Тёмный

chandamama kannu kotte from donga alludu 

chintavamsikrishna
Подписаться 18 тыс.
Просмотров 9 млн
50% 1

Опубликовано:

 

10 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,4 тыс.   
@jayakrishnapodilapu5536
@jayakrishnapodilapu5536 5 лет назад
నా చిన్నతనం గుర్తుకొస్తోంది...ఈ పాట విన్నప్పుడుల్లా...
@aloorijagadeesh2050
@aloorijagadeesh2050 5 лет назад
ఈ పాటకోసం నేను ఒక సమత్సరం వెతికాను ఎందుకలా జరిగిందంటే ఈపాట నను కేవలం ట్యున్ మాత్రమే గుర్తుకు ఉంటేది అందుకే
@nandamuriramesh
@nandamuriramesh 3 года назад
original punabi song
@umadamerla2774
@umadamerla2774 3 года назад
1Ll
@vijayalakshminelapatla5595
@vijayalakshminelapatla5595 3 года назад
Aayyo,chalakastapaddar,andi
@rajeshmamidi7384
@rajeshmamidi7384 3 года назад
Old is gold bro.
@boddulaxman1751
@boddulaxman1751 2 года назад
Pedda kastame vachi padinde
@rajenderbadakala255
@rajenderbadakala255 4 года назад
పల్లవి: చందమామ కన్ను కొట్టె సందెవేళ సిగ్గుమల్లె పూలు పెట్టె చీకటేల మంచె కాడుంది రావే పంచదార మాపటేల తోడు పెట్టేసుకుంటా పొంగులన్ని పాలవేల అందమంత ఆరబెట్టె పైటజారే కోడెగాలి కొట్టగానే కోక జారే పడలేని ఆరాటం... చందమామ కన్ను కొట్టె సందెవేళ సిగ్గుమల్లె పూలు పెట్టె చీకటేల మంచె కాడుంది రారా పంచదార మాపటేల తోడు పెట్టేసుకోరా పొంగులన్ని పాలవేల చరణం: 1 జాజిమల్లి మంచు నీకు జల్లుకుంటా కొత్త నాగమల్లి తీగ లాగా అల్లుకుంటా వాలింది పొద్దు వడ్డించు ముద్దు తప్పులెన్ని చేసుకున్న ఒప్పుకుంటా నువ్వు తప్పుకుంటే తిప్పలెట్టి తిప్పుకుంటా కౌగిళ్ళు పట్టు కవ్వింత కొట్టు నిషా కళ్ళ నీడలో హుషారైన ఓ కల ఓ రసాలమ్మ కోనలో పసందైన ఆకలా చలి తీరాలి సాయంత్రం చందమామ కన్ను కొట్టె సందెవేళ సిగ్గుమల్లె పూలు పెట్టె చీకటేల మంచె కాడుంది రావే పంచదార మాపటేల తోడు పెట్టేసుకోర పొంగులన్ని పాలవేల చరణం: 2 మొక్కజొన్న తోటకాడ మొక్కుకుంటా పాలబుగ్గలోని మొగ్గలన్ని ఇచ్చుకుంటా జాబిల్లి జంట జాగారమంట చీరకున్న సిగ్గులన్ని దోచుకుంటా నీకు బిర్రుపట్టు రైకలెట్టి చూసుకుంటా శ్రీ కంచి పట్టు స్త్రీ కన్ను కొట్టు హాయ్ గులాబీల తోటలో కులాసాలు పండనీ హా...పెదాలమ్మ పేటలో పదలెన్నో పాడనీ చిలకమ్మ నీకోసం చందమామ కన్ను కొట్టె సందెవేళ సిగ్గుమల్లె పూలు పెట్టె చీకటేల మంచె కాడుంది రారా పంచదార మాపటేల తోడు పెట్టేసుకుంటా పొంగులన్ని పాలవేల అందమంత ఆరబెట్టె పైటజారే కోడె గాలి కొట్టగానే కోకజారే పడలేని ఆరాటం.... చిత్రం: దొంగల్లుడు (1993) సంగీతం: రాజ్-కోటి నటీనటులు:సుమన్, సౌందర్య దర్శకత్వం: శరత్ Welcome to my “సినిమా గ్యారేజ్” whatsapp group. నా పేరు బడకల రాజేందర్ రెడ్డి నా సెల్ నంబర్ 9603008800. 08/03/2020.
