సర్ నమస్తే. శ్రీ అమరేశ్వర ప్రసాదు గారు, గురువుగారిచే వ్రాయబడిన లేక గురువుగారిచే రికమండ్ చేయబడిన పుస్తాకాల పేర్లు దయచేసి తెలుపగలరు. లేదా, వారి విడియోస్ ఎక్కువ చేయగలరు.. మరొక మాట, ఇది మొదటి మాట అనుకోండి.గురువుగారిలో అయస్కాంతం ఉన్నట్టుంది(భయం అనిపిస్తుంది కాని వినకుండా ఉండలేకపోతున్నాను).