Тёмный

చేపల పులుసు : ఇంతలా దొరుకుతాయి అనుకోలేదు । Village Style Chepala Pulusu 

Araku Tribal Culture
Подписаться 506 тыс.
Просмотров 648 тыс.
50% 1

చేపల పులుసు : ఇంతలా దొరుకుతాయి అనుకోలేదు । Village Style Chepala Pulusu
#chepalapulusu #fishing #fish #fishcurry #hunting #arakutribalculture
Manyam Biddalu Official : / @manyambiddaluofficial...
* Follow me on Facebook : / raams006
* Follow me on Instagram : / arakutribalculture_off...
* Follow me on Twitter : / arakutribalcul
మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
----------------ధన్యవాదాలు-------------------
This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
If you like our videos like share and subcribe our channel and share love towards us...!
.........................................Thank you sooo much...............................................

Опубликовано:

 

25 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 733   
@manojpasupureddi7851
@manojpasupureddi7851 Год назад
ఈ వీడియో చూస్తుంటే మా చిన్నప్పుడు స్కూల్ డుమ్మా కొట్టి చేపల వేటకి ఇలానే వెళ్లే వాళ్ళం బ్రో మెమోరీస్ గుర్తుకు వస్తున్నయ్ సూపర్ బ్రదర్స్ ❤
@chandukumar1
@chandukumar1 Год назад
నిజంగా అన్న ఇలాంటి స్వచ్ఛమైన అడవిలో చేపల పట్టి కూర చేసి ఆ పకృతి లో తింటుంటే 🐠🐠🐠
@kindangianandarao9349
@kindangianandarao9349 Год назад
చిన్న నాటి, జ్ఞాపకము మళ్ళీ గుర్తు చేసి నందుకు దన్యవాదాలు తమ్ముళ్ళు. 👌👍
@nivasssv
@nivasssv Год назад
కర్రీ చేసే విధానం చాలా బాగుంది,,, కరెక్ట్ గా చూపించారు,,,
@chandrakala1414
@chandrakala1414 5 месяцев назад
నాన్న మీరు చాలా great మట్టిలో మణిక్యాలు మీ మాటలు చాలా ముందుగా intrest ga ఉంటాయి అందరూ మాట్లాడుతారు ఒక god bless you all keep it up❤
@gadesrinivasaraonaidu7094
@gadesrinivasaraonaidu7094 Год назад
అడవిలో బోజనాలు చేయటం కూడ అదృష్టం ఉండాలి, మంచి వీడియో చాలా బాగుంది
@gsudan4476
@gsudan4476 Год назад
సూపర్ అన్న మేము కూడా అలా పట్టుకుని వన భోజనాలు చేసం ,అవి గూర్తూచేయించ్చారు ధన్యవాదాలు, నేను గన్నెల వాసిని, జై ఆదివాసీ, జైహింద్ ❤❤❤
@arika.ravikumar9565
@arika.ravikumar9565 Год назад
అన్న ఆ చేపలు చాలా టేస్ట్ గా ఉంటాయి జస్ట్ ఈ రోజే మేకూడా మా పొలాల కాలవ దగ్గర పట్టి వండుకున్నాము చాలా రుచిగా ఉన్నాయి అన్న ఈ రోజు పని మీది మాది ఒక్కటే థాంక్స్ బ్రదర్స్..... నాది పార్వతీపురం మన్యం (జిల్లా) కురుపాం (మండలం)🙏🙏🙏
@priyam2263
@priyam2263 Год назад
మీరు తెలుగు మాట్లాడే విధానం చాలా బావుంటుంది నాకు చాలా నచ్చింది 🎉🎉🎉😊 రామ్ గారు అండ్ టీమ్ 🎉🎉🎉😊
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Priya Garu 🙏🏻
@kundangiprasanthi2821
@kundangiprasanthi2821 Год назад
మా ఊర్ల ' కూడా వీటిని (మార్పులు ) అంటారు. మీరు చెక్కగా తెలుగు భాష గురించి మాట్లాడు. తారు.