@turakamohan887
@turakamohan887 4 года назад
Super 🥰
@rajenderbadakala255
@rajenderbadakala255 4 года назад
Turaka Mohan గారు ధన్యవాదాలు
@ramarajunadimpalli978
@ramarajunadimpalli978 4 года назад
Nice song
@VishnuVishnu-kn7ih
@VishnuVishnu-kn7ih 4 года назад
Lol
@nareshraj35
@nareshraj35 4 года назад
tq ....mohan garu
@mahendranathvankeswaram9177
@mahendranathvankeswaram9177 3 года назад
మంచి పాట.. పాట బాగుంది... చిత్ర బృందం కీ ధన్యవాదాలు... సౌందర్య గారి ఆత్మకు శాంతి కలుగ వలెను అని భగవంతుని దేవ దేవుని స్వామి నీ ప్రార్ధన చేస్తూ ఆ
@bmmrk20
@bmmrk20 4 года назад
ఏ మాటకి ఆ మాట.... ఎంతయినా ఆ పాత మధుర గానాలు .... ఒక అద్భుతం. ఇలాంటి వి రాయగలిగిన రచయిత లు కొందరు మాత్రమే ఈ తరం లో
@bellamkondapparo2010
@bellamkondapparo2010 4 года назад
రాజ్ కోటి స్వ రపరిచిన సంగీతం లో దొంగ అల్లు డు.. సూపర్బ్ సాంగ్
@Srinivas_Katari
@Srinivas_Katari 3 года назад
MM Keeravani
@bellamkondapparo2010
@bellamkondapparo2010 3 года назад
@@Srinivas_Katari కాదు నువ్వు తప్పు అది కోటి స్వరపరిచాడు.. కీరవాణి సంగీతం అందించిన సినిమా చిన్న అల్లుడు.. దాసరి.. సుమన్ రంభ.. ఆమని.. శరత్ డైరెక్టర్
@Srinivas_Katari
@Srinivas_Katari 3 года назад
@@bellamkondapparo2010 cool..
@sankarkr9414
@sankarkr9414 5 лет назад
I am from kerala, but yet I hear songs especially of SP BALU sir and KS CHITHRA maam 😍😍😍😍😍
@pvijayalakshmi273
@pvijayalakshmi273 3 года назад
Supersong
@sakethram3294
@sakethram3294 3 года назад
చిత్రలహరి లో ఈ పాట కోసం ఎదురు చూసినవాళ్ళు?ఎంత మంది? Like ఎస్కోండి
@thotla_laxman_yadav
@thotla_laxman_yadav 3 года назад
"పాట" కోసం 🎧🎵🎶🎸🎷...... మంచి మనసు వున్నా "సుమన్" గారి కోసం...... అందమైనా మహ నటి "సౌందర్య" గారి కోసం 😢...... ఒక "లైక్" వేయండి ఫ్రెండ్స్ 👍 👇
@chiruv6877
@chiruv6877 3 года назад
R|ee|neck
@nandugaming2898
@nandugaming2898 3 года назад
@@chiruv6877 a
@barlabharathi7108
@barlabharathi7108 3 года назад
Nice
@sivajijalem2758
@sivajijalem2758 2 года назад
, ,y
@SrinivasaraoKarri-rp1xy
@SrinivasaraoKarri-rp1xy Год назад
Wm
@tryadav1008
@tryadav1008 4 года назад
2020 lo vinna vallu like cheyandi
@pnarsimha1118
@pnarsimha1118 4 года назад
@Black Board. com super sog
@kondojunagaraju8899
@kondojunagaraju8899 4 года назад
Don't be silly.
@jeedimetllasrinu3198
@jeedimetllasrinu3198 3 года назад
Naa mobail ringtone idhee..paata brothers
@veerababudorepalli1258
@veerababudorepalli1258 3 года назад
Like
@radhakrishnam6684
@radhakrishnam6684 3 года назад
@Black Board. com qaàaaa
@ashishsree6188
@ashishsree6188 5 лет назад
2019 lo kuda e Song ni chusthunna vallu. Oka Like vesukondi..
@bramuluramulu7809
@bramuluramulu7809 5 лет назад
Ashish Sree hg65
@srikanthpochampalli6260
@srikanthpochampalli6260 5 лет назад
I l like this song
@bandisadananda2241
@bandisadananda2241 5 лет назад
Iam
@mvenkatesh377
@mvenkatesh377 5 лет назад
Evergreen soundarya garu we miss you
@vandrasilakshmi1310
@vandrasilakshmi1310 5 лет назад
One of the favaret song
@chandusinghania4579
@chandusinghania4579 5 лет назад
When ever I saw the videos of this actress I feel like my sister is acting.Such a glamour nd homely beauty Soundarya Garu really missing you.
@mickyblessy
@mickyblessy 4 года назад
True that !
@ramadevik9181
@ramadevik9181 6 лет назад
Paata, aata, soundaraya suman anni super
@kamalhasan949
@kamalhasan949 5 лет назад
super selection madem
@sreenivasareddy4983
@sreenivasareddy4983 5 лет назад
Excellent song
@padmavathibasavaraju2118
@padmavathibasavaraju2118 4 года назад
S
@moligeshravan6021
@moligeshravan6021 4 года назад
2020 lo kuda e song chusthunavalu like veyandi
@kesavarao7991
@kesavarao7991 4 года назад
2020 lo ne kadu 2050 lo kuda ee pata ki vanne taragadau thammudu
@chotusku3170
@chotusku3170 4 года назад
Hi
@bandarukonda8523
@bandarukonda8523 4 года назад
@@kesavarao7991👆 CNN
@ramayesreddy5404
@ramayesreddy5404 4 года назад
Very. Good. Songs
@ramykumar5675
@ramykumar5675 4 года назад
Song kosam like
@anithav7593
@anithav7593 4 года назад
Soundarya mam ante naku chala ishtam. .na pranam. ...soundarya mam ishtam unte oka like veyandi
@Ravindhar3171
@Ravindhar3171 4 года назад
Sare andi
@anilbudumuru3969
@anilbudumuru3969 5 лет назад
E kalamlo elanti songs chustunnavllaki oka like vesukondei... frd'S
@padmavathibasavaraju2118
@padmavathibasavaraju2118 4 года назад
S.p balu garu chitramma singers
@padmavathibasavaraju2118
@padmavathibasavaraju2118 4 года назад
Appatlo suman thopu
@RK511G
@RK511G 4 года назад
I love you ❤️😘❤️ this song
@banothveerendar3451
@banothveerendar3451 4 года назад
Eee song chusthu... Comments chadivevallu.. Like kottandi...
