నాకు మీరు చెప్పే అన్ని సూక్తులు నచ్చాయి కానీ స్త్రీ గురుంచి చెప్పిన దానిలో స్త్రీని గౌరవించాలి,రక్షించాలి,తల్లి,చెల్లి లాగా భావించాలి ఇవన్నీ ఒకే కానీ సమాజం అంతా ఈ రోజు రివర్స్ గా ఉంది.స్త్రీ ఈ రోజు మగవాడికన్నా దారుణమైన పరిస్థితుల్లోకి వెళుతుంది.ఇంకా కొంత మంది స్త్ర్రీ లు గౌరవప్రదంగా ఉన్నారు కాబట్టి ఇంకా ...
నా భార్యకి అన్ని పెళ్లి అయిన తరువాత నా జీవితంలో జారివి మొత్తం చెప్పేసాను ఆ తర్వాత నరకం చూపిస్తుంది 😢😢😢😢😢 బాధని పంచుకుంటాదేమో అనుకున్న కాని చీపుగా చూసిది అనుకోలే ప్రాణంగా చూసా కాని 😢😢😢😢 ఇదే మిగిలిచింది