary1923 4 года назад
Thank you pmc chanel
@rammohanraomutyala9349
@rammohanraomutyala9349 4 года назад
Chala baga cheparu swamy🙏
@saisusheel4085
@saisusheel4085 5 лет назад
👌👏🙏🙏 Chala Bagundi master
@raveendraseepana7045
@raveendraseepana7045 4 года назад
Thank you pmc channel
@DharmaShakti130
@DharmaShakti130 5 лет назад
PMC/ PSSM is having good scientific, spiritual, Dharmic expert masters
@kothurimadhavi6747
@kothurimadhavi6747 4 года назад
Thank you so much guruji
@ksdksd8378
@ksdksd8378 4 года назад
Exellent discussion
@venugopalm6997
@venugopalm6997 3 года назад
చాలా చాలా ధన్యవాదాలు మీకు నమస్కారం వేణుగోపాల్
@mitrareddy9804
@mitrareddy9804 5 лет назад
Excellent explanation swamiji
@thirupathichary6802
@thirupathichary6802 3 года назад
Om Sri gurubhyoo namaha 🙏🙏🌹🌹
@honeybee5804
@honeybee5804 5 лет назад
Brahmarshi Lakshamananada Guruji 🙏🙏🙏🙏🙏
@b.shankarachari3662
@b.shankarachari3662 4 года назад
Pmc Best video
@roopasudha215
@roopasudha215 4 года назад
Giruvu gariki namasumanjalulu🙏🙏
@madanmohan5910
@madanmohan5910 5 лет назад
VERY MUCH VALUABLE INFORMATION. NAMONAMAHA
@radhavlog789
@radhavlog789 4 года назад
Great information
@NaveenKumar-fd7fr
@NaveenKumar-fd7fr 4 года назад
Guruvu gariki namasumanjali ...
@neelimanjula5825
@neelimanjula5825 4 года назад
Pranamalu guru guru garu
@sec0ndlife499
@sec0ndlife499 5 лет назад
Great work by this channel , please take more interviews
@prasadhprasadh8261
@prasadhprasadh8261 4 года назад
Chala bhaga cheparu guru garu
@gangadharpamarthi4257
@gangadharpamarthi4257 5 лет назад
Super guruvugaru chalabaga vopikaga chaypparu dhanayavadhamulu
@andelarenuka6497
@andelarenuka6497 3 года назад
Guruvu. Garki pranamallu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@davathpranay8399
@davathpranay8399 4 года назад
Miku Paadabhivandanalu
@ramchandraprasadalapati6070
@ramchandraprasadalapati6070 4 года назад
Pranamam GURUVUGARU
@polishettyrajendraprasad7747
@polishettyrajendraprasad7747 5 лет назад
Adbhutamuga chepparu
@ramaraokandi9883
@ramaraokandi9883 5 лет назад
Dehame Devalayam Jeevude Devudu Anna Goppa vishayanni intha easy ga explain chesinanduku Chala Dhanyavadamulu Guruji. Inka chala vishayalu mea dwara telusukovalani Korukuntunnam Guruji
@pottaappalaraju6770
@pottaappalaraju6770 4 года назад
Namaskaram Guruvugaru
@roopasudha215
@roopasudha215 4 года назад
Chalavisjayalu telipinanduku danyavadamulu Masters 🙏
@sureshjournlist
@sureshjournlist 3 года назад
Hurdaya purvaka danyavadalu🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@balajipeetani3308
@balajipeetani3308 3 года назад
Om Sri gurubhyo namaha 🌹🙏
@radhakrishna8180
@radhakrishna8180 4 года назад
Chala Baga yoga very great
@balavardhanreddy553
@balavardhanreddy553 4 года назад
ఆత్మ నమస్కారం గురువు గారు
@raaghavraju1999
@raaghavraju1999 5 лет назад
Wonderful informative enlightening 🙏
@mohanchary2141
@mohanchary2141 5 лет назад
Chala chakkaga vivarincharu guruji 🙏🙏
@krishnasallapu9804
@krishnasallapu9804 5 лет назад
🙏🙏🙏
@pranupinkpranu5672
@pranupinkpranu5672 4 года назад
Super swami
@Geethaprasad-wv2yq
@Geethaprasad-wv2yq 5 лет назад
గురువుగారిని మాట్లాడనివ్వండి
@rvtelugucreations2848
@rvtelugucreations2848 5 лет назад
Good sir
@yadalasudhakar3673
@yadalasudhakar3673 5 лет назад
Na hrudaya purvaka krutajnatalu always pmc all
@kalpanas452
@kalpanas452 5 лет назад
Nice 👌
@krishnaiith698
@krishnaiith698 5 лет назад
Very valuable lesson Sir
@kbckbc6767
@kbckbc6767 5 лет назад
Excellent
@dkalyaan
@dkalyaan 3 года назад
🙏❤️🌸
@SyamGSudar
@SyamGSudar 5 лет назад
👌👌👌🙏🙏🙏
@hyndavisgreenary5158
@hyndavisgreenary5158 5 лет назад
Awareness program
@tejachowdary8382
@tejachowdary8382 5 лет назад
Om gurubio namaha
@achyutharamani299
@achyutharamani299 5 лет назад
🙏🙏🙏🙏🙏
@Su11165
@Su11165 5 лет назад
Great wisdom info thanks guruji
@Srivishnutejas
@Srivishnutejas 5 лет назад
Thank you
@pratappratap2618
@pratappratap2618 5 лет назад
🙏🙏🙏🙏
@mandarisrinivas2977
@mandarisrinivas2977 5 лет назад
Ayyaa meeku namaskaramulu
@krishnabharathi8559
@krishnabharathi8559 5 лет назад
Chaala manchi satsagam
@ranganatharaonukala7565
@ranganatharaonukala7565 5 лет назад
BRAHMASRI LAKSHAMANA NANDH GURUJI VAARKI SIRASA NAMAMI.
