@@bhargavram2656 హలో బాబు మెసేజ్ పెట్టిన వాళ్ళందరూ కత్తర్ పాప అనుకుంటున్నారా ఏంటి ఆవిడ తప్ప ఇంకెవరు పెట్టరు అనుకుంటున్నావా ఏంటి బాబు కత్తర్ పాప గురించి అందరికీ చెడ్డ పేరు వచ్చింది కదా బాబు మంచిగా ఇంట్లో పని చేసుకునే వాళ్ళు కూడా ఇంటి దగ్గర ఉన్న వాళ్ల మమ్మల్ని కూడా తప్పు అనుకుంటున్నారు కష్టపడ్డాని వచ్చాము కత్తర్ పాప వచ్చి రెండు సంవత్సరాలు అయింది మేము సీనియర్లు అయినా ఇప్పుడు ఆవిడ గురించి అందరికీ విలువ లేకుండా పోయింది