@dhananjaykunta6891
@dhananjaykunta6891 4 года назад
Super bro
@mickyblessy
@mickyblessy 4 года назад
😍Soundarya gaari "hip swirling" dance step reminds me of Sridevi gaaru dance in chutuku latuku song (maharajasri mayagadu)😍
@JAYCHITRA123
@JAYCHITRA123 2 года назад
I too liked the hip swirling sexy step
@jcjc3184
@jcjc3184 4 года назад
అచ్చమైన తెలుగు పాటలు అంటే ఇలావుండాలి విన్న కూడా మనసు ఎంతో హాయిగా వుంటుంది
@arunamajji4291
@arunamajji4291 4 года назад
చందమామ కన్నుకొట్టే సందెవేళ సిగ్గు మల్లె పూలు పెట్టె చీకటెలా మంచే కాడుంది రావే పంచదార మాపటేల తోడు పెట్టేసుకుంటా పొంగులన్నీ పాలవెలా అందమంతా ఆరబెట్టి పైట జారే కోడెగాలి కొట్టగానే కోక జారే పడలేనీ ఆరాటం చందమామ కన్నుకొట్టే సందెవేళ సిగ్గు మల్లె పూలు పెట్టె చీకటెలా మంచే కాడుంది రారా పంచదార మాపటేల తోడు పెట్టేసుకొరా పొంగులన్నీ పాలవెలా జాజిమల్లి మంచు నీకు జల్లుకుంటా కొత్త నాగమల్లి తీగలాగా అల్లుకుంటా వాలింది పొద్దు వడ్డించు ముద్దు తప్పులెన్నిచేసుకున్న ఒప్పుకుంటా నువ్వుతప్పుకుంటే తిప్పలెట్టి తిప్పుకుంటా కౌగిళ్లు పట్టు కవ్వింత కొట్టు నిషా కళ్ళ నీడలో హుషారైన ఓ కళా ఓ... రసాలమ్మ కోనలో పసందైన ఆ కల చలి తీరాలి సాయంత్రం చందమామ కన్నుకొట్టే సందెవేళ సిగ్గు మల్లె పూలు పెట్టె చీకటెలా మంచే కాడుంది రావే పంచదార మాపటేల తోడు పెట్టేసుకొరా పొంగులన్నీ పాలవెలా మొక్కజొన్న తోటకాడ మొక్కుకుంటా పాలబుగ్గలోనే మొగ్గలన్ని ఇచ్చుకుంటా జాబిల్లి జంట జాగారమంటా చీరకున్న సిగ్గులన్ని దోచుకుంటా నీకు బిర్రుపట్టు రైక లెట్టి చూసుకుంటా శ్రీ కంచి పట్టు స్త్రీ కన్ను కొట్టు హోయ్ గులాబీల తోటలో కులాసాలు పండని హోయ్ పెదాలమ్మ పేటలో పదాలెన్నో పాడని చిలకమ్మా నీ కోసం చందమామ కన్నుకొట్టే సందెవేళ సిగ్గు మల్లె పూలు పెట్టె చీకటెలా మంచే కాడుంది రారా పంచదార మాపటేల తోడు పెట్టేసుకుంటా పొంగులన్నీ పాలవెలా అందమంతా ఆరబెట్టి పైట జారే కోడెగాలి కొట్టగానే కోక జారే పడలేనీ ఆరాటం
@ramyasree7331
@ramyasree7331 3 года назад
Raj koti wonderful composition...specially background piano....👍❤️❤️
@supraja_Gopinath
@supraja_Gopinath 3 года назад
Nice song
@chirureddy.bareedula2499
@chirureddy.bareedula2499 7 лет назад
soundarya dance kuda adhara kottindi thana dance ki padipoya💓💖💖💖💖💘💘💘💘💝💝💝
@santoshkondulukar579
@santoshkondulukar579 7 лет назад
Super songs
@manchalasivaprasad5540
@manchalasivaprasad5540 5 лет назад
Super
@premanathanv8568
@premanathanv8568 2 года назад
❤ சௌந்தர்யா அழகு அற்புதம் அருமை பாடல் மிகவும் இனிமையாக உள்ளது ❤️
@cs7081
@cs7081 5 лет назад
2019 lo chusthunnara Suman sowndarya fabulous song
@vijaykumaradulapuram7308
@vijaykumaradulapuram7308 3 года назад
My real hero suman gariki abinandanalu
@nagababuparisa2628
@nagababuparisa2628 5 лет назад
2019 lo kuda e song chusthunavalu oka like
@sudhakarnandyala8901
@sudhakarnandyala8901 5 лет назад
super hit song old is gold always
@maheshg369
@maheshg369 5 лет назад
Old is gold
@maheshg369
@maheshg369 5 лет назад
👍
@lakshm9398
@lakshm9398 4 года назад
evergreen song
@prabhassaiprabhas7270
@prabhassaiprabhas7270 4 года назад
Sandha
@kistipatichandrashekarredd6554
I love my hero Suman @ golden days. . He is real hero for Telugu movies
@saikrishnabandari261
@saikrishnabandari261 5 лет назад
Hatts off to veturi gari lyrics and Raja koti's pleasant music and balu Garu and chitra gari sweet voice and suman sir and soundarya's appearance 😍😘
@padmavathibasavaraju2118
@padmavathibasavaraju2118 4 года назад
S
@padmavathibasavaraju2118
@padmavathibasavaraju2118 4 года назад
