ఎంతమందికి పాటలు పాడితే ఏంటి సార్ కనీసం మన ఆంధ్ర తెలంగాణ నుంచి ఒక్కరు కూడా వెళ్లి సార్ గారి భౌతికకాయాన్ని గానీ తన అంతక్రియలుగాన్ని చూసి రాలేదు ఒక్క మనూ సార్ మాత్రమే వెళ్లి ఎక్కడా కనబడటం మేము చూశాం ఇంకా ఎవరు వెళ్ళలేదు మన ఆ రోజు నేను చాలా బాధపడ్డాను ఎంతో మంది హీరోలకు తన అద్భుతమైన పాటలు పాడిన ఆ విశ్వాసాన్ని మరచి చిరంజీవి వెంకటేష్ బాలకృష్ణ ఎంతో పెద్ద పెద్ద హీరోలు అందరికీ పాడారు కానీ అంతిమయాత్రకు😢😢😢😢
We miss you Balu Garu.😥☹️😢. May your soul rest in peace. My deepest condolences to your family... Balu Garu art sketch video--->ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-c7flePQ24so.html