Тёмный

Brothers Attack On Brother in Land Dispute at Narayanpet | One Dead | తమ్ముడిని కొట్టి చంపిన అన్నలు 

ETV Telangana
Подписаться 2,4 млн
Просмотров 1,2 млн
50% 1

తాత పంచిన ఆస్తి...అన్నదమ్ముల బంధాన్ని...ఆవిరి చేసింది. ఎకరా భూమి కోసం జరిగిన తగాదా...మానవత్వాన్ని మట్టిలో కలిపేసింది. అనుబంధాలను మంటగలుపుతూ...అనురాగాలపై గొడ్డలివేటు వేసి... రక్తం పంచుకు పుట్టిన బంధమే...ఆయువు తీసింది. చావుకేకలతో బతిమాలుడుతున్నా...కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నా...కనికరించకుండా...కర్కోటకులను చేసింది. పచ్చని పొలంలో నెత్తురు చిందించి... చిన్నాన్న కుమారుడినే.. అమానుషంగా బలితీసుకున్న ఈ ఘటన...నారాయణపేట జిల్లాలో చోటుచేసుకుంది.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our RU-vid Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Опубликовано:

 

13 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 344   
@shaikshavali2263
@shaikshavali2263 Месяц назад
అంత క్లియర్ గా వీడియో ఉంటే కూడా మన చట్టం విచారణ అంటూ కాలం వెళ్ళదిస్తుంది 😢😢😢😢
@PrudhviDon-rx1fj
@PrudhviDon-rx1fj Месяц назад
Viswaguru Kabatti Anthe Saudilo Ayte Migata Eddari Brothers Talalu Narikesevallu That's why I like saudi rules
@deepakkumar0801
@deepakkumar0801 Месяц назад
​@@PrudhviDon-rx1fjఅదే సౌదీ లో ఒక వేళ నేను నీ మీద కక్ష కట్టి నువ్వు ప్రొఫెట్ మొహమ్మద్ ని అవమానించావు అని అబద్ధపు ఆరోపణ చేస్తే నిన్ను కొట్టి చంపేస్తారు 😂
@PrudhviDon-rx1fj
@PrudhviDon-rx1fj Месяц назад
@@deepakkumar0801 vallu nannu Champe Lopu nenu Ninnu Narikesta 😜
@yugendhar5543
@yugendhar5543 Месяц назад
India lo antey manchi ki apudu nyayam dhorakadu chuduke antha Jai Jai lu kodtharu gurre luu
@sreeramgt5120
@sreeramgt5120 Месяц назад
జయలలిత చచ్చే లోపు అవినీతి తీర్పు రాలేదు. ఎన్నికలు అక్రమాలు & vvpats లెక్కింపు కేసులు 5ఏళ్ల వరకూ... మరొక ఎన్నికలు వరకూ విచారణ జరిపాయి. సైకో రెడ్డి అవినీతి కేసులు లో 10 ఏళ్ల దాటినా ఇంకా జడ్జి గారు విచారణ మొదలు పెట్టనే లేదు. అలా ఉంది మన కోర్ట్ లు, వ్యవస్థ ల తీరు. ఇక నేరస్తులు చెలరేగి పోరా ఇలా ఉంటే. ఇప్పుడు అలా చంపిన వాళ్ళు కి సుప్రీం కోర్ట్ దాకా పోవడం కి 20 ఏళ్ల పడుతుంది. ఆలోగా ఎలాగూ వారే ముసలితనం వచ్చి పోతారు..!!
@karateravi9602
@karateravi9602 Месяц назад
ఆస్తులు సంపాదించని నా తండ్రే గొప్పవాడు అనిపిస్తుంది మా అన్నా తమ్ముళ్లకు ఈ సమస్య లేదు .
@bujjiChalla123
@bujjiChalla123 Месяц назад
Super
@rameshganna8358
@rameshganna8358 Месяц назад
Same felling Anna nadhi kuda nenu ma thammudu happy
@sureshsirigiri6859
@sureshsirigiri6859 Месяц назад
అంతే గా అంతే
@nunesrishailam9603
@nunesrishailam9603 Месяц назад
Your are better brother
@sreeramgt5120
@sreeramgt5120 Месяц назад
ఆస్తి కోసమే కదా పులివెందుల లో బాబాయ్ నీ గొడ్డలి పోటు తో అదికూడా ఒక్క వేటు తో కాకుండా ఎంతో హింసాత్మాక హలాల పద్దతిలో చంపారు. అలాగే సైకో రెడ్డి చెల్లి కి అక్రమ ఆస్తి లోనే కాదు సక్రమ ఆస్తి లోను కూడా వాటా ఇవ్వను అనడం తో.... ఆమె పార్టీ మారి అరుస్తున్నారు..!!వాటా ఇచ్చి ఉంటే.... అన్న ను ఎంతో పొగిడి ఉండేవారు.
