Bro nuvu chala kastapadi lorry and channel ni nadputhunav.. Alandti e fake apps vala money easy ga vasthundhi ani abaadham endhuku chepthunav ?? Paisal ravu ani neku naku telusu.. Vasthey nuvu vlogs and lorry nadpav.. Vadile bro e app promotions
మీ త్యాగానికి మా ధన్యవాదాలు చాలామంది ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటూ వెళ్ళిపోతారు కానీ అందరిలా కాదు మీ బోటి వారి వల్లే సూర్యుడు చంద్రుడు ఉదయిస్తున్నాడు న్యాయమనేది ఇంకా నడుస్తుంది విజయనగరం నుండి మీ subscribe హ్యాపీ జర్నీ
తమ్ముడు.జంతువుల పట్ల మీకున్న ప్రేమ చాలా గొప్పది తమ్ముడు జంతువులని నాకు కూడా చాలా ఇష్టం నేను కూడా నావంతు జంతువులకు ఆహారమందిస్తాను 👌👌👌👌👌👌 ఏ పని చేస్తున్నాం అన్నది కాదు మనం ఎంత మానవత్వం గలిగి వున్నాం అన్నదే ముఖ్యం మీ మానవత్వానికి జోహార్
@@manatruckvlogs1 అన్న మీరు నెల్లూరుకి వచ్చిన్నాప్పుడు నేను వచ్చాను అన్న krishnapatnam port కి మీరు అక్కడి నుంచి వేళ్ళీపోయారు అన్న చూసి కూడా నేను పిలిచాను అన్న నింను
Brother when I started seeing your video only 5k subscribe now 1.5lakh good Job brother you made mile stone for your hardwork and dedication. All the best brother. For every video views are crossing 1lak
నువ్వు సూపర్ బ్రో, ఈ వీడియో మొత్తం సేమ్ హర్ష సాయి లాగానే మాట్లాడావు😁😁😁త్వరలోనే మన ఛానల్ గొప్ప స్థాయి కి వెళ్తుంది,keep it up Bro,love from Bachannapet ❤️❤️❤️❤️❤️