Always super
@thummasrinath3909
@thummasrinath3909 7 лет назад
really super song....malli malli ee songs ravali
@aloorijagadeesh2050
@aloorijagadeesh2050 5 лет назад
నాకు ఈ పాట అంటే నాకెంతో ఇష్టం
@saidaraomeda1181
@saidaraomeda1181 5 лет назад
Naku koda
@kutagollaibrahim6110
@kutagollaibrahim6110 5 лет назад
Vajram
@kumaraswamy5130
@kumaraswamy5130 5 лет назад
super
@kothapetamurali8078
@kothapetamurali8078 4 года назад
Naku kuda
@vijayalakshminelapatla5595
@vijayalakshminelapatla5595 3 года назад
Aayyo,sir
@nirmalaanuchuri2879
@nirmalaanuchuri2879 4 года назад
One of my favourite songs, chinappudu e song kosam wait chesedani. Soundarya is do beautiful in this song. Are people listening this song in 2020 also.
@bharathibandi7159
@bharathibandi7159 3 года назад
Chitti chitti guvvapilla emitannadi Dani chitti chitti gundelona emitunnadi 😍😍
@Ravindhar3171
@Ravindhar3171 3 года назад
Mohan babu , shilpa shetti
@archanas4322
@archanas4322 4 года назад
2020 lo e song🎶🎵 chusthuna vallu oka........big ❤👍vasukondee....
@vdeepu21
@vdeepu21 4 года назад
❤️
@murallemohan5918
@murallemohan5918 4 года назад
Hiiii
@sairamram7528
@sairamram7528 3 года назад
ఎంత మంచి పర్సనాలిటీ ఉన్న వ్యక్తిని అణగదొక్కే సారు సినిమా ఫీల్డులో
@ravimaddela9955
@ravimaddela9955 3 года назад
Nuvvu vachhi piki tiyalsindi aiah.. Edaina untae pakkana aduko
@madhavireddy5021
@madhavireddy5021 3 года назад
Andarki telsu kadaa evaroo..
@sekharmatha
@sekharmatha 3 года назад
@@ravimaddela9955 అతను చెప్పిన దాంట్లో నిజం ఉంది.
@pawarprasad5766
@pawarprasad5766 3 года назад
Correct sir
@vv9103
@vv9103 3 года назад
Baaboy nuv choosav mari...thingaredhava...
@pavanisrkm
@pavanisrkm 4 года назад
Suman gari expressions at 2:57 so cute...😍😍😍👌👌👌
@abhiabhinay4793
@abhiabhinay4793 4 года назад
Naku e song antay chala istam soundarya garu chala chakkaga untaru
@madhucherku118
@madhucherku118 7 лет назад
wow what a song.....suman and soundarya combination super
@jyothik9840
@jyothik9840 4 года назад
Soundarya yaaru i love u. Ur no 1 heroin in world. I miss u.
@murallemohan5918
@murallemohan5918 3 года назад
Hiii
@mahishiny5769
@mahishiny5769 7 лет назад
Suman songs always super
@le-122saichandra5
@le-122saichandra5 6 лет назад
mahi shiny
@karellasrinivassrinu3906
@karellasrinivassrinu3906 4 года назад
Super
@karellasrinivassrinu3906
@karellasrinivassrinu3906 4 года назад
Nice
@barmaprassu522
@barmaprassu522 5 лет назад
Letha kobbari la cute gaa vunnaaru Soundarya. Cute expressions
@jaganmudiraj8019
@jaganmudiraj8019 7 лет назад
soundharya garu meeru ma madya lekuna meeru mathram jenam madilo eppudu untaru entha Manchu pata old his gold
@babusingapore2135
@babusingapore2135 6 лет назад
u r right
@sabbavarapuravishankar8666
@sabbavarapuravishankar8666 5 лет назад
Suman ur the real megastar of the tollywood
@sreenuvasu5089
@sreenuvasu5089 4 года назад
2020 lo esong vinna valu like song cheyandi
@mmraotalks9240
@mmraotalks9240 4 года назад
సౌందర్య అభినయం సుమన్ natana totalga సూపర్ కాంబినేషన్ అదే సినిమా సూపర్ hitki కారణం 👌👌👌👌👌
@hemanth7119
@hemanth7119 4 года назад
ఈ పాటను చూస్తున్న వారందరు లైక్ చేయండి.
@vijayalakshminelapatla5595
@vijayalakshminelapatla5595 3 года назад
🙏🙏🙏
@hemanth7119
@hemanth7119 3 года назад
విజయ లక్ష్మీ నేలపట్ల గారు ధన్యవాదాలు.
