సత్య శ్రీ గారిని నార్మల్ గా చూపిస్తున్నారేందుకు వర్షా పని ఐపోయింది ఇగ సత్యశ్రీ ని చూపించండి ఇగ మంచి మంచి క్యారెక్టర్ ఇవ్వండి తనకి తనని మీరు కర్రెక్ట్ గా వాడడం లేదు అందుకే తను ఉందా లేదా అన్నట్టుగా ఉంటుంది స్కిట్లల్లో కీ రోల్ పాత్రల్లో చూపించండి
పించిని డైలాగు మిస్ చేశారంట అన్న ఈటీవీ వాళ్ళు చూపించేది ఒకటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారన్న ఏమి ఇటికి ఎదబడదుడదు జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై భీమ్ జై కర్ణాటక
❤ అయ్యో శోభనం దొరక్క పోతే ఎలా? మీ పెళ్లి జరిగేది ఎప్పుడు ఎక్కడ శోభనం జరిగేది ఎప్పుడు?❤ కళ్ళతో చూడలేకపోయినా విని అర్థం చేసుకుంటూ ఉన్నాను❤కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అని డౌట్ ఎవరికైనా వస్తే Ramesh blind అనే వీడియోస్ ఫాలో చేయండి❤
Where is the pension dialogue that will be the highlight of this skit....y u removed that dialogue bro.....there is nothing wrong in that....bayata common people anthakanna dharunamga thiduthunnaru....ruling ala undhi kabatti antaru....andhulo thappu em undhi