@@rnaidu369 ఆ సీజన్ కి నీకు ఆ equipment ammount recover అవుతాయి కదా అన్నా.కావాలి అంటే మళ్లీ అమ్ముకోవచ్చు ట్రాక్టర్ అలా కాదు కదా ammount recover కావాలి అంటే టైం పడుతుంది కదా
Euro 45 plus okkate. Cost thakkuva migatha brands tho polisthe, maintenance thakkuva, mileage bags intadi, spares parts cost thakkuva, Nellore lo ayethe service ki asalu ibbandhi undadu.
Land master మిషన్ కొని దేవుడుకి దండం పెడుతున్నాము దానికి స్పేర్ పార్ట్స్ కూడా దొరకడం లేదు అమ్మిన వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు డబ్బులు దొబ్బి మిత్రులారా యూట్యూబ్ చెప్పినట్టుకాకుండా మిషన్ కొనే ముందు మెయిన్ గా స్పేర్ పార్ట్స్ దొరికేటట్టు ఉంటేనే తీసుకోండి లేకపోతే తీవ్రంగా నష్టపడి పోతారు కంపెనీ వాడు అమ్మేటప్పుడు మాయమాటలు చెప్పి అంటగాడతాడు ఏదయినా రిపేర్ వచ్చింది అంటే,, దానికి సంబందించిన పనిముట్లు దొరకవు,, అనుభవంతో చెబుతున్న