@suryaponnada6625
@suryaponnada6625 3 года назад
@@hemanth7119 well come డార్లింగ్ sir
@vijayalakshminelapatla5595
@vijayalakshminelapatla5595 3 года назад
Dhanyavadhamlu,sir
@hemanth7119
@hemanth7119 3 года назад
విజయ లక్ష్మీ నేలపట్ల గారు మీరు ఎలా ఉన్నారు
@The.RajeshPatel
@The.RajeshPatel 5 лет назад
Evarevaru Tik tok lo chusi ee patani search chesaru oka like cheyandi
@lakshmikamala8998
@lakshmikamala8998 5 лет назад
Good guess
@SureshKumar-kc2ix
@SureshKumar-kc2ix 5 лет назад
నువ్వు super bro
@gunashakar4029
@gunashakar4029 4 года назад
Me too
@ROCKYBHAI-my9zs
@ROCKYBHAI-my9zs 4 года назад
Nenu
@Village_Boy_Venky
@Village_Boy_Venky 4 года назад
Correct bro
@sangeethreddy8663
@sangeethreddy8663 7 лет назад
na lyf lo e song anni sarlu chusanooo
@chandraprakashgade5577
@chandraprakashgade5577 6 лет назад
My childhood songs... but no difference in my feel of pleasure listening these songs
@prasadagritech8410
@prasadagritech8410 6 лет назад
Suman gaaru meeru amaging sir .
@kathimusic.
@kathimusic. 3 года назад
గానం: బాలు, చిత్ర చందమామ కన్నుకొట్టే సందెవేళ సిగ్గు మల్లె పూలు పెట్టె చీకటెలా మంచే కాడుంది రావే పంచదార మాపటేల తోడు పెట్టేసుకుంటా పొంగులన్నీ పాలవెలా అందమంతా ఆరబెట్టి పైట జారే కోడెగాలి కొట్టగానే కోక జారే పడలేనీ ఆరాటం చందమామ కన్నుకొట్టే సందెవేళ సిగ్గు మల్లె పూలు పెట్టె చీకటెలా మంచే కాడుంది రారా పంచదార మాపటేల తోడు పెట్టేసుకొరా పొంగులన్నీ పాలవెలా జాజిమల్లి మంచు నీకు జల్లుకుంటా కొత్త నాగమల్లి తీగలాగా అల్లుకుంటా వాలింది పొద్దు వడ్డించు ముద్దు తప్పులెన్నిచేసుకున్న ఒప్పుకుంటా నువ్వుతప్పుకుంటే తిప్పలెట్టి తిప్పుకుంటా కౌగిళ్లు పట్టు కవ్వింత కొట్టు నిషా కళ్ళ నీడలో హుషారైన ఓ కళా ఓ... రసాలమ్మ కోనలో పసందైన ఆ కల చలి తీరాలి సాయంత్రం చందమామ కన్నుకొట్టే సందెవేళ సిగ్గు మల్లె పూలు పెట్టె చీకటెలా మంచే కాడుంది రావే పంచదార మాపటేల తోడు పెట్టేసుకొరా పొంగులన్నీ పాలవెలా మొక్కజొన్న తోటకాడ మొక్కుకుంటా పాలబుగ్గలోనే మొగ్గలన్ని ఇచ్చుకుంటా జాబిల్లి జంట జాగారమంటా చీరకున్న సిగ్గులన్ని దోచుకుంటా నీకు బిర్రుపట్టు రైక లెట్టి చూసుకుంటా శ్రీ కంచి పట్టు స్త్రీ కన్ను కొట్టు హోయ్ గులాబీల తోటలో కులాసాలు పండని హోయ్ పెదాలమ్మ పేటలో పదాలెన్నో పాడని చిలకమ్మా నీ కోసం చందమామ కన్నుకొట్టే సందెవేళ సిగ్గు మల్లె పూలు పెట్టె చీకటెలా మంచే కాడుంది రారా పంచదార మాపటేల తోడు పెట్టేసుకుంటా పొంగులన్నీ పాలవెలా అందమంతా ఆరబెట్టి పైట జారే కోడెగాలి కొట్టగానే కోక జారే పడలేనీ ఆరాటం
@mahenderpalleboina2312
@mahenderpalleboina2312 5 лет назад
Old is gold. Enni sarlu vunna malli vinalanipistay..
@jagadishtopvid
@jagadishtopvid 5 лет назад
చాలా రోజులనుంచి ఈ పాట కోసం యూ ట్యూబ్ లో వెతికాను... ఇప్పుడు దొరికింది ...నేను చాలా హ్యాపీ
@janardhanarao1483
@janardhanarao1483 3 года назад
3.28 -3.30 great legend SPB sir signature. No singer can render this kind as per my notice.
@Hotboymadan
@Hotboymadan 3 года назад
2021 లో కూడా చూసేవాళ్ల ఒక like వేయండి
@srilaxmisrinu7338
@srilaxmisrinu7338 2 года назад
2021lo kadhu 2022kuda......