@pathurinaresh8164
@pathurinaresh8164 17 дней назад
అన్నలు మీరు చాపలు పట్టడం లో ఊచ్చహం అమొహం అద్భుతం
@shrinivasy1831
@shrinivasy1831 Год назад
Me video super brother I'm Karnataka ❤❤❤ tribal people ante chala ishtam
@Rk93808
@Rk93808 Год назад
Madi kuda Karnataka bro
@manjunathg2909
@manjunathg2909 Год назад
ಜೈ ಕರ್ನಾಟಕ ಮಾತೆ...... ಕನ್ನಡಿಗ
@devanth29
@devanth29 Год назад
Love from karnataka❤❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Srinivas Garu🙏🏻
@shinetosurvive4717
@shinetosurvive4717 Год назад
Jai Karnataka maathe
@vanumuchittibabu8713
@vanumuchittibabu8713 Год назад
వేసవిలో చేపల వేట చాల సరదాగా ఉంటుంది.. నేను వేసవిలో చేపల వేట చేస్తాను nice superb బ్రోస్
@KrishnaRaoYerra
@KrishnaRaoYerra Год назад
చేపల వేట వీడియో చాలా చాలా బాగుంది. 👌 ❤❤❤ 🎉🎉🎉
@mypopuri5178
@mypopuri5178 Год назад
అదిరింది చాలా బాగుంది వీడియో 👌👌👌👌👌👌👌👌👌 Super 🤩🤩🤩
@bujjisarojini8546
@bujjisarojini8546 Год назад
వీడియో బావుంది అన్న. చేపల పులుసు కూడా బాగా వండేరు.
@user-fe6vw3yd8h
@user-fe6vw3yd8h 8 месяцев назад
మనం తినే ఫుడ్ హెల్త్ ఫుడ్ అందుకే మనకు జబ్బులు జ్వరాలు కూడా రాదు జై అల్లూరి జిల్లా పాడేరు🥰🥰🥰🥰
@dhramaraju7789
@dhramaraju7789 Год назад
వీడియో చాలా బాగుంది 👌👍🙏
@madhiribuelah6277
@madhiribuelah6277 Год назад
Aabo camara man ganesh garu serving super team work is super enjoy brothers all I feel jalas on you 😙😙😙😙👍🤫
@gangadhargadde9027
@gangadhargadde9027 Год назад
👌👌👌👌👌 సూపర్ తమ్ముడు వీడియో బాగుంది చాపల కూర చాలా బాగుంది మీరు తింటే మాకు కూడా తెలిపింది చాలా బాగుంది సూపర్ గవుఉది👌👌👌👌👌👍✊❤️❤️❤️❤️👍
@lavanyagummula5151
@lavanyagummula5151 Год назад
మీ. వీడియో. బాగుంటాయి. మాకు. చాలా. ఇష్టం. బ్రదర్
@someshgasya8926
@someshgasya8926 Год назад
భలే టేస్ట్ గా ఉంటాయి. ...నాది శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం
@samberambabu5870
@samberambabu5870 7 месяцев назад
చాలా బాగా కష్ట పడి చేపల పులుసు చేశారు. మీ టీమ్ వర్క్ చాలా బాగుంది.nice🎉
@kpKING13713
@kpKING13713 Год назад
Chala bagundi video one of the best videos ❤
@suneethap2022
@suneethap2022 Год назад
Wow yummy and delicious fish pulusu...😋 hunting is so much fun guys
@Krishnasidam-cp2bo
@Krishnasidam-cp2bo Год назад
గుడ్ ఈవెనింగ్ అన్నయ్యలు
@ME_VIDYA_VLOGS
@ME_VIDYA_VLOGS Год назад
మన ATC లో ఫస్ట్ టైమ్ fish curry చూపించారు.And fish hunting is exllent we enjoyed a lot...