@kvveerababu
@kvveerababu 4 года назад
శ్రీ గురుభ్యోనమః
@nandumohan1142
@nandumohan1142 4 года назад
సిద్దయోగం లో సిద్దవైద్యం చేస్తారా ఏ వ్యాదులకు చేయగలరు సిద్దవైద్యాన్ని అగస్త్యమహాముని రూపొందించారు కాదా ?
@omkameswararaogurram8516
@omkameswararaogurram8516 4 года назад
Jai gùru
@srinivasddevarakonda4199
@srinivasddevarakonda4199 5 лет назад
jai gurudev 🙏
@yedukondalukovuru5077
@yedukondalukovuru5077 5 лет назад
Guruvu gariki dhanyavaadaalu
@ramakrishnayadav8972
@ramakrishnayadav8972 4 года назад
🙏🙏🙏👌👌👌💐
@rameshbabujakka6314
@rameshbabujakka6314 5 лет назад
Bagundi swamy
@Trishul2013
@Trishul2013 5 лет назад
Atma namaskaram guruvu garu
@kapparao7864
@kapparao7864 3 года назад
🙏
@bindukbm
@bindukbm 4 года назад
Guruji ..meru cheppe vemana poems aa book lo dorukutai...pls let me know
@madhavaraochoudarygummadi7409
@madhavaraochoudarygummadi7409 5 лет назад
భార్య భర్తలు కలిసేటప్పుడు ఏ భావనలో ఉంటారో ఆ రకమైన ,,,,,,,,,జీన్సు,,,,,,,,,,మాత్రమే బిడ్డ లో పరిపూర్ణ మవుతాయు, ,,,,,,,నా అనుభవము. నాకు 70సం//లు
@pavanisrinivas6668
@pavanisrinivas6668 5 лет назад
🙏🙏🙏🙏🙏🙏
@knowledgeisourlife3040
@knowledgeisourlife3040 5 лет назад
PMC one of the geetha
@srikanthgangala5341
@srikanthgangala5341 4 года назад
Guruvu garu naku sidhasram pranayam cheyalani undhi . Nanu anugrahinchagalaru
@veerendrarao7355
@veerendrarao7355 5 лет назад
Very clear..
@karthikankam1114
@karthikankam1114 5 лет назад
Good
@manguthapadma2563
@manguthapadma2563 5 лет назад
WOW
@ratnavalidasineni4198
@ratnavalidasineni4198 3 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@govardhansunkara1179
@govardhansunkara1179 3 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@govardhansunkara1179
@govardhansunkara1179 3 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mvr3607
@mvr3607 3 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@tesla218
@tesla218 5 лет назад
Low sound, increase sound
@vijay-mw2jm
@vijay-mw2jm 5 лет назад
🕉
@venkataramanaiahr1657
@venkataramanaiahr1657 5 лет назад
Namo namaha dava
@shivadas3516
@shivadas3516 4 года назад
Namskaram guru Garu memu me asramani ki ravalanukuntum alaravali contact no unda .......
@balakrishna-fj7ef
@balakrishna-fj7ef 5 лет назад
Please give Jubilee Hills address
@TLNReddy
@TLNReddy 5 лет назад
Sir, 🙏, neanu, Mee, chanal, chustututanu, ede, iinko, veraga unade,
@mahalaxmikarri688
@mahalaxmikarri688 5 лет назад
Namaskaram swamiji 🙏 ...... Sandeha nivrutti koraku mimmalni kalavadaniki samayam ivvagalara!!
@nandanvihari2803
@nandanvihari2803 5 лет назад
Thank u swamiji
@bhupathiraju2955
@bhupathiraju2955 5 лет назад
om
@vinodboddu1991
@vinodboddu1991 5 лет назад
Narayana narayana
Далее
I'll do it for you!
00:37
Просмотров 2,6 млн
skibidi toilet zombie universe 40 ( New Virus)
03:06
Просмотров 842 тыс.
Chaganti Koteswara Rao speeches pravachanam latest
1:30:45