@pothaiahmedikonda8462
@pothaiahmedikonda8462 Год назад
In 2023 also brother
@jyotshnam6292
@jyotshnam6292 Год назад
I'm
@praveengundla6022
@praveengundla6022 5 месяцев назад
2024 lo Chisinau varu like cheyyocha andi
@chaitanyaroyal5726
@chaitanyaroyal5726 5 лет назад
2018 lo e song chusina vallu like cheyandi
@ramarajutellagorla4552
@ramarajutellagorla4552 5 лет назад
👌👌
@srikanthmyadam817
@srikanthmyadam817 5 лет назад
2019 lo chaala sarlu
@imamkhan3230
@imamkhan3230 5 лет назад
Super song
@sowjanyabehara840
@sowjanyabehara840 5 лет назад
2019
@sravaninduri5616
@sravaninduri5616 3 года назад
2021
@bharathg3686
@bharathg3686 8 лет назад
its a treat to watch him on the screen
@omkarrasapalli8991
@omkarrasapalli8991 5 лет назад
Due to mega star family...... Suman life and career has been spoiled...... Those days Suman shake whole industry..... One like for Suman garu
@tinnalurudeepa6088
@tinnalurudeepa6088 4 года назад
Excellent music composed by RAJ KOTI GARU....
@prabhakarganipaka3750
@prabhakarganipaka3750 5 лет назад
First megastar in Telugu industry
@samukiran5293
@samukiran5293 4 года назад
Avuna meru baga kanipettaru, papam telugu industry ki Teliyaledu
@boyavenkatesu3267
@boyavenkatesu3267 4 года назад
With his innocence he himself in ruined his career
@svpanani1068
@svpanani1068 4 года назад
Wow nijama suman Chiranjeevi kante endulo gopo o chepte opukuntamu
@srivallimallika3398
@srivallimallika3398 6 лет назад
Suman sir one of the best dancer & fighter that time,marachi poleni actor.....
@tatapudisudhakar8656
@tatapudisudhakar8656 4 года назад
Sumanis super
@mdjanijani6917
@mdjanijani6917 2 года назад
ఓల్డ్ ఇస్ గోల్డ్ ఇంకా వంద సంవత్సరాల సూపర్ డూపర్ హిట్ సాంగ్
@srisrisriramulu
@srisrisriramulu 4 года назад
E song kosam vetiki Mari vine vallu oka like vesukondi...
@murallemohan5918
@murallemohan5918 3 года назад
Hiii
@The_unknown_person_10
@The_unknown_person_10 4 года назад
Soundarya fans one like this song
@kalledamalavikakalledamala5425
మైండ్ బ్లోయింగ్ సాంగ్
@yedukondalupaidimukkula8087
@yedukondalupaidimukkula8087 6 лет назад
Devaraj Devaraj J
@sksaddam9120
@sksaddam9120 6 лет назад
Yanni sarlu vinna tanivi tiradu Ni's songs
@chakarivenkatesh2569
@chakarivenkatesh2569 6 лет назад
Devaraj Devaraj
@arisettyrevathi3789
@arisettyrevathi3789 5 лет назад
Beautyful melody
@bramuluramulu7809
@bramuluramulu7809 5 лет назад
Devaraj Devaraj Griggs
@ఆరుష్టీవీ
@ఆరుష్టీవీ 5 лет назад
మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సూపర్ సాంగ్
@srivallimallika3398
@srivallimallika3398 6 лет назад
Music composing is super(nabhootho nabhavishyath).....
@bhanuchander2403
@bhanuchander2403 6 лет назад
Producers killed సుమన్ career with low budget movies and making
@neelas7368
@neelas7368 5 лет назад
S correct chepparu
@lavanyakantam1117
@lavanyakantam1117 5 лет назад
Nice
@prasanthkumar1594
@prasanthkumar1594 4 года назад
@@neelas7368 yytyhyhjhh,fv Milopⁿ
@nirmalaanuchuri2879
@nirmalaanuchuri2879 4 года назад
Yes
@dudekulaanwar6018
@dudekulaanwar6018 3 года назад
Nijam
@AbdulAzeez-yg6kz
@AbdulAzeez-yg6kz 7 лет назад
Nice song and suman sir we want your 100th movie as a hero.. Ur movies are excellent ur Marshall arts fights in movies are very excellent ..we want u sir to act as a hero again with very good stories
@arunsurya396
@arunsurya396 7 лет назад
nice song
@yugandharudugula2812
@yugandharudugula2812 6 лет назад
excellent bayya
@ChantiAxg3
@ChantiAxg3 4 года назад
1980-1990 are the more viewable Telugu songs...
