For latest updates on ETV Channels - www.etv.co.in Subscribe for more latest Episodes - bit.ly/12A56lY Follow us on - www. etvteluguindia Subscribe for latest news - bit.ly/JGOsxY Follow us on - www. ETVAndhraPradesh
ఏ ఛాయ్ చాయ్ చటుక్కున తాగరా భాయ్ ఈ ఛాయ్ చమక్కులే చూడరా భాయ్ ఏ ఛాయ్ ఖరీదులో చీపురా భాయ్, ఈ ఛాయ్ ఖుషీలనే చూపురా భాయ్ ఏ ఛాయ్ గరీబుకు విందురా భాయ్ ఈ ఛాయ్ నవాబుకి బంధువే నోయ్ ఏ ఛాయ్ మనస్సుకీ మందురా భాయ్ ఈ ఛాయ్ గలాసుకీ జై జై ||ఛాయ్|| ఏ ఛాయ్ చాయ్ చటుక్కున తాగరా భాయ్ చరణం 1 డ్రైవర్ బాబులకూ ఈ ఛాయ్ పెట్రోలు డాక్టర్ బాబులకూ ఈ ఛాయే టానిక్కూ లేబర్ అన్నలకూ టీనీళ్ళే తీర్ధాలు, విద్యార్ధుల చదువులకు టీనీళ్ళే విటమిన్లూ తెల్ల దొరలు ఇండియాకు తెచ్చారుటీ, ఆ టీ తాగి వాళ్ళతోటి వేసాము బేరి అన్నాడు అలనాటి ఆ శ్రీశ్రీ, తనుటీ తాగడంలో ఘునాపాటి టీ వల్ల లాభాలు శతకోటి, ఆ లిస్టంతా అవుతుంది రామకోటి ||ఛాయ్|| చరణం 2 అల్లం టీ అంటే అదిపెంచెను ఆరోగ్యం మసాలా టీ అంటే అది దించునురా మైకం లెమన్ టీ కొడితే ఇక లేజీ మటుమాయం ఇరానీ టీ పడితే ఇటురాదా ఆ స్వర్గం కేపుల్లో దాబాల్లో ఫైవ్ స్టార్ హొటల్లో ఎక్కడైనా దొరికేది ఏంటీ - టీ టీ సినిమాహాలల్లో విశ్రాంతి వేళల్లో తప్పకుండా తాగేది ఏంటీ - టీ అన్నా టీ కొట్టుతోనే బతుకుతారు కొందరు టీ కొడితేనే బతుకుతారు అందరూ ||ఛాయ్||