@gvenkati946
@gvenkati946 Месяц назад
మాయమైపోతున్నాడామ్మా మనీషాన్నవాడు
@rajupundra9491
@rajupundra9491 Месяц назад
ఇప్పుడు కోర్టు కేసు, లాయర్ ఫీస్ అని ఉన్న 3ఎకరాలు కూడా అర్పణం....
@udaykumarreddy5345
@udaykumarreddy5345 Месяц назад
Correct
@jkrishna7011
@jkrishna7011 Месяц назад
India lo Court lu ante ne pedha joke aindhi... Money tho ani set avuthundi court lo...
@koushikswaminathan3845
@koushikswaminathan3845 Месяц назад
Anthega
@naveenbittu295
@naveenbittu295 Месяц назад
చంపిన చచ్చిన కేసు ఐతే చాలు పోలీసులకు లాయర్లకె లాభం బాధితులకు శున్యమ్
@deepakkumar0801
@deepakkumar0801 Месяц назад
Ala అవ్వదు. వెళ్ళగానే పని అవ్వడానికి అవేమీ హోటల్ లు కాదు కదా ఒక పద్ధతి ఒక విధానం వుంటాయి ​@@jkrishna7011
@vinodkumarpatelchaple5332
@vinodkumarpatelchaple5332 Месяц назад
పగోడిని అయిన నమ్మాలి కానీ పాలోని... నమ్మవద్దు 😢
@ravitejareddy1313
@ravitejareddy1313 Месяц назад
good message anna
@srikanthsri8768
@srikanthsri8768 Месяц назад
Asthi kanna anna vallu chally anukovachu kada Ala manam undam pakkana vadu undali
@RajPatel-143
@RajPatel-143 Месяц назад
👌👌👌
@noonefan2726
@noonefan2726 Месяц назад
పాలోని అంటే ఏమిటి 😮
@srikanthsri8768
@srikanthsri8768 Месяц назад
@@noonefan2726 palolu antyee mana dad side family lo dad valla brothers ni Ala అంటారు
@nagulasrinivas3106
@nagulasrinivas3106 Месяц назад
పట్టపగలు అంత మందిలో ప్రాణం తీసినవాడి ధైర్యం ఏందంటే పది వేలు ఖర్చుపెడితే చాలు వారం రోజులో బెయిల్ మీద జైలు నుండి బయటకు వచ్చి భూమిని దర్జాగా దున్నుకొని పంట పండించుకోవచ్చని.ఇక మీదట అందరు బయపడి ఎవరు తన జోలికి రారని ధీమా...... అదే తప్పు చేసిన వాడికి బెయిలని,వాయిదాలని లేటు చేయకుండా వెంటనే తగిన శిక్ష వేస్తే ఇంకోసారి మల్ల ఎవడు ఎలాంటి తప్పు చేయలన్న లాగులు తడుపుకుంటడు. తన బుద్ది మార్చుకుంటడు.......
@deepakkumar0801
@deepakkumar0801 Месяц назад
నేరం చేసేవాడు అంత దూరం ఆలోచిస్తాడు అని నువ్వు అనుకుంటుంటే నువ్వు చాలా అమాయకుడివి. నేరాలు అనేవి క్షణికావేశంలో నో లేదా విచక్షణ కోల్పోవడం వల్ల జరుగుతాయి కానీ చంపేవాడు, దాడి చేసేవాడు వారం రోజులలో బెయిల్ వస్తుంది అని ఆలోచించి చంపడు. పగ తీర్చుకోవాలి లేదా అడ్డు తొలగించుకోవాలి అనే ఉద్దేశ్యం తో ఈ హత్యలు జరుగుతాయి. చాలా మంది నేరం చేసి పారిపోతారు. బెయిల్ గురించి అంతలా అవగాహన ఉంటే హంతుకులు అందరూ నేరం చేసి సరాసరి పోలీస్ స్టేషన్ లకి వెళ్ళాలి కదా? అలా ఎంత మంది వెళుతున్నారు.
@mullapudilakshminarayana-id8mt
@mullapudilakshminarayana-id8mt Месяц назад
Eami marchukoru manadhasamlo leadars ku prajalaku party vyavastha vunnadhi
@satishkummarikunta8474
@satishkummarikunta8474 Месяц назад
చనిపోయిన వ్యక్తి కుటుంబానికి చంపిన వారి ఆస్తి పూర్తిగా ఇప్పించాలి.అదేవిధంగా వారికి జీవితఖైదు చేయాలి న్యాయ స్థానం
@SomaSumithreddy-sj3fd
@SomaSumithreddy-sj3fd Месяц назад
వారి ఇద్దరినీ ఉరి తీయాలి .....విచారణ అనవసరం.....
