ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు వరకూ ఒకప్పుడు ఉన్న ఈ జల రవాణా మార్గాన్ని బకింగ్ హాం కెనాల్ అంటారు. అప్పట్లో కాకినాడ నుంచి చెన్నై మధ్య ఈ కాలువ ద్వారానే భారీ ఎత్తున రవాణా జరిగేది. ఈ రెండు నగరాల మధ్య సుమారు 650 కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ సరకు రవాణా మాత్రం అత్యంత సులభంగా జరుగుతుండేది. కానీ, ఇప్పుడు ఇదొక పిల్ల కాలువలా మారిపోయింది.
#BuckinghamCanal #AndhraPradesh #Waterway #TamilNadu
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
18 сен 2021