కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలొ వచ్చిన కానుంచి రైతుబంధు విధి విధానాలు అనుకుంటూ ఇదే లొల్లి. అసలు వీళ్ళు రైతుబంధు ఇవ్వరు ఒక వేల ఇచ్చిన ఇ వానకాలం కోతలు ఐపోవాలే అప్పుడు కూడా డౌటే ఎంప్రభుత్వంరా 🤦♂️
Group 1 1:100, Group 2,3 increase, Cancel 46 Go, Release job calendar, new ration card application, rathu barosh, 2500 rs women ki, 2 lakhs rathu loan, pension 4000, musi pure water.. etc.,
రైతు బంధు కు రాం రాం, అంతే. హాస్పటల్ లో అన్ని బందు. కేసీఆర్ కిట్ లేదు, న్యూట్రిషన్ కిట్ లేదు, ఆడ పిల్లలకు స్కూటీ ఇస్త అన్నారు, మొత్తం మీద అన్ని బందు,,,,,,,,,