@khkr.creations
@khkr.creations Месяц назад
*నారాయణ పేట్ జిల్లా ఊట్కూరు మండలంలోని* చిన్న పొర్ల గ్రామం లో భూ తగాదాల విషయం గొడవ పడి ప్రాణాలు కోల్పోవడం జరిగింది దీనికి కారణం 100 డయల్ చేసిన పోలీసు అధికారులు రెస్పాండ్ కాకపోవడం అలాగే గొడవ జరిగిన 2గంటల తర్వాత కూడా పోలీస్ సిబ్బంది స్పందించక పోవడం తొ హ వ్యక్తిని ఎవరూ కూడా పట్టించుకోలేదు కుటుంబ సభ్యుల సమాచారతొ 108 సమాచారతొ హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళగా డాక్టర్స్ ఆప్పటికే చనిపోయినారు అని చెప్పటం జరిగింది 1month అయినా పోలీస్ స్టేషన్ పిటిషన్ ఇచ్చిన s.i పట్టించుకోక పొవడం వలన ఈ గొడవ ఉద్రిక్తతకు దారితీసింది దయచేసి నేను అందరికీ ఒక విన్నపం భూమి సమస్యలు ఉన్న ప్రతీ ఒక్కరు కూడ గ్రామం లో మీకు ఎవరూ న్యాయం చేయకపోతే కోర్టు ద్వారా మీ సమస్యలు పరిష్కారం చేసుకోండి అంతేగాని రెచ్చిపోయి గొడవ పడటంతొ సమస్య పరిష్కారం కాదు కుటుంబాలు బాధపడతాయి జీవితం చాలా చిన్నది అనవసరంగా ఆవేశంతో గొడవపడి ప్రాణలు తీసుకోవద్దు మనం చనిపోయేటప్పుడు మన వెంట ఆస్తులు డబ్బులు రావు ఈ విషాయలన్నింటినీ గమనించి బ్రతికి ఉన్నన్ని రోజులు అందరూ కూడా ఒకరికీ ఒకరం సహాయం పొందుకోవాలి ఆవేశంతో గొడవ పడడంతో జరగరానిది జరిగితే మన కుటుంబాలు రోడ్డున పడుతాయి తప్ప ప్రయోజనం ఉండదు
@manjulabolla7334
@manjulabolla7334 Месяц назад
Nenu adhe anukunna mana police laki chaala busy work UNTUNDHI.. Sand transport maamulla busy lo untaaru alaanti busy lo vaallu yelaa work CHESTHAARU. Police meedha action Theesukovali.. Mandal small gaa ayyindhi . 15 minutes lo police lu vachche chance unnaa vaallu raaru...
@mdgafoor2863
@mdgafoor2863 Месяц назад
Yes correct anna
@srinukommu5950
@srinukommu5950 Месяц назад
అన్యాయం జరుగుతుంటే పోలీసు అధికారులు రాకపోవడం సిగ్గుచేటు
@tulasiramsanthosh9672
@tulasiramsanthosh9672 Месяц назад
You are correct
@SomaSumithreddy-sj3fd
@SomaSumithreddy-sj3fd Месяц назад
వ్యవసాయం చేసేవాడే దిక్కు లేడు రా అంటే..... ఇంకా వివాదాలు చుట్టుముట్టాయి అంటే అంతే సంగతి 😢😢
@prasad325
@prasad325 Месяц назад
జోక్ బాగుంది వ్యవసాయం చేయకపోతే భూమి లక్ష రూపాయలకు ఇస్తావా కొంటాను
@SomaSumithreddy-sj3fd
@SomaSumithreddy-sj3fd Месяц назад
@@prasad325 నేను చెప్పింది ఏంటి నీ ఆన్సర్ ఏంటి.......
@Krishnankannah23
@Krishnankannah23 Месяц назад
​@@prasad325 laksh rupayalu Vasthey thisukundham aney 😂😂😂
@prasad325
@prasad325 Месяц назад
@@Krishnankannah23 చేసే వాళ్ళు లేకపోతే విలువ ఉండదు కదా అందుకని
@Krishnankannah23
@Krishnankannah23 Месяц назад
@@prasad325 viluva vundadhu ani yela anukuntav bro 50 years back maa thatha ni vijaywada lo land konuko ani relatives lo vallu antey aakada konukoni em cheyali akada em vundhi annadu eepudu chudu vijaywada lo land prices yela vunnayo 1 acre vuntey crores vunattey..
