ఈ మంత్ర జపం బాగుంది సార్. నేను అన్నిటికీ స్పందించకూడదు మనుషులందరూ ఎవరికోసం వాళ్ళ జీవిస్తారు. రోజు ప్రాక్టీస్ చేస్తాను చాలావరకు అనవసరపు స్పందనలు ఆగిపోతాయని అర్థమవుతుంది 🙏
అక్క నేను ఏదో ఒక బిజినెస్ చేయాలని ఎప్పటినుంచి అనుకుంటున్నా మీరు చెప్పిన eggs బిజినెస్ ఎలా ఉంటుంది ఇన్కమ్ ఎంత వస్తుంది మంత్లీ మీ ఇన్కమ్ చెప్పొద్దు మాక్సిమం చెప్పండి❤
నిజం madam ఫ్యామిలీ ని maintain చెయ్యడం కష్టమే, అదికూడా job చేసుకుంటూ, job కష్టమని ఛానల్ start చేశాను but slow గా గ్రోత్ అవుతుంది. ఏమన్నా టిప్స్ చెప్పండి pls.
Hi akka I am sravanthi mee vlogs ki nenu biggest fan ni and subscriber ni meeru you tube vlogs videos lo and mee eggs business lo pillalanu family ni balance chesthu successful avuthunaru anduke meeru egg business tho patu hole sele ritail kirana Shop kuda pedithe ante super market lativi evaina axtra business chehochu ga
Hi sis nenu mimmalni chusi start chesanu 20 days eyndi memmalni anate nannu antunaru meru me mom Naku inspiration maaaa maku egg production ledu adokate problem
Memu ma frnds andharam kuda oka business pettali anukuntunnam akka but mak oka 4 and 5 thoughts unnavi akka but edhi ayithe better ga untadhi ani alochistunnam akka miru business ela chestharo cheppani mem try chestham akka
Hi akka miru chala baga videos chestharu akka ,miku nenu chala pedha fan ni akka mi food vlogs ante chala istam akka chusinia video malli malli chusthanu akka and nenu kuda eggs business start chedham anukuntunna akka please cheppandi akka 😊