సార్ మీకు పాదాభివందనం2017 లో మీరు కరీంనగర్ జైల్ సూపర్డెంట్గా ఉన్నప్పుడు నేను అప్పుడు ఫస్ట్ టైం జైలుకు వెళ్లాను అప్పుడు సారును చూస్తే ఈయన ఒక జేల్ సూపర్డెంట్ లేదా అనుకున్న అప్పుడు సార్ ను చూస్తే అందర్నీ ఖైదీలుగా చూడలే ఒక తమ్ముడిలా ఒక అన్నలా చూశాడు ఎంతోమంది మంచి మనసులు గా మీ వల్ల మారారు మీరు చేసే మంచి పనుల వల్ల సంతోషంగా ఉండాలని మేం కోరుకుంటున్నాం
సార్ మీలాంటి వారు భూమి మీద పుట్టారు సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏సార్ మీరు 100సంవత్సరలుఆరోగ్యంగ ఉండాలి అని అదేవుని అశీసులు మీకు ఉండాలి అని కోరుకుంటున్నాను సార్
శివకుమార్ గారికి నా హృదయపూర్వక అభినందనలు అద్భుతం సర్ సుమన్ టి వి వారికి మంచి పోస్ట్ పెట్టి మంచి జైలర్ గారి అనుభవాలు వినిపించినందుకు అభినందనలు మరి శివకుమార్ గారికి నా అభినందనలు
What a great officer. I salute u sir for your kind herat and the way u treated children. OUR COUNTRY NEEDS OFFICERS LIKE U SIR SO THAT EVERYBODY WOULD CORRECT HIS/HER MIND AND JEEPAWAY THEMSELVES FROM DOING CRIMES.
Sir ..behind the kaki dress ..u.have a good heart hat's of to u ..God bless u with long life.... after retirement also u continue doing service to society...
Sir! ప్రతి ఒక్క police officer మిమ్ములను స్ఫూర్తిగా తీసుకుంటే ఎంత కరుడు కట్టిన కైదీ అయినా మారటానికి ప్రయిత్నిస్తారు. మీకు ఆ మంచి మనస్తత్వము ఇచ్చినందుకు దేవుడికి ధన్యవాదములు తెలిపుతూ....
JAIL SI Gariki My 💓🙏🙏. Sir, Vari Mala Mutra Visarjanau & Others Who Changed Their Attitude Veeriki Yelanti Sadupayamulu Unnai SIR. Obedience ga Unte Early ga Vidudala Chesthanu Ani Vinnanu.