@pavanmudhirajcreations
@pavanmudhirajcreations Месяц назад
దొంగ అధికారులు ఉన్నంత కాలం ఓ సమానుడు బ్రతక లేదు 😢😢😢
@bhagavanpaul9697
@bhagavanpaul9697 Месяц назад
ఇలాంటి వారికీ సరైన ట్రీట్ మెంట్ ఇచ్చి పోలీసులు....జీవితకాల జైలు శిక్ష పడాల్సిందే 👍🏻
@idduboyinaramu2414
@idduboyinaramu2414 Месяц назад
ఇంకా ఏ కాలంలో ఉన్నార్రా బాబోయ్🤦🤦ఆస్తులు, అంతస్తులంటూ🤦 ఇప్పుడు తినండ్రా మీ ఆస్తుల్ని జైల్లో చిప్పకూడు తింటూ🤦
@PrudhviDon-rx1fj
@PrudhviDon-rx1fj Месяц назад
Jail Kuda Vundadu Lancham Esthe 1Year lo Malli Baytaki Vastaru Maralasindhi Indian Government rules punishments
@vinodn.140
@vinodn.140 Месяц назад
Ye Kalam lo unna Aasthi kosam leda ammai kosame champukuntaru.. brother meke teliyadu anthe...
@venkateshdhandu4946
@venkateshdhandu4946 Месяц назад
భూ వివాదాలు ఇంకా చాలా ఉన్నాయి
@breakinglivenews7247
@breakinglivenews7247 Месяц назад
నిందితులను వెంటనే ఎన్కౌంటర్ చేయాలి. అప్పుడే ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కావు. రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా పనిచేయాలి
@vijayjeena812
@vijayjeena812 Месяц назад
మీ బతుకులు మారవుర. ఎప్పటికీ. చిన్న స్థలం కొరకో అన్నదమ్ముడి ప్రాణం తీశారు...మీరు కట్టుకొని పోతారా 😢 soo sad
@kondanaresh4771
@kondanaresh4771 Месяц назад
ముఖ్యంగా మరి పల్లెటూరులో ఇటువంటి విషయాలు చాలా దౌర్జన్యంగా జరుగుతున్నాయి అందుకని పోలీస్ కమిషనర్ న్యాయ నిపుణులు చేయాలి లేకపోతే అరాచకాలు చాలా అరాచకాలు
@johnshiva124
@johnshiva124 Месяц назад
దేవుడా ప్లీజ్ వారిని కఠినంగా sikshinchu ప్లీజ్... ఇలాంటి వి ఇంకెప్పుడు కాకుండా చూడు
@sujatha123ful
@sujatha123ful Месяц назад
Jesus ameen😂
@vinodn.140
@vinodn.140 Месяц назад
Nuvvu cheppina cheppaka poina karma anedi yevarina anubavinchalisinde
@dasukumardesaboina8220
@dasukumardesaboina8220 Месяц назад
మనిషిని అమానుషంగా చంపేటప్పుడు అడ్డుపడనీ దేవుడు, చంపిన వ్యక్తిని శిక్షించడానికి వస్తాడంటావా బ్రదర్??
@rajumunjala6979
@rajumunjala6979 Месяц назад
ఇలాంటి పరిస్థితి రావడం భూమి కోసం ఇంత రాక్షసం గా ప్రవర్తించి చంపడం చాలా దురదృష్టకరం, బాధాకరం😓😓 ఓపికతో మీ మీ సమస్యలు పరిష్కరించుకోండి...🙏
@mohammadabdulmujeeb7306
@mohammadabdulmujeeb7306 Месяц назад
కోర్ట్ తీర్పులు వచ్చేసరికి, 3 ఎకరాలు అమ్ముకోవాలి. కోర్టులు పెంచాలి. న్యాయం తొందరగా అందాలి.
@maddhelapellirajkumar4146
@maddhelapellirajkumar4146 Месяц назад
ఇంకా విచారణ కూడా నా....ఎక్కడ ఉంది న్యాయం...ప్రభుత్వం,న్యాయస్థానంలు ఉన్నాయి అని తెలిసి కూడా వాళ్ళు ఇలా చేస్తే ఎలా?
@tskmedia6998
@tskmedia6998 Месяц назад
ఎం మనుషులు రా మీరు
@mall575
@mall575 Месяц назад
చుస్తే భయం వేస్తుంది.