@somasanipadma1486
@somasanipadma1486 Год назад
😋😋🐟🐟🍛🥘👌👌👌👌 video Awesome undhi.memu kuda akkada undi pattina feel vochindhi. Maa Childhood memories gurthukochaai.......👍👍🤝🤝
@lalithanandoli5337
@lalithanandoli5337 Год назад
Super hunting and cooking..🎉🎉
@anubhanuvlogs416
@anubhanuvlogs416 Год назад
Video chala bagundi 👌😍👍 very nice 👍
@saisriramk1471
@saisriramk1471 Год назад
చాలా బాగుంది 💐💐♥️♥️
@jayaetha0079
@jayaetha0079 Год назад
ఘీ వంటలు సూపర్ మీ వివరించే విధానం ఆసమ్
@trajreddy78
@trajreddy78 Год назад
Good job brothers, appreciate your hard work to make this video, god bless you
@mallivanthala6182
@mallivanthala6182 Год назад
Superb fish hunting ❤❤
@sanamadhusudhanarao6020
@sanamadhusudhanarao6020 10 месяцев назад
Chala bagundi video
@anandkrishna3106
@anandkrishna3106 Месяц назад
challaga undandi thammulu
@srilakshmi..........3575
@srilakshmi..........3575 Год назад
Andharu kalisi video chesthe chala sandhadi ga undhi brothers🥰🥰🥰🥰 super👌
@user-cs4hl8ev5x
@user-cs4hl8ev5x Год назад
Sooper
@pydichandrarao205
@pydichandrarao205 Год назад
Tq brothers video chesinanduku..
@Mounivlogs7
@Mounivlogs7 Год назад
Chapalu Patti vandadam bagundi brother 👌👌👌
@venkateshvyboina5005
@venkateshvyboina5005 Год назад
👌చాపల కూర సూపర్
@user-dr6mt2lr7c
@user-dr6mt2lr7c 4 месяца назад
Fish hunting chalabagundi .tq
@Rakesh98124
@Rakesh98124 Год назад
Yes, successful! Both teams get together and create wonders.
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! 🙏🏻
@Nagstar111
@Nagstar111 Год назад
చాలా బాగా ఉన్నది మీ చేపలు పట్టే వీడియో అడవి తల్లి అందాలు చాలా అద్భుతంగా ఉన్నాయి
@parusparu7672
@parusparu7672 Год назад
Good vedio.....
@Rajjanni37
@Rajjanni37 Год назад
Video chooda chakkaga undi Video chala bagundi
@adityasrikakulam
@adityasrikakulam 5 месяцев назад
akkada yevadu goppa ante .....athane vandi athane vaddisthunnadu chudu athade goppa.... hatts off brother🙋‍♂
@saikotyada3597
@saikotyada3597 Год назад
చాలా చూడ ముచ్చటగా ఉంది bro...😊
@srinivasareddykrafts850
@srinivasareddykrafts850 Год назад
Super bro encouraging new yt, fish hunting is good, i also had childhood memories, tq.
@user-yo3uk6kh7w
@user-yo3uk6kh7w Год назад
నైస్ వీడియో అన్నా....good job....
