ఏది ఏమైనా ఇమ్మాన్యూల్ & వర్ష మధ్య లవ్ ట్రాక్ trp కోసం చేస్తున్నా కూడా పాపం వాడిని చుస్తే జాలేస్తోంది.. రేపు నిజంగా ఈ లవ్ అంతా డ్రామా అని చెప్పినా కూడా వాడు ఆ వర్ష ని మర్చిపోలేడు.. ప్రేమ లాంటి సున్నితమైన అంశాలు సరదాకి కూడా కంటిన్యూ చేయకండి.. రేపు నిజంగా వాడేదైనా చేసుకుంటే దానికి మీ యాజమాన్యం మొత్తం భాద్యత వహించాలి.
Yes bro edantha trp kosame ...lekunte real life lo yevaraina ela love tracking chesthara...Emmu konchem famous ayyadu kabatti Varsha love chesthundi ...ade Emmu famous kaka pothe assalu yavaraina pattichu kuttara Emmu ni🙏
I expect more comments, everytime I see people update it as like for Sudheer and comments for Adhi, I know people will hesitate to comment to the post they just hit likes so I posted to comment for Sudheer I am also a fan of Sudheer
సుడిగాలి మీ టీమ్ త్వరలోనే ఖతం. నువ్వు నీ పెరఫామెన్స్.నువ్వు ఏటి నిన్ను మించిన పోటుగాడు తెలంగాణ లోలేరా.అతగాడెవడు బుల్లి తెర కమల్ హసన్ నా ఆటోబాబి కామెడీ ఆర్టిస్ట్,చాలా వుంది మీ దగ్గర బలుపు ఎంతో మంది అనగతొక్కేసారు బలుపు వాళ్లని.నెక్స్ట్ ఛాన్స్ మీకు
కొంతమంది సుధీర్ అన్న సుధీర్ అని హైలెట్ చేస్తున్నారు..... అక్కడ ఏం కామెడీ లేకున్నా కూడా😲😑 (Numbe one comedians veelu 💥❣️Hyperadhi bullet basker ramprasad Naughty naresh Emmanuel fahima💥❣️)