@ranjithpasuladi5159
@ranjithpasuladi5159 Месяц назад
వాళ్లకు కుడా మరణ భయం చూపెట్టాలి అప్పుడు తెలుస్తుంది
@user-ar5una1977
@user-ar5una1977 Месяц назад
దేవునికి ఈ కేస్ అప్పగిస్తున్నాను 🙏🏻🙇🏻‍♀️ఆమెన్
@narsimlunarra7138
@narsimlunarra7138 Месяц назад
వారిని కఠినంగా శిక్ష పడేలా గవర్నమెంట్ చూడాలని ఇట్టి వీడియో మనసులను కదిలి వేస్తున్న వీడియో ఆస్తుల కోసం తోడ పుట్టిన అన్నదమ్ములు ఇంత దారుణానికి వడి కట్టారు కావున వీరిని చట్టం అదుపులోనికి తీసుకొని శిక్షించాలని కోరుకుంటున్నాం వీరికి పడే శిక్షను చూసి మరొకరు ఇలాంటి దారుణానికి వడి కట్టకుండా చర్యలు తీసుకోవాలని చట్టాన్ని డిమాండ్ చేస్తున్నాం😢
@Mahendermarka-ty7lp
@Mahendermarka-ty7lp Месяц назад
పుట్టినప్పుడు అన్నదమ్ములు పెరిగే పెద్ద అయినాక పాలివాడు అవుతాడు
@panyaramsureshu
@panyaramsureshu Месяц назад
Sound level penchu mama sound engineer
@user-fw1us1vu2q
@user-fw1us1vu2q Месяц назад
తెలంగణా ముక్యమంత్రి రెవంత రెడ్డి గారికి సార్ యిటువంటి డుర్మర్గులను త్వరలొ బహిరంగంగా వురిటియలి ఒకమనిశిని పాపం కండ్లముండరె కర్రలతో కొట్టిచంపడం మనం యెక్కడ జివిస్టున్నమొ తెలియడంలేదు plij sar వాల్లకి వురిసిక్ష వెయ్యాలి.
@JajalaKistaiah
@JajalaKistaiah Месяц назад
సేమ్ రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోనే ఈ దారుణం చోటు చేసుకుంది సేమ్ రేవంత్ రెడ్డి సర్కార్ నేనెందుతులను కోర్టుకు అప్పగించి వీరిని కఠినంగా ఉరితీయాలని కోరుకుంటున్నాను ఇట్లు కృష్ణ మాదిగ వెల్దుర్తి మండల ఇన్చార్జ్ మెదక్ జిల్లా
@sridhar-yz5wf
@sridhar-yz5wf Месяц назад
అయ్యో నా తెలంగాణ
@bharath2009
@bharath2009 Месяц назад
ఎన్ని గొడవలు ఉన్న ప్రాణాలు తీయటం అనేది చాలా ఘోరం ఈ సంఘటన తో ఇంకాఎవరైనా ప్రేపితమైతే తరవాత పడే శిక్షకు అర్హులు !
@psaibaba92
@psaibaba92 Месяц назад
వారికి వెంటనే న్యాయం జరుగలే వీరికి వెంటనే ఉరి తీయాలి
@chashok8052
@chashok8052 Месяц назад
భూమి సంపాదించినవాడు తన మీద విశ్వాసం ఉన్న వారసులకు కుటుంబ సభ్యులకు ఎవరికైనా తనకు ఇష్టం వచ్చినంత భూమిని గాని ఏ ఇతర ఆస్తిని గాని ఇవ్వవచ్చని చట్టంలోనే ఉంది ఆ రోజుల్లో పంపకాలు చేసుకున్న సమయంలో మీరు ఏం చేసినారు మీ ఇద్దరికీ భూమి ఇచ్చిన మీ ఉమ్మడి ఆస్తికి హక్కుదారు అయినా తాత లేదా తండ్రితో కొట్లాడే ది ఉండే ఇప్పుడు వీడితో కొట్లాట పెట్టుకుని ప్రాణాలు తీస్తే మీకేం వచ్చింది జైలు గది తప్ప ఇంత నీచంగా అడవిలో ఉన్న క్రూర మృగాలుగా ప్రవర్తించారు భయంకరమైన వాతావరణ సృష్టించారు ఈ వీడియో చూసిన రాష్ట్ర ప్రజలు చాలా బాధపడుతున్నారు చట్టం గురించి అవగాహన లేదా
@GugulothuLaxman-so2mg
@GugulothuLaxman-so2mg Месяц назад
అలాంటోళ్ళను ఊరి తీయాలి మానవ సమాజం మంటల్లో కాలిపోతుంది
@indian-zg1lx
@indian-zg1lx Месяц назад
ఉరి తీయండి వాళ్ళని
@mkmk2748
@mkmk2748 Месяц назад
విచారణ, వాయిదా, ఇవే మన ఫాలో ఐయేది. చనిపోయిన అతనికి ఏమి న్యాయం చేస్తారు మీరు
@maheshdulam9606
@maheshdulam9606 Месяц назад
ఇది మన BR Ambedkar రాజ్యాంగం అవసరం ఐనప్పుడు రాజ్యాంగం లో సవరణ చేసుకుంటూ పొతే మన దేశం ఎన్నడో బాగుపడేది.
@Shravan.sanathani94.