@jannimahesh9676
@jannimahesh9676 Год назад
Super hero 👏🎉all the best 👍
@akhilayadav9034
@akhilayadav9034 Год назад
Supervido chaala ishtam mevido❤❤❤❤❤❤❤💐💐💐💐💐😘🎉🎉🎉🎉🎉🎉🎉
@user-yb2iy2kw1u
@user-yb2iy2kw1u Год назад
మా ప్రాంతంలో వాటిని "సింగి" జిమ్మలు అంటారు... అది కుట్టితే నొప్పి చాలా ఉంటది..,😍😍😍
@Monicauniversal27
@Monicauniversal27 Год назад
Fish 🐟 curry super 😁❤️..🤤🤤🤤
@krishnakanth6231
@krishnakanth6231 7 месяцев назад
రాజు. శశి. మీరు చిన్న నాటి రుచి మల్లీ గుర్తు చేసారు...ఓకే మన డి చింతలవీధి బాయ్స్ అల్ దీ బెస్ట్ బాయ్స్... కృష్ణ దాలిగుమ్మడి.... ఓకే థాంక్స్... ఫ్రెండ్స్... 👏👏👏👏
@sujathamuggurala-hf1tb
@sujathamuggurala-hf1tb Год назад
వీడియోస్ ఎప్పుడు చూస్తాను సార్ కానీ కామెంట్ చేయను ఏమో తెలియదు, ఒక మంచి వేసవి విడిది లాగా ఉంటాయి మీ వీడియోస్ చక్కగా వేసవి విడిది,చాలా గ్రేట్
@JessyPakkaTelanganaTalks
@JessyPakkaTelanganaTalks Год назад
Sooper👌
@srinivask0908
@srinivask0908 Год назад
Superb video brother's 👌👌👌👌
@SreeVani-cw7rm
@SreeVani-cw7rm Месяц назад
Super super super fish carry 👌👌👌
@venkateshmorangapalli2973
@venkateshmorangapalli2973 Год назад
nature was next level nature lover
@mudavathshireesha9667
@mudavathshireesha9667 Год назад
Curry chala bagundi😋😋😋
@user-uc4sv2cp5q
@user-uc4sv2cp5q Год назад
Good job brothers ❤❤
@sathibabu1017
@sathibabu1017 Год назад
చాలా బాగుంది ఫ్రెండ్స్, శశి తమ్ముడు వెరీ ఫన్నీ 😂😂😂👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@pangimadhu4013
@pangimadhu4013 Год назад
Super 👌👌👌
@user-hs8cl1er4h
@user-hs8cl1er4h Год назад
I m extremely happy to see Both channel people in one video.........super video 👏👏
@NSRINEntertainments
@NSRINEntertainments Год назад
Chala Bagundhi video!
@swathierpa7099
@swathierpa7099 Год назад
Hi brother s how are you all na childhood lo nenu kuda Vella chepalu patttadaniki vellecalm sardha ga nice carry chusthunte noru uruthundhi yumy 😋😋
@NARSIMHAKUMBHAM
@NARSIMHAKUMBHAM 3 месяца назад
Super video atc బ్రదర్స్
@me__surya__official369
@me__surya__official369 Год назад
Village style. ..yamii
@dhanalaksmilondada381
@dhanalaksmilondada381 11 месяцев назад
చాలా బాగుంది brothers
@kavyaallam9665
@kavyaallam9665 Год назад
చాల బాగుంది వీడియో చేపలు పులుసు మీరు తింటుంటే నాకు తినాలి అనిపిస్తుంది Sooooooooo yummmmmmy🐠🐠🤤🤤🤤🤤🤤
@pattamdemudu970
@pattamdemudu970 Год назад
Haiii
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! 🙏🏻
@honeymacha9097
@honeymacha9097 Год назад
​@@pattamdemudu970hi
@user-kb7mj7nd2g
@user-kb7mj7nd2g 10 месяцев назад
Meru Baga chesthunaru God bless you pillalu
@somelinagendra116
@somelinagendra116 Год назад
మన పరిసర ప్రాంతంలో చేపలు పట్టే విధానం గురించి👌👌 చాలా చక్కగా వీడియో ద్వారా వివరించారు రాము,రాజు,గణేష్ గారు ఒక తముడుకు పేంట్ లోపల చేప ఎలా వెళ్ళిందో గానీ నాకు బాగా నవ్వు వచ్చింది సో చాలా బాగుంది అలాగే మన్యం బిడ్డలు చానల్ అయినటువంటి రాజన్న వారి యొక్క టీమ్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 👌💐🙏🙏🙏🙏🌺🌹🌹💐💐💐
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
😊🙏🏻
@seethaabhivlogs3483
@seethaabhivlogs3483 10 месяцев назад
Super super Thammudu
@vidyasagarravada3985
@vidyasagarravada3985 Год назад
❤❤❤❤super brothers,,,chala baga chesaru,,,ma chinna nati rojulu gurthuku vachae
@user-hr1kr6xj4w
@user-hr1kr6xj4w 6 месяцев назад
సూపర్ గా వుంది మీ వంట బాగా చేశారు
@user-vw5gl2nj5v
@user-vw5gl2nj5v 11 месяцев назад
Super brothers naku chala nachindi 👍👍👌👌👌
@rajudadi2346
@rajudadi2346 Год назад
Video chala baga teesaru bro fish Curry first time vandi choopincharu chala bagundhi bro...
