Bro ne videos chusinapati nundi lorry drivers meedha chala respect perigindhi bro. Ekadaina bandi petti padukunte vallaki nak thochina help chesthunna food or cool water isthunna. Any way bt mee lorry drivers ki mathram oka respect thechi pettinav broo. Tq so much❤️
Please bro harsha sai anna veru ela evaritho antey vallatho polchakandi..ee anna kuda grt hey nenu kadhu anadam ley But harsha sai anna dhevudu bro...❤️
We are very happy to see ur hard work and dedication towards ur profession. I watch all ur videos and fantasied to see your kindness towards to humans and your pets. U ll definitely reach your high dreams…God Bless and love from USA… #respect #dedication #positiveatitude
నీవు నీ వృత్తిని ఎంజాయ్ చేస్తున్నవు .ఎవరైనా చేసే పని తక్కువ అనుకోవద్దు పనియే దైవం అని నమ్మినవు..నీవు మూగ జీవుల పట్ల చూపిస్తున్న ప్రేమ చాలా నచ్చింది..నీవు ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియో చాలా తీయాలని కోరుకుంటున్న..
చికెన్ బాగా తింటున్నవు బాగా హీట్ ముడ్డికి హీట్ మొలలు అవుతాయి😆😆😆😄😄 జాగ్రత్త thammi అసలే లోపల ఇంజిన్ హీట్ మళ్ళీ చికెన్ ఇక నీ ఇష్టం తొందరగా సర్జరీ చేపించుకోవల్సి వస్తుంది
మహేష్ బ్రో నేను ట్రాక్టర్ 6 ఇయర్స్ నడిపిన ఫుల్ ఫర్ఫెక్ట్ 2 ఇయర్స్ బులెరో నడిపిన ఇప్పుడు ప్రజెంట్ కువైట్ హౌస్ డ్రైవర్ గా కారు డ్రైవింగ్ 3 ఇయర్స్ నుండి మీ ప్రతి వీడియో చూస్తాను నాకు లారీ నడపాలని కోరిక ఉంది బ్రదర్ 🙏🙏🙏