తాత గారు నేను ఎ వీడియో ని లాస్ట్ వరకు చూడను కానీ మీ వీడియో ఇంకా చూడాలని వుంది మీ మాట మీరు చెప్పే విధానం చాలా మంచి గా వుంది మీరు ఇలాగే కలకాలం ఉండాలి నలుగురి కి మంచిని పంచాలని కోరుకుంటూ మీ మనవడు సుమన్
భారతీయుడు మూవీ లో ముసలి వాడి లాగా అన్యాయాన్ని సహించడు ఇలా ఇప్పటికీ ఎవరూ ఓపెన్ గా ఎవరు మాట్లాడలేదు తాత సూపర్ గా మాట్లాడాడు తాత డైరీ ఇంకా వంద సంవత్సరాలు ఇలాగే ఉంటుంది
Ma kannathalli anni ah 🐃🐂 ani na mata ku sathakoti vandhanalu thathagaru ...miru chupey prema pashuvulapai amogham dhani . Mosquitoes issue ki caring wah wah ...chemical injections echi buffaloes spine ki damage chesthu cruel paduchesay Valley unnaru ani ..bhadhapadaydhani Mila entho prema ga biddala penchey varini chudatam edhay firstym . PROUD OF U THATHAGARU, Yavari ki evanu ma inti Lakshmi...adhi na Amma adhi annamataku 😭😭😭👍👍👍 happy . Miru arogyam epudu chalah undali. Ani asistham .🙏🙏🙏🙏🙏🙏. RAITHU NESTHANIVAIYA MIRU ...MI KASTAM KRUSHI MI PASHU SAMPADHALO TELUSTHUNDHI ..SAHAJASINDHAMGA 🌾🌿🌾🌿🌾🌿🌾🌿🌾🌿🌾🌾🌿🌾🌾🌵🌾🌿🌿🌿🌿🌿🌿🌿🌿 Healthy feed evadam suprr 🌿🌿SWAYAMGA CHESTHUNARU ...EKADA FRAUD GA LEKUNDA .MI ANANDHAM ,MI KANCHU KADAKANDI MATA THANAM LO UNDHI , MI MIRU CHESTHUNA NIJAYATHI THANAM LO BAGA KANAPADUTHUNADHI BEYSH THATHA GARU .👍👍👍👍👍👐👌👌👌👌👌👌👌👉👌👌🙏🙏🙏🙏🙏🙏
తాతగారు మీ డైరీ ఫామ్ సూపర్ నీ నిజాయితీ సూపర్ బర్ల మెయింటినెన్స్ సూపర్ బిహారి వర్కర్స్ సూపర్ మీ పాల రేట్లు సూపర్ ఈ వయసులో మీరు కష్టపడడం సూపర్ తాతగారు మీ ఫోన్ నెంబర్ పెట్టండి ఒక్కసారి మీ డైరీ విజిట్ చేయాలనుకుంటున్నాం మేము కూడా డైరీ పెట్టాలనుకుంటున్నాను మీ సలహాలు సూచనలు మాకు కావాలి🙏
It is true. Biharis are engaged where normal humans do not work. They work at steel furnaces and this type of places. Biharis are hard working and hard people. chowdary garu your confidence is on high pitch. congrats.
Really he seems to be a living fossil for his honesty and rear personalities that we can find in present day’s world." Where artificial flavour of lemon is giving as welcome drink ,while natural lemon is giving in finger bowl for washing hands in such society we r just living.Hatsup babai Garu,wish u that this legacy of u r honesty will be carry forwarded by u r generations too🙌