@sathishkumarkanaparthy1569
@sathishkumarkanaparthy1569 Год назад
Elage kalisi melisi anandanga undandi 👍😊
@shanthismart1783
@shanthismart1783 Год назад
Mee video superb nijaga mee hard working ky maa joharulu really hatsof guys video chustu baley enjoy chesyamu 🤩💯👍
@nnunna99
@nnunna99 Год назад
మీ నిస్వార్థ నిరాడంబర కల్మషం లేని నిరుపేద అయినా సంతోషం లో ఎల్లపుడూ ఉండే మీకు మా చిన్న కృతజ్ఞత...
@rishithamamatha3470
@rishithamamatha3470 Год назад
Superr
@demudubabuprincebabu2806
@demudubabuprincebabu2806 Год назад
మా వైజాగ్ సబ్బవరం కూడా మార్క్ లే అంటారు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చారు సూపర్ బ్రదర్స్
@Pradeepkumar-yb9cc
@Pradeepkumar-yb9cc 5 месяцев назад
Super Video
@anushalingala30
@anushalingala30 Год назад
Looking Very very delicious 😋😋yummy
@anusaivlogs2834
@anusaivlogs2834 10 месяцев назад
Anna miru chala,, videos Chala Baga Chupisttunnaru bro
@avulaugesh6037
@avulaugesh6037 Год назад
Love from Tirupati ❤
@gangaram6219
@gangaram6219 Год назад
Hii......tamudu...super......❤❤❤❤
@samalakavithasamalakavitha4085
Hai annaya video chala bagundhi papam 🐟🐟🐟kosam chala kastapaddaru super
@saikumaraggadi9787
@saikumaraggadi9787 Год назад
Super anna i love fishing
@raabia7017
@raabia7017 Год назад
Mashaallah Nice video
@abhiravi7214
@abhiravi7214 Год назад
Good job guys, stick to the roots and be proud always
@dr.ankamreddiramamohan7297
@dr.ankamreddiramamohan7297 Год назад
super video
@santhosht1302
@santhosht1302 Год назад
Nice video
@sanjusri0320
@sanjusri0320 Год назад
Ma village days ni gurthu chesaru miru Tq so mach
@rakeshmanchinillarakesh2344
Manyam biddalam Ante Elane Kalisi untam Anna❤❤
@rishithamamatha3470
@rishithamamatha3470 Год назад
Challa baaga chudalanipechunde annaya
@srimayeemeka1736
@srimayeemeka1736 Год назад
Very nice guys beautiful video 💐💐💐
@ravikumar1550
@ravikumar1550 Год назад
ATC team and @Ram this video is amazing... Elaga miru enjoy chestu... Video cheyadam.. Awesome....enjoy chesthu work chestunnaru kada andulone undi.. Full happiness.. Kastam ki tagina results vachindi kada.. Antha kanna inka anandam inka ekkada untundi chepu.. Elanti panulu na chinnapudu chala chesanu.. Group tho velli chala enjoy chesamu.. Inka mi gurinchi Chepadaniki elanti words levu.. @Ram ...💯💯💯💯🙏🙏🙏🙏🙏🙏🙏💖💖💖💖💖💖💖💖✊
@karidesisrinivas9379
@karidesisrinivas9379 Год назад
చాలా బాగుంది బ్రదర్
@sathishgarvandulags
@sathishgarvandulags Год назад
మీరు మర్ఫులు అంటున్నారు బ్రో మా సైడ్ వాటిని జెల్ల అంటం ❤ from JAGTIAL
Далее
Maybe a little TOO much gel 😂
00:12
Просмотров 5 млн