@dharmaganji848
@dharmaganji848 7 лет назад
i love this song life time i love sondhrya in thise song
@vajagoniviswanath8236
@vajagoniviswanath8236 5 лет назад
సూపర్ సాంగ్ సుమన్ గౌడ్
@anilkumarvaraganti1581
@anilkumarvaraganti1581 5 лет назад
Suman is a mega star
@sriramaswamikorikanaseetan825
@sriramaswamikorikanaseetan825 3 года назад
First megastar
@YadadrirajuYadadriraju
@YadadrirajuYadadriraju 5 лет назад
సూపర్ సాంగ్స్.ఎన్నిసార్లు విన్నా వినాలి అనిపిస్తుంది.🌺🌺🌺👌
@satishraju6688
@satishraju6688 2 года назад
బాలు గారి అమృతం లాంటి గొంతుకు విన్న వారందరూ అదృష్టవంతులు అనుకుంటున్నా వాళ్ళు like కొట్టండి
@battumaheshjamachetlabavi1703
@battumaheshjamachetlabavi1703 5 лет назад
సూపర్ సాంగ్ ఇలాంటి సాంగ్స్ అప్లోడ్ చేయండి దోస్త్
@sravanthirajeshsupesong2799
@sravanthirajeshsupesong2799 6 лет назад
I think u r the first star of the industry
@RamPrasad-ju3fd
@RamPrasad-ju3fd 6 лет назад
chintha Vamsi Krishna Anna your great Anna super songs uploade chesthunnav Anna althe best anna
@nagnag3761
@nagnag3761 5 лет назад
Simply and Best hero Suman sir sweet song
@srivallimallika3398
@srivallimallika3398 6 лет назад
Suondarya Garu so nice dance....👌💐
@gopiambati3051
@gopiambati3051 4 года назад
Hii
@vijaybaburayapureddy6652
@vijaybaburayapureddy6652 4 года назад
Sowndarya kosam yennisarlu choosina thappuledu antha super ga vundi
@surenderraju
@surenderraju 7 лет назад
thanks ks chitra Amma SP balu garu super voice
@vishukumari6601
@vishukumari6601 6 лет назад
Surender Raju Xinhua
@vishukumari6601
@vishukumari6601 6 лет назад
Surender Raju op !AaAathe
@vishukumari6601
@vishukumari6601 6 лет назад
Surender Raju p ).
@sudheery4474
@sudheery4474 5 лет назад
Surender Raju I have
@sobulesu7538
@sobulesu7538 5 лет назад
Supar song
@kathrajigouthami9038
@kathrajigouthami9038 6 лет назад
Super song.anni sarlu vinna,chusina malli malli chudalanipishtundhi. soundharya dance super.
@AkhandBharathwithBjp
@AkhandBharathwithBjp 5 лет назад
Chustuna vintunna kuda in 2019.. who are else
@kapujanardhanareddyk.sreen7098
@kapujanardhanareddyk.sreen7098 4 года назад
K.janardhanareddy
@putlaravi3145
@putlaravi3145 3 года назад
2021 lo kuda chusthunam e song superb..
@bowrimounika1131
@bowrimounika1131 4 года назад
I love old songs and mostly sowndarya songs💗💗💗
@vishalartist6154
@vishalartist6154 4 года назад
Hai mounika
@deepikagedela1890
@deepikagedela1890 4 года назад
Exlnt osm super suman soundarya
@bharatikarnayina6713
@bharatikarnayina6713 4 года назад
ఈ పాట ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్థుంది
@sagarikadigitalstudio5827
@sagarikadigitalstudio5827 6 лет назад
What a song.. I am a devotee of Music Director Koti, Singers S.P.Balu and chitra.
@aee220phmunirabad
@aee220phmunirabad 6 лет назад
Superb song. It recalls my childhood days.
@myhomenaturalcooking8765
@myhomenaturalcooking8765 2 года назад
Chiru ki allu mastar minde and dabbu pettubadi undi balayaa ki ntr gari abimanulu venki suresh production nag ki anr support mire 1990s no1 hero sir
@m.sunilkumar8614
@m.sunilkumar8614 3 года назад
Delightful beat composition of Raj-Koti
@nehamahanthi687
@nehamahanthi687 3 года назад
Chinna alludu songs kooda 👌 90's Era was golden hits era in Toollywood& Bollywood too...😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘
@Santh9959
@Santh9959 6 лет назад
Suman gaari gramar mundhu Soundarya gaari gramar damanate aeindhi super handsome hero Suman👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@naidurajkumar9080