@Shravan.sanathani94. Месяц назад
సూపర్ ఇది కథ అందరికీ కావాల్సింది
@user-Anand2628
@user-Anand2628 Месяц назад
భూముల కోసం కొట్లాడటం నుంచి ఒక మనిషి ప్రాణం తీయడం ఏంటి బ్రో అది కూడా ఒక బ్లడ్ రిలేషన్ ఈరోజు ఉంటాం రేపు పోతం చనిపోయేటప్పుడు ఏమైనా ఆస్తులు అంతస్తులు కూడా ఏం తీసుకొని వెళ్ళ్ళం కదా! ఉన్నన్ని రోజులు సంతోషాలతో ఉండండి రా అంటే ఇలా ఒక మనిషిని కొట్టి చంపారు ఏంట్రా 😡😡😡😡😡😡😡😡😡😡😈😈😈😈😈😈😈😈😈😈😈😈😈😈😈😈😈😈😈😈😈😈
@MadhulikaYadav99
@MadhulikaYadav99 Месяц назад
ఇలాంటివి జరిగినప్పుడు ఆ లాండ్ ను గవర్నమెంట్ హ్యాండోవర్ చేసుకొని నిందితులను ఉరి తీయాలి
@jagamukka916
@jagamukka916 Месяц назад
Chala badha ga undhi ilantivi chusthunte endhuku inthala dhigajaripothunnaru
@madinamastanvali8701
@madinamastanvali8701 Месяц назад
పంపకం సాధారణం గా నే ఉన్నదిగా ఈడు చావడానికే వారి యకరణర్ర అడిగాడు. పతనం కోరి చేసుకుంటాము.
@ThePhysicsClub-KR
@ThePhysicsClub-KR Месяц назад
Matter adhi kadu bro ....ee sanjappa veru
@electricalrajesh2082
@electricalrajesh2082 Месяц назад
@@ThePhysicsClub-KR inkenti bro, em reason untundi mari?
@krishnaveni5821
@krishnaveni5821 Месяц назад
ఎంత దారుణం ,వాళ్ళని వురి thiyalle
@Thirupathi.kushanapalli
@Thirupathi.kushanapalli Месяц назад
I like Muslim countries criminal justice system
@madhusudanpenna3230
@madhusudanpenna3230 Месяц назад
very good reporting
@balumunnelli5869
@balumunnelli5869 Месяц назад
ప్రాణానికి ప్రాణం ఉరిశిక్ష వేయాలి అప్పుడే ఇలాంటి విషయాలు అవుగుతాయి
@chinnaraokancharlachinnara2960
@chinnaraokancharlachinnara2960 Месяц назад
పోలీసు వాళ్లు కూడా సేమ్ ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది
@Wildbirds1985
@Wildbirds1985 Месяц назад
భూములు పంచుకున్నపుడు ఇంట్లో పెద్దలు ఊర్లో నలుగురు పెద్దల సమక్షంలో పంచుకుంటారు. తరువాత భూమి కబ్జా లోకి వెళ్లి కొన్ని సంవత్సరాల తరువాత రికార్డ్ లలో ఏదైనా లొసుగులు ఉండి తమకి అనుకూలంగా ఉంటే ఎదో ఘనకార్యం చేసినట్టు కోర్టు కి వెళ్లి తోడపుట్టిన వాళ్లనే ఇబ్బంది పెడితే ఇలాంటి సంఘటన లే ఎదురవుతాయి... కష్ట పడి కొన్న భూమి కబ్జా లో ఒకడుంటాడు రెవిన్యూ రికార్డ్ లు సరి చేయక రికార్డ్ లలో ఒకడుంటే రికార్డ్ లో ఉన్నవాడికే భూమి ని అనుకూలంగా ఇస్తే ఇలాంటి వే జరుగుతాయి.
@anandbetala3220
@anandbetala3220 Месяц назад
డబ్బు కోసం మృగం గా మారిన మనిషి.... పల్లెటూరు లో ఇంకా ఎక్కువ
@thavitisaidulu9475
@thavitisaidulu9475 Месяц назад
ఈ ప్రభుత్వంలో ఇలాంటి ఘోరాలు ఇంకా ఎన్ని చూడాలో అసలు లేని వాడు అసలు లేదంటే ఉన్నోడు ఇలా కొట్టుకొని చస్తున్నారు ఉన్నదానితో తృప్తి పడితే జీవితం హ్యాపీగా ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించండి ఉన్నదానితో తృప్తి పడండి
@JeevanaPrayanam_Quotes-owner
@JeevanaPrayanam_Quotes-owner Месяц назад
ఒకప్పుడు అన్న తమ్ముళ్లు , ఇప్పుడు అక్క చెల్లెళ్ళు,అన్న తమ్ముళ్ళ భాధ తక్కువ అయింది,అక్క చెల్లెళ్ళు వారి మొగుళ్ళు ,వీళ్ళు చంపుతున్నారు.
