Praise the Lord Ayyagaaru, we heard lot of things about the great God Servant of the Era Brother Bhakthasingh garu. God bless you brother for your wonderful message
అయ్యా నా కుమారులు అభిషేక్త్ రీనుబాబు లను గురించి ప్రార్ధన చెయండి బాప్తిస్మము తీసుకున్నారు, మారుమనస్సు ఇంకా కలగా లేదు నా పిల్లలు యేసయ్యా రక్షణలో ఉండేటట్టు ప్రార్ధన చెయండి, అయ్యగారు 👏👏👏 ఆమెన్ జంగారెడ్డిగూడెం
అయ్యో బ్రదర్ భక్త్ సింగ్ గారి పుస్తకాలు చదవండి..అసలు ఆ అనుభూతి చెప్పలేము..దేవుడు తప్ప ఇంకేమీ కనిపించవు..దేవుడు మనతో ఉండడం అంటే ఏమిటో అనుభవంలో తెలుస్తుంది
ప్రైస్ ది లార్డ్ అంకుల్ ప్రస్తుతం సొసైటీ ట్రస్ట్ అని గొడవలు జరుగుతున్నాయి అప్పటి నుంచి ఉన్నారు గదా మీరు తిమోతి గారు మహిమ లోనికి పిలువబడ్డారు కొరియన్ అంకుల్ గారు ఒకరే కథ ఉంది మీరు కూడా హెబ్రోన్ కి రండి అంకుల్ పీటర్ ఆచారి గారి వల్ల ఉపయోగం లేదు రిక్వెస్ట్ అంతే అంకుల్ తప్పుగా అను కోవద్దు మీరు చాలా అవసరం