@naidurajkumar9080 5 лет назад
Gramar kadu glamar
@mondrumohan7653
@mondrumohan7653 5 лет назад
Garmar Kudu glamar
@EshwarNarmada
@EshwarNarmada 5 лет назад
చందమామ కన్నుకొట్టే సందేవేళ సిగ్గుమల్లే పూలు పెట్టె చీకటేలా మంచే కాడుంది రావే పంచదార మాపటేలా తోడు పెట్టేసుకుంటా కొంగులన్ని పాలవేళ... అందం అంత అరబెట్టి పైట జారే కోడె గాలి కొట్ట గానే కొక జారే పడరే నీ ఆరాటం... చందమామ కన్నుకొట్టే సందేవేళ సిగ్గుమల్లే పూలు పెట్టె చీకటేలా... మంచే కాడుంది రారా పంచదార మాపటేలా తోడు పెట్టేసు కోరా పొంగులన్ని పాలవేళ... జాజి మళ్ళీ మంచు నీకు జల్లుకుంటా కొత్త నాగ మల్లి తీగ లాగా అల్లుకుంటా... వాలింది పొద్దు... వడించు ముద్దు... తప్పులెన్ని చెసుకున్న ఒప్పుకుంటా నువ్వు తప్పుకుంటే తిప్పలేన్ని తిప్పుకుంటా... కౌగిల్లు ముద్దు... కవ్వింట కొట్టు... నిషా కళ్ళ నీడలో ఓ, హుషారైన ఓ కల... ఓ రసలమ్మ కోన లో పసందైన ఆశలా నలిపైరా నీ ఇ సాయంత్రం... చందమామ కన్నుకొట్టే సందేవేళ సిగ్గుమల్లే పూలు పెట్టె చీకటేలా... మంచే కాడుంది రావే పంచదార మాపటేలా... తోడు పెట్టేసుకోరా కొంగులన్ని పాలవేళ... మొక్క జొన్న తోట కడా మొక్కుకుంటా పాలబుగ్గలోని మొగ్గల్ని ఇచ్చుకుంటా... జాబిల్లి జంట... జాగారం అంటా... చిరకున్న సిగ్గులన్ని దోచుకుంటా, నీకు బిర్రు పట్టు రైకలెట్టి చేసుకుంటా... నీ కంచె పట్టు... నీ కన్ను కొట్టు... హాయి గులాబీల తోటలో, కులసాలు పండనీ... హ పెదలమ్మ పేట లో పదలెన్నో పాడని చిలకమ్మ నీ కోసం... చందమామ కన్నుకొట్టే సందేవేళ... సిగ్గుమల్లే పూలు పెట్టె చీకటేలా... మంచే కాడుంది రారా పంచదార మాపటేలా... తోడు పెట్టేసుకుంటా పొంగులన్ని పాలవేళ... అందమంత అరా బెట్టి పైట జారే... కోడె గాలి కొట్ట గానే కొక జారే... పడరే నీ ఆరాటం... Written by/ EshwarNarmada
@shankarraopyla7601
@shankarraopyla7601 5 лет назад
Suman is the real megastar ⭐
@SpirichualKreatures
@SpirichualKreatures 4 года назад
***Telugu Lyrics*** చందమామ కన్నుకొట్టే సందెవేళ సిగ్గు మల్లెపూలు పెట్టే చీకటేళ మంచెకాడుంది రావే పంచదార మాపటేళ తోడు పెట్టేసుకుంటా పొంగులన్నీ పాలవేళ అందమంత ఆరబెట్టి పైటజారి.. కోడెగాలి కొట్టగానే కోకజారి.. పడలేని ఆరాటం !! చందమామ కన్నుకొట్టే సందెవేళ సిగ్గు మల్లెపూలు పెట్టే చీకటేళ మంచెకాడుంది రారా పంచదార మాపటేళ తోడు పెట్టేసుకోరా పొంగులన్నీ పాలవేళ *జాజిమల్లి మంచు నీకు చల్లుకుంటా.. కొత్త నాగమల్లి తీగలాగ అల్లుకుంటా వాలింది పొద్దు.. వడ్డించు ముద్దు తప్పులెన్ని చేసుకున్నా ఒప్పుకుంటా నువ్వు తప్పుకుంటే తిప్పలెట్టి తిప్పుకుంటా కౌగిళ్ళు పట్టు.. కవ్వింత కొట్టు నిషా కళ్ళ నీడలో.. హుషారైన ఓ కలా రసాలమ్మ కోనలో.. పసందైన ఆకలా ? కలిపేయాలీ సాయంత్రం !! చందమామ కన్నుకొట్టే సందెవేళ సిగ్గు మల్లెపూలు పెట్టే చీకటేళ మంచెకాడుంది రావే పంచదార మాపటేళ తోడు పెట్టేసుకోరా పొంగులన్నీ పాలవేళ *మొక్కజొన్న తోటకాడ మొక్కుకుంటా పాలబుగ్గలోని మొగ్గలన్నీ ఇచ్చుకుంటా జాబిల్లి జంట.. జాగారమంట చీరకున్న సిగ్గులన్నీ దోచుకుంటా నీకు బిర్రుపట్టు రైకలెట్టి చూసుకుంటా శ్రీ కంచిపట్టు.. స్త్రీ కన్నుకొట్టు గులాబీల తోటలో.. కులాసాలు పండనీ పెదాలమ్మ పేటలో.. పదాలెన్నో పాడనీ చిలకమ్మా నీకోసం !! చందమామ కన్నుకొట్టే సందెవేళ సిగ్గు మల్లెపూలు పెట్టే చీకటేళ మంచెకాడుంది రారా పంచదార మాపటేళ తోడు పెట్టేసుకుంటా పొంగులన్నీ పాలవేళ అందమంత ఆరబెట్టి పైటజారే.. కోడెగాలి కొట్టగానే కోకజారే.. పడలేని ఆరాటం !!
@parshuramgoudfalseceilinge6801
Suman gaari dance super
@ravikumarmarpu9227
@ravikumarmarpu9227 6 лет назад
Suman sir ur good n Nice hero we r not forget urs.good song n good lyrics
@krishnamrajumadderla2314
@krishnamrajumadderla2314 7 лет назад
i heard this song 1100 times
@naturalcreations8384
@naturalcreations8384 3 года назад
Super song l like old song
@Ravindhar3171
@Ravindhar3171 3 года назад
Ss
@kummarikuntlaramesh1095
@kummarikuntlaramesh1095 7 лет назад
lovely danse,super song
Далее
Gharana Alludu.mp4
4:39
Просмотров 8 млн
gajja gallumannado  song
5:01
Просмотров 20 млн