@user-iu8rd7lq8o
@user-iu8rd7lq8o Месяц назад
Bumula godavalu lekunda cheyali.Governament
@vinodn.140
@vinodn.140 Месяц назад
Inka yem cheyali government
@RoyalTheStar
@RoyalTheStar Месяц назад
Satisfaction of Life 👑🗡️🕉️
@ronureddy4890
@ronureddy4890 Месяц назад
pawan kalyan , jrntr family dng mantras from kids on Ward's ., he kept bf to GR. ❤❤❤❤
@Varshu12348
@Varshu12348 14 дней назад
అయితే ఇద్దరు అప్పలు కలిసి ఆస్తి కోసం ఇంత పని చేసారా 😮😮 పాపం 😢
@user-yc1zh8xp8g
@user-yc1zh8xp8g Месяц назад
Super bro
@AkkinaElavelpu
@AkkinaElavelpu Месяц назад
Thanks😢😢😢😢
@MedaboinaSrikanthYadav
@MedaboinaSrikanthYadav Месяц назад
అసలు శత్రువులు వల్ల అన్న తమ్ముళ్లు కాదు,వీడియో తీసేవాడు
@shivachary9707
@shivachary9707 Месяц назад
2019 నుండి 2024 వరకు ఏక్కడ ఏం జరిగినా ప్రతిదీ వైసిపి వైసిపి ఆని పచ్చా మీడియా ప్రచారం తొ ఒకటే విష ప్రచారం పదే పదె చెప్పె ప్రజలు నిజమే అనుకొని నమ్మరు కానీ నిజాం ఎపుడు బ్రతికే వుంటుంది
@raghavach1818
@raghavach1818 Месяц назад
police lu arrest chestharu, lawyer, judge lu bail estharu.
@user-we7uz2it3k
@user-we7uz2it3k Месяц назад
Bhuumula.gurinchi..pratyeka..chattam.ravaali..uri...leka..kaneesam.25.years..jail
@KrishnaKrishna-xi4wr
@KrishnaKrishna-xi4wr Месяц назад
Tandri cesina tappu vadu balisi rendu pellilu cesukovadam from jksm mudiraj snr ntr vrbmni tg 🙏 seve ap
@PallipatiGuruprasad-hs2dd
@PallipatiGuruprasad-hs2dd Месяц назад
సీఎం ఇమిడి యాక్షన్ తీసుకోవాలి
@enarendranaik
@enarendranaik Месяц назад
❤🎉
@ammuamrutha5416
@ammuamrutha5416 Месяц назад
Nidhuthuilaki urri thiyali please enkokaru atuvanti panulu cheyaru vallu manshula pashuvula vammo
@kiran24cricket
@kiran24cricket Месяц назад
E durmargulaki katina sikha veyali inka malli 20 years tarvata baytaki ravali ,,,pranam villuva ento teliyali oka kutumbum emi ayipotado teliyali ..ilanti variki
@mohammadabdulmujeeb7306
@mohammadabdulmujeeb7306 Месяц назад
సాటి మనిషిని కొడుతుంటే.... ఆపే నాదుడే లేడా...? Atleast police కి call చెయ్యాల్సింది
@bhukyagokulram3620
@bhukyagokulram3620 Месяц назад
సాటి మనిషి నీ కొడుతూంటే చూసే వారు కొజ్జాలతొ సమానం
@simonpeter-cg6gn
@simonpeter-cg6gn Месяц назад
సమాజం! ఎటుపోతుందో...అర్థం కావట్లేదు...
@ravikirankoppaka5583
@ravikirankoppaka5583 Месяц назад
సంతోషం🎉
@kannammavlogsandlifestyle4297
@kannammavlogsandlifestyle4297 Месяц назад
Asthulu lekapothene manchidi peddavallu entho kastapadi sampadinsthe vellu kotuku chasthunaru
@freefiregaming-db4ws
@freefiregaming-db4ws Месяц назад
Vallu sarva nasanam avutaru
@jiivakiran3048
@jiivakiran3048 Месяц назад
Government should take serious action
@satishdatabrick9568
@satishdatabrick9568 Месяц назад
Elantivi jarigitay shikshalu gattiga undavu andukay elantivi malli malli jargutai elanti vatilo gov occupy cheskovali Vella lands
@fishyfish340
@fishyfish340 Месяц назад
So sad 😢
@christgalilaya6551
@christgalilaya6551 Месяц назад
చట్టాలు సరైన రీతిలో పనిచేయకపోవడం ద్వారా ఈలాంటి...... నరసింహులు జరుగుతున్నాయి.... పోలీస్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేస్తే సివిల్ కేసులు కాబట్టి కోర్టు తీర్చుకోండి అంటున్నారు.... ఈవెన్ పోలీసు వారు చేయవలసిన పనులు కూడా చేయట్లేదు....... బాధాకరం
@_Pray_Pray_Pray
@_Pray_Pray_Pray 17 дней назад
ప్రజలు ఇలా ప్రవర్తించడానికి.... కారణాలు ఏమైయుండొచ్చు?????????? దేవుని భయము లేకా? కర్మ ఫలము వస్తుందని తెలియకా? చట్టము గురించి తెలియకా? న్యాయ వ్యవస్థ మీద నమ్మకము లేకా? లంచాలు ఇచ్చి బయట పడొచ్చు అన్న భరోసానా? ప్రాణం విలువ తెలియకా? మీడియా ప్రభావమా? ఏమైయుండొచ్చో ఎవరు చెప్పగలరు?
