Тёмный

Camping near the falls : జలపాతం దగ్గర మంచే పైన క్యాంపింగ్ || క్యాంపింగ్ అద్దిరిపోయింది 🔥😍 

Araku Tribal Culture
Подписаться 498 тыс.
Просмотров 219 тыс.
50% 1

Camping near the falls : జలపాతం దగ్గర మంచే పైన క్యాంపింగ్ || క్యాంపింగ్ అద్దిరిపోయింది 🔥😍
#camping #treehouse #forestcamping #survival #nightcamping #arakutribalculture
* Follow me on Facebook : / raams006
* Follow me on Instagram : / arakutribalcultureoffi...
* Follow me on Twitter : / arakutribalcul
మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
----------------ధన్యవాదాలు-------------------
This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
If you like our videos like share and subcribe our channel and share love towards us...!
.........................................Thank you sooo much...............................................

Опубликовано:

 

3 май 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 686   
@DurgaBhavani-uy5jy
నేను మా పిల్లలకి మా ఫ్రెండ్స్ కి అందరికీ చెప్పాను మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చేసుకున్నారు కూడా, నాకు తలకాయ కూర అంటే అంత తినబుద్ధి కాదు మీరు తింటుంటే తినాలనిపిస్తుంది మేము కూడా తెచ్చుకుని చేసుకోవాలి మీ కర్రీ లక్ష్మి ని అడిగినట్టు చెప్పండి
@kanikedas
మంచి పచ్చని ప్రకృతి ని మీ వాళ్ళ చూస్తున్నాను రాజు రాము గణేష్ గారికి ధన్యవాదములు 🙏👍
@raghavaraok4348
చిన్నారావు బావ ఉంటే ఇంకా బాగుణ్ణు.
@ramu1234-xm1ux
Location nachina vallu oka like vesukondi❤😊
@pushpamalamgiri6044
హాయ్ రాము రాజు గణేష్ చాలా బాగుంది ఈ వీడియో మీరు తిని రివ్వు ఇచ్చారు అలానే గణేష్ కూడా తిని రివ్వు ఇస్తే ఇంకా మాకు హ్యాపీ గా ఉంటుంది 👌👌👌👍
@rajuvanthala3011
వీడియో మాటల్లో చెప్పలేనంత బాగుంది. వేడి కాలం లో అలాంటి అడవుల్లో చాలా అద్భుతంగా ఉంటుంది. తలకాయ కూర అద్భుతంగా ఉంది ❤❤❤.
@KottalaVaralakshmi
అబ్బా ఫస్ట్ టైం ఫస్ట్ లైక్ హాయ్ రాము రాజు
@nirmalanekanti3337
@nirmalanekanti3337 13 часов назад
రాత్రి లక్ష్మణ లేడుకదా,ఉదయానికి లక్ష్మణ వచ్చేసాడు.
@VijayaNaidu-in2tq
మమ్మల్ని కూడా తీసుకెళ్లి వండి పెడితే అప్పుడు హ్యాపీగా వుంటుంది తమ్ముళ్లు 🎉
@pgofficially
రాజు చాల కష్ట పడ్డాడు 😢
@rahuvuramesh
అన్ని విడియోలకంటే ఈ వీడియో చాలా సరదాగా ఉంది కుక్క లవ్ స్టోరి బలేగా ఉంది😆😆😆😆
@chgunneshtguuffu3276
అసలు కుక్కతో చేసిన కామెడీ సూపర్
@adilakshmipandranki616
మీరు చేసే వీడియో లు చాలా బాగుంటున్నాయి పకృతి అందాలు చాలా బాగా చూపిస్తున్నారు
@user-uo5ev9sl5p
హాయ్ రాము రాజు గణేష్ ఈ క్యాంపింగ్ వీడియో సూపర్ ఆ జల పాతా లు ఆ కొండలు లోయలు ఆ ప్రకృతిలో క్యాంపింగ్ అంటే ఎంతో బాగుంటుంది ఆ ప్రకృతిలో తలకాయ కూర తింటుంటే ఎంతో హాయిగా ఉంటుంది అంతటి అదృష్టం మాకు లేదు అదృష్టం అంటే ఏమిటి ఇలాంటి వీడియో చూపించినందుకు మీ అందరికీ థాంక్స్ రేష్మా ఆంటీ
@SayendherMaggidi9848
మన వంట మాస్టర్ చిన్నా రావు గారు లేరు ఈ వీడియోలో పర్లేదు అయినా సూపర్ వీడియో కాస్త జాగ్రత్త అన్నలు take care of brother's ❤❤❤
@peddintlammajampana3209
హాయ్ తమ్ముడు లు, వీడియోలు కోసం అంత రిస్క్ చేస్తున్నారు జాగ్రత్తగా ఉండండి
@s.a.h.kvlogs2777
Hii.ram .raj . Ganesh నిజంగా మీరు అదృష్టవంతులు డబ్బు ముఖ్యం కాదు మనం ఎలాంటి ప్రశాంత జీవితం గడిపాము అన్నదే ముఖ్యం all the best guys 👍
@TorikaLakshmi-ly9fj
వంట చేయటానికి చిన్నారి గారు రాలేదా బ్రోస్,,,, all the best 👍🏻👍🏻👍🏻👍🏻👌🏻👌🏻👌🏻
@KottalaVaralakshmi
మీరు తింటుంటే మాకు నోరూరిపోతుంది
@gadesrinivasaraonaidu7094
ప్రకృతి ఒడిలో మీ జీవన ప్రయాణం, మీరు అదృష్టవంతులు తమ్ముళ్లు
Далее