Brother that is the problem . Don't call as Dalits they r not... They are fighting for equality then u r calling as Dalits again .. the name sending the society back again. Stop calling as Dalits🙏
@@thrilokmurthy7905 రాజకీయం, సినీరంగం, సుప్రీంకోర్టు జడ్జీలు, గవర్నర్, సివిల్ సర్వీసెస్, క్రీడలు, మీడియా, ప్రముఖ వార్తా పత్రికలు, వ్యాపారం వంటి రంగాలలోనే కాక, దేశంలో..... కాదుకాదు, ప్రతీ గ్రామంలో ధనవంతులలో చాలా మంది SC, STలే కదా సోదరా.... 😂
I too gave up and forfeitured the reservations to my children who are doing UG courses, and kept them in OC.With the inspiration of Praveen sir every elevated family should follow this.
@@ravireddy1632 that's not the case brother...reservation is on the basis of caste. that someone got a government job in the family doesn't change that at all....
@@ravireddy1632 ఇంకా ఎక్కడున్నారు బాబూ తమరు..? రాష్ట్రంలో అతిపెద్ద posting అయిన CHIEF SECRETARY గారి బిడ్డలకైనా.... కేంద్రంలో అతిపెద్ద ఉద్యోగమైన CABINET SECRETARY గారి బిడ్డలకైనా బిడ్డల బిడ్డలకైనా Reservations బహు చక్కగా వర్తిస్తాయి... పెద్దమనసుతో “ప్రవీణ్ కుమార్” వంటివారు స్వచ్ఛందంగా త్యజిస్తే తప్ప....పర్యవసానం ఏమిటో మీరు ఆలోచించండి... ఒకసారి రిజర్వేషన్ పొంది పైకొచ్చే వారే పదే పదే పొందుతున్నారు గానీ పక్కనున్నవాడికి ఉదారతను ఇవ్వడం లేదు....ఈ అంశంపై సముచిత శాసనాలు చేయకుంటే నష్టపోయేది మెజారిటీ దళితులే... అంబేద్కర్ అభిలషించిన సమసమాజస్థాపన ఏ విధంగా నెరవేరేను......?
విద్యా రంగంలో తమ కుమారుడు మరియు కుమార్తె కు రిజర్వేషన్లు తిరస్కరించిన ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్ సార్ చాలా అభినందనీయులు. ప్రవీణ్ కుమార్ సార్ ను ఆదర్శంగా తీసుకోని మిగిలిన ఎస్సీ, ఎస్. టి ఉద్యోగులు కూడా తమ పిల్లలకు రిజర్వేషన్లు నుంచి మిహాయింపు కోరుతూ సాటి సామాజిక కులాలకు చెందిన నిరుపేద విద్యార్థులు రిజర్వేషన్లును ఉపయోగించుకొని ప్రయోజనం పొందేలా సహకరించాలని మనవి.
#అందరం రెడ్లు,రావు OCలను గెలిపిద్దాం అన్నా..... తెలంగాణ అసెంబ్లీ లో 58 మంది MLA లు 10% కూడా జనాభా లేని రెడ్లు రావులే........ మంత్రి వర్గంలో అయితే మరీ దారుణం...... పేదవాళ్ళు శిఖరాలు ఎక్కడం ఎవ్వరికీ ఇష్టం ఉండదు........... మారండి రా ఉమ్మడి AP కి 17 మంది CM లు అయితే అందులో 16 మంది OC లే....... సిగ్గు శరం ఉండాలి SC, ST BC లకు...... నాకు OC ల మీద కోపం లేదు.....మెజార్టీ ఓటర్లు 85% మా వాళ్లే కదా......... రాష్ట్రపతి కోవింద్ గారు చేపలు పట్టే ముదిరాజ్ కులం..... కానీ అతను దళితుడు....... ఇలా చాకలి, కమ్మరి, వడ్డెర, కుమ్మరి,బోయ అన్ని కూడా దళిత కులాలే.......జై RSP.....
మీరు నిజమైన మగాడు ప్రవీణ్ కుమార్ గారూ. ఒక రాష్ట్రానికి DGP అవ్వాల్సిన మీరు, ఆ పదవిని త్రునపాయంగా వదిలేసిన మిమ్మల్ని చూసి భారతదేశంలో ప్రతి మనిషి గర్వపడాలి. ముఖ్యంగా దళితులు.
Rsp sir కి సమాజానికి ఎం కావాలో బాగా తెలుసు కాబట్టి ప్రవీణ్ ముఖ్యమంత్రి కావాలి ప్రవీణ్ సార్ ముఖ్యమంత్రి అయితే విద్యా మరియు వైద్యం ఉచితముగా అందించి జ్ఞాన సమాజం గా మార్చగల ఏకైక ఘనుడు మన ప్రవీశుడు జైభీం జై RSP 🐘🐘🐘🐘🐘🐘🐘
Superb sir....i salute with your words about not taking reservations for your children.... after this I got a great respect towards you sir...you are a true leader
Your conduct is worth emulating. Great sacrifice for the children of poor section of Dalits. How many rich and comfortable officers are ready to sacrifice for their own community? You are a rare gem 💎🎉🎉🎉
I am a big admirer of RS Praveen Kumar sir. He is not inspiration to Dalits but for all communities. At the same he should fight for the welfare of every citizen. Then only he can be victorious.
@@rajchannelnews6186 yes! For sc st I think but for bc .. If someone in same position like above voluntary retd. IPS .. In bc the candidate will belong to creamy layer...
Sir మీరు RESERVATION తీస్కొకపోవడము. నాకు నచ్చింది.. ఎవ్వరికి RESERVATION అవసరమో చెప్పారు. ధన్యవాదములు sir.. ప్రతి ఒక్కరూ మీలగా ఆలోచిస్తే దేశము అబివృద్ది సాధిస్తుంది.. thanq sir...
Hatsoff sir.... meeru IPS ayyaka me pillala reservations vadilesi pakkavari development kosam try chestunnaru... sc,st la peru chepukuni perigina nayakuku chalamandi valla family ki tappa SC laki chesindi emi ledu ani meeru chepindi kuda nijam... andaru me laga alochiste chala difference undedhi...👍👍
Very inspiring though I came from BC background and now we are forced to fit into OC in AP I know the caste politics and the way some people treat lower caste people
yes u right decisions sir . remain SC and ST leaders kuda think chaile reservation . but BSP NOT rigtht party sir lot of aligations unai UP lo corruptions jargindi .meeru own party patti unta baga undadi