@rajuchinnaraju7476
@rajuchinnaraju7476 Месяц назад
చుట్టూ జనాలు జాతర చూస్తున్నారా తు... కనిసం ఆపడానికి అయినా ప్రయత్నం చేస్తలేరు ఎలాంటి మనుషుల మధ్య బ్రతుకుతున్న0...
@RajaRaja-er1tv
@RajaRaja-er1tv Месяц назад
పాపం ఇంత చిన్న వయసులో తన భార్యని పిల్లలని అనాధలు చేసినారు కద రా వాళ్ళ పాపం ఊరికే పోదు.
@sanjeevchakravarthy1
@sanjeevchakravarthy1 Месяц назад
No political inference is appreciated in the above subject . Law prevails
@hanumanthreddy99
@hanumanthreddy99 Месяц назад
That's why government should take proper laws to avoid these kind of land dosputes, our courts are taking 40 years to resolve these issues, resurvey happens in 1920s after that no resurvey, so land disputes are increasing
@arited3571
@arited3571 Месяц назад
I am a lawyer, actually all land should belong to his 1st wife, though they accepted to give half land to 2nd wife but 2nd wife's son's took 2/3 rd land 😢 mari mandadha Anna 😅
@JayalaxmiNarrolla
@JayalaxmiNarrolla Месяц назад
Musalodu asti samanamga panchi unte aipoyeedhi.. 2nd barya ki 5 guruni kani unte asthi mottam mari 1st barya ki 1 koduku ki 2nd barya 5 ki panchi unchevadaa... pillalu gurinchi kakunda baryalaki samanga panchi unte aipoyeedhi
@vijayjeena812
@vijayjeena812 Месяц назад
వీచారోమ్. ఎంటి ..ఆంటే ...nobody will take action.... డబ్బు వున్నోడిదే రాజ్యం....😢
@tottempudisujitha6488
@tottempudisujitha6488 Месяц назад
Papam entha la kodutunaru chusthuntene goose bumps vastunae
@bhargav2447
@bhargav2447 Месяц назад
Ippudu unnadi poga, 12 samvatsarulu jail palu avvandi gadidallara.
@aravindbandala8871
@aravindbandala8871 Месяц назад
Kottina variki jail lo vesi third degree petti vari kaalu, chethulu paniki rakunda cheyyalli
@JalendharB0llam765
@JalendharB0llam765 Месяц назад
😢😢
@santoshgoud2941
@santoshgoud2941 Месяц назад
😢😢😢
@vaman2651
@vaman2651 Месяц назад
Encounter cheyandi sir vallani....
@natureplanet9951
@natureplanet9951 Месяц назад
Money pichitho ,paruvu pichitho manushulantha anitiki theginchi ededo pichi panulu chesthunaru,manchi beautiful life ni waste chesukuntunaru😮😢
@kqubelearnings
@kqubelearnings Месяц назад
So sad , everyone should learn self defence
@pathlavathkumar234
@pathlavathkumar234 Месяц назад
Pratyeka land laws tevali supreme court em chestundi
@AkkinaElavelpu
@AkkinaElavelpu Месяц назад
😢😢😢😢😢😢
@SurekhaReddy77
@SurekhaReddy77 Месяц назад
Athanipai cheyi cheskuna andharni uri teeyali. Apude konchem bayam vasthundhi migatha valaki. Kotladukokudadhu. Matalatho parishkarinchukovali ani
@psrinivas1397
@psrinivas1397 Месяц назад
Villaku chattam yentha power full Ane ,teliyacheyali , patta pagalu on recording no enquiry no case direct judgement hevvali appude chattam undhani telusthadhi
@kanneboinamahesh8409
@kanneboinamahesh8409 Месяц назад
Manaspardhalu కోపాలు undechemo kani mari champesentha undakudadhu
@HappyFountainPen-ks6jv
@HappyFountainPen-ks6jv Месяц назад
This is my india
@alepuravi6089
@alepuravi6089 Месяц назад
😢😢😢😢😢
@NAGALAKSHMIKASUKURTHI-us9hv
@NAGALAKSHMIKASUKURTHI-us9hv Месяц назад
Money e roju vuntundhi ripu pothundhi but pranam radhu ga ela asathulakosam champiyatam manavatvaniki sigu chitu e papam valani vadhaladhu
Далее
ФОКУС С БАНАНОМ🍌
00:32
Просмотров 362 тыс.
СЛУЧАЙ В ЧЕРНОБЫЛЕ😰#shorts
00:19
Просмотров 222 тыс.
NOOOOO 😂😂😂
00:15
Просмотров 3,3 млн